12. ప, ఫ, బ, భ, మ చదవండి పలక ఫలం బసవ భవనం మరక 47
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. 2. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. గ గడం ప డక టం దం 48
3. క్రింది పదాలను చదివి, వ్రాయండి. పదం ఫలం బకం భజన మడత 4. బొమ్మ పేరులోని మొదటి అక్షరాన్ని వ్రాయండి. డవ లం సవ రక 5. క్రింది పదాలను చదవండి. వాటి అక్షరాలకు చెందిన గడులలో వ్రాయండి. పగ, బకం, మనం, మమత, బలపం, పనస, మడమ, పడవ, బలం, పడక, బసవ, మడత పబమ 49
6. క్రింది అక్షరాలను వ్రాయండి. ప ఫ బ భ మ సృజనాత్మకత క్రింది చిత్రంలో ఉన్న పండనల్ ు గుర్తించండి. వాటి పేర్లను చెప్పండి. 50
13. య, ర, ల, వ, శ చదవండి యముడు రవి లత వల శంఖం 51
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. 2. క్రింది అక్షరాలలో ఒకే రకంగా ఉన్న అక్షరాలను జతపరచండి. ల మర ల య య బ ర వ చ యయ మర ర గన రశ యప పర న 52
3. క్రింది పదాలను చదివి, వ్రాయండి. గయ మర వల లయ శత 4. బొమ్మ పేరులోని మొదటి అక్షరాన్ని వ్రాయండి. ముడు వి త నగలు 5. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. గ ల జ య ద మ 6. క్రింది పదాలు చదవండి. ఒకే రకంగా ఉన్న అక్షరాన్ని గుర్తించి గీత గీయండి. యమ, యతి, దయ, లయ రమ, వరద, రథం, రవి లవంగం, కల, వలస, లత వల, దవనం, నవత, వరం శతకం, శరం, శనగలు, శకటం 53
7. క్రింది అక్షరాలను వ్రాయండి. య ర ల వ శ సృజనాత్మకత అక్షరాల ఆధారంగా చుక్కలను కలుపుతూ బొమ్మను గీయండి. దాని గురించి మాట్ాడల ండి. 54
14. ష, స, హ, ళ, క్ష, ఱ చదవండి షష్ఠి సంచి హంస దళం అక్షరము ఱంపము 55
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. 2. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి సున్నాను చుటట్ ండి. శ శ శ ష స స హ స హ హ ళ హ 3. క్రింది పదాలను చదివి, వ్రాయండి. ఉష సరళ హలం గళం ఒర 56
4. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. గమం త సం తకం పద బరం 5. బొమ్మ పేరులో లేని అక్షరాన్ని వ్రాయండి. దస పం చి 6. క్రింది పదాలలోని అక్షరాలను త్రిప్పి వ్రాయండి. 3. లక - 6. దగ - 1. లత - 2. రమ - 9. డజ - 4. గప - 5. లవ - 7. యల - 8. డద - 10. గన - 57
7. క్రింది అక్షరక్రమాన్ని పూర్తి చేయండి. అ ____ ____ ఈ ____ ____ ఋ ౠ ఎ ____ ____ ఒ ____ ఔ ____ ____ క ____ గ ____ ఙ చ ____ జ ____ ఞ ట ____ డ ____ ణ త ____ ద ____ న ప ____ బ ____ మ య ____ ____ వ ____ ష ____ హ ____ క్ష ____ 8. క్రింది అక్షరాలను వ్రాయండి. ష స హ ళ క్ష ఱ 58
సృజనాత్మకత అక్షరాల ఆధారంగా చుక్కలను కలుపుతూ బొమ్మను గీయండి. దాని గురించి రెండు వాక్యాలను చెప్పండి. 59
రెండక్షరాల మరియు మూడక్షరాల పదాలు ఐన వల తల ఉమ జయ అల ఓడ దండ పలక ఊయల కలప జలజ నటన వరద కమల పడవ 1. క్రింది గళ్ళలోని అక్షరాలతో రెండక్షరాల పదాలు వ్రాయండి. ఆ ట త ప ఉ ష ఈ గ ఓడఒవ ర అర క ల 2 . క్రింది అక్షరాలతో మూడక్షరాల పదాలు వ్రాయండి. క జ న 60
I. అంకెల గేయము అంకెలు చూడు పది ఏనుగు తొండం ఒకటి మనిషికి కాళ్ళు రెండు �ండా రంగులు మూడు మంచం కాళ్ళు నాలుగు చేతికి వేళ్ళు ఐదు 61
రుచులు చూడ ఆరు వారానికి రోజులు ఏడు ఆదివారము గురువారము సోమవారము శుక్రవారము నవధాన్యాలు తొమ్మిది మంగళవారము శనివారము బుధవారము 62 దిక్పాలకులంతా ఎనిమిది దేవుని అవతారాలు పది
II. చేతివేళ్ళ పాట తిందాం తిందాం చిటికెన వేలు ఎట్ాట తిందాం ఉంగరం వేలు అప్పు చేసి తిందాం మధ్యవేలు అప్పెట్లా తీరుతుంది? చూపుడువేలు ఉన్నా గద నేను అన్నింటికీ మీకోసం పొట్టి వాణ్ణి గట్టి వాణ్ిణ అన్నది బొటనవేలు 63
III. పొడుపు కథలు 1. కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెరిచిన చప్పుడు చేయవు 2. గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చే పోయే వారికి వడడ్ించు బొమ్మ 3. నిప్పంటుకుంటే బుస్సు మంటాడు నాగుపాము అనుకుంటే పొరపాటే 64
IV. మంచి అలవాట్లు తెలలవ్ ారక ముందే నిద్ర లేస్తాము కాలకృత్యాలన్నీ తీర్చుకుంటాము తెలలగ్ ా పండ్లు తోముకుంటాము చలి అనక గిలి అనక మేము స్నానాలు చక్కగా చేస్తాము ఉతికిన బట్టలు ధరించి మేము అమ్మ పెట్టిన బువ్వ ఆరగిస్తాము ఆలసింపక బడికి పరుగు తీస్తాము మాష్రాట ు చెప్పిన పాఠాలు చదివి నేస్తాలతో మేము ఆడుకుంటాము 65
V. అమ్మ మాట విందాం అ, ఆ లు దిద్దదు ాము - అమ్మ మాట వింటాము ఇ, ఈ లు చదువుదాము - ఈశ్వరుణ్ణి కొలుద్దాం ఉ, ఊ లు దిద్దుద ాము - ఊయలలు ఊగుదాం ఎ, ఏ, ఐ అంటూ మనము - ఏనుగెక్కి వెళదాం ఒ, ఓ, ఔ అంటూ - ఓనమాలు దిద్ుదదాము అం, అః అంటూ- ఆనందంగా పాడుదాం 66
VI. చదువుల విలువలు చదువుకో నాయనా చదువుకో తండ్రి చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బెను ఆడుకో నాయనా! ఆడుకో తండ్రి ఆడుకుంటే నీకు హాయి కలుగును పొరుగు పిల్లల తో పోట్లడా బోకు ఇరుగు పిల్లలతోను కొట్లాడబోకు చక్కగా నువ్వు చదువుకో తండ్రి చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బెను. VII. పంచరంగులు - కొంగలేమో తెలనల్ కొండలేమో నలనల్ ఆకులేమో ఆకుపచ్చన - చిలుక ముక్కుఎర్రన చామంతులు పచ్చన - పంచరంగులివియే 67
VIII. చందమామరావే చందమామ రావే - జాబిల్లిరావే కొండెక్కిరావే - గోగు పూలు తేవే బండెక్కిరావే - బంతిపూలు తేవే తేరు మీదరావే - తేనెపట్టు తేవే పలల్కిలో రావే - పాలు పెరుగు తేవే అన్నింటిని తేవే - అబ్బాయికియ్యవే IX. చిట్టి చీమ చిట్టి చీమ చిట్టి చీమ ఎక్కడి కెళ్ళావు? చిట్టి పాప పుట్టిన రోజు విందుకెళ్ళాను. విందు కెళ్ళి చిట్టి చీమ ఏం చేశావు? చిట్టిపాప బుగగ్పైన ముద్దుపెట్టనా ు. ముద్ుపద ెట్టి చిట్టి చీమ ఏం చేశావు? పొట్టనిండా పాయసం మెక్కివచ్చాను. 68
X. నెమలి చక్కని నెమలిని నేను - ఎన్నో ఆటలు ఆడతాను మబ్బులు పట్టుట చూడగానే - పింఛము విప్పి ఎగిరెదను చక్కగా నాట్యము చేసెదను - తకతై తకతై అని ఆడెదను. XI. గుమ్మడి గుమ్మడమ్మా గుమ్మాడి - తీగ పాకింది గుమ్మాడి పందిరెక్కింది గుమ్మాడి - మొగత్గ ొడిగింది గుమ్మాడి పువ్వు పూసింది గుమ్మాడి - కాయ కాసింది గుమ్మాడి పండు పండింది గుమ్మాడి - పంచి పెట్టిరి గుమ్మాడి 69
XII. చేత వెన్న ముదద్ చేత వెన్న ముదద్ - చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు - పట్టుదట్టి సందిట తాయత్తులు - సిరిమువ్వ గజజ్లు చిన్ని కృష్ాణ నిన్ను - చేరి కొలుతు XIII. బుజ్మజి ేక బుజ్ిజ మేక బుజ్జి మేక ఏడకెల్తివీ? రాజు గారి తోటలోన మేతకెల్తినీ రాజుగారి తోటలోన ఏమి చూస్తివీ? రాణి గారి పూలచెటల్ సొగసు చూస్తినీ! పూలచెట్లు చూసి నీవు ఊరకుంటివా? నోరూరగా పూల చెట్లు మేసి వస్తినీ. మేసి వస్తే నిన్ను భటులు ఏమిచేసిరి? భటులు వచ్చి నా కాళ్ళు విరుగగొట్టిరీ. కాలు విరిగిన నీవు ఊరుకుంటివా? మందుకోసం నేను డాక్టరింటికెళ్తినీ. మందు ఇచ్చిన డాకరట్ ుకు ఏమిస్తివీ? చిక్కనైన తెలల్ పాలు అందిస్తినీ. ఉన్న పాలు డాకరట్ ుకిస్తే యజమాని కేమిస్తవూ? గడ్డి తినక ఒకపూట పస్తులుండి తీరుస్తా. పస్తులుంటె నీకు నీరసం రాదా? పాడు పని చేయనింక బుద్దివచ్చె నాకు. 70
XIV. చిట్టి చిట్టి మిరియాలు చిట్టి చిట్టి మిరియాలు - చెట్టు కింద పోసి పుటమ్ట న్ను తెచ్చి - బొమ్మరిల్లు కట్టి బొమ్మరింట్లో బిడ్డ పుడితే - బొమ్మతలకు నూనె లేదు అలల్వారింటికి మజ్గిజ కు వెళితే - అల్లంవారి కుక్క భౌ భౌ మన్నది నా కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మన్నవి - చంకలో పాప కేర్ కేర్ మన్నది XV. చుక్ చుక్ రైలు చుక్ చుక్ రైలు చుక్ చుక్ రైలు వస్తోంది దూరం దూరం జరగండి ఆగినాక ఎక్కండి జోజో పాపా ఏడవకు లడ్డు మిఠాయి తినిపిస్తా చలల్ని పాలు తాగిస్తా 71
XVI. ఉపాయం కాకి ఒకటి నీళలక్ ు - కావు కావు మనుచునూ అచ్చటచ్చట తిరిగెను - ఎచట నీళ్ళు దొరకలేదు బావి దగరగ్ ఉన్న - మట్టికుండను చూచెను చిన్న మూతి కుండలోన - కొన్ని నీళ్ళు చూచెను ఏమి చేయ తోచక - ఉపాయ మాలోచించెను సన్న సన్న గులకరాళ్ళు - కుండలోన కొన్ని వేసె నీరు పైకి వచ్చెను - కాకి దాహం తీరెను కావ్ - కావ్ మనుచు - పైకి ఎగిరి పోయెను XVII. ఏనుగు ఏ ఊరొచ్చింది ఏనుగు? మా ఊరొచ్చింది ఏనుగు ఏం చేసింది ఏనుగు? నీళ్ుల తాగింది ఏనుగు ఏనుగు ఏనుగు నలన్ల - ఏనుగు కొమ్ములు తెలనల్ ఏనుగు మీద రాముడు - ఎంతో చక్కని దేవుడు 72
బొమ్మలను గుర్తించుట I. క్రింది బొమ్మలను గుర్తించి వాటి పేరనల్ ు వ్రాయండి. _______ _______ _______ _______ _______ _______ _______ _______ _______ _______ _______ _______ 73
అభ్యాస పత్రాలు 74
75
76
77
78
79
80
81
82
83
84
Search