Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 202110266-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G07-FY

202110266-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G07-FY

Published by CLASSKLAP, 2020-04-15 08:30:49

Description: 202110266-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G07-FY

Search

Read the Text Version

మొదటి పదం చివరి అచుి ‘ఇ’ కారం (ఇతుత). రండ్వ పదాల మొదట్లె అనీన అచుిలే వచిినవి. ఈ విధంగా “ఏమి” మొదలైన పదాల ఇకారానికి (ఇతుతకు) అచుి పరమైనపుపడు స్ంధి జరుగుతుంద్ధ. కొనినచట్ె ఇటాె స్ంధికారాం జరగదు. ఆ పదాలను చూదాంద . ఉదా ఏమి + అయెా = ఏమ్యెా - స్ంధి జరిగింద్ధ ఏమి + అయెా = ఏమియయెా - స్ంధి జరగక యడాగమ్ం వచిింద్ధ ఒకసారి స్ంధి(నిత్ాము) జరిగి, మ్రొకసారి స్ంధి జరుగక (నిషేధము) పోవడానిన వాాకరణ పరిభాషలో ‘వికలపము’ (వైకల్పపకము) అంటాము. “ఏమి” మొదలైన పదాలకు అచుిపరమైత స్ంధి వైకల్పపకము అని తలుసుతంద్ధ కదా! దీనినే ఇత్వస్ంధి అంటారు. ఏమాాదులయందు ‘ఇతుత’ నకు అచుి పరమైత స్ంధి వైకల్పపకంగా జరుగుతుంద్ధ. 3. ఈ క్రంద్ధ పదాలను విడ్దీస స్ంధిపేరు వ్రాయండి. ఉదా:- రావాలని = రావాల్ప + అని - ఇత్వస్ంధి - (ఇత్వస్ంధి) అ) చపాపలంటే = చపాపల్ప + అంటే - (ఇత్వస్ంధి) - (ఇత్వస్ంధి) ఆ) ఒకకటే = ఒకకటి+ఏ - (ఇత్వస్ంధి) - (ఇత్వస్ంధి) ఇ) రానిదని = రానిద్ధ + అని - (ఇత్వస్ంధి) - (ఇత్వస్ంధి) ఈ) నీటినిసుమ్ంత్ = నీటిని + ఇసుమ్ంత్ ఉ) చప్తపనద్ధయ్యమి = చప్తపనద్ధ + ఏమి ఊ) వచిిరపుడు = వచిిరి + అపుడు ఋ) ఎనినయ్యని = ఎనిన + ఏని ప్రజెకుా మీ ఊరిలో ఉనన చట్ెను, పూలను, జపరిగనేివాాపారాలను, చేతివృతుతల వారిని పరిశ్మల్పంచండి. పటికా లో నమోదు చేయండి. నివేద్ధక రాస ప్రదరిశంచండి. చట్లె పూలు వాాపారం చేతివృతుతలవారు ఇత్రములు ఉదా ॥ మామిడి గనేనరు బియాం వడ్రంగులు 1. 2. 3. 4. 94

అభాాస్పత్రం I. అవగాహన - ప్రతిస్పందన అ. క్రంద్ధ పేరాను చద్ధవి, ప్రశనలకు జవాబలను వ్రాయండి. భద్రాచలంలో ఉనన శ్రీరామ్చంద్రణిు చూడాడనికి జనం త్ండోపత్ండాలుగా రావడ్ం మొదలయింద్ధ. అందువలె య్త్రికులకు సౌకరాాలు కలగజెయ్ాల్పసన బాధాత్ త్హసీలుదారుగా త్న మీద ఉంద్ధ. అలాగే భకతజన శిఖామ్ణిగా ఆలయ్నిన బాగుచయ్ాల్పసన అవస్రం గూడ్ ఏరపడింద్ధ. దీని కోస్ం ఒకనాడు గోపనన ఆ ఊళ్ళు రైతులను ప్తల్పప్తంచి ఈ విషయం వాళుకు చపాపడు. ఒక మ్ంచి పనిచేదాంద . మీరు నాత స్హకరించండి. అంటూ రైతులను గోపనన ప్రబోధించాడు. ఈ మాట్లు వినన ఊరిజనం అలాగే అని అంగీకరించారు. ఎవరి శకిత కొదీద వారు స్హాయం చయాడానికి సదిమ్య్ారు. ఆలయ నిరామణం మొదలయింద్ధ. ప్రశనలు: 1. య్త్రికులకు సౌకరాాలు ఎందుకు కలగజేయ్ల్ప? 2. గోపనన ఎవరి భకుతడు? 3. గోపనన రైతులను ఎందుకు ప్తల్పచాడు? 4. ఆలయ నిరామణం ఎకకడ్ మొదలయిాంద్ధ? 5. ఎవరి ఆలయం నిరిమసుతనానరు? II. స్వీయరచన అ. క్రంద్ధ ప్రశనలకు జవాబలు వ్రాయండి. 1. పల్లలె ోె ఏమేమి వుంటాయి? 2. మీ గ్రామ్ం గురించి చపుపకోదగు విషయ్లు ఏమిటి? ఆ. క్రంద్ధ ప్రశనకు పద్ధ వాకాాలోె జవాబలు వ్రాయండి. 1. ఆదరశ గ్రామ్ంగా మీ గ్రామ్ం ఉండాల్ప అంటే ఏమేమి కావాల్ప? 2. ఊరిలో ప్రకృతిలో పరంగా ఉండే అంశాలేవి ? ప్రసుతత్ం కనిప్తసుతనానయ్? మీ అభిప్రయ్లను సంత్ మాట్లోె తలపండి. III. స్ృజనాత్మకత్ 1. సూరోాదయ స్మ్యంలో చరువులోని పదామలు వికసంచే దృశాానిన చిత్రం గీస రంగులు వేయండి. దాని గురించి చినన కవిత్ వ్రాయండి. IV. పదజాలం అ. క్రంద్ధ గీత్ గీసన పదాలకు అరాలి ను గురితంచండి. 1. గ్రామ్ంలో త్టాకాలు త్పపనిస్రిగా ఉంటాయి. [] అ) తాటి ఆకులు ఆ) చరువులు ఇ) నదులు ఈ) కొలనులు 95

2. ఆకాశంలో నక్షత్రాలు అలరుచుననవి. [] అ) అలలు ఆ) వెలుగు ఇ) ప్రకాశించు ఈ) తిరుగుట్ 3. భగవంతుడు లేని తావులేదు. [] అ) చట్ల ఆ) ప్రణం ఇ) గుడి ఈ) జగతుత 4. సూరుాని ఉషసుస ఆరోగాానికి మ్ంచిద్ధ. [] అ) వెలుగు ఆ) సూరుాని కిరణాలు ఇ) వేడి ఈ) తాపము 5. చరువులో పదామలు వికససుతనానయి. [] అ) కలువలు ఆ) పుషపలు ఇ) తామ్రలు ఈ) కుసుమాలు ఆ. క్రంద్ధ గీత్ గీసన పదములకు నానారమి ులను గురితంచండి. 1. పల్లటె ూరు పాడి పంట్లకు నిలయం. [] జ. అ) ధరమము, నాాయము ఆ) ధరమము, ప్రయత్నము ఇ) ధరమము, సేవ ఈ) ధరమము, దానము 2. మ్నం మ్ంచి పనిచేసేత దాని ఫలం కూడా బాగుంట్లంద్ధ. [] అ) కాయ, ప్రయోజనం ఆ) సుఖం, ప్రయోజనం ఇ) ప్రయోజనం, సుఖం ఈ) ప్రయోజనం, పండు 3. ఈ పృధివ పై అనేక జీవరాశులు వునానయి. [] అ) భూమి, నలె జీలకర్ర ఆ) వసుధ, మ్నున ఇ) జీలకర, జీలకర్ర ఈ) భూమి, వసుధ 4. ఊరిలోని అంగడి జనంత కికికరిస పోతుంద్ధ. [] అ) దారులు, ద్ధవాణం ఆ) దారులు, మ్డిగె ఇ) ద్ధవాణం, మ్డిగె ఈ) గుడి, మ్డిగె 5. ఊరిలో వావసాయం చేసే వారి స్ంఖా ఎకుకవ. [] అ) పాడిపని, ప్రయత్నం ఆ) ఫల్పత్ం, కృషి ఇ) కృషి, కషాం ఈ) కృషి, ప్రయత్నం ఇ. క్రంద్ధ గీత్ గీసన పదములకు పరాాయపదాలు గురితంచండి. 1. మా ఊరి స్రోవరంలో కమ్ల పుషపలు చాలా ఉనానయి. [] అ) కలువలు, తామ్ర ఆ) పదమము, తామ్ర ఇ) కుసుమ్ము, పదమము ఈ) తామ్ర, కుసుమ్ము 2. పల్లెలు స్ంస్కృతి సాంప్రదాయ్లకు పట్లకా ొమ్మలు. [] అ) పట్ాణం, పల్లె ఆ) ఊరు, గ్రామ్ం ఇ) గ్రామ్ం, నగరం ఈ) నగరం, ఊరు 96

3. నేను రోజ దేవుడికి పువువలు స్మ్రిపసాతను. [] [] అ) కలువ, పుషపం, విరి ఆ) పుషపం, విరి, పదమం [] ఇ) పదమం, కమ్లం, విరి ఈ) కసుమ్ం, పుషపం, విరి [] [] 4. ఊరిలోని అంగడి జనంత కికికరిస పోతుంద్ధ. [] [] అ) రోడుడ, దారులు ఆ) దారులు, దుకాణం [] [] ఇ) స్ంత్, దుకాణం ఈ) దుకాణం, స్భలు [] 5. ఊరిలో వావసాయం చేసేవారి స్ంఖా ఎకుకవ. అ) సేదాం, సాగు ఆ) పాడిపని, కూల్పపని ఇ) సేదాం, కషాం ఈ) శ్రమ్, సాగు ఈ. క్రంద్ధ గీత్ గీసన పదములకు వాతిరేక పదాలను గురితంచండి. 1. చిననప్తలెలత ప్రేమ్గా మాటాెడాల్ప. అ) ఆపాాయత్ ఆ) ఇషాం ఇ) దేవషం ఈ) అయిషంా 2. నేను ఎపుపడు త్రగతిలో మొదటి వరుస్లో ఉండే వాడిని. అ) మ్ధాలో ఆ) ప్రథమ్ ఇ) రండ్వ ఈ) చివరి 3. ప్రతి కషనా ిన ఉపాయంగా అధిగమించాల్ప. అ) అనాలోచన ఆ) అపాయం ఇ) అనాపాయం ఈ) ఆలోచన 4. చినన ప్తలలె ు పెదదవారిలా మాటాడె ్రాదు. అ) జేషుాలు ఆ) వృదుిలు ఇ) ముస్ల్పవారు ఈ) చినన 5. ఊరిలోని కుట్లంబాలు స్ంతషలకు నిలయ్లు. అ) స్ంపదలు ఆ) దుుఃఖాలు ఇ) స్ంబరాలు ఈ) ఆనందాలు ఉ. క్రంద్ధ వాకాాలలో ప్రకృతి-వికృతులను గురితంచండి. 1. వరాయకాలంలో చరువు స్ముద్రం వల్ల కనిప్తసుతంద్ధ. స్ంద్రంలోని అలలకు మ్నసు పులకిసుతంద్ధ. అ) వరాయకాలం, స్ంద్రం ఆ) చరువు, స్ంద్రం ఇ) స్ముద్రం, స్ంద్రం ఈ) స్ముద్రం, అలలు 2. స్ంధా స్మ్యంలో ఊరి ప్రకృతి వరిుంచలేనిద్ధ. ఆ స్ందెలో పశుపక్షాాదులు గూళుకు చేరతాయి. అ) ప్రకృతి, స్ందె ఆ) స్ంధా, స్ందె ఇ) వరున, స్ందె ఈ) ఊరు, స్ందె 97




Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook