Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore TELUGU-L2-TELUGU-INTEGRATED_BOOK-FY

TELUGU-L2-TELUGU-INTEGRATED_BOOK-FY

Published by IMAX, 2020-04-15 06:44:10

Description: TELUGU-L2-TELUGU-INTEGRATED_BOOK-FY

Search

Read the Text Version

INTEGRATED A PRODUCT OF CLASSKLAP PVT LTD TEXTBOOK AND WORKBOOK Latest Edition YEARBOOK Level / 2 Name: ___________________________________ Section: ________________ Roll No.: _________ School: __________________________________



సరస్వతీ ప్రారన్థ వాణి వాణి నమో! నమో! వీణా పాణి నమో! నమో! చదువుల తల్లి వందనమమ్మా బుద్ిధ జ్ఞానము మాకందివ్వవమ్మా నిత్యము నిన్నే కొలిచెదమమ్మా సతతము మమ్ము దయ చూడమ్మా! i

విషయసూచిక S.No. పాఠం పేజీ. నెం 1-1 ఉన్ముఖం - 1 2-2 3-3 ఉన్ముఖం - 2 4-4 5-5 ఉన్ముఖం - 3 6-6 7-7 ఉన్ముఖం - 4 8-18 19-35 ఉన్ముఖం - 5 36-47 48-59 I. అక్షరక్రమము 60-70 71-72 II. క నుండి ఱ వరకు హల్లలు కు ఒత్తులు 73-74 75-77 III. ఒత్తు అక్షరాలతో పదాలు (క, గ, చ, జ) 78-80 81-83 ఒత్తు అక్షరాలతో పదాలు (ట, డ, త, ద, ణ, న) 84-86 87-87 ఒత్తు అక్షరాలతో పదాలు (ప, బ, మ, య) 88-88 ఒత్తు అక్షరాలతో పదాలు (ర, ఱ, ల, ళ) 89-89 ఒత్తు అక్షరాలతో పదాలు (వ, స, శ, ష) 90-90 IV. ద్విత్వ – సంయుక్తాక్షర పదాలు 91-91 92-92 V. వారముల పేర్లు VI. జాతీయ చిహ్నాలు VII. దిక్కులు VIII. ప్రయాణ సౌకర్యాలు IX. నీతికథ – ఉపాయం X. ప్రాసవాక్యములు (మౌఖికం) XI. కొబ్బరిచెట్ టు (మౌఖికం) XII. ఏ గడపమేలు (మౌఖికం) XIII. బాలల గేయం (మౌఖికం) XIV. మంచి పుస్తకం (మౌఖికం) XV. చిలకమ్మ పెండ్లి (మౌఖికం) XVI. నీతి పద్యాలు (మౌఖికం) XVII. ఏ ఊరెళదాము (మౌఖికం) ii

ఉన్ముఖం - 1 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్డాల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రములను చూడండి. చిత్రములలో ఎవరెవరు ఉన్నారు? 2. చిత్రములలో ఉన్న జంతువులు ఏం చేస్తున్నాయి? 3. మూడవ చిత్రంలో గాడిద ఏం చేస్తోంది? 4. పై చిత్రముల ద్వారా మీరు ఏమి గ్రహించారు? 1

ఉన్ముఖం - 2 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్డాల ండి వానలు రాకుంటే ఏం విత్తనాలు మొలకెత్తకపోతే ఏం జరుగుతుంది? జరుగుతుంది? పంటలు పండకపోతే ఏం నీరు అందకపోతే ఏం జరుగుతుంది? జరుగుతుంది? I. ప్రశ్నలు: 1. పై చిత్రాల ద్వారా మీరు గ్రహించినది ఏమిటి? 2. నీటి వలన కలిగే ఉపయోగాలు వ్రాయండి. 2

ఉన్ముఖం - 3 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలు చూడండి. చిత్రములలో ఎవరెవరు ఉన్నారు? 2. రెండవ చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు? 3. నాలుగవ చిత్రంలో కోతి ఏం చేస్తున్నది? 4. పై చిత్రాల ద్వారా మీరు ఏం గ్రహించారు? 3

ఉన్ముఖం - 4 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్డలా ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలు చూడండి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? 2. మూడవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 3. నాలుగవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 4. పై చిత్రాల ద్వారా మీరు ఏం గ్రహించారు? 4

ఉన్ముఖం - 5 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలు చూడండి. చిత్రాలలో ఏమి కనిపిస్తున్నాయి? 2. మొదటి చిత్రంలో ఏమి జరుగుతోంది? 3. మూడవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 4. పై చిత్రాల ద్వారా మీరు ఏం గ్రహించారు? 5

I. అక్షరక్రమం అచ్చులు అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః హల్లుల ు క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ ఉభయాక్షరాలు ౦(సున్న)       ఁ(అరసున్న)       ః (విసర్గ) 6

II. క నుండి ఱ వరకు హల్లుల కు ఒత్తులు క - ఖ - గ - ఘ - ఙ - చ - ఛ - జ - ఝ - ఞ - ట - ఠ - డ - ఢ - ణ - ణ త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ - య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - ఱ - ఱ ఒత్తులు 3 రకాలు 1. త లకట్టు తీసేసి రూపంలో మార్పు చెందకుండా అవే అక్షరాలు ఒత్తులుగా వచ్చే హల్లులు గ - ౧ ఘ - చ - ఛ - ఝ - ట - ఠ - డ - ఢ - థ - ద - ధ - ప - ఫ - భ - శ - ష - స - హ - ళ - 2. అసలు మార్పు చెందకుండా ఒత్తులుగా మారే హల్లులు ణ-ణ బ– ఱ-ఱ ఖ-ఖ ఙ-ఙ జ- ఞ-ఞ 3. అసలు మార్పు చెందకుండా ఒత్తులుగా మారే హల్ులలు క- త- న- మ- య- ర- ల- వ- 7

3Chapter ఒత్తు అక్షరాలతో పదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఏమేమి కన్పిస్తున్నాయి? 2. పాప చేతిలో ఏమి పట్టుకుంది? 3. బకెట్‍లో ఏమి ఉన్నాయి? 4. పాప పక్షులకు ఏమి వేస్తోంది? 8

చదవండి కుక్క మొక్క చుక్క ముగ్ుగ మొగగ్ దగ్ుగ �, � ఒత్తులతో మరికొన్ని పదాలు అక్క జగ్ుగ తక్కెడ జగ్గడు చెక్క తగ్గు టక్కరి లగగ్ము చుక్క ఒగ్గు ఎక్కాలు దుర్మగ ు పక్క బొగ్గు ముక్కెర గుగ్ిళగ ్ళు తొక్క రగ్గు చుక్కలు ముగ్లగు ు నక్క దగ్గు రెక్కలు మగమగ్ ు 9

అరటి పండు తొక్క ఒలిచి తినాలి. చంటి పాపకు ఉగ్గుపాలు వ్రాయండి ా ి ీ ుూృౄ ె ే ైొోౌ౦ ః క్క గగ్ అ. క్రింది అక్షరాలను కలిపి చదవండి, వ్రాయండి. చు  ____________________________ ము  ____________________________ గు  క్క ____________________________ తొ  ____________________________ బ  ____________________________ 10

ఆ. క్రింది వాక్యాలలో �, � ఒత్తు అక్షరాలకు ‘౦’ చుట్టండి. 1. అక్క ముక్కుకు ముక్కెర. 2. ఇంటికి ముగ్గలు ు అలంకారం. 3. చిలుక ముక్కు చక్కన. 4. ఇక్కడ బొగ్ుగ ఎక్కువగా ఉంది. 5. జగడగ్ ు ఒక రైతు. 6. ఆకాశంలో చుక్కలు ఎక్కువ. ఇ. క్రింది పదాలను జతపరచండి. తాత రగ్గు చంటిపాప దగ్ుగ బటలట్ మంట భగ భగ మగ్గం చలికి ఉగ్గు ఈ. క్రింది ఖాళీలను సరైన అక్షరంతో పూరించండి. 1. గు_____లం (గ్ి,గ గ్ుగ) 2. పాప బు_____ (గగ్, గ్ి)గ 3. స_____బియ్యం (గ్,ుగ గ్గ)ె 4. ము_____లు (గ్గొ, గ్గు) 5. గు_____ళ్ళు (గ్గ,ి గ్ు)గ 6. ఉ_____పాలు (గగ,్ గ్)ుగ 11

ఉ. క్రింది వాక్యాలలో బొమ్మలకు బదులు పేరు వ్రాయండి. 1. టక్కరి _________ పొదలో దాగుంది. 2. _________ లను పెంచటం అంటే నాకు ఆనందం. 3. తామర _________ బాగుంది. 4. కూరగాయలను _________ తో తూచాడు. 5. ఇంటిముందు ________అందంగా ఉంది. ఊ. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. క్కెరము - ______________ 2. గ్పగ ము - ______________ 3. డుజగగ్ - ______________ 4. నిక్కచ - ______________ 5. టరిక్క - ______________ 6. ముగమగ్ - ______________ 12

సృజనాత్మకత అ. అక్షరాల ఆధారంగా చుక్కలను కలిపి జంతువు పేరు వ్రాయండి. ఆ. క్రింది బొమ్మకు రంగులు వేయండి. 13

ఒత్తు అక్షరాలతో పదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పైచిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఏమి చేస్తున్నారు? 2. పోస్్ట మేన్ ఏమి చేస్తున్నాడు? 3. మీరు ఎప్పుడైనా పోస్టాఫీసుకు వెళ్ళారా? 4. పోస్టాఫీసు గురించి మీకు తెలిసింది చెప్పండి. 14

చదవండి కుర్చీ నిచ్చెన పిచ్చుక గజ్ెలజ ు కజ్కిజ ాయలు బజ్లీజ ు , జ ఒత్తులతో మరికొన్ని పదాలు మచ్చ లజజ్ పచ్చిక మజ్జగి గచ్చు గజ్జి ముచ్చట గర్జన కుర్చీ దర్జీ కుచ్చులు గజ్ెజలు లచ్చి నుజ్జు కొండముచ్చు బుజ్జయా ి పచ్చి బుజ్జి గచ్చకాయ సజక్జ ంకి పిచ్చి సజ్జ బచ్చలాకు బుజ్ిజబాబు 15

నెచ్చెలి అనగా స్నేహితురాలు బుజ్జి మేక ‘మే, మే’ అన్నది. వ్రాయండి ా ి ీ ుూృౄ ె ే ైొోౌ౦ ః చ్చ జ్జ అ. క్రింది పదాలను జతపరచండి. పాత వాడు మార్చి కుర్చీ పిచ్చి నెల కజ్జి బజ్ీజ మిర్చి కాయ ఆ. క్రింది ఖాళీలను సరైన అక్షరంతో పూరించండి. 2. పి _______క (చ్చి, చ్చు) 1. ని _______ న (చ్చ, చ్చె) 4. కొండము _______ (చ్చ, చ్చు) 3. ప _______ క (చ్చి, చ్చె) 5. కు _______ లు (చ్చు, చ్చ) 16

ఇ. క్రింది అక్షరాలను కలిపి పదాలు వ్రాయండి. ల  ____________________________ బొ  ____________________________ స  జజ్ ____________________________ ఒ  ____________________________ మ  ____________________________ ఈ. క్రింది గీత గీసిన అక్షరాలకు సరైన ఒత్తును చేర్చి వ్రాయండి. 1. గచు ______________ 2. గుజు ______________ 3. దరీ ______________ 4. పుచు ______________ 5. పచి ______________ 6. సజ ______________ ఉ. క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు వ్రాయండి. గ కు బొ చ్చ ప ___________ ___________ పి స క్క ర్చీ జ్జి ___________ ___________ బు జ్జ మ క గ ___________ ___________ ఒ అ చ్చు బ చు ___________ ___________ ___________ ___________ ఊ. క్రింది పదాలలో సరైన పదాన్ని గుర్తించి వ్రాయండి. 1. మారి - మార్చి ________________________ 2. గచు - గచ్చు ________________________ 3. నెచెలి - నెచ్చెలి ________________________ 4. ముచటలు - ముచ్చటలు ________________________ 5. బచలాకు - బచ్చలాకు ________________________ 17

సృజనాత్మకత అ. క్రింది బొమ్మకు వరుస అక్షరాలతో చుక్కలు కలిపి, రంగులు వేయండి. ఆ. రకరకాల పువ్వుల బొమ్మలు సేకరించండి. వాటి పేర్లు తెలుసుకొని వ్రాయండి. 18

ఒత్తు అక్షరాలతో పదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో పిలలల్ ు దేనికి వందనం చేస్తున్నారు? 2. మీ బడిలో జెండా వందనం చేస్తారా? 3. ఏయే రోజుల్లో మీ బడిలో జెండా వందనం చేస్తారు? 4. జెండా వందనం చేసే సమయంలో ఏ గీతాన్ని ఆలపిస్తారు? 19

చదవండి చెట్టు పిట్ట పుటట్ గుడ్డు లడ్డు వడన్డ కట్ట , ఒత్తులతో మరికొన్ని పదాలు విడ్ూరడ ము పిటట్ జిడ్డు కోడిపెట్ట నేతిలడ్ుడ చెట్టు ఒడ్డు పటట్ణము నూనెజిడ్ుడ చుట్టు కడ్డి చిట్టెలుక గడ్డిమోపు గట్టు గడ్డ పాలపిటట్ అడ్ుడగోడ తటట్ తెడ్ుడ చెట్కుట ొమ్మ కోడిగుడ్ుడ గడ్డి సెప్టెంబరు 20

మట్టలి ో ఆడకూడదు. అక్క ఒడ్డాణము విడ్రూడ ంగా ఉంది. వ్రాయండి ా ి ీ ుూృౄ ె ే ైొోౌ౦ ః టట్ డ్డ అ. క్రింది పదాలలో , , ఒత్తు అక్షరములను గుర్తించి ‘ ’ చుట్టండి. 1. కట ట్ 2. గట్టి 3. దిట ్ట 4. పిటట్ 5. చిట్టి 10. తెడ్డు 6. గడ్డ 7. ఒడ్డు 8. జిడ్ుడ 9. గడ్డి ___________ ఆ. క్రింది ఖాళీలను సరైన పదములతో పూరించండి. ___________ (గట్,టు గుడ్డు, మోపు, చూపు, తట్ట, గోడ) ___________ 1. చుటపట్ ు ___________ 2. కోడి 3. అడ్డు ___________ 4. గడ్డి 5. చెరువు ___________ 6. మట్టి 21

ఇ. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. వ  ____________________________ ____________________________ క  ____________________________ ____________________________ గ  డ్డి ____________________________ న  మ  ఈ. క్రింది ఖాళీలలో బొమ్మలకు బదులుగా పేర్లు వ్రాయండి. 1. ____________ మీద చిట్టి చిలుక. 2. కోడి ______________ ని పాము తింటుంది. 3. ____________మీద గుడి ఉంది. 4. ____________ కొంచెం కూత ఘనం. 5. నేతి ______________ నాకు చాలా ఇష్టం. ఉ. క్రింది వాక్యాలలోని పదాల వరుసను సరిచేసి వ్రాయండి. 1. ఉంటుంది పాము పుటట్లో జ. ______________________________________________ 2. కొమ్మ చెట్ుట ఉంది వంకరగా జ. ______________________________________________ 3. సుందరంగా ఉంటుంది ఆ పట్టణము జ. ______________________________________________ 4. కొట్టాడు రాము ఉట్ినట ి జ. ______________________________________________ 5. ఉంది మట్ిట తట్లట ో జ. ______________________________________________ 22

సృజనాత్మకత అ. మీ పెదవ్ద ాళ్ళను అడిగి తెలుసుకొని, ఈ క్రింది తెలుగు సామెతలు పూరించండి. 1. గోరు ____________మీద రోకటి పోటు. 2. ____________కొంచెం కూత ఘనం. 3. ఏకులు పెడితే____________చినుగుతుందా? 4. తల తాకట్టు ____________. 5. ____________ ఎక్కించి నిచ్చెన తీసినట్టు. ఆ. అక్షరాల సాయంతో చుక్కలు కలపండి. వచ్చిన బొమ్మ గురించి ఒక వాక్యము వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 23

ఒత్తు అక్షరాలతో పదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో మీకు ఏమి కనిపిస్తున్నాయి? వాటిని ఏమని పిలుస్తారు? 2. అడవులలో ఏయే జీవరాశులు ఉంటాయో మీకు తెలుసా? 3. మీకు ఇషటమ్ ైన జంతువుల పేర్లు చెప్పండి. 4. అడవుల వల్ల ఉపయోగాలు ఏమిటి? 24

చదవండి నత్త పత్తి కత్తెర గదద్ మిద్దె అదమద్ ు కొత్త , ఒత్తులతో మరికొన్ని పదాలు అదక్ద ము ఎద్దు ఉత్తరము సరిహద్ుద మద్చిద ెట్టు చెత్త బొద్దు పెత్తనము బదదక్ ము ముద్ముద ాట చిత్తు అద్దె కొత్తచీర చెవిదుద్దు పత్తి సుద్ద కత్తిపీట తిత్తి హద్ుద కొత్తిమీర అత్త మొద్ుద చెత్తకుండీ 25

ఎత్తు పీటపై పూలగుత్తి అక్షరాలు దిద్దు అందరికి ముద్దు వ్రాయండి ా ి ీ ుూృౄ ె ే ైొోౌ౦ ః త్త దద్ అ. క్రింది ఖాళీలను పూరించండి. 2. చెవి దు________ (ద్,ుద ద)ద్ 1. ఉ_________రము (త్త, త్తి) 4. ము________మాట (ద్ుద, దద్ ) 3. పె_________నము (త్తి, త్త ) 6. మేన_________ (త్తు, త్త) 5. మ________చెట్టు (ద్ిద, ద్ు)ద ఆ. క్రింది పదాలలోని సరైన పదాన్ని ఖాళీలలో వ్రాయండి. 1. అత్త, అత ____________ 2. హదు, హద్ుద ____________ 3. తిత్తి, త్తితి ____________ 4. నత్త, నత ____________ 5. ఎదు, ఎద్ుద ____________ 6. బొద్,ుద బొదు ____________ 26

ఇ. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. న  ____________________________ ____________________________ గి  ____________________________ ____________________________ చె  త్త ____________________________ అ  కొ  ఈ. క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు వ్రాయండి. ము బొ అఖ ____________________________ ఎ ద్దు ద్దె ద్ద ____________________________ ది వ మె రు ____________________________ రు బ ద్ిద క ____________________________ ఉ. క్రింది వాక్యాలలో కొన్ని అక్షరాలకు ఒత్తులు లేవు. సరైన ఒత్తులు చేర్చి వ్రాయండి. 1. బతాయి చెట్ుట ఎత్తుగా పెరిగింది. ____________________________________________ 2. అతడిని బెతముతో కొట్టారు. ____________________________________________ 3. మేనత కొత్తచీర కటటి్ ంది. ____________________________________________ 4. నాపై అతడు పెతనము చేస్తాడు. ____________________________________________ 5. చెతకుండీలో చిత్తుకాగితం. ____________________________________________ 27

ఊ. క్రింది వాక్యాలలోని ఖాళీలలో సరైన పదాలు చేర్చి వ్రాయండి. (ఎద్ద,ు దుద్,ుద మద్,ిద బొద్,ుద అద్)ెద 1. చెవి __________________అందంగా ఉంది. 2. __________________ పొలంలో పని చేస్తోంది. 3. __________________ ఇంటిలో మద్లెద మోత. 4. పాప __________________గా ఉంది. 5. __________________ చెట్ుట పెద్గద ా ఉంది. సృజనాత్మకత అ. బడికి సంబంధించిన బొమ్మలు సేకరించండి. ఉదా : పుస్తకము, గంట, బలపము, కలము, పలక 28

ఆ. క్రింది పండల్ పేరల్ను వ్రాసి, వాటితో ఒక వాక్యము వ్రాయండి. 29

ఒత్తు అక్షరాలతో పదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో మీకు ఏమి కనిపిస్తోంది? 2. మీరు ఊరికి ఏ వాహనంలో వెళ్తారు? 3. రైలులో మీరు ఎప్పుడైనా ప్రయాణం చేశారా? 4. రైలు ప్రయాణం ఏ విధంగా ఉంటుందో చెప్పండి. 30

చదవండి కృష్ుడణ ు పర్ణశాల పౌర్ణమి కన్ను గన్నేరు గిన్నె తృష్ణ ణ, ఒత్తులతో మరికొన్ని పదాలు జున్నుగడడ్ విష్ుణ వెన్న గోకరణ్ము కన్నబిడ్డ కర్ణ వెన్నపూస పూర్ణ జున్ను కృష్ానణ ది కన్నబిడడ్ కృష్ణ పొన్నపూవు జీరమణ్ ు జొన్న సంపూర్ణము అన్నవరం పన్ను నిర్ణయము అన్న పూర్ణాహుతి ఉన్ని కర్ణాటక 31

కృష్దణ ్వైపాయనుడే వేద వ్యాస మహర్ిష చిన్ని బాబుకు ఉన్ని కోటు వ్రాయండి ా ి ీ ుూృౄ ె ే ైొోౌ౦ ః ణణ్ న్న అ. క్రింది పదాలకు సరైన చోట ఒత్తును చేర్చి వ్రాయండి. 2. కర _____________ 1. గోకరము _____________ 4. జీరము _____________ 3. కృషానది _____________ 6. తృష _____________ 5. సంపూరము _____________ ఆ. క్రింది ఖాళీలను పూరించండి. 2. వె__________ పూస (న్ని, న్న) 1. అ__________వరం (న్న, న్ని) 4. పొ__________ పూవు (న్ను, న్న) 3. గుడ్డిక__________ (న్నె, న్ను ) 6. మొక్క జొ__________ (న్నూ, న్న) 5. క __________ బిడడ్ (న్న, నే) 32

ఇ. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. పూ  ____________________________ ____________________________ వ  ____________________________ ____________________________ చూ  ర్ణం ____________________________ క  జీ  ఈ. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. ముజీర్ణ ____________ 2. నదికృష్ణా __________ 4. ముఅన్న __________ 3. మురణ్కగో ____________ 6. పూవుపొన్న __________ 5. రున్నేగ ____________ ఉ. క్రింది ఖాళీలను సరియైన పదాలతో పూరించండి. [ఉన్ని, జొన్న, వరణమ్ ు, కృష్,ాణ పౌర్ణమి] 1. ________________ నది ఒక జీవనది. 2. ________________పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది. 3. ________________చేను పెదగద్ ా ఉంది. 4. చిన్నిబాబుకు________________ కోటు. 5. ________________అనగా రంగు. ఊ. క్రింది పదాలలో తప్పు, ఒప్పు పదాలను గుర్తించండి. 1. గణ్ేణరు 2. మొక్కజొన్న 3. చిన్నిబాబు 4. గుడ్డికన్ను 5. వెణదణ్ ొంగ 6. జునుగడ్డ 33

సృజనాత్మకత అ. క్రింది బొమ్మలో ఉన్న జంతువు గురించి రెండు వాక్యాలు వ్రాయండి. ________________________________________________________ ________________________________________________________ ________________________________________________________ ________________________________________________________ ________________________________________________________ ________________________________________________________ 34

ఆ. క్రింది బొమ్మకు సంబంధించిన పదాలను సున్నాలలో వ్రాయండి. 35

ఒత్తు అక్షరాలతో పదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రం చూసి మీకు ఏమి అర్థమైంది? 2. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? 3. మీ తాతయ్య, నానమ్మలు మీకు కథలు చెప్తారా? 4. మీకు ఉమ్మడికుటుంబం అంటే ఇష్మట ా? 36

చదవండి తెప్ప అప్పడం బొప్పాయి కొబ్బరి సబ్బు బిళ్ళ బెబ్బులి , ఒత్తులతో మరికొన్ని పదాలు చిప్ప డబ్బు తుప్పర రబ్బరు కప్ప దెబ్బ దుప్పటి అబ్బాయి గొప్ప డబ్బా దప్పిక నిబ్బరం చెప్పు రుబ్బు అప్పడం గబ్బిలము నిప్పు దుబ్బు పప్పుకూడు కారుమబ్బు పప్పు జుబ్బా గడ్ికడ ుప్ప సబ్బుపెట్ెట 37

ఉప్పు, కర్పూరం ఒకలాగే ఉంటాయి. కారు మబ్బులతో వాన కురిసింది. వ్రాయండి ా ి ీ ుూృౄ ె ే ైొోౌ౦ ః ప్ప బ్బ అ. క్రింది పదాలకు సరైన చోట ‘ ’ ఒత్తును చేర్చి వ్రాయండి. 1. తుపర _______________ 2. దపిక _______________ 3. గొపలు _______________ 4. కపలు _______________ 5. చెపులు _______________ 6. దుపటి _______________ ఆ. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 2. లుదెబ్బ _______________ 1. కరర్పూము _______________ 4. కప్పిద _______________ 3. కొరిబ్బ _______________ 6. లుడబ్బు _______________ 5. రతుప్ప _______________ 38

ఇ. మీ గురించి వివరాలు వ్రాయండి. నీ పేరు : ___________________________________ అమ్మ పేరు : ___________________________________ నాన్న పేరు : ___________________________________ ఉపాధ్యాయుల పేరు : ___________________________________ చదువుతున్న తరగతి : ___________________________________ ఈ. క్రింది ఖాళీలను సరైన అక్షరాలతో పూరించండి. 1. గ ____________ లము (బ్బి, బ్బు) 2. బె___________లి (బ్బు, బ్బి) 3. అ____________ యి (బ్బి, బ్బా) 4. ర____________ రు (బ్బ, ప్ప) 5. కారుమ____________ (బ్బు, బ్బ) 6. ని____________ రం (బ్బ, బ్బె) ఉ. క్రింది పొడుపు కథలకు సమాధానాలు వ్రాయండి. 1. ఎందరు ఎక్కినా విరగని మంచం. - ____________________ 2. ఊరంతా తిరిగినా గడప ముందొచ్చి ఆగుతాయి. - ____________________ 3. కోటలేని రాజుకు కిరీటం ఉంది. - ____________________ 4. ముఖం ఉన్నా మెడ లేనిది. - ____________________ 5. బుట్డటె ు శనగలలో ఒకటేరాయి. - ____________________ ఊ. క్రింది వాక్యాలు చదివి, వాటికి తగిన ప్రశ్నలు తయారు చేయండి. 1. దుబ్బు చాటున బెబ్బులి ఉంది. జ. ______________________________________________ 39

2. డబ్బాలో డబ్బులు ఉన్నాయి. జ. ______________________________________________ 3. అబ్బాయి చేతిలో రబ్బరు బంతి ఉంది. జ. ______________________________________________ 4. ఆకాశం కారు మబ్బులతో నిండి ఉంది. జ. ______________________________________________ 5. గబ్బిలం ఆకాశంలో ఎగురుతుంది. జ. ______________________________________________ సృజనాత్మకత అ. క్రింది పదార్థాల రుచులు తెలుసుకొని వ్రాయండి. ఉప్పు - ________________ పంచదార - ________________ వేప - ________________ చింతకాయ - ________________ 40

మిరపకాయ - ________________ నేరేడుపండు - ______________ ఆ. క్రింది బొమ్మలో ఏ పండుగను జరుపుకుంటున్నారో వ్రాయండి. బొమ్మలో ఎవరెవరు ఏమి చేస్తున్నారో వ్రాయండి. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 41

ఒత్తు అక్షరాలతో పదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో మీకు ఏమి కన్పిస్తున్నాయి? 2. మీరు రోజు ఉదయాన్నే పాలు తాగుతారా? 3. ఆవును ఏ మతస్ుథలు పూజిస్తారు? 4. మీకు ఆవు యొక్క ఉపయోగాలు తెలుసా? 42

చదవండి అమ్మ గుమ్మడి నిమ్మకాయ నెయ్యి నుయ్యి బియ్యం , ఒత్తులతో మరికొన్ని పదాలు కొమ్మ అయ్య తుమ్మెద తియ్యన జమ్మి శయ్య కుమ్మరి దయ్యము సొమ్ము గొయ్యి తమ్ముడు ఉయ్యూరు దమ్ము రొయ్య అమ్మాయి మామయ్య నిమ్మ చెయ్యి దానిమ్మ సయ్యాట బొమ్మ పొయ్యి గొబ్బెమ్మ తాతయ్య 43

అమ్మ అమ్మ నాకు అమ్మమ్మ బావి మీద కొయ్య గిలక వ్రాయండి ా ి ీ ు ూృ ౄ ె ే ైొో ౌ౦ ః మ్మ య్య అ. క్రింది జంట పదములను చదివి, వ్రాయండి. అమ్మ – బొమ్మ ________________________________ కొమ్ము – గిమ్ము ________________________________ గుమ్మ – రెమ్మ ________________________________ జమ్మి – కొమ్మ ________________________________ తుమ్మ – నిమ్మ ________________________________ తుమ్మెద – తెమ్మెర ________________________________ రమ్ము – పొమ్ము ________________________________ ఉమ్ము – కుమ్ము ________________________________ కుమ్మరి – కమ్మరి ________________________________ 44

ఆ. క్రింది పదాలు చదివి, ‘ ’ ఒత్తు ఉన్న అక్షరాలకు ‘ ’ చుట్టండి. 1. నిమ్మకాయ నుయ్యి గొయ్యి 2. అయ్య కయ్యం అమ్మాయి 3. తమ్ముడు పొయ్యి వెయ్యి 4. తియ్యన అమ్మ వియ్యము 5. దయ్యము అత్తసొమ్ము రామయ్య ఇ. క్రింది పదాలకు సరైన ఒత్తును చేర్చి వ్రాయండి. 2. అమ _____________ 1. అన _______________ 4. కప _____________ 3. అక _______________ 6. ఎతు _____________ 5. అత _______________ 8. గచు _____________ 7. డబు _______________ ఈ. క్రింది పదములను సరిచేసి వ్రాయండి. 2. య్యనతి ____________ 1. య్యమామ _____________ 4. టయ్యాస ____________ 3. ముదయ్య _____________ 6. తాయ్యత ____________ 5. ఉరుయ్యూ _____________ ఉ. క్రింది ఖాళీలను పూరించండి. 1. ని ______ కాయ (మ్మి, మ్మ) 2. వి ______ ము (య్య, య్యి) 3. గు ______ డి కాయ (మ్మ, మ్ము) 4. స ______ ట (య్యా, య్యు) 5. ఉ ______ రు (య్యా, య్యూ) 6. జ ______ కొమ్మ (మ్మీ, మ్మి) 45

ఊ. క్రింది వాక్యాలలో సరైన పదం ఉంచి వ్రాయండి. (నాయనమ్మ, అమ్మమ్మ, పెదమద్ ్మ, దురమగ్ ్మ, మామయ్య) 1. విజయవాడ కొండపై ఉన్న అమ్మ ________________. 2. అమ్మకు అమ్మను ________________ అంటారు. 3. అమ్మకు అక్కను ________________ అంటారు. 4. నాన్నకు అమ్మను ________________ అంటారు. 5. అమ్మకు తమ్ముడు ________________. ఋ. క్రింది వాక్యాలలో కొన్ని అక్షరాలకు ఒత్తులు లేవు. సరైన ఒత్తులు చేర్చి వ్రాయండి. 1. ముందు నుయి వెనుక గొయ్యి. జ. ______________________________________________ 2. కయము మాని నెయము చెయి. జ. ______________________________________________ 3. తాతయ చేతిలో కవరు ఉంది. జ. ______________________________________________ 4. రొయల కూర బాగుంది. జ. ______________________________________________ 5. ఇనుప పొయి భగ భగ మండుతోంది. జ. ______________________________________________ సృజనాత్మకత అ. క్రింది శబ్దాలు చేసే జంతువుల పేర్లు వ్రాసి, వాటి చిత్రాలు సేకరించండి. 1. భౌ........... భౌ ........... భౌ .......... జ. _________________ 2. అంబా ........... అంబా ........... అంబా జ. _________________ 46


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook