INTEGRATED A PRODUCT OF CLASSKLAP PVT LTD TEXTBOOK AND WORKBOOK Latest Edition YEARBOOK Level / 1 Name: ___________________________________ Section: ________________ Roll No.: _________ School: __________________________________
జన్మభూమి ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురయినా పొగడరా నీ తల్ిల భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము లేదురా ఇటువంటి భూదేవి యెందు లేరురా మనవంటి పౌరులింకెందు. i
విషయసూచిక పాఠం –1 పేజీలసంఖ్య ఉన్ముఖం –2 1 ఉన్ముఖం –3 2 ఉన్ముఖం –4 3 ఉన్ముఖం –5 4 ఉన్ముఖం 5 6 ఉన్ముఖం – 6 7 8 ఉన్ముఖం – 7 ఉన్ముఖం – 8 9-11 12-13 I. అక్షరక్రమం 14 II. సరళ పదాలు 15-22 III. గుణింతపు గుర్తులు 23-41 42-50 IV. గుణింతాక్షర పదనిర్మాణం ( , ా) 51-59 60-71 గుణింతాక్షర పదనిర్మాణం ( ి , ీ , ు, ూ) గుణింతాక్షర పదనిర్మాణం ( ృ , ె ) 72 గుణింతాక్షర పదనిర్మాణం ( ే , ై� ) 73 గుణింతాక్షర పదనిర్మాణం ( ొ, ో , ౌ) 74 V. గుణింతాలు (క నుండి న) 75 గుణింతాలు (ప నుండి ళ) 76 VI. గేయాలు (మౌఖికం) 77 78-79 1. వారముల పేర్లు 80 81 2. ప్రేమిదాద్ ం 82-83 84 3. సిరిమల్ెల చెట్ుట 4. చెమ్మ చెక్క 5. పొడుపుకథలు 6. రుచులు 7. అంకెలు 8. మంచిఅలవాట్లు 9. తెలుగునెలలు 10. జంతువుల – పక్షుల అరుపులు 11. బాతు – వానపాము ii
ఉన్ముఖం - 1 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలు చూడండి. మీకేమి కనిపిస్తున్నాయి? 2. మూడవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 3. నాలుగవ చిత్రంలో కాకి ఏమి చేస్తున్నది? 4. పై చిత్రాల ద్వారా మీరేం గ్రహించారు? 1
ఉన్ముఖం - 2 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలు చూడండి. పై చిత్రాలలో మీకు ఏమి కనిపిస్తున్నాయి? 2. రెండవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 3. మూడవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 4. పై చిత్రాల ద్వారా మీరేం గ్రహించారు? 2
ఉన్ముఖం - 3 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలు చూడండి. మీకు ఏమి కనిపిస్తున్నాయి? 2. మొదటి చిత్రంలో ఏమి జరుగుతోంది? 3. నాలుగవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 4. పై చిత్రాల ద్వారా మీరేం గ్రహించారు? 3
ఉన్ముఖం - 4 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్డలా ండి I. ప్రశ్నలు: 1. మొదటి చిత్రంలో ఏయే జంతువులు ఉన్నాయి? 2. రెండవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 3. మూడవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 4. పై చిత్రాల ద్వారా మీరేం గ్రహించారు? 4
ఉన్ముఖం - 5 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్డలా ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలలో ఏయే జంతువులు ఉన్నాయి? 2. రెండవ చిత్రంలో జంతువులు ఏమని మాట్డాల ుకుంటున్నాయి? 3. మూడవ చిత్రంలో కోతి ఏమి చేస్తున్నది? 4. నాలుగవ చిత్రం ద్వారా మీరు ఏమి గ్రహించారు? 5
ఉన్ముఖం - 6 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలలో ఏయే జంతువులు ఉన్నాయి? 2. రెండవ చిత్రంలో ఆవు ఏం చేస్తున్నది? 3. నాలుగవ చిత్రంలో పులి ఆవుతో ఏం అంటున్నది? 4. పై చిత్రాల ద్వారా మీరేం గ్రహించారు? 6
ఉన్ముఖం - 7 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్డలా ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలలో ఏయే జంతువులు ఉన్నాయి? 2. రెండవ చిత్రంలో ఏం జరుగుతోంది? 3. మూడవ చిత్రంలో గాడిద ఏమి చేస్తోంది? 4. నాలుగవ చిత్రం ద్వారా మీరు ఏమి గ్రహించారు? 7
ఉన్ముఖం - 8 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలలో ఎవరున్నారు? 2. మొదటి చిత్రంలో ఏం జరుగుతోంది? 3. మూడవ చిత్రంలోని వ్యక్తి ఏం చేస్తున్నాడు? 4. పై చిత్రాల ద్వారా మీరేం గ్రహించారు? 8
I. అక్షరక్రమం అచ్చులు అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః హల్లులు క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ ఉభయాక్షరములు ౦ (సున్న) ఁ (అరసున్న) ః (విసరగ్) 9
అ. క్రింది అక్షరక్రమాన్ని పూర్తి చేయండి. ఊ అఇ ఎఒ అః ఆ. ‘క’ తో మొదలుపెట్టి చుక్కలను కలపండి. ఇ. జతపరచండి. క 10
ఈ. క్రింది అక్షరాలను పదంలోని మొదటి అక్షరంతో జతపరచండి. క నగ గ కడవ న పనస ప గద 11
II. సరళ పదాలు అ. క్రింది బొమ్మల పేర్లను వ్రాయండి. __________ __________ __________ __________ __________ __________ ఆ. క్రింది వరుసలలో వేరుగా ఉన్న పదానికి ‘ ’ చుట్టండి. 1. పలక పలక పలక కలక 2. నటన నటన నడక నటన 3. పడగ పడగ పడగ గడప 4. అటక అరక అరక అరక ఇ. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. వనల : _____________ 2. లఊయ : _____________ 3. కడత : _____________ 4. లజగ : _____________ 5. బతల : _____________ 6. రకఅ : _____________ 12
ఈ. పదంలోని చివరి అక్షరంతో మరో పదం వ్రాయండి. పడక కడవ ఉ. ‘గణగణ’, ‘జలజల’ వంటి ప్రాసపదాలు వ్రాయండి. ఉదా- 1. పకపక _____________ _____________ _____________ _____________ _____________ _____________ _____________ 13
III. గుణింతపు గుర్తులు ముందు తరగతిలో మనం అక్షరాలు నేర్చుకున్నాం. ఆ అక్షరాలలో నుంచి ‘అ నుంచి ఔ’ వరకు అచ్చులను, ‘క నుండి హ’ వరకు హల్లులను నేర్చుకున్నాం. హల్ులలు ‘క్ , గ్ , చ్ , జ్’ అని పొల్ులలుగా ఉంటాయి. వీటిని అచ్చులతో కలిపినప్పుడు మాత్రమే పలకటానికి సులభంగా ఉంటుంది. ఇలా అచ్చుల మీద హల్ులలు చేర్చటాన్ని గుణింతము అంటారు. హల్లలు తో చేరేటప్పుడు అచ్చులు గుర్తులుగా మారతాయి. అవి ఎట్లా మారతాయో ఈ పట్టికలో చూడండి. అ తలకట్టు క్ + = క ఆ ా దీరఘ్ ం క్ + ా = కా ఇ ి గుడి క్ + ి = కి ఈ ీ గుడిదీరఘ్ ం క్ + ీ = కీ ఉ ు కొమ్ము క్ + ు = కు ఊ ూ కొమ్ముదీర్ఘం క్ + ూ = కూ ఋ ృ ఋత్వం క్ + ృ = కృ ౠ ౄ ఋత్వదీర్ఘం క్ + ౄ = కౄ ఎ ె ఎత్వం క్ + ె = కె ఏ ే ఏత్వం క్ + ే = కే ఐ �ై ఐత్వం క్ + ై� = కై ఒ ొ ఒత్వం క్ + ొ = కొ ఓ ో ఓత్వం క్ + ో = కో ఔ ౌ ఔత్వం క్ + ౌ = కౌ అం ౦ సున్న క్ + ౦ = కం అః ః విసరగ్ క్ + ః = కః 14
ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 1. పై బొమ్మలో ఎవరెవరున్నారు? 2. అబ్బాయిలు చేతితో ఏమి పట్కటు ున్నారు? 3. గొడుగును అబ్బాయిలు ఎందుకు పట్కుట ున్నారు? 4. వర్షాకాలంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? 15
1. అ - గద లత నగ తల తబల వల చదవండి కల ధర బలం నటన దడ గడ గంట పనస వర తల బండ పలక జడ పగ రథం శనగ లక్ష నగ ఘంట మంచం దయ జలం తబల ఉంగరం కమల బడికి వచ్చింది పలక బలపం తెచ్చింది అ, ఆ, ఇ, ఈ దిది్ద ంది 16
వ్రాయండి అ. క్రింది అక్షరాలను కలిపి చదవండి, వ్రాయండి. ర ________________________ ________________________ టక ________________________ అ లక ________________________ మల ఆ. క్రింది గళ్ళలోని అక్షరాలను చూసి, అడిగిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. పన స ద ౦ డ 12 3 4 5 6 1.వ అక్షరం ఏమిటి? ______________ 2.వ అక్షరం ఏమిటి? ______________ 6 వ అక్షరం ఏమిటి? ______________ 4, 5, 6 అక్షరాలు కలిపి వ్రాయండి. ______________ 1, 2, 3 అక్షరాలు కలిపి వ్రాయండి. ______________ ఇ. క్రింది అక్షరాల ఆధారంగా ఖాళీలను పూరించండి. యడ 1. గ ________ 2. ఊ ________ ల దన 3. ప ________ స లన 4. క ________ వ 5. శ ________ గ 6. జ ________ జ 17
ఈ. క్రింది పదాలను జతపరచండి. లత గడ ఉష కథ మయ పలక తల జడ తాత సభ ఉ. క్రింది గళ్ళలోని అక్షరాలతో ఇచ్చిన బొమ్మల పేరనల్ ు వ్రాయండి. న గ జడ వ ద గం ట __________ __________ ల త క లం __________ __________ __________ సృజనాత్మకత అక్షరాల ఆధారంగా బొమ్మను గీయండి. 18
గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రం దేనికి సంబంధించినదో చెప్పండి. 2. మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళారా? 3. అక్కడ ఏయే జంతువులను చూశారు? 4. మీకు నచ్చిన జంతువు ఏది? 19
2. ఆ - ా పాప పార తామర పాక టమాట వాన చదవండి కాయ జామ పాప గానం కాడ పాట హారం దారం శాల తాత ఖాయం రాగం చాప తాయం గాలం లాభం మాట ధాత గాయం మాయం బాట నావ సాయం జాతర కాయలు కాయలు జామకాయలు పావలా కొకటి జామకాయ తాత కొక పండు జామకాయ రాజు కొక దోర జామకాయ 20
వ్రాయండి అ. క్రింది అక్షరాలలో దీర్ఘం ఉన్న అక్షరాలకు ‘ ’ చుట్టండి. చా తా కా మ అ రవ ల నా ఆ. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. ట ప ______________ ______________ య ______________ ______________ క పా దం ______________ ______________ త కం ______________ ______________ ర ఇ. క్రింది పదాలలోని మొదటి అక్షరానికి దీర్ఘం పెట్టి వ్రాయండి. జమ జతర సయం గలం పట దరం గయం కగడ తమర మయం 21
ఈ. క్రింది అక్షరాలకు ‘దీర్ఘం’ ( ా) చేర్చి వ్రాయండి. క గ చ జ ట డ త ద న ప బ మయ ా ఉ. క్రింది అక్షరాలతో పదాలు వ్రాయండి. 1. జా _____ 2. శా _____ 4. వా _____ 3. తా _____ 2. కార _____ 5. నా _____ 4. వార _____ ఊ. క్రింది పదాలకు ‘౦’ ను చేర్చి వ్రాయండి. 1. పాప _____ 3. పాక _____ 5. వాత _____ సృజనాత్మకత అక్షరాల ఆధారంగా చుక్కలను కలుపుతూ పడవ బొమ్మను గీయండి. రంగులు వేయండి. పేపరుతో పడవ తయారీని నేర్చుకోండి. 22
గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలోని పిల్లల ు ఏ పండుగను జరుపుకుంటున్నారు? 2. మీరు మీ స్నేహితులతో పాటు ఈ పండుగ ఎప్పుడైనా జరుపుకున్నారా? 3. క్రిస్మస్ పండుగను ఎందుకు, ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా? 4. క్రిస్మస్ పండుగ ఏ నెలలో వస్తుందో మీకు తెలుసా? 23
3. ఇ - ి బడి సంచి కిటికి ఒకటి విమానం చిలుక చదవండి శిబి దివి గింజ హింస చలి తిండి చింత లింగం లిపి నిజం బిలం పిలక సిగ నింగి జింక కిటికి శిల దినం గిలక మినప యతి విషం మిరప పిడక మా బడినే గుడి అంటాము బడి గుడి అంటే మా కిష్టం బడిలో చదువు నేర్చుకుంటాం బడిలో బంతి ఆట ఆడుకుంటాం 24
వ్రాయండి అ. క్రింది అక్షరాలను జతపరచండి. కి కీ కి కీ కి కి కీ కీ కీ కి ఆ. క్రింది పదాలను చదివి వ్రాయండి. 1. కిటికి _____ 2. చింత _____ 3. తిలకం _____ 4. గిలక _____ 5. మిరపకాయ _____ 6. పిలక _____ 7. తిండి _____ 8. నింగి _____ 9. జింక _____ 10. హరి _____ 11. చలి _____ 12. బిలం _____ 25
ఇ. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. ______________ బ ______________ ______________ మ ______________ త డి ఒ ఈ. క్రింది అక్షరాలకు ‘గుడి’ ( ) చేర్చి వ్రాయండి. కగ జ ట డ త ద న ప బమ కి ఉ. క్రింది ఖాళీలలో సరైన అక్షరాన్ని ఎంచుకొని వ్రాయండి. (టి, రి, గి, సి, మి, డి) 1. వ_____ 2. _____ లక 3. _____ నిమా 4. అర _____ 5. మామి_____ 6. _____ రప ఊ. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. డతపి _____ 2. జగిరి _____ 3. లమవి _____ 4. పరమి _____ 5. కలగి _____ 26
సృజనాత్మకత తెలుగు వరణమ్ ాల క్రమంలో చుక్కలను కలిపి, వచ్చిన బొమ్మ గురించి రెండు వాక్యాలు చెప్పండి. 27
గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలోని మనుషులు ఏమి చేస్తున్నారు? 2. రోడ్ునడ ు ఎక్కడ, ఎప్పుడు దాటాలి? 3. మీరు రోడ్నడు ు దాటే సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? 4. పై చిత్రంలోని వాహనాలు ఎందుకు ఆగాయి? 28
4. ఈ - ీ పీట వీణ చీమ బీరకాయ తీగ నీడ చదవండి చీర దీపం మీద సీత తీగ కీచక భీతి జీడి బీద పీట పీత చీకటి లీల చీమ బీర మీనం జీతం తీరిక నీలం పీడ ఠీవి నీడ మీసం తీరం ధీర వీణ సీసా గీత హీనం కీటకం సీత చీర కటి్ట ంది బీర తోటలోకి వచ్చింది పీతను తరిమి కొటి్ట ంది లారీ నిండా బీరకాయలు నింపింది 29
వ్రాయండి అ. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుట్టండి. కీ కి కీ కీ రీ రీ రీ రి మీ మీ మి మీ పీ పీ పీ పి ఆ. క్రింది పదాలను జతపరచండి. సీత పాట బీర నడక వీణ సీసా పీత చీర పాల తీగ ఇ. క్రింది పదాలలో గీత గీసిన అక్షరాలకు ‘గుడి దీర్ఘం’ ( ) చేర్చి వ్రాయండి. 1. గతం – ________ 2. మసం – ________ 3. కటకం – ________ 4. పట – ________ 5. నడ – ________ 6. గత – ________ 30
ఈ. క్రింది అక్షరాలకు ‘గుడిదీర్ఘం’ ( ) చేర్చి వ్రాయండి. కగ జ ట డ త ద న ప బ మయ కీ ఉ. క్రింది ఖాళీలలో సరైన గుణింతపు అక్షరాన్ని గుర్తించి వ్రాయండి. 1. _______టకం (కి, కీ) 2. _______గడ (మి, మీ) 3. కి_______టం (రి, రీ) 4. _______డత (పి, పీ) 5. కిటి_______ (కి, కీ) 6. _______రకాయ (బి, బీ) ఊ. క్రింది వాక్యాలలో ‘బీర’ ను గుర్తించి గీత గీయండి. 1. సీత బీర తోటలోకి వెళ్ళింది. 2. బీర పాదు కాసింది. 3. రాధ తోటలోని బీరకాయను కోసింది. ఋ. క్రింది ఖాళీలలో బొమ్మలకు బదులు పదాలను చేర్చి వ్రాయండి. 1. ___________ లో మంచి నీళ్ళు ఉన్నాయి. 2. తాత ___________ గుచ్చుకుంటుంది. 3. ___________ మెల్లగా పోతూ ఉంది. 4. రాజు ___________ ధరిస్తాడు. 5. ___________ పాట బాగుంది. 31
సృజనాత్మకత క్రింది బొమ్మను అక్షరాల సాయంతో పూర్తి చేయండి. 32
గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో మీకు ఏమి కనిపిస్తున్నాయి? 2. పై చిత్రంలో కనిపించే కొన్నింటి పేర్లు చెప్పండి. 3. పై చిత్రంలో ఉన్న నీళ్ళలో నివసించే జంతువుల పేర్ుల ఏమిటో చెప్పండి. 4. మీకు ఇషమ్ట ైన జంతువు పేరు చెప్పండి. 33
5. ఉ - ు కుండ పులి ఆవు గురువు గుడి పురుగు చదవండి గుంట పులి హుండి సుఖము రుచి నులక నుదురు ముడుపు తుది దురద తులము తుంటరి సుర చురక యుగము కుంకుమ గుడి బురద ముంగిస కుంకుడు పాము బుస్ బుస్ అంటూ వచ్చింది పులి పొదలో నుంచి వచ్చింది రాజు తుపాకీతో అడవికి వచ్చాడు పేల్చబోతే తుపాకీ తుస్ తుస్ మని పేలింది 34
వ్రాయండి అ. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుట్టండి. వు వ వు వు పు ప పు పు కు కు క కు ము మ ము ము ఆ. క్రింది గళ్ళలోని పదాలను గుర్తించి వ్రాయండి. 1. ___________ గు గు 2. ___________ త గు 3. ___________ 4. ___________ పు రు గు గు వు ఇ. క్రింది పదాలలో గీత గీసిన అక్షరాలకు ‘కొమ్ము’ ( ) చేర్చి వ్రాయండి. 1. తలపు ________ 2. పాల ________ 3. గడి ________ 4. పలి ________ 5. గరువు ________ 6. బడత ________ ఈ. క్రింది అక్షరాలకు ‘కొమ్ము’ ( ) చేర్చి వ్రాయండి. కగ జ ట డ త ద న ప బ మయ ు కు 35
ఉ. కొమ్ము గుర్తుతో వచ్చే కొన్ని పక్షుల పేరన్ల ు, జంతువుల పేర్నల ు వ్రాయండి. __________ __________ __________ __________ __________ __________ ఊ. ఎటు చదివినా ఒకే అర్థం వచ్చే పదాలు వ్రాయండి. 1. ఉదా: కలక కలక 2. __________ 3. __________ 4. __________ ఋ. క్రింది బొమ్మలను వాటికి తగిన పదాలతో జతపరచండి. 1. తుపాకి 2. గుడి 3. కుండ 4. రాజు 5. బుడగ 36
సృజనాత్మకత క్రింది చిత్రంలో ఉన్న పండలన్ ు గుర్తించి రంగులు వేయండి. వాటి పేర్ుల చెప్పండి. 37
గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్డాల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలోని పిలలల్ ు ఏమి చేస్తున్నారు? 2. పార్కులో కనిపించే ఆటవస్తువుల పేరలన్ ు చెప్పండి. 3. మీరు పార్కుకు వెళ్తారా? 4. మీరు పార్కులో ఏయే ఆటలు ఆడుకుంటారు? 38
6. ఊ - ూ పూలు గూడు సూది రూపాయి నూరు పూరి చదవండి కూడు కూజా దూడ బూడిద సూది జూలు కూర కూడిక మూతి గూడు కూత భూతము చూపు నూరు తూము జూదము బూజు ధూళి పూట దూరము రూక చూరు భూమి యూధము పూవు దూట శూలం తూకము పూలమ్మ పూలు రంగు రంగుల పూలు రూపాయికి ఒక మూర పూలు సూటు బూటు వేసుకున్న వారు రూపాయికి ఒక మూర కొన్నారు 39
వ్రాయండి అ. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుట్టండి. రూ రు రూ రూ పూ పూ పు పూ నూ ను నూ నూ మూ మూ ము మూ ఆ. క్రింది పదాలను జతపరచండి. పూవులు మూయడం కూత వండడం మూత పూయడం కూర గీయడం గీత కూయడం ఇ. క్రింది అక్షరాలకు ‘దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం’ చేర్చి వ్రాయండి. కగ జ ట డ త ద న ప బ మయ ా� ి కి ీ� ు కు ూ కూ 40
ఈ. క్రింది పదాలలో గీత గీసిన అక్షరాలకు ‘కొమ్ము దీర్ఘం’ ( ూ ) చేర్చి వ్రాయండి. 1. తునీగ: _____________ 2. ముర: _____________ 3. పులు: _____________ 4. పుజారి: _____________ 5. కురలు: _____________ 6. కుజా: _____________ 7. గుడూరు: _____________ 8. దురం: _____________ 9. జులు: _____________ 10. చురు: _____________ 11. శురుడు: _____________ 12. ముడు: _____________ ఉ. క్రింది వాక్యాలలో ‘ ూ’ గుర్తు గల అక్షరాలకు ‘ ’ చుట్టండి. 1. నా దగగ్ర నూరు రూపాయలు ఉన్నాయి. 2. పూలను సూదితో గుచ్చాలి. 3. పూలదండలు పూజారి చేతిలో ఉన్నాయి. 4. దూరంగా తూరుపు వైపుకి వెళ్ళు. 5. తూనీగ ఎగురుతున్నది. సృజనాత్మకత చెట్టు వలల్ కలిగే ఉపయోగాలను చెప్పండి. 41
గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో మీకు ఏమి కనిపిస్తున్నాయి? 2. పై చిత్రంలోని కొన్ని కూరగాయల పేర్ుల చెప్పండి. 3. పై చిత్రంలో ఎర్రగా ఉన్న వాటి పేర్ుల చెప్పండి. 4. కూరగాయలు తినటం వలన ఉపయోగమేమి? 42
7. �ు- ృ కృపాణం వృషభం గృహం మృదంగం వృక్షము శృతి చదవండి కృషి పృధివి దృఢము బృందము వృద్ధి గృహము నృసింహ మృణాళిని మృతి ఘృతము శృంగము హృదయము తృషణ్ తృణము వృషభము మృదంగము వీర కృపాణం తళతళ మెరిసింది వృషభం రంకె వేసింది కృషి చేసిన ఫలితం ఉంటుంది మృదంగం వాయించటం నాకిష్టం 43
వ్రాయండి అ. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుట్టండి. బృ బృ బృ బు వృ వు వృ వృ కృ కృ కు కృ మృ ము మృ మృ ఆ. క్రింది పదాలను చదివి వ్రాయండి. మృగం __________________ కృషి బృందం సృజన శృంగం __________________ ధృతి శృతి తృణం మృదంగం __________________ గృహం కృప ఘృతం ఇ. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. కృ ప _____________ � _____________ త౦ _____________ �ణ౦ _____________ ఈ. క్రింది అక్షరాలకు ‘ఋత్వం’ ( ృ ) చేర్చి వ్రాయండి. క చ జ ట డ తద న ప బమ ర ృ కృ 44
ఉ. క్రింది బొమ్మలను వాటికి తగిన పదాలతో జతపరచండి. 1. శృతి 2. శృంగము 3. బృందము 4. గృహము 5. ఘృతము సృజనాత్మకత క్రింది బొమ్మలలోని తేడాలను రంగు పెన్సిల్త ో గుర్తించండి. 45
గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్డలా ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రం దేనికి సంబంధించినదో చెప్పండి. 2. తేనెటీగలు దేని నుండి తేనెను సేకరిస్తాయి? 3. మీరు ఎప్పుడైనా తేనెటీగలని చూశారా? 4. మీరు ఎప్పుడైనా తేనె తిన్నారా? దాని రుచి ఎలా ఉంటుందో చెప్పండి. 46
Search