Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 202110268-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G09-FY

202110268-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G09-FY

Published by IMAX, 2020-04-15 08:38:27

Description: 202110268-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G09-FY

Search

Read the Text Version

కోపగించకోకుండా, ఆపాయయతానుర్మగాలతో వారిని చూసుకోవటం, అపాయయమైన పలకరింపు వారిక ఎంతో బలానిిసుీంది. అందవలన ప్పలలల ందర్జ వృదలధ ను ప్రేమగా చూసుకోవాలి. ఈ) పాఠం ఆధారంగా ఇలింల దల స్రస్ాతీదేవి రచనా శైలిని వివరించండి. జ. ఇలిలందల స్రస్ాతిదేవి స్వాత్ంత్రయనిక పూరామే స్ృజనాత్ాక రంగంలోక అడుగపెటిున ప్రసిదధ రచయిత్. ఈమె వందలాది కథలు, కనిి నవలలు, ర్వడియో నాటికలు, అనేక వాయస్వలు రచించిన బహుముఖ ప్రజ్ఞవా ంతర్మలు. మానవ మనస్ీత్ా ధోరణలను, విభిని కాలాలలో స్ందర్మూలోల జీవన పరిణ్యమాలను విశేలషంచడం, విశా జనీన భావాలను దృషులో పెట్టుకని రచనలు చేయడం ఆమె దృకపథం స్రళమైన, నిర్మడంబరమైన వాస్ీవిక అభివయకీతో ఉంట్లయి ఈమె రచనలు. ఈమె శైలి స్రళంగాను, గంభరంగాను ఉంట్టంది. నాటక్తయ, స్ంభాషణ్యత్ాకమైన శైలిని ఎకుూవగా ప్రయోగించార్జ. 2. క్రంది ప్రశికు పది వాకాయలోల జవాబు వ్రాయండి. అ) ‘వృద్యపధ యం మనిషక శాపం కాకూడద’ దీని గరించి మీ అభిప్రాయం వ్రాయండి. జ. వృద్యధపయం అనేది ప్రతిమనిష త్మ జీవిత్ంలో అనుభవించాలిసందే. మానవ జనాలో ప్రధానంగా నాలుగ దశలుంట్లయి. బాలయం, కౌమారం, యవానం, వృద్యపధ యం. బాలయదశ మన త్లిదల ండ్రుల ఆదరణతోవారి నీడలో గడిచి పోతంది. మధయరెండు దశలలో మనిష చాలా బలంగా ధృడంగా ఏ పనైనా చెయయగలిగేటట్టల ఉంట్లడు. వృధాధపయం మానవులకు కంత్ ఇబబందికరంగా ఉంట్టంది. జీవిత్ం చరమదశకు ర్మవటం, శరీరంలో శకీస్వమర్మయు లు త్గిపు ోయి ఇత్ర్జల మీద ఆధారపడవలసి ర్మవటం, ఆరికు ంగా స్ాత్ంత్రయం లేకపోవటం, అనారోగాయలు కలుగట ఇవనీి కూడా వృద్యధపయంలో ఏరపడతాయి. ఇట్టవంటి పరిసితు లోల ప్రతి త్లిదల ండ్రులు త్మ బ్ధడిల అండ కోర్జకుంట్లర్జ. అదివారిక దొరకనపుపడు వృద్యధపయం శాపంగా మార్జతంది. ప్పలలలు త్లిలదండ్రులను ఇంటోల ఉంచకని వారిక త్గిన సేవ చేసినపుడు అది చూచి ప్పలలలు త్మ త్లిలదండ్రులను కూడా ఆవిధంగా చూసుకోవాలని అనుకుంట్లర్జ. కషుసుఖాలు అందరూ కలసి పంచకోవచచ. కాబటిు త్లిదల ండ్రులిి వృద్యధపయంలో ఆశ్రమంలో చేరచకూడద వారిని ఇంటోనల ే ఉంచకని, వారి అవస్ర్మలను తీర్జస్ఫీ వారితో ప్రేమగా, ఆపాయయంగా ఉనిటలయితే వృద్యపధ యం మనిషక శాపం కాకుండా ఉంట్టందని నా అభిప్రాయం. (లేద్య) ఆ) వృద్యపధ యంలో మనుష్మలకు ఏమికావాలి? కుట్టంబ స్భుయలు వాళెను ఎట్లల చూసుకోవాలి? జ. ప్రసుీత్కాలంలో చూసేీ అందరూ వృద్యధపయంలో కషపు డకుండా ఆరిుక అవస్ర్మలను దృషలు ో పెట్టుకని యుకీ వయసులో స్ంపాదించేటపుపడే ధనం ప్దపు చేసుకుంట్టనాిర్జ. వృద్యపధ యంలో స్వధారణంగా అనారోగయ స్మస్యలు వస్వీయి కనుక వాటి కరకు ప్పలలలమీద ఆధారపడకుండా ‘ఆరోగయ భమా’లో చేరి ద్యనిద్యార్మ అనారోగయం ఏరపడినపుపడు ధనానిి ప్ందతనాిర్జ. అనిింటికంటే వృద్యపధ యంలో ఉనివార్జ ఎదర్జచూసేది తీయని పలకరింపు, ప్రేమ, ఆతీాయత్, అనుర్మగం, తాము యుకీవయసుసలో స్ంపాదించేటపుడు ఇచిచన గౌరవానేి వార్జ వృధాపధ యంలో కూడా ఎదర్జచూస్వీర్జ. 240


















Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook