డిసెంబర్ 2020 వెల రూ.51 ISSN 2456-3269
డిసెంబర్ 25, ఉత్తరద్వార దర్శనం నారాయణ స్తోత్రం నారాయణ నారాయణ జయ గోవింద హరే డిసెంబర్ 2020 నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ నవ నీరద సంకాశ కృత కలి కల్మష నాశ నారాయణ యమునా తీర విహార ధృతకౌస్తుభ మణిహార నారాయణ పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ మంజుల గుంజాభూష మాయ మానుష వేష నారాయణ రాధధరమధురసిక రజనికరకులతిలక నారాయణ మురళీగాన వినోద వేదస్తుత భూపాద నారాయణ వారిజ భూషాభరణ రాజీవ రుక్మిణీరమణ నారాయణ జలరుహదళనిభనేత్ర జగదారంభక సూత్ర నారాయణ పాతకరజనీసంహర కరుణాలయ మాముదర్ధ నారాయణ అఘబకక్షయ కంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ హాటక నిభ పీతాంబర అభయం కురు మే మావార నారాయణ దశరథ రాజకుమార దానవ మద సంహార నారాయణ గోవర్నధ గిరిరమణ గోపీమానసహరణ నారాయణ సరయూ తీర విహార సజజన్ రుషిమందార నారాయణ విశ్వామిత్ర ముఖత్ర వివిధ పరాసుచరిత్ర నారాయణ ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ దశరథ వాగ్్తుధర ి భార దండకవన సంచార నారాయణ ముష్టకి చాణూర సంహార ముని మానస విహార నారాయణ వాలినిగ్రహశౌర్య వరసుగ్రీవహితాచార్య నారాయణ మాం మురళీ కర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ జలనిధి బంధన ధీర రావణ కంట విదార నారాయణ తాటకమరదన్ రామ నటగుణ వివిధ ధనాడ్య నారాయణ గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ సంభ్రమసీతాకార సాకేతపురవిహార నారాయణ అచలోధృతి చంచత్కర భక్తానుగ్రహ తత్పర నారాయణ నైగమగానవినోద రక్షితసుప్రహ్ాదల నారాయణ భారతీయతివరశంకర నామామృతమఖిలాంతర నారాయణ నారాయణస్తోత్రాలలో కమనీయమైన ఈ గీతం శృంగేరీపీఠ పరంపరకు చెందిన ఒక యతి రచించారు. ఈ గీతానికి రెండు వేర్వేరు పాఠాలు లభిస్తున్నాయి. అందులో ఇది సుప్రసిదధ్మైనది. జగత్తును ఆరంభించే సూత్రం నారాయణుడు. ఆయనే 3 పాపాలనే చీకట్లను పోగొటట్గలిగే సమర్ధుడు. కరుణాలయుడు అయిన నారాయణుడినే శరణుజొచ్ిచ ఉద్ధరించమంటూ భక్తి పత్రిక కోరుకునే ఈ గీతం అన్నిచోట్లా శ్రావ్యంగా ఎలల్వేళలా వినిపిస్తూ ఉంటుంది. ముక్కోటి ఏకాదశి పుణ్యవేళలో నారాయణ స్మరణ చేసేందుకు అనువైనది.
ఆ నో భద్ర ాః క్ర తవో యతున్ విశ్వతః హ ం స తో ర ణ ం సద్భావనలు సర్వదిక్కుల నుంచి సంప్రాప్తించు గాక ఇఇంటంటింటింాటాధధరర్మజ్మ్జయ్ోతయిోతి జీవేశ రక్షింపవే! 6 64 ధనుర్మాసం 8 66 సంపుటి 6 సంచిక 6 సుప్రభాతం 10 డిసెంబర్ 2020 పుటలు 68 పోలిస్వర్గదీపం 12 సుబ్బరాయ షష్ ిఠ 14 ప్రధాన సంపాదకులు ముక్కోటి ఏకాదశి 16 ఉత్తరద్వారదర్శనం 18 తుమ్మల నరేంద్ర చౌదరి మండలదీక్ష 20 శ్రీఆంజనేయం 22 సంపాదకులు జ్ఞానమూర్తి 24 కార్తిక దీపోత్సవం 28 తుమ్మల రమాదేవి మృత్యుంజయం 31 పురుషసూక్తం 32 ప్రింటర్ మరియు పబ్లిషర్ నేను ఎవరు? 36 టి.రమాదేవి, రచన టెలివిజన్ ప్రై.లి. గోవింద నామావళి 38 ఏడుగంగల జాతర 39 హైదరాబాద్ భగవాన్ ఉవాచ 40 బాధ్యత విస్మరించకు For online Magazine: కాలభైరవాషమట్ ి 42 శీర్షికలు దానవ్రతం www.bhakthitv.in మాతా అన్నపూర ణ్ 44 మాసఫలం ఆముక్తమాల్యద 45 మహతి చిరునామా మారశగ్ ిరం 46 యోగసావిత్రి 47 భక్తి పత్రిక, రచన టెలివిజన్ ప్రైవేట్ శ్రీదత్తదర్శనం 48 లిమిటెడ్, ప్టలా ్ నెం. 564-ఎ-19/3, కర్మయోగి 50 ధర్మోరక్షతి రక్షితః 52 రోడ్ నెం. 92, జూబిలీహిల్స్, శివం శంకరం 55 హైదరాబాద్ - 500096 మహానీరాజనం 56 ఫోన్: 9951 925 925, 57 58 ఈ మెయిల్: [email protected] డిసెంబర్ 2020 ధర్మసందేహాలు 60 భక్తి పత్రిక చందా వివరాలు ముద్రణ: Colorama Printers pvt.Ltd Plot No.15/A/1, S.V.C Ind. Estate, Jeedimetla, ఏడాది చందా - రూ. 600లు 5 సంవత్సరాలకు - రూ. 3000లు 10 సంవత్సరాలకు-రూ.5000 భక్తి పత్రిక Hyderabad-55 RACHANA TELEVISION PVT.LTD., పేరిట D.D లేదా Online ద్వారా ఈ కింది అకౌంట్ నంబరుకు A/c No. 30093235282, భక్తి పత్రిక కాపీల కోసం మీ సమీపంలోని (SBI JubileeHills) IFSC Code: SBIN 0004155 కు మీ చందా మొత్తాన్ని పంపగలరు. 4 చందామొత్తం మనీ ఆర్డర్ చేయవలసిన... మా చిరునామా రిపోరట్రన్ల ు లేదా ఈనాడు ఏజెంటన్ల ు సంప్రదించండి. వివరాలకు ఫోన్ చేయండి భక్తి పత్రిక, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెం. 564-ఎ-19/3, రోడ్ నెం. 92, జూబిలీహిల్స్, హైదరాబాద్ - 500096, ఫోన్: 9951 925 925, ఈ మెయిల్: [email protected] 9010234060
డిసెంబర్ 2020 పవిత్ర కార్తికమాసం శివభక్తి పారవశ్యాన్ని పంచిపెడుతోంది. 5 అమావాస్య వరకూ (డిసెంబర్ 14) మన ముంగిళ్ుల దీపాలంకరణలతో ప్రకాశిస్తుంటాయి. కార్తికంలో రెండు సంధ్యలలో శివకేశవుల భక్తి పత్రిక ప్రీతికోసం దీపారాధన చేయడం ఒక సత్సంప్రదాయం. అది అంతులేని శుభఫలితాలనిస్తుంది. కార్తికంలో ప్రతి ఏటా హైదరాబాద్ నగరంలో భక్తిటీవీ నిర్వహించే కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక దీప్తులను పంచిపెడుతూ వస్తోంది. తెలుగువారి అభిమాన ఉత్సవంగా రూపుదిద్ుదకుంది. ఈ ఏడాది కోవిడ్ నేపథ్యంలో భక్తిటీవీ కార్తిక దీపోత్సవం పరిమితస్యథా ిలోనే నిర్వహిస్తున్నాం. అయినప్పటికీ ఈ కార్యక్రమానికి ప్రేక్షకాదరణ అపరిమితంగా లభిస్తూ ఉండడం భక్తిటీవీ నిబదధ్తకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ ఉత్సవాన్ని తిలకిస్తూ దీపసంప్రదాయాన్ని కొనసాగిస్తున్న భక్తులకు ధన్యవాదాలు. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. వైషణ్వులకు అతిముఖ్యమైన ధనుర్మాసం రాకతో విష్ుణ ఆలయాలన్నింటా గోదాపాశురాలు ప్రతిధ్వనిస్తుంటాయి. తెలల్వారుఝాము స్నానాలతో, ముంగిట ముగ్ుగలతో గోపాలదేవుడు ప్రతి ఇల్లూ రేపల్గలె ా మార్చివేస్తుంటాడు. ఆ స్వామికి సభక్తికంగా కైమోడ్పులు సమర్పిస్తున్నాం. ముక్కోటి ఏకాదశినాడు (డిసెంబర్ 25) వైకుంఠద్వారాలు తెరిచి ఉంటాయని చెబుతారు. ఆరోజున విష్వణు ును ఉత్తరద్వారం నుంచి దర్శిస్తే మోక్షం లభిస్తుందంటారు. అదేరోజు గీతాజయంతి కూడా కలిసివచ్చింది. అలాగే సుబ్రహ్మణ్య షష్ిఠ, హనుమద్వ్రతం, దత్తాత్రేయ జయంతి వంటి మహాపర్వదినాలు ఈ నెలలోనే వస్తున్నాయి. మనసుకు నచ్చిన రీతిలో సేవిస్తే దైవం సంతోషిస్తాడు. ఇషద్ట ైవాన్ని త్రికరణశుద్ధిగా పూజిస్తే అన్ని ఆపదల నుంచి కాపాడతాడు. మనతో పాటు మనచుట్టూ ఉన్నవారంతా కరోనా కషక్ట ాలంలో క్షేమంగా ఉండాలని దైవాన్ని ప్రార్థిద్దాం. త్వరలోనే ఈ ఇక్కట్ుల సకల మానవాళికి తొలగాలని ఆశిస్తూ... ప్రధాన సంపాదకులు తుమ్మల నరేంద్ర చౌదరి
- డిసెంబర్ 15వరకు కార్తికం, శివారాధన శివుడే రక్షకుడు, కరుణాసముద్రుడు. బోళాశంకరుడు కనుక భక్తుల కోరికలను మలాల్ప్ర గడ శరీ ్మన్నారాయణమూతి ర్ వెనువెంటనే నెరవేరుస్తుంటాడు. మన కార్తిక సమారాధనలను అంగీకరించి వరాలను అమితంగా కురిపిస్తుంటాడు. పైకి లయకారునిగా శివస్వరూపం కాలకూటం ఎలా ఉంది? దిక్కులన్నీ కానవస్తుంది. కానీ ఆయన లీలావిశేషాలన్నీ అమిత కరుణ కలవాడని నిరూపిస్తూ నిండి భూమ్యాకాశాలు వ్యాపించి సమస్త ఉంటాయి. ఆయన కరుణకృత్యాలలో హాలాహల భక్షణ ఒకటి. ఈ కార్తిక లోకాలనూ మింగివేసే తీరులో శుభవేళలో ఆ సన్నివేశాన్ని తలచుకోవడం శివుని అనుగ్రహాన్ని కలగచేస్తుంది. ఉంది. ‘అదేమిటయ్యా... పరమేశ్వరా! అంత భయంకరమైన కాలకూటాన్ని దే వతలు, రాక్షసులు కలసి అమృతం నేనే నాయకుణ్ణి. అందువలల్ నన్ను అలా అరచేతిలో ఎలా కోసం మంధర పర్వతాన్ని దేవదేవుడు అని, మహాదేవుడంటార’’ని పెట్టుకున్నావయ్యా? కవ్వంగా చేసుకుని క్షీరసాగర మథనం అమాయకంగా వివరించాడు. ఆ అదేమైనా చేశారు. అమృతం మాటెలా ఉన్నా మాటలు విన్న విష్ుమణ ూర్తి, ‘పరమేశ్వరా! నేరేడుపండా? తొలిగా అతి భయంకరమైన కాలకూట నీవన్నమాట అక్షర సత్యం. ఆ సంగతి గుటుక్కున విషం ఆవిర్భవించింది. ఆ హాలాహలం తెలిసే నేనిప్పుడు ఒక ముఖ్యమైన పని మీద నోట్ోల భయంకరమైన అగ్ని జ్వాలలను నీ వద్దకు వచ్చాను. కార్యార్ినథ ై వచ్చిన నా వెలిగ్రక్కుతూ భూమ్యాకాశాల నిండా అభీష్టం నెరవేర్చవయ్యా’ అని ప్రార్థించాడు. వ్యాపించింది. లోకాలన్నింటినీ మింగివేసేలా అల్ప సంతోషి అయిన పరమ శివుడు వ్యాపిస్తున్న విషాగ్ని జ్వాలలను విష్ముణ ూర్తి మాటలకు మురిసిపోయాడు. చూసి దేవదానవులు ఎక్కడివారక్కడ ‘మాధవా! నువ్వు అడగడం - నేను చెల్లాచెదురైపోయారు. కూర్మ రూపంలో కాదనడమూనా? నీ అభీష్టం ఏమిటో పర్వతాన్ని మోస్తున్న విష్ణుమూర్తికి సాగర చెప్పమన్నాడు మహేశ్వరుడు. వెంటనే మథనం ఆగిపోయినట్లు అర్థమైంది. విష్ముణ ూర్తి –‘పరమశివా! అదిగో... అటు ఎందుకు ఆగిపోయిందో తెలుసుకుందామని చూడు. ప్రళయ భీకరంగా సమస్త లోకాలనూ విష్మణు ూర్తి క్షీరసాగరం నుంచి బయటకు దగ్ధంచేస్తూ వ్యాపిస్తున్న కాలకూట విషాగ్ని వచ్చాడు. సమస్త లోకాలనూ భస్మీపటలం జ్వాలలు. దేవదానవులు అమృతం కోసం చేసే విధంగా భూమ్యాకాశాలను ఏకం పాలసముద్రాన్ని చిలుకుతుంటే మొదట చేస్తూ వ్యాపిస్తున్న కాలకూట విషాగ్ని ఇది పుట్టింది. మొదటగా వచ్చినదాన్ని జ్వాలలను గమనించాడు. తక్షణ అందరికన్నా మొదటివారే స్వీకరించడం కర్తవ్యమేమిటని ఆలోచించాడు. సమంజసం కదా! అందుకే నీ కోసం అందరిలో మొదటివాడు వచ్చాను’ అన్నాడు విష్ుమణ ూర్తి. విష్ణము ూర్తి సరాసరి పరమశివుడి వద్దకు హాలాహలంబను నేరేడుపండు డిసెంబర్ 2020 వెళ్లి నమస్కరించాడు. ఇదదర్ ూ ‘ఉభయ విష్మణు ూర్తి విన్నపం విన్న కుశలోపరి’ చెప్పుకున్నారు. విష్ణము ూర్తి పరమశివుడు ఏమాత్రం ‘పరమశివా! దేవతలందరి పేర్లూ చలించలేదు. ఇదేవిషయాన్ని వరసగా చెప్పాల్సివస్తే నీ పేరే ముందుగా ఆదిశంకరులు తమ శివానంద లహరిలో చెప్పాలి కదా! అందరికంటే పెదవ్ద ాడివి ప్రశ్నించారు. ‘అదేమిటయ్యా, అంత 6 నువ్వే కదా!’ అన్నాడు. విష్ముణ ూర్తి ప్రమాదకరమైన కాలకూటాన్ని నన్ను ఆంతర్యాన్ని గుర్తించని బోళాశంకరుడు స్వీకరించమంటావా?’ అని కలవరపడలేదు. భక్తి పత్రిక ‘శ్రీహరీ! అంతా నేనేనన్నది యదార్థం. ‘తప్పనిసరిగా కాలకూటాన్ని ఆరగిస్తాను. దేవతలందరిలో నేనే మొదటివాణ్.ణి లోకాలకు కలిగిన ఈ ఆపదను తొలగించడం అందుకే నన్ను ఆదిదేవుడంటారు. నా బాధ్యతగా కాక నాకు దక్కిన అవకాశంగా తర్వాత వ్యక్తమైన దేవతామూర్తులందరికీ భావించి స్వీకరిస్తాను’ అన్నాడు. అయితే
వేసుకున్నావు. అదేమైనా రసగుళిక అనుకున్నావా? నీ గళసీమలో శివానుభూతి అలంకారంగా నిలుపుకున్నావు. అదేమన్నా ఇంద్రనీలమణి అనుకున్నావా? అన్నారు. భగవంతుని లీలా డిసెంబర్ 2020 మాధుర్యం ఈశ్వరుడు ఆ హాలాహలాన్ని తేరిపార చూశాడు. అంతటి విషాన్ని అనుభవంలోకి రావాలంటే 7 ఒకేసారి గుటుక్కున మింగేయాలనుకున్నాడు. ఆ కాలకూటం తన అరచేతిలోకి రావాలి. తన దేహాన్ని పెంచి కుడి అరచేతిని ముందుకు మనిషి భావన చేయగలిగి భక్తి పత్రిక చాచాడు. ఆ రూపం ఎలా ఉందంటే ఒకనాడు జ్యోతిర్లింగ స్వరూపం ఉండాలి. భావన దాల్చిన నాటి మాదిరిగా ఉంది. ఆనాడూ అంతే! పాతాళందాటి చేతనైనవారికే ఆయన లీల కిందకు వెళ్లినా శ్రీహరికి స్వామి దిగువ భాగం కనిపించలేదు. దర్శనమవుతుంది. అందుకే అలానే ఆకాశం అంచులవరకూ ప్రయాణించిన బ్రహ్మదేవుడు శివలింగం మనిషి లౌకిక వాతావరణంలో అగ్రభాగం చూడలేకపోయాడు. ఇప్పుడూ అంతే! ఆపాతాళ నభః నుంచి భావనామయ జగత్తులోకి రావాలి. ఆ దిశగా స్థలాంత భువన బ్రహ్మాండ... అంతటా వ్యాపించి ఆద్యంతాలు తెలియని చైతన్యం విస్తరించాలి. ఎదిగిన మనస్సుకు, ఉన్నత ఆ అనంతమూర్తి మళ్ీల ఇప్పుడు తన దివ్యదేహాన్ని పెంచాడు. దేహంలో చైతన్యానికి అద్భుతమైన ఊహలు వెలుగునిస్తాయి. అంతేకాకుండా ఆధ్యాత్మిక అనుభూతులు వికసిస్తాయి. భాగంగా ఆ చెయ్యి కూడా పెరిగింది. పరమేశ్వరుడి దివ్య దేహం ఊరధ్్వ మనస్కులకు ఆధ్యాత్మిక దివ్యానుభూతులు తరచూ పెరిగినకొద్దీ కాలకూటం చిన్నదైపోసాగింది. ఓ పెద్ద మేఘంలా, తటసథప్ డతాయి. ఆ ఊహాశీలతనే ఆధ్యాత్మిక పరిభాషలో ఏనుగులా, అడవిపందిలా చిన్నదైపోయింది. నల్లని కోకిలంత ‘దర్శనం’ అంటారు. అది ఆత్మానందానికి ఊతాన్నిస్తుంది. అది పురాకృత సుకృత విశేషంగా లభిస్తుంది. చిన్నదిగా మారిపోయింది. ఇంకా ఇంకా చిన్నదిగా ‘ధీ’ అంటే బుద్ధి, ‘యానం’ అంటే ప్రయాణం. బుద్ధితో మారిపోయింది. పరమశివుని చేతిలో చివరికి కలసి ప్రయాణించడమే ధ్యానం. భావనా బలంతో బుద్ధిని ఆ సముద్ర జనిత హాలాహలం చిన్నిచుక్కగా శివునియందు నిలిపి ధ్యానం చేసేవాడు సాక్షాత్తూ శివుడే ఇమిడిపోయింది. శివుని హస్త సరోరుహ అయిపోతాడు. దీన్నే ‘భ్రమరకీట న్యాయం’ అంటారు. మెక్కె చుక్కగన్ అని చమత్కరించాడు ‘నా రుద్రః రుద్ర మర్చయేత్’ అని వేదం చెప్పింది. మానవ దేహాన్ని ఒక దేవాలయంగా భావన చేస్తూ శివాంశను శ్రీనాథ మహాకవి. ఆ కాలకూటాన్ని రసగుళిక యునుం మనిషి తనలోనే గుర్తించాలని మన పెద్లద ు సూచించారు. బోలె శివుడు గుటుక్కున మింగెనని కూడా చెప్పాడు. ‘నేనే శివుణ్ణి’ అనే అమృత భావనతో శివార్చన హాలాహలంబను నల్లొ నేరేడు పండు - మిసిమింతుడును సాగించాలని మహాన్యాసం బోధిస్తోంది. ‘ఈ దేహం ఒక గాక మ్రింగినాడు అని స్పష్టం చేశాడు. గుడి, దానిలోని మూల విరాట్ సాక్షాత్తూ సనాతనుడైన దేవదేవుడు’ వంటి ఒకానొక భావనను మనిషిలో సర్వమంగళ సూచన పదిలపర్చే మాసమే కార్తికం. శివారాధనకు పురిగొల్పే మాసమిదే. శివుడు జ్ానఞ ప్రదాత. జ్ాఞనమే ముక్తికి సాధనం. అరచేతిలో హాలాహలం పెట్టుకుని గుటుక్కున మింగబోయే ముందు అంటే మనిషి భావనతో పరిపూర్ణుడై ధ్యానంతో ధన్యుడై, శివుడు ఒకసారి పార్వతి వైపు చూశాడట. ఆ విషయాన్ని పార్వతీదేవి జ్నాఞ ంతో ముక్తిని చేజిక్కించుకుంటాడు. గమనించింది. విషాన్ని మింగబోతున్నది ఎవరో దారినపోయే దానయ్య మనిషి జన్మకు ప్రేరకుడు కాముడు-అంటే మన్మధుడు, కాదు, కట్టుకున్న భర్త. మింగబోతున్నది వెన్నముద్ద కాదు.... భయంకర మరణానికి కారకుడు యముడు. కాముణ్ణి యముణ్ిణ కాలకూట విషం. అయినా తన సంతానమైన ఈ లోకాలకు క్షేమం కూడా శివుడే భస్మం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. కలగాలని భావించి మ్రింగుమనె సర్వ మంగళ, మంగళసూత్రమ్ము అంటే శివుణ్ిణ తనవాణ్ిణ చేసుకుంటే చాలు పుట్టుకా, మరణమూ రెండూ ఉండవని అరధ్మవుతోంది కదా! నెంత మది నమ్మినదో! అన్నాడు పోతన మహాకవి. అతి భయంకరమైన ‘వడ్లగింజలో బియ్యపు గింజ’ అనే సామెత అందరికీ హాలాహలాన్ని రసగుళికలా శివుడు గుటుక్కున మింగగానే స్వామి తెలిసిందే. పైపొట్టుతో లేదా పొరతో ఉండే వడ్లగింజ ఉదరంలో ఉన్న లోకాల్లోని జీవరాశులు భయంతో అల్లాడి భూమిపై జారిపడితే మొలకెత్తే అవకాశం ఉంటుంది. పోయాయి. ‘చచ్చాం, బాబోయ్...! (చచ్చిపోయితిమయా! జీవేశ! అదే బియ్యపు గింజైతే పూలకుండీలో పెట్టి నీళ్లు పోస్తూ రక్షింపవే!) అని ఆర్తనాదం చేశారని విశ్వనాథ వివరించారు. సాకినా తిరిగి మొలకెత్తదు. అజ్ానఞ మనే మాయను అంటే అప్పుడు పార్వతీదేవి పరుగు పరుగున వచ్చి పరమశివుడి మెడచుట్టూ పైపొరను తొలగించుకుంటే మనిషి తిరిగి పుట్టాల్సిన అగత్యమే ఉండదు. పునర్నజ ్మ లేకపోవడమే మోక్షం. మనిషి రెండు చేతులూ పెనవేసి బిగించి పట్టుకున్నదట. ఈ కాలకూటాన్ని కంఠంలో జన్మకు అదే పరమార్థం. దీనంతటికీ మూలం శివారాధన. స్థంభింప జేయమని పరమశివుణ్ణి ఆదేశించిందట. ఆమె సూచన మేరకు అందుకు అత్యంత అనుకూలమైన కాలం కార్తికం. శివుడు ఆనాటి నుండి ఆ కాలకూటాన్ని అలాగే కంఠంలో నిలిపివుంచి గరళ కంఠుడుగా ఉండిపోయాడు. ఆ విషాన్ని మింగితే లోపలి లోకాలకూ, కక్కితే వెలుపల లోకాలకూ ప్రమాదమని గుర్తించి ‘కక్కలేక, మింగలేక’ అలా ఉండిపోయాడు. లోక రక్షణ కోసం ఇంత బాధ్యత వహించిన ఆ జగదీశ్వరుని అపార కారుణ్యం సమస్త విశ్వానికి సకల శుభాలను కలిగించాలని కోరుకుందాం.
- డిసెంబర్ 16 నుంచి వైఖానసాగమ శాస్తలార్ ు, బ్రహ్మాండ, ఆదిత్య ధనుర్మాసం ప్రారంభం పురాణాలు, భాస్కరీయం, వాసిష్ఠ వచనం, నారాయణ సంహిత తదితర గ్రంథాలు మేలుకొలుపు... పేర్కొంటున్నాయి. విష్భుణ క్తులకు ధనుర్మాసం పవిత్రమైనది. ఆండాళ్ పాశురాలతో దేవదేవుణ్ణి తెలుగువారు ప్రధానంగా చాంద్రమానాన్ని మేలుకొల్పుతారు. ఈ నెల్లాళ్లూ తెలలవ్ ారకముందే ఇళల్ ముంగిళ్లలో అందమైన పాటిస్తారు. అయితే సూర్యుడు ముగ్గులు దర్శనమిస్తాయి. సూర్యోదయానికి పూర్వమే వైషవణ్ ులు పూజపూర్తి చేసి ఒక్కొక్కరాశిలో ప్రవేశించినప్పటి నుంచి బాలభోగాన్ని సమర్పిస్తారు. నియమాలతో కూడిన వివిధ నైవేద్యాలు స్వామికి ఆ రాశిని వదిలివెళ్లేంత వరకూ గల ముప్పయిరోజుల కాలాన్ని సౌరమానాన్ని సమర్పిస్తూ ఉంటారు. ధనుర్మాస వ్రతనిషఠత్ ో విష్ుణలోకప్రాప్తి కలుగుతుంది. అనుసరించి రాశుల పేర్లతో మాసాలుగా పాటిస్తారు. సూర్యుడు వృషభ, సింహ, ధనుర్మాసం సాధారణంగా తెలుగు ఎస్.టి.జి. అంతర్వేది కృష్ణ మాచార్య వృశ్చిక, కుంభ రాశుల్లోకి సూర్యుడు నెలల ప్రకారం మారగశ్ ిరం ధ్యానాలు చేయకపోయినా ఒక్క ధనుర్మాస వచ్చినప్పుడు దానిని విష్ుణపద పుణ్యకాలంగా భావిస్తారు. అలాగే మిథున, కన్య, లేదా పుష్యమాసాల్లో వస్తుంటుంది. వ్రతం ఆచరిస్తే చాలు. దేవతానుగ్రహాన్ని ధనుస్సు, మీన రాశుల్లోకి వచ్చినప్పుడు షడశీతి పుణ్యకాలంగా పేర్కొంటారు. ఇంగ్లీషు నెలల ప్రకారం డిసెంబర్ తేలికగా పొందవచ్చని ధనుర్మాస మేష, తుల రాశుల్లోకి వచ్చినప్పుడు విషువత్తుగా, కర్కాటక, మకర రాశుల్లోకి డిసెంబర్ 2020 నెల మధ్యలో ప్రారంభమై, జనవరి పురాణం పేర్కొంటోంది. అంతేకాక ప్రవేశిస్తే ఆయనంగా వ్యవహరిస్తారు. ఇవే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. మధ్యలో పూర్తవుతుంటుంది. పంచ మహాపాతకాలు, ఉపపాతకాది సూర్యుడు ధనూరాశిలోకి వచ్చినప్పుడు షడశీతి పుణ్యకాలంగానూ, ధనుర్మాసం ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మోసుకు మహాపాపాలు కూడా నశిస్తాయి. గానూ పిలుస్తారు. ఇక్కడే శ్రీమహావిష్ణువు యోగనిద్ర చాలించి ఉత్తరద్వార దర్శనాన్ని భక్తి పత్రిక వచ్చేది ధనుర్మాసమే. దేవతలకు ఎంతో ధనుర్మాస వైశిషట్్ యం అనుగ్రహించే ముక్కోటి ఏకాదశి కూడా ఇషటమ్ ైనది ఉత్తరాయణ పుణ్యకాలం. వస్తుంది. మాసాల్లో మార్గశిరాన్ని నేనే అన్నాడు 8 ధనుర్మాసం చివరిలో వస్తుంది. ఇదే భగవద్గీతలో శ్రీకృష్డుణ ు. మార్గశిరాన్ని వ్రతవిధానం.... దేవతలకు బ్రాహ్మీముహూర్తంగా అంటే విష్ముణ ాసంగా భావిస్తారు. ఈ మాసంలో తెలవల్ ారుజాము కాలంగా చెబుతారు. ప్రతీనిత్యం ఉషోదయంలో శ్రీహరిని విష్భుణ క్తులకు ప్రధానమైనవి రెండు ఈ సమయంలో చేసే దేవతా పూజ శాస్త్రబద్ధంగా పూజించాలి. నివేదనలు వ్రతాలు. మొదటిది ఏకాదశి వ్రతమైతే, విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఎలాంటి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల రెండోది ధనుర్మాస వ్రతం. ఈ మాస దానాలు, పుణ్య స్నానాలు, దేవతా అంతులేని పుణ్యం వస్తుందని పాంచరాత్ర, వ్రతం నెలరోజుల పాటు సాగుతుంది. ప్రతీనిత్యం సూర్యోదయానికి ముందే లేచి శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి కట్టుపొంగలి, చక్కెర పొంగలి తదితర పదార్థాలను స్వామికి నివేదిస్తారు. అనంతరం దక్షిణ తాంబూలాదులను సమర్పించాలి. ఈ నెలరోజులూ క్షుర కర్మ చేయించకూడదు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఇలా భక్తి శ్రద్లధ తో వ్రతాన్ని పాటించిన వారికి సిరిసంపదలు, ఆయురారోగ్యాలు చేకూరి అంత్యంలో మోక్షం సిద్ధిస్తుంది. ఈ విధంగా పన్నెండు సంవత్సరాల పాటు శ్రీహరిని ఆరాధిస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఒక్కసారి చేస్తే అంత పుణ్యం వస్తుంది. ఎన్నో యజ్ఞలా ు చేసిన ఫలం లభిస్తుంది. పితృదేవతలు తరిస్తారు. హరిపూజలో తులసి పత్రాలను
దత్తాత్రేయస్వామి పరిపూరణ్ జ్ఞానమూర్తి. బ్రహ్మ, విష్ణ,ు మహేశ్వరుల ఏకత్వాన్ని సూచించే స్వరూపం. త్రిమూర్తుల ప్రత్యక్ష అంశంతో జన్మించినవాడు. స్థూల, సూక్ష్మ, కారణాలనే దేహత్రయాన్ని త్యజించిన కారణంగా (దత్తము అంటే త్యజించటం అనే అర్థం ఉంది) దత్తుడయ్యాడు. నిరంతర చైతన్య స్వరూపుడు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్తాథ ్రయం లేనివాడు. సత్వ,రజ, తమో గుణాలకు అతీతుడైనవాడు. అకార, ఉకార, మకారాల సంయోగమైన ఓంకారానికి మూలస్వరూపుడు. మొత్తంగా సత్య జ్ఞానానందమూర్తి. అన్నిటికన్నా మిన్నగా పరబ్రహ్మ తత్త్వమూర్తి దత్తాత్రేయస్వామి. - డిసెంబర్ 28 దత్తాత్రేయ జయంతి ఉంచేస్తుంది. ఇంటికి చేరుకున్న అత్రి మహర్ిష దివ్యదృష్టితో జరిగిన విషయాన్ని డా. కె. మారుతి గ్రహిస్తాడు. ముగురమ్మలు తమ భర్తలకు కలిగిన ఆపద తెలుసుకుని, మహర్ిష ఆశ్రమం డిసెంబర్ 2020బ్ర హ్మదేవుడి మానసపుత్రుల్లో ఒకడు పాతివ్రత్య మహిమ చాలా గొప్పదని విన్న చేరుకుంటారు. భర్త మాట ప్రకారం అత్రి మహర్.ిష విశేషమైన తపశ్శక్తి ముగురమ్మలు - సరస్వతి, లక్ష్మి, పార్వతి పసిబిడ్డల్ని త్రిమూర్తులుగా మారుస్తుంది. కలిగినవాడు. ఆధ్యాత్మికాది తాపత్రయభక్తి పత్రికఅసూయ చెందుతారు. త్రిగుణాతీతులైన మహర్షి దంపతుల నిష్ఠకు, తపోమహిమకు రహితత్వేన అత్రి శబవ్ద ాచ్యో జీవన్ముక్తో ముగురమ్మలకు అసూయ కలగటం సంతోషించిన త్రిమూర్తులు తమ అంశంతో కశ్చిన్మహర్షి: - ఆధ్యాత్మిక, ఆధిదైవిక, కేవలం లోకక్షేమం కోసమే. దత్తాత్రేయ వారికి పుత్రుడిని అనుగ్రహిస్తారు. అతడే ఆధిభౌతికాలనే మూడు తాపత్రయాలు అవతారం కోసం జరిగిన జగన్నాటకం అది. దత్తాత్రేయుడు. అనేక ఇతర పురాణ లేనివాడు. కర్మద ప్రజాపతి పుత్రిక ముగురమ్మలూ అనసూయను పరీక్షించాలని గాథలు కూడా దత్తాత్రేయుడు ఆవిర్భావాన్ని అనసూయ. యస్యాం నవిద్యతే అసూయ తమ భర్తల్ని పంపిస్తారు. ఓ మధ్యాహ్న వేళ వివరిస్తున్నాయి. సా అనసూయ - ఏ స్త్రీయందు అసూయ త్రిమూర్తులు మునివేషాలతో అత్రి మహర్షి ఉండదో ఆమె అనసూయ. అసూయను ఆశ్రమాన్ని చేరుకుంటారు. ఆ సమయంలో మహాభాగవతం ప్రకారం పరమాత్మ వీడిన తత్త్వం. పరిశుద్ధంగా ఉండే తత్త్వం. అత్రి మహర్షి ఆశ్రమంలో లేడు. అతిథులుగా 21 అవతారాల్లో దత్తావతారం ఒకటి. వీరిద్దరికీ తపోఫలితంగా త్రిమూర్తుల వచ్చామని, భోజనం వడ్డించమని మాయా దుష్టశిక్షణ కోసం పరమాత్మ అవతారాలు అంశంతో జన్మించిన అవతార పురుషుడు మునులు అనసూయతో చెబుతారు. ధరిస్తాడు. దత్తాత్రేయుడి అవతారంలో దత్తాత్రేయుడు. మారగ్శిర శుదధ్ పూర్మిణ ఆమె సరే అని, భోజనాన్ని సిద్ధం చేసి, మనలో ఉన్న అజ్నాఞ ం, దుష్ట సంస్కారాలు వడ్డించేసరికి, మాయా మునులు అనే అసురుల్ని సంహరిస్తాడు. ఇతర 24 నాడు దత్తాత్రేయుడు జన్మించిన కారణంగా వివస్త్రగా వడ్డిస్తే కానీ భోజనం చెయ్యమని అవతారాల మాదిరిగా అవతార పరమార్థం మారశగ్ ిర పూర్ిణమ దత్తజయంతిగా ప్రసిద్ధి భీష్మిస్తారు. పాతివ్రత్య మహిమతో విషయం తీరగానే అంతర్థనా మయ్యే అవతారం కాదు పొందింది. తెలుసుకున్న అనసూయ మాయామునులను దత్తాత్రేయుడిది. ఆయన నిత్యావతారమూర్తి. పసిబాలురుగా మార్చి, భోజనం వడ్డిస్తుంది. దత్తావిర్భావం పుత్ర వాత్సల్యంతో పసిబిడ్డల్ని అలాగే దత్తాత్రేయుడు అవతారమూర్తి మాత్రమే కాదు. జ్నాఞ స్వరూపుడు. సకల లోకాలకు దత్తావతారం గురించి ప్రసిదధ్ గురుమూర్తి. అందుకే దత్తుడిని గురుదత్త పురాణ గాథ ఉంది. అనసూయాదేవి అంటూ భక్తులు ఉపాసన చేస్తారు. త్రికరణ శుద్ధిగా స్మరించినంతలోనే అనుగ్రహించే విశేష లక్షణం దత్తుడిలో ఉంది. అందుకే ఆయన్ను స్మర్తృగామి అంటారు. తత్త్వజ్ఞానం కోరుకునేవారికి యోగి అవతారంలో,
ఆముక్తమాల్యద ధనుర్మాసంలో సందడి అంతా విష్ుణ ఆలయాల్లోనే కనిపిస్తుంది. తెలల్వారక ముందునుంచి పూజలూ, పునస్కారాలూ, తిరుప్పావై గానాలూ, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలూ, ప్రవచనాలూ, ఒకటేమిటి నెల పొడుగునా 'తిరు నాళ్ళ' కళతో ఆలయాలు శోభిస్తాయి. ధనుర్మాసం అనగానే సాహిత్య ప్రియులకు శ్రీకృషణ్దేవరాయలు రచించిన ఆముక్తమాల్యద గుర్తుకువస్తుంది. మలలా ్ది హనుమంత రావు రాయలు రాజుగా ఎంత ప్రసిద్ధుడో బాల్యావస్థకూ, గోదాదేవి దేవి చక్కని సౌందర్య వతిగా రూపొందింది. డిసెంబర్ 2020 కవిగా కూడా అంతే ప్రసిద్ధడు ు. శరీరానికీ మధ్య తన తండ్రి, ఆయనకు లక్ష్మీ వలలభ్ ుడైన ఆయన పద్యాలన్నీ ఇనుప గుగ్గిళ్ళు అని పటి్ట ంపులూ అభిప్రాయ భక్తి పత్రిక ఒక అపప్రథ ఉంది. ఇది మరీ అతిశయోక్తి భేదాలూ వచ్చాయి! దాంతో నారాయణుడు ఇచ్చిన సంపదలు ఏమీ కాదు. వ్యాఖ్యానం లేకుండా రాయల బాల్యావస్థ ‘మనకిక ఇంటిలో తవ్వి తండాలుగా పడి ఉన్నా, కవిత్వం పూర్తిగా అర్థం కావటం కష్టమే. ఇక్కడ చోటు లేద’ని తను మొదటినుంచి చేస్తూ వచ్చిన ఏది ఏమయినా, ఆముక్త మాల్యద కావ్యాన్నీ, తెలుసుకొని చలగల్ ా పూలమాలలు కట్టే సేవను అహంభావ ఆంధ్ర భోజుడినీ స్మరించుకోకుండా ఆమె శరీరంనుంచి రహితుడై జరుపుకొంటూనే ఉంటాడు. ధనుర్మాసం గడిపేస్తే అదొక కొరతే. జారుకొన్నది. ప్రతిభావంతంగా విష్ణు పురాణ వ్యాఖ్యానం ఆమెను రచిస్తూ కాలం గడుపుతాడు. ఇలా చేస్తూ గోదాదేవి పసిపాప రూపంలో యౌవనావస్థ ఆయన కమ్మని ఎర్ర కలువ పూల మాలలు శ్రీవిల్లిపుత్తూరు గ్రామంలో ఒక ఉద్యాన ఆక్రమించింది. కడతాడు గదా! గోదాదేవి చక్కగా కురులు వనంలో విష్చుణ ిత్తుడికి కనిపించింది. అక్షులు సిరులు రాన్,- అరచూడ్కి కనుగొనె! దువ్వుకొని, కొప్పు ముడుచుకొంటుంది. కాలాంతరంలో ఏకైక మహిళా ఆళ్వారుగా ఆడించె బొమగొని ఆననంబు ! ఆ నలటల్ ి కొప్పు, మన్మధుడి చేతికి ఉన్న చరిత్రలో నిలిచిపోయింది. నెమలిపింఛాల డాలు కాబోలు అన్నట్టు, కనుగొని, విస్మయంబొదవగా, కదియన్ కళ్ళలో మునుపు లేని యౌవనపు నల్లటి ఆంబోతు మూపు ఆకారంలో చని, సౌకుమార్యమున్, కాంతులు వచ్చేసరికి, నడమంత్రపు ఉంటుంది. ఎడమ పక్కకు ఒక్కింత ఒరిగి తను రుచియున్, సులక్షణ వితానము, సిరి వచ్చిన వాళ్ళలాగా, కళ్ళు సగం ఉంటుంది. అలా కట్టుకొన్న కొప్పు కింద తేజము, చెల్వు కొంత సే(పు) - మూసుకుపోయి, అరమోడ్పు సోగ కళ్ళుగా ఆ కలువ మాలలు కాస్సేపు కుతూహలంతో అనిమిష దృష్ిట చూచి, 'అహాహా! మారిపోయాయి. ముఖం కూడా ఇప్పుడు తగిలించుకొంటుంది. బావి నీటిలో తన అనపత్యున(కు) - అమ్ముకుందుడే స్నేహంగాలేదు, కనుబొమలు ఆడిస్తూ, తనయగ, నాకు ఈ శిశువు తా(న్) కృప చికాకుగా నొసలు చిట్లిస్తున్నట్టుగా 47ప్రతిబింబం చూసుకొని, మళ్ళీ పూల చేసెనటంచు, హృష్ుటడై. కనిపిస్తున్నది. వట్టి గాంభీర్య మొక్కడు పెట్టుకొనియె / సెజజ్లో ఉంచుతుంది. అందుకే గోదాదేవి తోటలో పాపాయిని చూడగానే నాభి ; నానాటికీ గతి, నాటి పొందు ఆముక్త మాల్య దా - ధరించి విడిచిన విష్ుచణ ిత్తుడు దగ్గరికి వెళ్లి చూశాడు. ఆమె చవుక అయినట్టి ఇచ్చట చనదు నిలువ! / మాలను ఇచ్చేది- అయింది. ఆముక్తమాల్యద శరీరం నుంచి వెలువడుతున్న కాంతి అనుచు జారిన కరణి బాల్యంబు జారె ! ఏడుఆశ్వాసాల ప్రబంధం. తెలుగులో సమూహాలను చూసి రెప్పవేయడం ప్రతిపదారథ్ తాత్పర్యాలతో లభిస్తుంది. మరిచిపోయాడు. ఆయన సంతానం లేని ఇదివరకు బాగానే ఉండేది నాభి, వాడు కనుక, తన కూతురిగా స్వీకరించాడు. ఇప్పుడు కొత్తగా ఒక గాంభీర్యమూ లోతూ హర్షం పొంది, పాపను తీసుకెళ్ళి, ప్రేమతో తెచ్చిపెట్టుకొంది. ఇలా నానాటికీ ఆ తన ధర్మపత్నికి ఇచ్చాడు. ఆమె కూడా పాతకాలపు స్నేహం (నాటి పొందు) పాపను చూడగానే పొంగిపోయి, చేపుకు కరువయ్యాక, ఇక ఇక్కడ నిలవ తగదు, వచ్చిన తన స్తన్యంతో ఎంతో గోముగా అనుకొని గోదాదేవి బాల్యం చలలగ్ ా గారాబంగా పెంచింది. పాప క్రమంగా పెరిగి జారుకొన్నట్టు, జారిపోయింది. దాని పెద్దదయింది. స్థనా ంలో యౌవనం సంక్రమించింది. గోదా కాలం గడిచిన కొద్దీ, గోదాదేవి
Search