Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore TELUGU-L2-TELUGU-INTEGRATED_BOOK-FY

TELUGU-L2-TELUGU-INTEGRATED_BOOK-FY

Published by IMAX, 2020-04-15 06:44:10

Description: TELUGU-L2-TELUGU-INTEGRATED_BOOK-FY

Search

Read the Text Version

3. కావ్ ........... కావ్ ........... కావ్ జ. _________________ 4. కొక్కొరొకో ........... ...........కొక్కొరొకో జ. _________________ 5. మే ........... మే ........... మే జ. _________________ ఆ. క్రింది పువ్వుల పేర్ుల గుర్తించి, వాటి గురించి ఒక వాక్యం వ్రాయండి. ______________________________________ ______________________________________ ______________________________________ ______________________________________ ______________________________________ ______________________________________ ______________________________________ ______________________________________ ______________________________________ ______________________________________ ______________________________________ ______________________________________ ______________________________________ ______________________________________ ______________________________________ 47

ఒత్తు అక్షరాలతో పదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై బొమ్మలో ఏయే ఆహారపదార్థలా ు ఉన్నాయి? 2. మీకిషమట్ ైన ఆహారపదార్లాథ ు బొమ్మలో ఏమేమి ఉన్నాయో గుర్తించి చెప్పండి. 3. ఆకుకూరలు తినడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి? 4. ఆరోగ్యకరమైన ఆహారం తినటం వలన ఉపయోగమేమి? 48

చదవండి జెర్రి జీలకర్ర చేతికర్ర గుఱ్ఱము బుఱఱక్ థ బఱ్ఱె , ఱ ఒత్తులతో మరికొన్ని పదాలు కర్ర తొఱఱ్ చేతికర్ర కన్నెఱఱ్ బుర్ర బుఱఱ్ చిర్రుబుర్రు బఱ్ెఱలు పుర్రె పుఱ్ఱె మర్రిఊడ గొఱ్ఱెలు కుట్ర కొఱ్ఱ కుర్రకారు బుఱ్ఱకథ వెర్రి జుఱ్ఱు తొర్రిపన్ను చెట్టుతొఱ్ఱ జెర్రి గొఱ్ఱె జీలకర్ర బుఱ్ుఱపిట్ట 49

మర్రి చెట్ుట నీడలో కర్రి ఆవు ఉన్నది. చెట్టు తొఱ్లఱ ో బుఱ్పుఱ ిటట్ వ్రాయండి ా ి ీ ుూృౄ ె ే ైొోౌ౦ ః ర్ర ఱ్ఱ అ. క్రింది గేయమును చదవండి. బుఱ్ుఱపిటట్ బుఱ్ుఱపిట్ట తుర్రుమన్నది. పడమటింటి కాపురం చెయ్యనన్నది. అత్త తెచ్చిన కొత్త చీర కట్నట న్నది. మామ తెచ్చిన మల్ెలపూలు ముడువనన్నది. మగని చేత మొట్టికాయలు తింటానన్నది. 50

ఆ. క్రింది పదాలకు సరైన ఒత్తును చేర్చి వ్రాయండి. 1. సతము ____________ 2. పుతుడు ____________ 3. పతము ____________ 4. అభము ____________ 5. కురకారు ____________ 6. చేతికర ____________ ఇ. క్రింది పదాలు చదివి, అందులో సరైన పదాన్ని గుర్తించి వ్రాయండి. 1. గొఱలు, గొఱెలు, గొఱ్ెలఱ ు, గొఱ్లాఱ ు __________________ 2. కనెఱ్,ఱ కన్నెఱఱ,్ కన్నెఱ, కనెఱ __________________ 3. బఱ్ఱెలు, బఱఱల్ ు, బఱెలు, బఱలు __________________ 4. బుఱక్ఱ థ, బుఱఱ్కత, బుఱకథ, బుఱఱఖ్ థ __________________ 5. గఱ్ఱం, గిఱ్ఱం, గుఱ్ఱం, గెఱ్ఱం __________________ ఈ. క్రింది పదాలను జతపరచండి. జీల తోక గొర్రె కర్ర మనిషి గుఱఱమ్ ు కొయ్య తొఱఱ్ చెట్టు పుర్రె 51

ఉ. క్రింది ఖాళీలను సరైన అక్షరముతో పూరించండి. (స్ర,  గ్రం,  త్ర,  ధ్ర,  ప్ర,  క్రా,   ర్రి) 1. _____థము 2. _____వంతి 3. _____ వాహము 4. తొ_____ పన్ను 5. మం_____ము 6. రం_____ము ఊ. సరైన పదమును గుర్తించి, క్రింది ఖాళీలలో వ్రాయండి. (జీలకర్ర, చిర్రుబుర్రు, బుఱ్కఱ థ, మర్రితొర్ర, తొర్రిపన్ను) 1. అతను కోపంతో __________________లాడుతున్నాడు. 2. హిందూ వివాహాలలో__________________ బెల్లం వాడుతారు. 3. గ్రామాలలో__________________ వినడం అలవాటు. 4. __________________ లో బుఱ్ుపఱ ిట్ట ఉంది. 5. ఆ అబ్బాయికి __________________ ఉంది. ఋ. క్రింది పదాలు చదవండి. వాటిలోని పండ్లు, కాయలు వేరు చేసి క్రింది పట్టికలో వ్రాయండి. ఆనపకాయ, దొండకాయ, కమలాపండు, అరటిపండు, జామపండు, మామిడిపండు, బెండకాయ, వంకాయ, సపోటా, బీరకాయ కాయలు పండ్లు 52

సృజనాత్మకత అ. క్రింది బొమ్మకు రంగులు వేయండి. దాని గురించి కొన్ని వాక్యాలు వ్రాయండి. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ ఆ. క్రింది చిత్రంలో బొమ్మను గుర్తించి, దాని గురించి కొన్ని వాక్యములు వ్రాయండి. _________________________________________________ _________________________________________________ _________________________________________________ 53

ఒత్తు అక్షరాలతో పదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలోని వస్తువులను ఏమని పిలుస్తారో మీకు తెలుసా? 2. పైన కనిపించే కొన్ని వాయిద్యాల పేర్ుల వ్రాయండి. 3. వీటిలో మీకు నచ్చిన వాయిద్యం ఏది? 4. ఈ వాయిద్యాల వలన మనకు కలిగే ప్రయోజనాలు చెప్పండి. 54

చదవండి ఉల్లి జల్ెలడ ఇల్ుల పళ్ళు గొళ్ళెము ద్రాక్షపళ్ళు తల్లి , ఒత్తులతో మరికొన్ని పదాలు పిల్లి చెల్లి గోళ్ళు నలపల్ ిల్లి పళ్ళబుట్ట పల్లె అల్లం ఏళ్ళు తెల్పల ూవు కీళ్ళనొప్పి పలకల్ ి కళ్ళు నలబ్ల ల్ల నీళ్ళకుండ గళ్ళు మల్పలె ూలు ముళ్ళపొద పెళ్ళి పల్ెబల ాట కొడవళ్ళు పళ్ళెం తెలవల్ ారు పావుకోళ్ళు 55

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. జామ పళ్ళు తియ్యగా ఉన్నాయి. వ్రాయండి ా ి ీ ుూృౄ ె ే ైొోౌ౦ ః ల్ల ళ్ళ అ. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. ప  ____________________________ ____________________________ అ  ____________________________ ____________________________ ము  ల్లె ____________________________ మ  వ  56

ఆ. క్రింది పదాలలోని ఖాళీలను సరైన అక్షరముతో పూరించండి. 1. జ __________ డ (ల్,ల ల్)ెల 2. ప __________ బాట (ల్ె,ల ల)ల్ 3. జామ ప __________ (ళ్ళ, ళ్ళు) 4. వానజ __________ (ల్లు, ల్లి) 5. నీ__________కుండ (ల్,ల ళ్ళ) 6. ఉ__________గడ్డ (ల్లి, ల్)ుల ఇ. క్రింది పదాలను జతపరచండి. పొద నల్ల పూలు కీళ్ళ నొప్పులు ముళ్ళ కోళ్ళు మల్లె పిల్లి పావు ఈ. క్రింది వాక్యాలలో బొమ్మలకు బదులుగా పేరును వ్రాయండి. 1. అందని __________ పులనల్ . 2. _________బాజాలు మ్రోగుతున్నాయి. 3. __________చేసే మేలు తల్లి కూడా చేయదు. 4. బుట్లట ో __________ఉన్నాయి. 5. తలుపుకు __________వేయండి. 57

ఉ. క్రింది పదాలకు సరైన చోట “ ”,“ ” ఒత్తులు చేర్చి వ్రాయండి. 1. గొలవాడు __________ 2. పలెబాట __________ 3. గళకోటు __________ 4. కలలాడు __________ 5. పళపొడి __________ 6. కళజోడు __________ ఊ. క్రింది వాక్యాలు చదివి, అందులోని ఒత్తు పదాలు వ్రాయండి. 1. అందితే తల – అందకపోతే కాళ్ళు జ. ______________________________________________ 2. ఇల్ుల కట్టి చూడు – పెళ్ళి చేసి చూడు. జ. ______________________________________________ 3. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. జ. ______________________________________________ 4. ఒక దెబ్బకు రెండు ముక్కలు జ. ______________________________________________ 5. కుక్క కాటుకు చెప్పు దెబ్బ జ. ______________________________________________ సృజనాత్మకత అ. క్రింది పొడుపు కథలకు సమాధానాలు వ్రాయండి. 1. పాప కాని పాప - ___________________________________ 2. పాలు కాని పాలు - ___________________________________ 3. బొట్టు కాని బొట్టు - ___________________________________ 4. రసం కాని రసం - ___________________________________ 5. మత్తు కాని మత్తు - ___________________________________ 58

ఆ. క్రింద ఇచ్చిన ఇల్ుల బొమ్మకు రంగులు వేయండి. మీ ఇంటి గురించి కొన్ని వాక్యాలు వ్రాయండి. జ. _____________________________________________ _____________________________________________ _____________________________________________ _____________________________________________ 59

ఒత్తు అక్షరాలతో పదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రం చూసి మీకు ఏమి అర్మథ ైంది? 2. మీకు అమ్మ వంట అంటే ఇషమట్ ా? 3. మీ అమ్మ చేసే వంటలో మీకు నచ్చిన వంటకం పేరు చెప్పండి. 4. మీ అమ్మ వంట చేసే సమయంలో మీరు ఆమెకు సహాయం చేస్తారా? 60

చదవండి దువ్వెన నువ్వులు మువ్వలు బస్సు తపస్సు సరస్సు , ఒత్తులతో మరికొన్ని పదాలు గవ్వ కస్సు పాలబువ్వ నిస్సారము రవ్వ బుస్సు అవ్వమాట కస్సుబుస్సు గువ్వ తుస్సు రవ్వలడ్డు ఎర్రబస్సు దివ్వె మనస్సు చిరునవ్వు బస్సుచక్రం నవ్వు ఉషస్సు జువ్వికొమ్మ కవియశస్సు పువ్వు హవిస్సు ఉప్మారవ్వ ఇంద్రధనుస్సు 61

అవ్వ చేతిలో సజజ్ పిండి. శ్రీరాముడు శివధనుస్సు నెత్తాడు. వ్రాయండి ా ి ీ ుూృౄ ె ే ైొోౌ౦ ః వ్వ స్స అ. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 2. షఉస్సు ____________ 1. ఉరప్మావ్వ ____________ 4. నస్సుమ ____________ 3. నవ్వురుచి ____________ 6. పులవ్వుదండ ___________ 5. స్సువిహ _____________ ఆ. క్రింది ఖాళీలను సరైన అక్షరంతో పూరింపుము. 2. పెదదవ్ య _____ (స్సే, స్సు) 1. దు ______న (వ్వె, న్న) 4. అ______ మాట (వ్వి, వ్వ) 3. ఇంద్రధను _____ (స్సు, స్సె) 6. కస్సుబు ______ (స్సు, స్స) 5. ర______లదుద్దు (వ్వ, వ్వీ) 62

ఇ. క్రింది పదాలలో సరైన పదానికి ‘ ’ చుట్టండి. 1. చిరున్నవు చిరునవ్వు చిర్రునవు 2. స్సజబ్బువ సజబ్జ ువ సజబ్జ ువ్వ 3. కస్సుబుస్సు కసుబుస్సు కస్సుబుసు 4. నవ్వలాట నవ్విలాట నవ్వులాట 5. నిసారము నిస్సారము నిస్సరము ఈ. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. ____________________________ అ  ____________________________ ____________________________ ము  వ్వ ____________________________ గు  ____________________________ చు  బు  ఉ. క్రింది జంటపదాలు చదివి, వాటితో వాక్యాలు వ్రాయండి. 1. తల్లది ండ్రులు -______________________________________ 2. అప్పుడప్పుడు -______________________________________ 3. అన్నదమ్ములు - ______________________________________ 4. అండదండలు - ______________________________________ ఊ. క్రింది వాక్యాలలోని ఖాళీలలో బొమ్మకు బదులు పేరును వ్రాయండి. 1. జంట రివ్వున ఎగిరే _____________ జంట రివ్వున ఎగిరే. 63

2. కి నాలుగు చక్రాలు ఉంటాయి. _____________ కి నాలుగు చక్రాలు ఉంటాయి. 3. తో తల దువ్వుకుంటారు. _____________తో తల దువ్వుకుంటారు. 4. లేగదూడ సవ్వడి లేగదూడ _____________ సవ్వడి. 5. ముని చేస్తున్నాడు. ముని ____________చేస్తున్నాడు. సృజనాత్మకత అ. క్రింది చిత్రంలో చెట్టు ఎందుకు ఏడుస్తుందో ఊహించి వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ 64

ఆ. క్రింది చిత్రంలో ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారో వ్రాయండి. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 65

ఒత్తు అక్షరాలతో పదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో కనిపిస్తున్న కటడ్ట ం పేరు ఏమిటి? 2. ఈ కటడట్ ాన్ని దేనితో నిర్మాణం చేశారో మీకు తెలుసా? 3. దీని ప్రత్యేకతలు ఏమిటి? 4. చారిత్రక ప్రదేశాలు సందర్శించటం వలల్ కలిగే లాభాలు ఏమిటి? 66

చదవండి నిశ్శబమద్ ు వర్షం దర్శకుడు మహర్షి దర్శి , ఒత్తులతో మరికొన్ని పదాలు శీర్షిక వర్ష దర్శకుడు స్పర్శ శీరష్ ఆదర్శము ఆయుష్ుష దర్శ హరష్ నిశ్శబ్మద ు ఆకరష్ణ కర్శన పెననష్ ు ప్రదర్శన సంఘరషణ్ విమర్శ వరషమ్ ు నిశ్శేషము వార్షికము నిశ్శంక హరమష్ ు కార్యదర్శి కరకష్ ుడు 67

మా తాతయ్యకు పెననష్ ు వచ్చును. కరషక్ ుడు దేశానికి వెన్నెముక. వ్రాయండి ా ి ీ ుూృౄ ె ే ైొోౌ౦ ః శ్శ షష్ అ. క్రింది పదాలలో సరైన పదాన్ని గుర్తించి ‘ ’ చుట్టండి. 1. సంఘర్షణ సంఘరణ సంఘరన్ష నిశ్శబము 2. నిశబద్ము నిశ్శబద్ము కరష్కుడు దర్సకుడు 3. కరకుడు కర్శకుడు ప్రదర్నష 4. దరకుడు దర్శకుడు 5. ప్రదర్శన ప్రదరన ఆ. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. ఘర్షణసం ___________ 2. వాకముర్షి ___________ 4. కుడుకర్ష ___________ 3. శీకర్షి ___________ 6. దర్శనప్ర ___________ 5. విర్శమ ___________ 68

ఇ. క్రింది పదాలను జతపరచి వ్రాయండి. హర్ష ఋతువు _______________________ దైవ రైతు _______________________ వర్ష చక్రవర్తి _______________________ సినిమా దర్శనము _______________________ ఆదర్శ ప్రదర్శన _______________________ ఈ. క్రింది ఖాళీలను సరైన అక్షరంతో పూరించండి. 1. వ_______ము (ర్షి, ర)్ష 2. క_______ న (శ్శ, ర్శ) 3. హ_______ ము (ర్షు, రష్) 4. ని _______బ్మద ు (ర్శ, శ్శ) 5. పె _______ను (న,్ష న్షు) 6. ద_______కుడు (ర్శు, ర్శ) ఉ. క్రింది పదాలకు సరైన ఒత్తులు చేర్చి వ్రాయండి. 1. ఆయుషు_____________ 2. నిశేషము _____________ 3. విమర_____________ 4. ఆకరణ _____________ 5. నిశంక_____________ 6. కార్యదరి _____________ ఊ. సరైన పదమును గుర్తించి, క్రింది ఖాళీలలో వ్రాయండి. (దర్శనము, నిశ్శబదమ్ ు, ఆయుష్,ుష వరమష్ ు, ఆదర్శము) 1. __________________అంటే బతికేకాలం. 2. దైవ__________________ మంచిది. 3. గాంధీజీ భారతీయులందరికీ__________________. 4. తరగతి గదిలో _________________ గా ఉండాలి. 5. పిల్లల కు __________________ లో తడవటం అంటే ఇషమట్ ు. 69

సృజనాత్మకత అ. క్రింది బొమ్మ పదాల ఆధారంగా వాక్యాలను వ్రాయండి. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ ఆ. క్రింది బొమ్మలలో ఉన్న తేడాలను రంగు పెన్సిళ్ళ సహాయంతో గుర్తించండి. 70

IV. ద్విత్వాక్షర పదాలు ఒక హల్ుల క్రింద అదే హల్ుల ఒత్తు చేరితే దానిని ద్విత్వాక్షరము అని అంటారు. అ. క్రింది ద్విత్వాక్షర పదములను చూచి వ్రాయండి. 1. జున్ను పన్ను కన్ను పక్క __________________________ 2. అత్త చువ్వ బల్ల కర్ర __________________________ 3. అగ్గి అచ్చు చల్ల అయ్య __________________________ ఆ. క్రింది పదములలో ద్విత్వాక్షార పదములను గుర్తించి సున్నాను చుట్టండి. అన్న రాధ నాన్న అమ్మ తల అక్క పలక నగ కడవ రవ్వ కల్ల బస్సు ఇ. క్రింది పదములలోని ఖాళీలను ద్విత్వాక్షరములతో పూరించి, మరికొన్ని ద్విత్వాక్షర పదములను ఖాళీలలో వ్రాయండి. 1. బొ లు 2. క లు 3. స లు 4. ము లు 5. గ లు 71

సంయుక్తాక్షర పదాలు ఒక హల్లు క్రింద వేరొక హల్లు ఒత్తు చేరితే దానిని సంయుక్తాక్షరము అని అంటారు. అ. క్రింది సంయుక్తాక్షర పదములను చూచి వ్రాయండి. 1. ఆస్తి కావ్య దుర్గ దర్జీ _______________________ 2. గర్జన ఉషమ్ణ ు అర్పణ దర్బారు _______________________ 3. చక్రము ధర్మము వాక్యము గర్వము _______________________ ఆ. క్రింది పదాలలో సంయుక్తాక్షర పదములను గుర్తించి సున్నాను చుట్టండి. సజ్జ ఉత్తరము భాగ్యము దుద్దులు ఆదిత్య ఎక్కము ఈశ్వరి ఇచ్చుట ధూర్జటి సబ్బులు హాస్యము మజ్జగి ఇ. క్రింది పదములలోని ఖాళీలను సంయుక్తాక్షరములతో పూరించి, మరికొన్ని సంయుక్తాక్షర పదములను ఖాళీలలో వ్రాయండి. 1. ఉ ము 2. గ ము 3. చ ము 4. స ము 5. ర ము 72

V. వారముల పేర్లు ఆదివారం నాడు - అరటి మొలిచింది. సోమవారం నాడు - సుడివేసి పెరిగింది. మంగళవారం నాడు - మారాకు తొడిగింది. బుధవారం నాడు - పొట్ిట గెల వేసింది. గురువారం నాడు - గుబురులో దాగింది. శుక్రవారం నాడు - చూడగా పండింది. శనివారం నాడు - చక చక గెలకోసి అబ్బాయి, అమ్మాయి - అరటి పండవల్ ిగో అందరికి పంచితిమి - అరటి అత్తములు అ. క్రింది ప్రశ్నలకు ఒకటి లేక రెండు పదాలలో సమాధానాలు వ్రాయండి. 1. ఆదివారం తరువాత వారమేది? జ. ______________________________________________ 2. బుధవారం ముందు వారమేది? జ. ______________________________________________ 3. గురువారం తరువాత వారమేది? జ. ______________________________________________ 4. శుక్రవారం తరువాత వారమేది? జ. ______________________________________________ 73

ఆ. క్రింది ఖాళీలను సరి అయిన పదాలతో పూరించండి. (అరటి, మారాకు, గుబురు, సుడి, గెల) 1. ఆదివారం నాడు _________________________ మొలిచింది. 2. సోమవారం నాడు _________________________ వేసి పెరిగింది. 3. మంగళవారం నాడు _________________________ తొడిగింది. 4. బుధవారం నాడు పొట్ిట _________________________ వేసింది. 5. గురువారం నాడు _________________________ లో దాగింది. ఇ. క్రింది వాక్యాలను జతపరచండి. చక చక గెలకోసి శుక్రవారం నాడు చూడగా పండింది శనివారం నాడు అరటి అత్తములు అబ్బాయి, అమ్మాయి అరటి పండలవ్ ిగో అందరికి పంచితిమి ఈ. క్రింది వాక్యాలలో ‘అరటి’ అనే పదాన్ని గుర్తించి సున్నాను చుట్టండి. 1. ఆదివారం నాడు అరటి మొలిచింది. 2. అబ్బాయి, అమ్మాయి అరటి పండ్లవిగో 3. అందరికి పంచితిమి అరటి అత్తములు 74

VI. జాతీయ చిహ్నాలు మనదేశం భారతదేశం మన జాతీయ మృగం పులి జాతీయ పక్షి నెమలి జాతీయ జెండా మూడు రంగుల జెండా జాతీయ పుష్పం తామరపువ్వు జాతీయ గీతం జనగణమన 75

అ. క్రింది ప్రశ్నలకు ఒకటి లేక రెండు పదాలలో సమాధానాలు వ్రాయండి. 1. మన దేశం ఏది? జ. ______________________________________________ 2. మన జాతీయ పక్షి ఏది? జ. ______________________________________________ 3. మన జాతీయ మృగం ఏది? జ. ______________________________________________ 4. మన జాతీయ పుష్పం ఏది? జ. ______________________________________________ 5. మన జాతీయ జెండా ఏది? జ. ______________________________________________ 6. మన జాతీయ గీతం ఏది? జ. ______________________________________________ ఆ. క్రింది బొమ్మలను గుర్తించి, వాటి పేర్ుల వ్రాయండి. 1. _____________________ 2. _____________________ 76

ఇ. క్రింది బొమ్మలను వాటికి సంబంధించిన పదాలతో జతపరచండి. తామరపువ్వు నెమలి జెండా పులి 77

VII. దిక్కులు దిక్కులు నాలుగు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. సూర్యుడు తూర్పున ఉదయించును. పడమరన అస్తమించును. సూర్యునకు ఎదురుగా నిలబడితే ఎడమచేతి వైపు దిక్కు ఉత్తరము. కుడిచేతి వైపు దిక్కు దక్షిణము. నాలుగు దిక్కులు, నాలుగు మూలలు ఉన్నాయి. అవి: 1. ఈశాన్యము  2. ఆగ్నేయము   3. నైరుతి  4. వాయువ్యము 1. ఉత్తరమునకు, తూర్పునకు మధ్యన ఉన్నమూల ఈశాన్య మూల. 2. తూర్పునకు, దక్షిణమునకు మధ్యన ఉన్నమూల ఆగ్నేయ మూల. 3. దక్షిణమునకు, పడమరకుమధ్య ఉన్నమూల నైరుతిమూల. 4. పడమరకు, ఉత్తరమునకు మధ్య ఉన్నమూల వాయువ్యమూల. 78

అ. క్రింది ప్రశ్నలకు రెండు లేదా మూడు పదాలలో సమాధానాలు వ్రాయండి. 1. దిక్కులు ఎన్ని? జ. ______________________________________________ 2. సూర్యోదయం ఏ దిక్కున అవుతుంది? జ. ______________________________________________ 3. దిక్కుల పేరలన్ ు వ్రాయండి. జ. ______________________________________________ 4. తూర్పునకు, దక్షిణమునకు మధ్య ఉన్న మూల ఏది? జ. ______________________________________________ ఆ. క్రింది ఖాళీలను పూరించండి. 1. నాలుగు దిక్కులు, _______________ మూలలు ఉన్నాయి. 2. సూర్యుడు_______________ దిక్కున అస్తమించును. 3. సూర్యునకు ఎదురుగా నిలబడితే ఎడమచేతి వైపు దిక్కు _______________. 4. ఉత్తరమునకు తూర్పునకు మధ్యన ఉన్న మూల_______________మూల. 79

ఇ. క్రింది ఖాళీలకు తగిన జవాబును బ్రాకెటల్ల ో గుర్తించండి. 1. తూర్పునకు, దక్షిణమునకు మధ్య ఉన్న మూల _______________ (     ) అ) ఆగ్నేయమూల ఆ) నైరుతిమూల ఇ) వాయవ్యమూల 2. పడమరకు, ఉత్తరమునకు మధ్య ఉన్న మూల _______________  (     ) అ) ఆగ్నేయమూల ఆ) నైరుతిమూల ఇ) వాయవ్యమూల 3. సూర్యునకు ఎదురుగా నిలబడితే కుడిచేతి వైపు దిక్కు_______________  (     ) అ) దక్షిణము ఆ) ఉత్తరము ఇ) తూర్పు 4. దక్షిణమునకు పడమరకు మధ్య ఉన్న మూల _______________  (     ) అ) ఆగ్నేయమూల ఆ) నైరుతిమూల ఇ) వాయవ్యమూల ఈ. క్రింది పదాలను జతపరచండి. పడమర సూర్యోదయం తూర్పు సూర్యాస్తమయం నాలుగు దక్షిణము దిక్కు ఈశాన్యము మూల దిక్కులు 80

VIII. ప్రయాణ సౌకర్యాలు పూర్వకాలంలో మానవులు ప్రయాణ సౌకర్యాలు లేకపోవడం వలన కాలినడకన మాత్రమే ప్రయాణించేవారు. తరువాత ఎడ్ల బండ్ల,ు గుఱ్ఱపు బండ్లను ప్రయాణ సాధనాలుగా ఉపయోగించేవారు. చక్రాన్ని కనుగొన్న తరువాత రోడ్ల మీద ప్రయాణించటానికి సైకిలు, రిక్షా వాడేవారు.     81

ఆవిరి యంత్రాన్ని కనుగొన్న తరువాత రైలుబండిని తయారు చేసారు. క్రమక్రమముగా మానవుని విజతఞ్ అభివృద్ిధ చెంది ద్విచక్రవాహనాలు, బస్సులు, ఆటోలు రోడపల్ ై నడిపిస్తున్నారు. అదేవిధంగా నీటిపై ప్రయాణం చేయటానికి ఓడలు, స్టీమర్లు ఉపయోగిస్తున్నారు. చిన్నచిన్న నదులు, కాలువలు దాటడానికి పడవలు వాడుతున్నారు. అన్నిటి కన్నా వేగంగా ఆకాశంలో ప్రయాణించే వాహనం విమానం. ఇపుడు అంతరిక్షంలోనికి వెళ్ళేందుకు రాకెట్ుల వాడుతున్నారు. ఇదంతా మానవ పురోగతికి తార్కాణం.       అ. క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. 1. పూర్వకాలంలో మానవులు ఎలా ప్రయాణించేవారు? జ. ______________________________________________ 2. ఏవైనా రెండు వాహనాల పేరలన్ ు వ్రాయండి. జ. ______________________________________________ 3. నీటిమీద దేనిలో ప్రయాణిస్తారు? జ. ______________________________________________ 4. ఆకాశమార్గంలో ప్రయాణించేది ఏది? జ. ______________________________________________ 5. నదులు, కాలువలు దాటడానికి దేనిని ఉపయోగిస్తారు? జ. ______________________________________________ 82

ఆ. క్రింది పట్టికలోని పదాలతో వాక్యాలు వ్రాయండి. నడక పడవ బస్సు చక్రం ఆటో వాక్యాలు: 1. ______________________________________________ 2. ______________________________________________ 3. ______________________________________________ 4. ______________________________________________ 5. ______________________________________________ వచనములు:- సంఖ్యలను తెలియజేయునవి వచనములు. ఏదైనా ఒక వస్తవు ు గురించి చెప్పేటప్పుడు ఏకవచనమును, ఒకటి కంటె ఎక్కువ వస్తవు ులను గురించి చెప్పేటప్పుడు బహువచనమును ఉపయోగిస్తారు. ఉదా: ఏకవచనము బహువచనము కాలువ కాలువలు ఇ. క్రింది ఏకవచన పదాలకు బహువచన పదాలు వ్రాయండి. 1. బండి - ______________ 2. చక్రం - ______________ 3. రిక్షా - ______________ 4. వాహనం - ______________ 5. నది - ______________ 83

9Chapter నీతి కథ - ఉపాయం రంగయ్య అనే పేదవాడు టోపీలు కుట్టుకుని పొరుగూరిలో వాటిని అమ్మి జీవనం గడిపేవాడు. ఒకరోజు ఎండలో తిరిగి కొన్ని టోపీలు అమ్మి అలసి పోయి ఒక చెట్టు క్రిందే నిద్రపోయాడు. ఆ చెట్ుటపైన చాలా కోతులు నివసిస్తున్నాయి. నిద్రించే రంగయ్య తలపై ఉన్న టోపీని చూసి క్రిందకు దిగి వచ్చి పెట్ెలట ో ఉన్న టోపీలన్నీ తీసుకుని తలా ఒక టోపీని పెట్కుట ుని గంతులు వేస్తున్నాయి కోతులు. కోతుల అరుపులకూ, అలల్రి చేష్లట కూ రంగయ్యకు మెలకువ వచ్చి టోపీల పెట్ెట వైపు చూసాడు. తన పెట్టలె ోని టోపీలు పెట్కుట ొని చెట్టుపైన వున్న కోతులను చూసి అతనికి మతి పోయింది. కొంతసేపు ఆలోచించి కోతులు తనను చూస్తున్న సమయంలో తన తలపై ఉన్న టోపీ తీసి నేలపై విసిరాడు. అది గమనించిన కోతులు వాటి తలమీది టోపీలు కూడతీసి నేలమీదికి విసిరాయి. తన పాచిక పారినందుకు రంగయ్య సంతోషంతో ఆ టోపీలన్నీ ఏరి పెట్టలె ో వేసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు. నీతి :- కఠిన సమస్యలు వచ్చినపుడు ఉపాయముతో ఆ సమస్యకు పరిష్కారం సాధించవచ్చు. 84
















Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook