Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 202110272-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G09-FY

202110272-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G09-FY

Published by CLASSKLAP, 2020-04-15 09:20:44

Description: 202110272-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G09-FY

Search

Read the Text Version

3. జాషువ్య జీవిత్ంలోని ఏద్దని ఒక హాస్ా స్ంఘటనను సొంత్మాటలోల రాయండి. జ. జాషువ్య గారక్త ఆపుిడైన స్తనహతుడు దీపాల్ పిచేయా శాస్త్రి. జంట కవులుగా రాణించవచేని పిచేయా శాస్త్రిగారతో కలిసి కవిత్ాం రాద్యమే నుక్తనానరు. అయితే జంటకవుల్క్త ముందుగా పేరుల కల్వ్యలి కద్య. వీర పేరుల జాషువ్య, పిచేయా జాషువ్య ముందు పిచేయా గార పేరు పెడితే “పిచిే జాషువ్య” అవుతుంది. ఎట్లచూసినా జాషువ్యక్త పిచిేపటేలట్లల అరంథ వసుిండ్డ్ంతో ఆ ప్రయత్నం విరమించారు జాషువ్య. 4. జాషువ్య త్న జనమదినం రోజున ఏం చేస్తవ్యడు? మీరైతే మీ జనమదినం రోజు ఏం చేసాిరు? జ. జాషువ్య త్న జనమదినం రోజున బుర్రకథ చెపిపంచుకోవడ్మో, వీధినాటకమో, తోలుబొమమలట్ల వేయించుకొని ఆ కళ్ళక్యరుల్క్త పారతోషికం ఇచిే ఆనందించేవ్యరు. నా జనమదినంనాడు మా పాఠశాల్లోని ఉపాధ్యాయుల్క్త, విద్యారుథల్క్త, ఇంటివదే చుట్లపట ్రకకల్ వ్యరక్త మిఠాయిలు పంచిపెడ్త్యను. ద్యనితో పాట్ల దగరగ లోని అనాధ్యశ్రమానిక్త వెళ్ళ అకకడి పిల్లల్క్త మిఠాయిలు, పుస్ిక్యలు, పెనిుళుళ పంచిపెడ్త్యను. ఆ) క్రంది ప్రశనల్లో ఒకద్యనిక్త 10 వ్యక్యాలోల జవ్యబులు రాయండి. 1. పాఠం ఆధ్యరంగా గుర్రం జాషువ్య వాక్తిత్ాం గురంచి రాయండి. జ. గుర్రం జాషువ్య అత్ాదుభత్మైన కవి. త్న కవిత్ాంతో పాఠక్తల్ను ఉర్రూత్ల్లగించారు. ఆయనలో ప్రతేాకత్ ఆయన వాక్తిత్ామే. జాషువ్య హాస్ా చతురత్ గల్వ్యరు. జీవిత్ంలో కషటల్ను, పరాజయాల్ను పందినపుపడు కూడా వ్యటినుండి బయటపడ్టానిక్త హాసాానిన స్ృషింట చుకొని మనసారా నవుాకొనే ధీరోద్యతుిడు. పూటగడ్వని పరసితథ ుల్లో కూడా కషలట ్ను త్ల్చుకొని క్తంగి పోలేదు. కవిగా నిల్బడ్టానిక్త ఎనోన అడ్ండ క్తల్ను ఎదురోకవల్సి వచిేనపుపడు కూడా హాసోాక్తిల్తో అడ్డంక్తల్ను త్ట్లకట ొనేవ్యరు. త్యను ఛలోక్తిలు విస్రడ్మే క్యక త్న మీద ఎవరైనా ఛలోక్తిలు విసిరనా త్ట్లకట ొనేవ్యరు. ఇత్ర భాషల్వ్యరు తెలుగు మాటాలడితే ఎంత్ త్మాషగా ఉంట్లందో త్యను మాటాడల ి అందరనీ కడుపుబ్దు నవిాంచేవ్యరు. ఆయన వదకే ్త వచిేన వ్యరెవరూ నవాక్తండా వెళ్ళరు. త్న జనమదినం నాడు వీధినాటకమో, బుర్రకథో చెపిపంచుకొని పారతోషికం ఇచేేవ్యరు. త్ను పేద సిథతిలో ఉనాన త్నకంటే లేని వ్యరక్త స్హాయం చేస్త వాక్తిత్ాం గల్ గొపపమనిషి జాషువ్య. స్మాజంలోని మూఢనమమక్యలు, అంధవిశాాసాల్పై హాస్ాం జోడించి వ్యాఖాానించేవ్యరు. (లేద్య) నవాడ్ం వల్ల కలిగే ప్రయోజనాల్ గురంచి రాయండి. జ. ‘నవుా నాలుగు విధ్యల్ చేట్ల’ అని పాత్ సామెత్ ఉంది. నేడు ‘నవుా నాలుగు విధ్యల్ మంచిదిగా’ మారపోయింది. నేడు నవాడ్ం వల్న కలిగే ప్రయోజనాల్పై అనేక పరశోధనలు కూడా జరుగుతునానయి. నవిానపుపడు, సుమారు 40 నాడులు శక్తివంత్మై శరీరానిక్త ఆహాదల ్యనిన కలిగిసాియని వైదుాల్ంటారు. నేటిక్యల్ం ఉరుక్తలు పరుగుల్ జీవిత్ంలో ప్రతి ఒకరపై ఒతిిడి ప్రభావం ఎక్తకవగా ఉంట్లంది. హాయిగా నవాడ్ం వల్న ఒతిిడి త్గిగ ఆరోగాం కలుగుతుంది. దీనినే ‘లఫంగ్ థెరపీ’ అని వైదుాలు అంటారు. ఇటీవల్ క్యల్ంలో చినన, పెదే పటణట ాల్లో నవిాంచడ్ం కోస్ం ‘లఫంగ్ కబల ్’ లు వెలుసుినానయి. ఇవి త్మవంతు బ్దధాత్గా హాసాానిన పంచి ప్రజల్ను నవిాసుినానయి. మనసారా హాయిగా నవాడ్ం వల్న కషటలు ఎదుర్కనే శక్తి కలుగుతుందని మానసిక వైదానిపుణులు అంటారు. 50



























































































1.4 చదవండి - ఆలోచించండి - చెపపండి 1. దర ఇంట్లల పేదవ్యనిక్త ఏ అంశాలు వింత్గా తోచాయి? జ. దర ఇంటిని చూస్తి పేదవ్యనిక్త వింత్గా అనిపించేది. దరలు మిదెే మీదకెక్తక పత్ంగులు ఎగరస్తి ఆశేరాపోయేవ్యడు. మిదెే మెట్లల చూస్తి విచిత్రంగా అనిపించేది. వీలు దరక్తనపుపడ్లల దర ఇంటిలోక్త వెళ్ళచూసుిండేవ్యడు. 2. పేదవ్యడిక్త భూసాామి ఇంట్లల ఎదురైన అనుభవ్యలు ఏమిటి? జ. ఒకసార దరబిడ్డ అయిన కేశవరాయుడు బంగాలలోక్త పేదవ్యడిని తీసికెళ్ళినని చెపాపడు. ద్యనితో పేదవ్యడు చాల స్ంబరపడాడడ ు. ఆస్ంబరంలో ఆ దినం చేయవల్సిన పని మరచిపోయాడు. బంగాలలోక్త వెళుిండ్గా, దరయా చినానయన వచిే, వ్యడి చెవి మెలివేసి పేదవ్యడితో దెబులడాడు. ద్యనితో పేదవ్యడిక్త ఏడుపువచిేంది. 3. “ములెదల ్యచడ్ం కూడానా? నా బతుక్తక” అని పేదవ్యడు ఎందుక్త అని ఉంటాడు? జ. పేదవ్యని త్యత్ దగగర ములెల (ధనం) లేదు. త్ండ్రి దగరగ ధనం లేదు. కషింట చిపని చేస్త వ్యర బ్రతుక్తల్క్త తిండి దరకడ్మే కషటమైనపుడు డ్బుులు ఎల ద్యచగల్రు? రోజలల వెటిట చాక్తర చేసి పటనట ింపుకొనే వ్యరక్త ములెల ద్యచుకొనే అవక్యశం ఎకకడుందని పేదవ్యడు అల అని ఉంటాడు. 4. పేదవ్యడు భూసాామి ఇంట్లల చేసుినన వెటిపట నులు ఏమిటి? జ. పేదవ్యడు భూసాామి ఇంట్లల ఎడ్లను మేపడ్ం, బండి తోల్డ్ం వంటి పనులు చేస్తవ్యడు. దర కొడుక్త చదువు కోస్ం పటనం పోతే అత్నిక్త నౌకరుగా పేదవ్యడు పటనం వెళ్ళవల్సి వచిేంది. దర కొడుక్త పనుల్నీన చేయడ్ం, అత్నిక్త అననం తీసుకెళ్ళడ్ం, ఏదైనా బ్దగులేకపోతే త్నునలు తినడ్ం పేదవ్యని పని. 5. పేదల్ బతుక్తల్ను అపుపలు/బ్దకీలు వంటివి ఎటాల కొల్గల ొడుతునానయి? జ. పేదల్ బతుక్తలు అపుపలు చేయడ్ం చేసిన బ్దకీలు తీరేడానిక్త వెటిచట ాక్తరీ చేయడ్ంతోనే ముగిసి పోతునానయి. త్ండ్రో, త్యతో చేసిన అపుపక్త త్రత్రాలు చిననపిల్లల్తో స్హా కూలిపనిచేయక త్పపడ్ం లేదు. భూసాాముల్ కబంధ హసాిల్లో పేదవ్యర జీవిత్యలు నలిగిపోతునానయి. ఎంత్క్యల్ం చాక్తర చేసినా బ్దకీ తీరేలేక జీవిత్యలు నరక ప్రాయమవుతునానయి. 96






Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook