Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 202110270-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G07-FY

202110270-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G07-FY

Published by CLASSKLAP, 2020-04-15 09:05:51

Description: 202110270-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G07-FY

Search

Read the Text Version

Telugu Workbook_7_SL.pdf 1 10/18/19 1:03 PM 7 Name: ___________________________________ Section: ________________ Roll No.: _________ School: __________________________________

Session Plan S.No. Chapter Page Session Focus Page in Date in TB SMQB I వినండి-మాట్లడా ండి 2 వినడం, అర్ంథ 5-6 1) జాతీయ జండా 3 చేసుకోవడం, మాట్లడా డం, 7-8 2) నేస్తాలు 4 అభినయం చేయడం 9-10 3) మన సంసకృతి 11 4) నీతి పద్యాలు 5 12 II సంసిద్తధ పాఠాలు 6 వర్ణమాలలోని అక్షరాలను 13-16 1) వర్మణ ాల 7 చదువడం, రాయడం, సర్ళ 17-22 11-16 పద్యలు, గుణంత పద్యలను 2) సర్ళ పద్యలు 17-18 ధారాళంగా చదువడం, 23-24 తప్పులు లేకండా 3) గుణంత పద్యలు 19-22 రాయడం, ఒత్తాలను 25 గుర్ాంచడం 26-29 4) ఒత్తాలు – పర్చయం 23-26 చద్వండి 30 III పాఠాలు ఒత్తాల పద్యలు 27-30 అవగాహన - ప్రతిసుంద్న 31-32 31-34 వాక్యాలు సృజనాతమక్త 33 1. అభ్యాసపత్రం 34-37 నక్క చద్వండి 38 అవగాహన - ప్రతిసుంద్న 39-41 2. ముగుు సృజనాతమక్త 42 3. పిచ్చుక్ అభ్యాసపత్రం 43-45 4. గజలె ు చద్వండి 46 అవగాహన - ప్రతిసుంద్న 47-49 సృజనాతమక్త 50 అభ్యాసపత్రం చద్వండి 1

అవగాహన - ప్రతిసుంద్న 51-53 సృజనాతమక్త 54 అభ్యాసపత్రం 55-57 చద్వండి 58 5. చెట్టు 35-38 అవగాహన - ప్రతిసుంద్న 59-61 సృజనాతమక్త 62 అభ్యాసపత్రం 63-65 చద్వండి 66 6. లడ్డు అవగాహన - ప్రతిసుంద్న 67-69 39-42 సృజనాతమక్త 70 అభ్యాసపత్రం 71-74 చద్వండి 75 7. అతా అవగాహన - ప్రతిసుంద్న 76-79 43-46 సృజనాతమక్త 80 అభ్యాసపత్రం 81-84 చద్వండి 85 8. పెద్లద మాట అవగాహన - ప్రతిసుంద్న 86-89 47-50 సృజనాతమక్త 90 అభ్యాసపత్రం 91-93 చద్వండి 94 ఉనన ఊరు అవగాహన - ప్రతిసుంద్న 95-97 9. 51-54 సృజనాతమక్త 98 అభ్యాసపత్రం 99-101 చద్వండి 102 10. ఒప్పు 55-58 అవగాహన - ప్రతిసుంద్న 103-106 సృజనాతమక్త 107 అభ్యాసపత్రం 108-111 11. కొబ్బర్క్యయ 59-62 చద్వండి 112 2

అవగాహన - ప్రతిసుంద్న 113-115 సృజనాతమక్త 116 అభ్యాసపత్రం 117-119 చద్వండి 120 12. గుమమడి 63-66 అవగాహన - ప్రతిసుంద్న 121-123 సృజనాతమక్త 124 అభ్యాసపత్రం 125-128 చద్వండి 129 13. కొయాబొమమ 67-70 అవగాహన - ప్రతిసుంద్న 130-133 సృజనాతమక్త 134 అభ్యాసపత్రం 135-137 చద్వండి 138 14. గొర్రె 71-74 అవగాహన - ప్రతిసుంద్న 139-141 సృజనాతమక్త 142 అభ్యాసపత్రం 143-145 చద్వండి 146 15. పిలలా ం అవగాహన - ప్రతిసుంద్న 147-149 75-78 సృజనాతమక్త 150 అభ్యాసపత్రం 151-153 చద్వండి 154 దువ్వెన అవగాహన - ప్రతిసుంద్న 155-157 79-82 16. సృజనాతమక్త 158 అభ్యాసపత్రం 159-162 చద్వండి 163 17. ధనుసుు 83-87 అవగాహన - ప్రతిసుంద్న 164-167 సృజనాతమక్త 168 అభ్యాసపత్రం 169-172 18. పెళ్ళి 88-92 చద్వండి 173 3

అవగాహన - ప్రతిసుంద్న 174-178 సృజనాతమక్త 179 అభ్యాసపత్రం 180-182 చద్వండి 183 19. పర్మానంద్యా శిష్యాలు 93-96 అవగాహన - ప్రతిసుంద్న 184-186 సృజనాతమక్త 187 అభ్యాసపత్రం 188-191 చద్వండి 192 20. పొడ్డప్ప క్థలు 97-100 అవగాహన - ప్రతిసుంద్న 193-196 సృజనాతమక్త 197 అభ్యాసపత్రం 198-201 చద్వండి 202 21. స్తమెతలు అవగాహన - ప్రతిసుంద్న 203-206 101-104 207 సృజనాతమక్త అభ్యాసపత్రం 208-212 22. పరిచిత గద్యాలు 213-214 23. అపరిచిత గద్యాలు 215-217 24. పరిచిత గేయాలు 218-220 25. అపరిచిత గేయాలు 221 26. వాాక్ర్ణం 222-229 4

I. వినండి మాట్లడా ండి 1. జాతీయ జండా మూడ్డ ర్ంగులునన జండ ముర్సిపోయె ఊర్నిండ జాతి గౌర్వం నిలుపగ జనులకనన పెద్ద అండ గాంధితాత చేత్తలలో క్ద్లాడిన మేటి జండ మంచ్చకొండ సిగమీద్ అలాడా ే మన జండా ఈ జండా నీడలోనె పోరాడిర్ మన వీరులు ఈ జండా నిలుప్పటకే చనిపోయిర్ మన వార్లు ఈ జండా చేతబూని పూజిద్యంద దేశానిన ఈ జండా నీడలోన విడిచేద్యదం దేెషానిన డా. ద్యశర్థి క్ృష్మణ ాచారుాలు మాట్లడా ండి: 1. జండా వంద్నం ఎప్పుడెప్పుడ్డ చేస్తారు? జ. ప్రతి సంవతుర్ం స్తెతంత్రా దినోతువం (ఆగష్యు 15), గణతంత్ర దినోతువ (జనవర్ 26) రోజులలో జండా వంద్నం చేస్తారు. 5

2. ఈ గేయం ద్యెరా జండా గుర్ంచి ఏమి తెలుసుకనానరు? జ. ఈ గేయం ద్యెరా మన జండా మన భ్యర్తదేశ గొపుతనం గుర్ంచి తెలియజేసుాంద్ని, ఈ జండాను నిలపడానికి ఎంతోమంది తమ ప్రాణాలను తాాగం చేశార్ని తెలుసుకనానను. 3. జండాక మనం ఎందుక వంద్నం చేయాలి? జ. జండా అంటే దేశానికి గురుా. జండాను గౌర్విస్తా దేశానిన గౌర్వించినట్టా అని అర్థం. భ్యర్తదేశ స్తెతంత్రాం కోసం ఎంద్రో వీరులు ప్రాణతాాగం చేసి విజయానిన స్తధించారు. ద్యనికి గురుాగా జండాక మనం వంద్నం చేయాలి. 6

2. నేస్తాలు మంచి మార్ంు చూపేవారూ క్షాలు ోా క్యపాడేవారూ ప్రేమతో ననున పిలిచేవారూ నేస్తాలు! నానేస్తాలూ! ఆటపాటలతో ముర్స్తవారూ క్మమని క్బురుా చెపేువారూ క్లక్యలం క్లిసుండేవారూ నేస్తాలు! నా నేస్తాలూ! క్లాకా ్పటం ఎరుగని వారూ కలమత భేద్ం పటను ివారూ హెచ్చు తగుులు ఎంచనివారూ నేస్తాలూ! నా నేస్తాలూ! సమతా మమతలు పెంచేవారూ సౌజనాానిన పంచేవారూ ఎలావేళలా క్యచేవారూ నేస్తాలూ! నా నేస్తాలూ!! మాట్లడా ండి: 1. ఈ గేయంలో ఎవర్ గుర్ంచి ఉననది? జ. ఈ గేయంలో నేస్తాలు (స్తనహిత్తల) గుర్ంచి ఉననది. 2. మంచి నేస్తాలని ఎవర్ని అంట్లరు? జ. మన క్ష్సు ుఖాలలో పాలుపంచ్చకంటూ మనతో భేద్భ్యవాలు లేకండా క్లిసిమెలిసి ఉండేవారు, ధనిక్, పేద్, కలమత భేద్యలు లేకండా, అంద్ర్తో స్తనహంగా ఉంటూ, మన తప్పులను తెలియజేస్తా, మనలిన మంచి మార్ంు లో నడిపించే వార్ని మంచి నేస్తాలని అంట్లరు. 7

3. నీకనన మంచి మిత్రులు ఎవరు? ఎందుక వారు మంచి మిత్రులు? జ. నాకనన మంచి మిత్రులు రాధ, ర్వి, గీత, మహేశ్. వీర్ంతా నాతో క్లిసి మెలిసి ఉంట్లరు. మేమంతా చక్కగా చదువుకంటూ, పాఠశాలలో మంచి పేరు తెచ్చుకనానము. ఒక్ర్కి ఒక్రు సలహాలు ఇచ్చుకంటూ, ఎవర్ మధా భేద్యభిప్రాయాలు రాకండా స్తనహంగా ఉంట్లము. అందుకే వారు నాక మంచిమిత్రులు. 8

3. మన సంసకృతి మనదేశం – మన సంసకృతి మర్చిపోకమనాన! మంచి మార్ము ునక నీదు మనసు తిప్పుమనాన! మనలోనే మంచిగలదు మనలోనే చెడ్డప్పగలదు మనల మనము సవర్ంచ్చటె మహాయాగమనాన! మనతోనే దేశానికి మహా భ్యగామనాన! అంద్రు ఒక్టైనప్పడె అదీ పండ్డగనాన! అంద్ని కోర్క్ల కొర్క అలమటించక్నాన! క్లద్యనితో తృపిా పొంది క్మమగ బ్త్తక్నాన! - మడిపడిగ బ్లరామాచార్ా మాట్లడా ండి: 1. ఈ పాటలో దేని గుర్ంచి ఉననది? జ. ఈ పాటలో భ్యర్తదేశ సంసకృతి గుర్ంచి ఉననది. 2. మనను మనం సవర్ంచ్చకోవడం అంటే ఏమిటి? జ. ప్రతి ఒక్కర్లో కొనిన మంచి విష్యాలు, కొనిన చెడ్డ విష్యాలు ఉంట్లయి. ప్రతి మనిషి వార్ తప్పులను తెలుసుకని, సర్చేసుకోవాలి. మనలో ఉనన చెడ్డను వదిలి, మంచిని పెంచ్చకోవాలి. ద్యనినే మనను మనం సవర్ంచ్చకోవడం అంట్లరు. 9

3. మంచి మార్ంు లో నడవటం అంటే ఏమిటి? జ. మంచి మార్ంు లో నడవటం అంటే దేశానికి, తలిదా ్ండ్రులను, గురువులక, బ్ంధువులక మంచిపేరు వచేులా నడ్డచ్చకోవటమే. దేశం కోసం, సమాజం కోసం, కట్టంబ్ కోసం మంచి పనులు చేయటం, వార్కి ఉపయోగపడే విధంగా నడ్డచ్చకోవడం, అంద్ర్తో క్లిసిమెలిసి ఉండటం, దేశ ర్క్షణక ఎలపా ్పుడ్డ సిద్ధంగా ఉండటమే మంచి మార్ుంలో నడవటమని చెపువచ్చు. 4. మంచి మార్ంు లో ఎందుక నడవాలి? జ. యువత మంచి మార్ుంలో నడిస్తా దేశం అభివృదిధ పథంలో నడ్డసుాంది. మంచి మార్ంు లో నడవటం అనేది అంద్ర్ చేత మనననలు పొందేలా ఉండాలి. మనక ఉననంతలోనే అంద్ర్కీ సహాయం చేస్తా, క్లిసిమెలిసి ఉండాలి. మనదేశం పట,ా మన సంసకృతి పటా గౌర్వ భ్యవాలు క్లిగి ఉండాలి. 10

4. నీతి పద్యాలు కింది పద్యాలను క్ంఠసంథ చేయండి, చదువండి. 1) అనువుగాని చోట నధికలమనరాదు కొంచెమైననదియు గొదువగాదు కొండ అద్మద ందు గొంచెమై యుండద్య విశెద్యభిరామ వినుర్వేమ! - (వేమన శతక్ం) 2) ఉపక్యర్కి నుపక్యర్ము విపరీతము క్యదు స్తయ వివర్ంపంగా నపక్యర్కి నుపక్యర్ము నెపమెననక్ స్తయువాడె నేర్ుర్ సుమతీ! (సుమతీ శతక్ం) 3) తెనుగుద్నము వంటి తీయంద్నము లేదు తెనుగుక్వుల వంటి ఘనులు లేరు తెనుగుతలిా స్తధుజన క్లువలిరా ా లలిత సుగుణ జాల! తెలుగుబాల! (తెలుగు బాల శతక్ం) 4) వాకకకనన పదును వాడిక్తిాకి లేదు మార్ుగలదు మాట మనిషి మనసు జార్వలదు నోరు జాగ్రతా! జాగ్రతా! శబ్దములక గొపుశకిా గలదు (నండూర్ రామక్ృష్మణ ాచారుాలు ప్రగతి గీత నుంచి) పై పద్యాలు వేటి గుర్ంచి ఉననవి? ఏమి తెలుసుకొనానరు? జ. పై పద్యాలు సమాజంలో ఉండే మంచి చెడ్డలు, నీతి నియమాల గుర్ంచి ఉననవి. అనువుగాని చోట గొపువార్మని చెపుకూడద్ని, అపక్యర్ం చేసినవార్కి కూడా ఉపక్యర్ం చేయాలని, తెలుగుభ్యష్, తెలుగుక్వులు, తెలుగుతలిా ఎంతో గొపువని, మనిషి మాటక చాలా శకిా ఉంద్ని, ఇతరులతో జాగ్రతాగా మాట్లడా ాలని ఈ పద్యాల ద్యెరా తెలుసుకనానను. 11

II. సంసిద్తధ పాఠాలు 1. వగర్్మణ ాల కింది వర్మణ ాల పటికు ్ను చూడండి. అక్షరాలను చదువండి. అచ్చులు హలులా ు • ఎరుప్ప ర్ంగులో ఉనన అక్షరాలను పలుక్ండి. • నీలి ర్ంగులో ఉనన అక్షరాలను పలుక్ండి. • గులాబి ర్ంగులో ఉనన అక్షరాలను పలుక్ండి. విద్యార్థ క్ృతాం 12

2. సర్ళ పద్యలు I. కింది వర్మణ ాలను చూడండి. అక్షరాలను చదువండి. అర్క్ క్మలం ఈత తబ్ల పడవ హంస శనగ చద్ర్ంగం ఆట జడ ఊయల ఉంగర్ం శంఖం ఝష్ం క్ంఠం ఢంక్ ర్థం ఫలం భవనం అక్షర్ం II. పై పద్యలలోని అక్షరాలు క్యకండా ‘వర్మణ ాల’లోని మిగతా అక్షరాలు రాయండి. జ. ఇ, ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, ౦, : ఘ, ఙ, చ, ఛ, జ, ఞ, ణ, ధ, ళ, ఱ 13

III. కింది పద్యలను చద్వండి. గులాబి ర్ంగు అక్షరాలను విడిగా పలుక్ండి. వాటిని వర్మణ ాలలో చూపండి. అల క్ల తగర్ం వర్ం ఆట ఖగం క్థ శంక్ ఇల గడ ద్ండ ఉష్ ఈక్ ఘనం ధర్ సంపద్ ఉమ చర్ణం నగ హలం ఊడ పింఛం పగ క్ళ ఎండ జత ఫలం క్షణం ఏతం ఝష్ం బ్లం ఱంపం ఐద్వ టంక్ం భజన అవతల ఒక్ మఠం మన ఆభర్ణం ఓడ డబ్డబ్ యమ తలగడ ఔర్ ఢంక్ ర్సం పడమర్ అంబ్ క్ణం లక్ష నంద్నవనం జ. విద్యార్థ క్ృతాం IV. కింది బొమమలను చూడండి. వాటి పేరుా రాయండి. గంప ధనం వడ గంట క్ంచం పంజర్ం లవంగం ఓడ క్లశం వంద్నం 14

తల ఫలం ఊడలు ఈగ పలక్ ఢంక్ ద్ండ క్లం మంచం ఈల సీల అల క్డవ నగ ఔష్ధం V. వర్మణ ాలలోని అక్షరాలతో పద్యలను తయారుచేసి, కింది పటికు ్లో రాయండి. రండ్డ అక్షరాల పద్యలు మూడ్డ అక్షరాల పద్యలు నాలుగు అక్షరాల పద్యలు ఆట క్లప తలగడ ర్మ గడప టపటప లత నడక్ గబ్గబ్ వల వనజ ద్డద్డ యమ సర్ళ చద్ర్ంగం ద్డ తబ్ల పంజర్ము తల మడత ఏడవటం మర్ నవల క్మలము ఊళ పనస గణగణ క్షమ భజన జలజల జడ ద్వడ బ్లపము ఊహ మర్క్ గర్ళము 15

VI. కింది పటికు ్లోని పద్యలను చదువండి. వాటితో వీలైననిన వాక్యాలు తయారుచేయండి. నమలగలం చక్చక్ అర్వగలం గబ్గబ్ చద్వగలం మనం క్ర్క్ర్ ఉర్క్గలం గజగజ నడవగలం లక్లక్ వణక్గలం అనగలం 1) మనం చక్చక్ నడవగలం 2) మనం గబ్గబ్ ఉర్క్గలం 3) మనం క్ర్క్ర్ నమలగలం 4) మనం గజగజ వణక్గలం 5) మనం లక్లక్ అనగలం 6) మనం గబ్గబ్ నడవగలం 7) మనం చక్చక్ చద్వగలం 8) మనం గబ్గబ్ అనగలం 9) మనం చక్చక్ చద్వగలం 10) మనం గబ్గబ్ చద్వగలం 11) మనం లక్లక్ అర్వగలం 12) మనం క్ర్క్ర్ అనగలం 16

3. గుణంత పద్యలు I. కింది పటికు ్లో పై గళిలోని అచ్చులను చదువండి. కింది గళిలోని వాటి గురుాలను ఎలా పలుక్యలో చెపుండి. అ ఆఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఐ ఒ ఓ ఔ II. కింది బొమమలను చూడండి. వాటి పేరుా చదువండి. వీటిలోని గుణంతాక్షరాలక ‘ ’ చ్చటంు డి. పా ప మి ర్ప పీ ట త లు ప్ప దూ డ చె వి మే క్ చై ను బొంగ ర్ం దోమ గౌ ను గృ హం 17
































































Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook