Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 51704071_BGM_TELUGU Integrated Book Level 4 FY_Text

51704071_BGM_TELUGU Integrated Book Level 4 FY_Text

Published by CLASSKLAP, 2021-12-31 10:28:40

Description: 51704071_BGM_TELUGU Integrated Book Level 4 FY_Text

Search

Read the Text Version

బొమ్మ కఠిన పదాలు బొమ్మ కఠినపదం కఠినపదం సంపద డైరీ మార్గం ఉపన్యాసం వినండి - ఆలోచించి చెప్పండి అ. మీకు డైరీ వ్రాసే అలవాటు ఉందా? మీరు డైరీలో వ్రాసే విషయాల గురించి చెప్పండి. ఆ. లేఖా రచన ఆవశ్యకతను మీ సొంతమాటల్లో చెప్పండి. 47

ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది లేఖను చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులను వ్రాయండి. హైదరాబాద్, xxx. కృషవ్ణ ేణి ప్రాధమిక పాఠశాల, వివేక్ నగర్, హైదరాబాదు. పూజ్యులైన తరగతి ఉపాధ్యాయులకు, అయ్యా! నమస్సులు. నేను జ్వరంతో బాధపడుతున్నాను. కనుక పాఠశాలకు రాలేను. ఈ రోజు నుండి మూడు రోజుల పాటు నాకు దయచేసి సెలవు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కృతజతఞ్ లతో, ఇట్లు వి. రాహుల్, 4వ తరగతి, క్రమసంఖ్య - 03. ప్రశ్నలు: 1. లేఖను ఎవరు వ్రాశారు? జ. ________________________________________________ 2. లేఖను ఎవరికి వ్రాశారు? జ. ________________________________________________ 3. రాహుల్ ఎందువల్ల బడికి రాలేక పోతున్నానని పేర్కొన్నాడు? జ. ________________________________________________ 4. రాహుల్ ఎన్ని రోజులు సెలవు కోరాడు? జ. ________________________________________________ 48

5. రాహుల్ ఏ ఊరిలో ఉంటాడు? జ. ________________________________________________ ఆ. క్రింది వాక్యాలు చదవండి. పాఠం ఆధారంగా సరిచేసి, వాక్యాలు మళ్ళీ వ్రాయండి. 1. మనం ఏ రోజు చేసే పనులు ఆ రోజు పేజీలో క్రమంగా వ్రాసుకునేదే పుస్తకము. జ. ________________________________________________ 2. గాంధీ తాతగారు కూడా ప్రతి వారం డైరీ వ్రాసేవారు. జ. ________________________________________________ 3. డైరీ చదవటం వలన చాలా లాభాలున్నాయి. జ. ________________________________________________ 4. మనం వ్రాసే డైరీలు మన వెనుక తరాల వారికి పనికి వస్తాయి. జ. ________________________________________________ 5. డైరీ వ్రాయటం మంచి అలవాటని ఎన్నోసార్లు గాంధీజీ వారి ఉత్తరాల్లో వ్రాశారని మా నాన్నగారు నాతో చెప్పారు. జ. ________________________________________________ ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. లేఖను ఎవరు వ్రాస్తున్నారు? జ. ________________________________________________ ________________________________________________ 2. ఏ విషయాలు మనకు డైరీ తీసి చూస్తే వెంటనే గుర్తుకు వస్తాయి? జ. ________________________________________________ ________________________________________________ 3. మనం వ్రాసే డైరీలు ఎవరికి పనికి వస్తాయి? జ. ________________________________________________ ________________________________________________ 49

4. మనం ఎవరి నుండి విలువైన విషయాలు తెలుసుకుంటాం? జ. ________________________________________________ ________________________________________________ 5. డైరీ అంటే ఏమిటి? జ. ________________________________________________ ________________________________________________ ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. డైరీ గురించి గాంధీ తాతగారు ఏమని చెప్పారు? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 2. డైరీ వ్రాయటం వలన కలిగే ఉపయోగాలు వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ సృజనాత్మకత అ. ‘డైరీ వెలకటట్ లేని సంపద’ అని ఎందుకంటారో సృజనాత్మకంగా వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 50

ఆ. ఎవరైనా ప్రముఖ వ్యక్తి వ్రాసిన డైరీలోని కొన్ని విశేషాలను వ్రాయండి. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ భాషాంశాలు - పదజాలం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు వ్రాయండి 1. మా తాతగారికి లేఖ వ్రాశాను. ___________________ 2. ధనవంతుల వదద్ చాలా సంపద ఉంటుంది. ___________________ 3. మన మెదడు అనేక సంగతులను జ్పాఞ కం ఉంచుకుంటుంది.___________________ 4. విజ్నాఞ ం ఎంతో విలువైనది. ___________________ 5. మంచి విషయాలు నేర్చుకోవాలి. ___________________ ఆ. క్రింది ఖాళీలను పూరించండి. 1. డైరీ వ్రాయటం________________అలవాటు. 2. గాంధీ తాతగారు ప్రతిరోజు________________వ్రాసేవారు. 3. డైరీ వ్రాయటం వలన చాలా ________________ ఉన్నాయి. ఇ. క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు వ్రాయండి. 1. సంపద - _________________________________ ________________________________________________ 2. ప్రముఖ వ్యక్తులు - _________________________________ ________________________________________________ 3. సంగతులు - _________________________________ ________________________________________________ 51

4. అలవాటు - _________________________________ ________________________________________________ 5. అవకాశం - _________________________________ ________________________________________________ భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది పదాలను చదివి సరైన భాషాభాగాలతో జతపరచండి. అది అవ్యయము నందుడు క్రియ తెలుపు సర్వనామము ఆహా నామవాచకము వచ్చాను విశేషణము ఆ. క్రింది పేరాను చదివి, అవసరమైన చోట విరామచిహ్నాలను ఉపయోగించండి. అబ్బో రైలు ఎంత పెద్దగా ఉందో ఈ రైలు ఎక్కడికి వెళుతుంది ఇది మన ఊరిలో ఆగితే బాగుంటుంది కదూ రైలులో ఎంతమంది మనుషులు కూర్చోవచ్చు రైలుకు చక్రాలు ఉంటాయా ప్రాజెక్టు పని దూర దేశంలో ఉన్న మీ స్నేహితుల మరియు బంధువుల పేర్లు, వాళ్ళ చిరునామాలు సేకరించండి. అవి మీ డైరీలో పొందుపరుచుకోండి. పైసా పొదుపు చేస్తే పైసా సంపాదించినచ్లే 52

6Chapter సుభాషిత రత్నాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. పై చిత్రం చూడండి. చిత్రంలో ఉద్దశే ం ఎవరెవరు ఉన్నారు? విద్యార్లథు లో నైతిక విలువలు పెరగాలి. 2.ఉపాధ్యాయురాలు ఏమి చెప్తోందో ఆ నైతిక విలువలను పెంచటానికి శతక ఊహించండి. పద్యాలు చాలా ఉపయోగపడతాయి. శతక పద్యాలు పరిచయం చేస్తూ నైతిక 3. మీకు తెలిసిన నీతి వాక్యాల గురించి విలువలను పెంచడమే ఈ పాఠం చెప్పండి. ఉద్ేశద ం. పిల్లల ూ! ఇలా చేయండి అ. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్లాడండి. ఆ. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్థాలను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థంకాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 53

* కులములో నొకండు గుణవంతుడుండెనా కులము వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ! అర్ధలా ు కులము = వంశము వనము = అడవి మలయజంబు = గంధపు చెట్టు వెలయు = ప్రకాశించు భావము : గంధపుచెట్ుట సువాసన అడవి అంతా వ్యాపించినట్ుల వంశంలో ఒక్క గుణవంతుడు ఉంటే ఆ వంశానికే మంచి పేరు వస్తుంది. * పరగ రాతిగుండు పగులగొట్టగ వచ్చు గొండలన్ని పిండిగొటవ్ట చ్చు కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు విశ్వదాభిరామ! వినుర వేమ! అర్ధాలు పరగ = ఒప్పుగా, ప్రయత్నించగా రాతిగుండు = బండరాయి పిండిగొట్టు = పొడిచేయు కఠినచిత్తుడు = దయలేని మనస్సు కలవాడు భావము : బండరాయిని పగల గొటట్వచ్చును. కొండలను కూడ పిండి చేయవచ్చును. కాని దయలేని వాని మనస్సును కరిగించలేము. * ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పారకుమీ రణమందున మీరకుమీ గురువునాజఞ్ మేదిని సుమతీ! 54

అర్ధాలు కసుగాయలు = లేతకాయలు దోషము = తప్పు రణమందు = యుదమ్ధ ందు పారకుమీ = పారిపోకు మీరకు = జవదాటకు మేదిని = భూమి సుమతీ = మంచి బుద్ధి కలవాడు భావము :- లేత కాయలను ఏరవద్దు. చుట్టాలను తిట్డట ం తప్పు. యుద్ధంలో వెన్ను చూపవద్దు. గురువు ఆజనఞ్ ు మీరవద్దు. * వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును చీడ పురుగు చేరి చెట్ుట జెఱచు కుత్సితుండు చేరి గుణవంతు జెఱచురా విశ్వదాభిరామ! వినుర వేమ! అర్ాలధ ు వృక్షంబు = పెదచద్ ెట్ుట చెఱచు = పాడుచేయును కుత్సితుండు = చెడ్వడ ాడు గుణవంతుడు = మంచివాడు భావము :- ఎంత పెదద్ వృక్షాన్నైనా వేరుపురుగు నాశనం చేస్తుంది. చీడపురుగు చెట్నుట ు పాడు చేస్తుంది. అదే విధంగా చెడ్డవాడు మంచివాడి దగగ్ర చేరి వాడిని నాశనం చేస్తాడు. 55

బొమ్మ కఠిన పదాలు బొమ్మ కఠినపదం కఠినపదం బంధుజనులు వృక్షము గురువు కసుగాయలు వినండి - ఆలోచించి చెప్పండి అ. మీకు తెలిసిన పద్యాలు, వాటి భావాలు చెప్పండి. ఆ. పాఠంలోని పద్యాలలో మీకు ఏ పద్యం నచ్చింది? ఎందుకు? ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది పేరాను చదివి, ఖాళీలను పూరించండి. ఒక అడవిలో నాలుగు ఆవులు కలసి మెలసి, ఒకే దగ్రగ మేత మేస్తూ ఉండేవి. ఎక్కడికి వెళ్ళాలన్నా అవి నాలుగు కలసికట్ుగట ా వెళ్ళి, ఆనందంగా జీవించేవి. ఒకనాడు ఒక సింహం ఆ దారిన పోతూ ఆవులను చూసి నాకు మంచి విందు భోజనం లభించినది అని మనసున తలచి గడ్డి మేయుచున్న ఆవుల వదకద్ ు గాండ్రించుకుంటూ వచ్చినది. సింహం రావడం గమనించిన నాలుగు ఆవులు కలిసికట్ుటగా వెళ్ళి తమ వాడి కొమ్ములతో సింహంపై పడగానే సింహం భయపడి పారిపోయింది. కొంతకాలం తరువాత ఆవులు తమలో తాము పోట్లాడుకొని విడిపోయి వేరువేరు ప్రాంతాలలో మేత మేయసాగినవి. ఈ విషయం గమనించిన సింహం ఒక్కొక్క ఆవును వరుసగా విడివిడిగా చంపి తిన్నది. ఈ కథలోని నీతి ఏమిటంటే అందరూ కలిసిమెలసి జీవించుటే మంచిది. 56

ఖాళీలు: 1. ఒక______________ లో నాలుగు ఆవులు కలసిమెలసి ఒకే దగగర్ మేతమేస్తూ ఉండేవి. 2. మేయుచున్న ఆవుల వదకద్ ు______________గాండ్రించుకుంటూ వచ్చినది. 3. ఆవులు కలిసికట్గుట ా తమ______________లతో సింహం వైపు దూకినాయి. 4. ఆవులన్నీ తమలో తాము పోట్లాడుకొని విడిపోయి______________ప్రాంతాలలో మేత మేయ సాగినవి. 5. ఈ కథలోని నీతి ఏమిటంటే అందరూ ______________జీవించుటే మంచిది. ఆ. పద్యాలు చదవండి. క్రింది అర్థాలు వచ్చే పదాలు ఏ పద్యాలలో ఉన్నవో గుర్తించండి. 1. వ్యాపించు - కులము - వినురవేమ జ. ________________________________________________ 2. దయలేనివాడు - పరగ - వినురవేమ జ. ________________________________________________ 3. లేతకాయలు - ఏరకుమీ - సుమతీ జ. ________________________________________________ 4. చెడడ్వాడు - వేరుపురుగు - వినురవేమ జ. ________________________________________________ ఇ. క్రింది భావాలకు సరియైన పద్యపాదాలు వ్రాయండి. 1. వంశంలో ఒక్క గుణవంతుడు ఉంటే ఆ వంశానికి మంచి పేరు వస్తుంది. జ. ________________________________________________ 2. దయలేని వాని మనస్సును కరిగించలేము. జ. ________________________________________________ 3. యుద్దంలో వెన్ను చూపవద్దు, గురువు ఆజఞ్ను మీరవద్దు. జ. ________________________________________________ 4. చెడడవ్ ాడు మంచి వాడి దగర్గ చేరి వాడిని నాశనం చేస్తాడు. జ. ________________________________________________ ఈ. క్రింది పద్యాన్ని పూరించండి. పరగరాతి గుండు ................ వినురవేమ! 57

జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. వంశానికి ఎటువంటి వారి వలల్ పేరు వస్తుంది? జ. ________________________________________________ ________________________________________________ 2. గంధపు చెట్టు సువాసన ఎక్కడ వ్యాపిస్తుంది? జ. ________________________________________________ ________________________________________________ 3. ఎటువంటి వారి మనస్సును కరిగించలేము? జ. ________________________________________________ ________________________________________________ 4. కుత్సితుండు అనగా ఎవరు? జ. ________________________________________________ ________________________________________________ 5. గుణవంతుడి వలన ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? జ. ________________________________________________ ________________________________________________ 58

ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. నీతి పద్యాల వలల్ మనము ఏమి తెలుసుకోవచ్చును? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 2. ‘వేరుపురుగు చేరి’ పద్య భావం వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 3. ‘ఏరకుమీ కసుగాయలు’ పద్యంలో ఏమేం చేయకూడదని చెప్పారు? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ సృజనాత్మకత అ. మీకు తెలిసిన శతకకర్తల చిత్రపటాలు సేకరించండి. ఆ. పాఠ్యభాగం ఆధారంగా శతక పద్యాలలోని కొన్ని సూక్తులను వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 59

భాషాంశాలు - పదజాలం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు వ్రాయండి. 1. కుత్సితునితో స్నేహం చేయరాదు. ___________________ 2. అడవిలో మలయజం ఉన్నది. ___________________ 3. రాతిగుండుని దొరల్ించలేము. ___________________ 4. కఠినచిత్తుని మనసు కరిగించలేము. ___________________ 5. కసుగాయలు ఏరరాదు. ___________________ 6. ఇతరుల దోషములు ఎంచరాదు. ___________________ 7. రణమందు పారిపోరాదు. ___________________ 8. మేదిని యందు జీవులు నివసిస్తాయి. ___________________ ఆ. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను వ్రాయండి. 1. గుణవంతుడు × ___________________ 2. లేత × ___________________ 3. సువాసన × ___________________ 4. వెలుగు × ___________________ 5. భూమి × ___________________ ఇ. క్రింది వాక్యాలు చదివి, పాఠం ఆధారంగా తప్పు(×), ఒప్పు(P) లను గుర్తించండి. 1. కోపం మనకు మిత్రుడు. ( ) 2. చుట్టాలను తిటవట్ ద్దు. ( ) 3. దయ లేని వాని మనసును కరిగించవచ్చు. ( ) 4. గుణవంతుడి వలన వాని వంశానికి మంచి పేరు వస్తుంది. ( ) 5. గురువు ఆజనఞ్ ు మీరరాదు. ( ) 60

భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదములను వ్రాయండి. 1. సాలె పురుగు గోడ మీద ఉంది. - ___________________ 2. వనములో చెట్ుల ఉన్నాయి. - ___________________ 3. రాము తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నాడు. - ___________________ 4. ఈ వృక్షము చాలా పెదదద్ ి. - ___________________ 5. ఇతరుల మాటలలో దోషమును ఎంచరాదు. - ___________________ ఆ. క్రింది వాక్యాలలో అవసరమైనచోట ఆశ్చర్యార్థకాన్ని మరియు ప్రశ్నార్థకాన్ని ఉంచి వ్రాయండి. 1. వారు ఎప్పుడు వస్తారు - ___________________ 2. అబ్బో ఎంత పెదద్ బస్సో - ___________________ 3. నువ్వు అన్నం తిన్నావా - ___________________ 4. ఆహా ఈ పువ్వు ఎంత బావుందో - ___________________ 5. రవి ఎక్కడికి వెళ్తున్నాడు - ___________________ ప్రాజెక్ుట పని నీతిని బోధించే పద్యాలు సేకరించండి. తరగతి గదిలో పాడండి. దేన్నీ ప్రశ్నించలేని వాడు ఏమీ నేర్చుకోలేడు 61

7Chapter పరివర్తన బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. పై చిత్రంలో ఏం జరుగుతోంది? ఉద్ేశద ం 2. చిత్రంలో గురువుగారు ఎవరితో పిల్లల ు చిన్నతనంలోనే మంచి అలవాట్ుల మాట్డలా ుతున్నారు? అలవరచుకోవాలి. మంచి అలవాట్ల ప్రాముఖ్యతను కథ ద్వారా చెప్పడమే ఈ పాఠం 3. చిత్రంలో గురువుగారు దేన్ని గురించి ఉద్శేద ం. చెప్తున్నారో ఊహించి చెప్పండి. పిలల్లూ! ఇలా చేయండి అ. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్లాడండి. ఆ. పాఠం చదవండి. కఠినపదాలకు అర్ాథలను బొమ్మలనుచూసి తెలుసుకోండి. అర్థంకాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 62

విష్ుణశర్మ సకల శాస్త్రాలూ తెలిసిన గురువు. ఆయన వద్ద అనేక మంది రాజకుమారులు విద్యాభ్యాసం చేసేవారు. వారిలో కృతవర్మ కూడా ఒకడు. అతడికి పట్టదు ల, కషపట్ డే తత్వం మెండుగా ఉన్నాయి. అయితే ఆశ్రమం చుట్ుపట క్కల ఉన్న అల్రల ి పిలల్లతో కృతవర్మకు స్నేహం ఏర్పడింది. వారితో గడిపే కృతవర్మకు చెడు అలవాట్లు అలవడ్యడా ి. ఈ విషయం విష్శుణ ర్మకు తెలిసింది. ఎలాగయినా కృతవర్మను దారిలోకి తీసుకురావాలని ఆయన అనుకున్నాడు. ఓ రోజు కృతవర్మను తీసుకుని అడవిలోకి బయలుదేరాడు. విష్ుణశర్మ నడుస్తూ నడుస్తూ ఓచోట ఆగిపోయాడు. ఆయన ఆగిపోవడంతో కృతవర్మ కూడా ఆగాడు. వాళ్లు ఆగిన చోట నాలుగు మొక్కలున్నాయి. అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతోంది. రెండవ మొక్క కొంచెం పెరిగింది. మూడవది రెండవ దానికన్నా పెద్దది. నాలుగవ దిచెట్ుట. అప్పుడు విష్శణు ర్మ కృతవర్మను పిలిచి ‘నాయనా! వెళ్ళి ఆ చిన్న మొక్క మూలాన్ని పీకిపారేయ్’ అన్నాడు విష్శుణ ర్మ. వెంటనే ఏమీ ఆలోచించకుండా కృతవర్మ దాని దగరగ్ కు వెళ్ళాడు. ఆ మొక్కను అవలీలగా లాగేసి గురువుగారి వంక చూశాడు.“ఇప్పుడు రెండో మొక్కను పెరికివేయి” అన్నాడు విష్శణు ర్మ. కొంచెం కష్టం మీద దాన్నీ పెరికి వేశాడు కృతవర్మ. “మూడో దాన్ని కూడా పెకలించు” అన్నాడు. ఈసారి కృతవర్మ బాగా కష్పట డాల్సి వచ్చింది. చివరగా పెద్ద చెట్ునట ు చూపించాడు విష్శణు ర్మ. దాన్ని పెకలించడానికి ఎంతో ప్రయత్నించాడు కృతవర్మ. కానీ అతడి వలల్ కాలేదు. అప్పుడు విష్శుణ ర్మ అతడిని పిలిచి “నాయనా! మన అలవాటల్కూ ఇదే వర్తిస్తుంది. చెడు అలవాట్నల ు మొక్కగా ఉన్నప్పుడే, అంటే ఆరంభంలోనే తుంచివేయాలి. లేకపోతే అవి ఈ చెట్ులట ా పెదదవ్ ై మనలో పాతుకుపోతాయి. అప్పుడు వాటిని మార్చుకోవడం చాలా కష్టం. అందుకే మన పెద్దవాళ్లు ‘మొక్కై వంగనిది మానై వంగునా’ అన్నారు” అని కృతవర్మకు చెప్పాడు. కృతవర్మకు అసలు విషయం అప్పుడు అరధ్మయింది. ఆరోజు నుంచీ జులాయిగా తిరగడం మానేసి, చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి, చక్కగా విద్యాభ్యాసం కొనసాగించాడు. 63

బొమ్మ కఠిన పదాలు బొమ్మ కఠినపదం కఠినపదం ఆశ్రమం గురువు విద్యాభ్యాసం వినండి - ఆలోచించి చెప్పండి అ. పాఠంలో కృతవర్మకు విష్ణశు ర్మ వంటి మంచి గురువు దొరికాడు. మీరు కూడా మీ గురువు యొక్క గొప్పతనాన్ని మీ సొంతమాటల్లో చెప్పండి. ఆ. పాఠం చదివారు కదా! ఈ పాఠంలోని నీతి ఏమిటి? మీ సొంతమాటల్లో చెప్పండి. ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది వాక్యాలను చదవండి. విద్యార్థులు చేయవలసినవి, చేయకూడనివి విభజించి ఒక పట్టికను తయారు చేయండి. 1. ఆలస్యముగా నిద్ర లేవడం. 2. బడికి వెళ్ళడం తరచుగా మానేయడం. 3. క్రమశిక్షణ పాటించడం. 4. గురువు వద్ద వినయ విధేయతలతో ప్రవర్తించడం. 5. చెడడవ్ ారితో స్నేహం చేయడం. 6. చెడడ్ అలవాట్ుల అలవరచుకోవడం. 7. దినచర్యలో చదువుకి, ఆటలకి తగిన సమయం కేటాయించడం. 8. తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం. 9. ఎక్కువగా టీవి చూడడం. 10. ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకోవడం. 64

చేయవలసినవి చేయకూడనివి ఆ. క్రింది పేరాను చదవండి. గీత గీసిన పదాలు తారుమారై ఉన్నాయి. వాటిని ఉండవలసిన చోట ఉంచి చదవండి, వ్రాయండి. అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. పొరుగూరికి వెళ్ిల ఒక గుడ్డు తెచ్చి పెంచసాగాడు. సరిగ్గా పొద్దు కుంకుతున్న సమయంలో అది రోజూ ఒక బంగారు బాతు పెట్టేది. రామయ్య దంపతులు ఆ బంగారు గుడ్డు దురాశ హాయిగా జీవించసాగారు. ఇలా ఉండగా రామయ్య దంపతులకు ఒక రోజు అమ్ముకుని కలిగింది. ఈ బాతు రోజుకొక బంగారు గుడ్డు పెడుతున్నది. దీన్ని కోసి ఒకేసారి దుఃఖంతో బంగారు గుడనల్ ు తీసుకొని అమ్మేసుకుందామని దంపతులు ఆశించారు. అనుకున్నదే తడవుగా బాతు పాతిక కోసి పొటట్ను విప్పి చూశారు. దురదృషవ్ట శాత్తూ దాని దురాశ ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించకపోయే సరికి రామయ్య దంపతులు పొటలట్ ో కుంగిపోయారు. ఆశ తప్పు కాదు కాని గొంతు మాత్రం దుఃఖాన్ని తెచ్చి తీరుతుంది. 1. ________________________________________________ 2. ________________________________________________ 3. ________________________________________________ 4. ________________________________________________ 5. ________________________________________________ 6. ________________________________________________ 7. ________________________________________________ 8. ________________________________________________ 9. ________________________________________________ 10. ________________________________________________ 65

ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. కృతవర్మ గురువు ఎవరు? జ. ________________________________________________ ________________________________________________ 2. విష్శుణ ర్మ వేటిని పెకలించమన్నాడు? జ. ________________________________________________ ________________________________________________ 3. పెదద్లు చెప్పిన సామెత ఏమిటి? జ. ________________________________________________ ________________________________________________ 4. కృతవర్మకు ఎవరి వలల్ చెడు అలవాట్లు వచ్చాయి? జ. ________________________________________________ ________________________________________________ ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. చెడు అలవాట్ల వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 2. కృతవర్మలో మార్పు తీసుకు రావడానికి విష్ుశణ ర్మ ఎటువంటి ప్రయత్నం చేశాడు? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 66





















7. మా తాతగారు అనేక పుణ్యక్షేత్రాలు చూశారు. ________________ 8. నది ఒడ్ుడన గుడి ఉంది. ________________ ఆ. క్రింది ఖాళీలను పూరించండి. 1. ________________మనకు ప్రాణాధారం. 2. నదులకు________________కట్టి పొలాలకు నీటిని అందిస్తారు. 3. ________________ఉత్పత్తికి నదులు ప్రధానపాత్ర వహిస్తున్నాయి. 4. అతి పవిత్రమైన, స్వచ్ఛమైన నది________________. 5. గోదావరీ నది________________కొండల్లో పుట్టింది. 6. ధవళేశ్వరంలో________________నది ఒడ్ునడ మ్యూజియం వుంది. ఇ. క్రింది గడులలోని అక్షరాలను ఉపయోగించి నదుల పేరలన్ ు వ్రాయండి. బ్ర హ్మ పు త్ర ______________ ______________ � వ దా గో ______________ ______________ తుం య ము న ______________ ______________ గ కా సీ మూ భ వే సిం ధు ద్ర � గ గం భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదములను వ్రాయండి. 1. ప్రాణి కోటి మీద దయ కలిగి ఉండాలి. - ________________ 2. కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది. - ________________ 3. జాలరి చేపలు పడుతున్నాడు. - ________________ 4. ఆనకట్ట కటటట్ ం వలన ఎన్నో ఉపయోగాలున్నాయి. - ________________ 5. రైతు దేశం కోసం ఎంతో కషప్ట డతాడు. - ________________ 77

ఆ. క్రింది వాక్యాలను రెండు వాక్యాలుగా విడదీసి వ్రాయండి. 1. లత పాఠశాలకు వెళ్ళి ప్రారథ్న చేసింది. జ. ________________________________________________ 2. రవి ఉపాధ్యాయుడిని చూసి నమస్కరించాడు. జ. ________________________________________________ 3. వినీత గోడ ఎక్కి కింద పడింది. జ. ________________________________________________ 4. వినయ్ పుస్తకం చదువుతూ వ్రాస్తున్నాడు. జ. ________________________________________________ 5. ప్రకాశ్ మెట్లు ఎక్కి తలుపు తట్డటా ు. జ. ________________________________________________ ప్రాజెక్టు పని నదీ తీర పుణ్యక్షేత్రాల చిత్రాలు సేకరించండి. మీ తరగతి గోడ మీద ప్రదర్శించండి. పల్లెలు మన దేశానికి పట్టకు ొమ్మలు 78

9Chapter నాట్యకళ బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. మొదటి చిత్రంలో ఏముంది? ఉద్శేద ం 2. ర ెండవ చిత్రం ద్వారా మీకు ఏమి ఆంధ్రరాష్ట్రంలో నాట్యకళ మొదటి నుంచీ అరధ్మయ్యింది? అమితాదరణ పొందింది. ఇందుకు భరతముని వ్రాసిన నాట్యశాస్త్రమే ఋజువు. క్రీ.శ. ఒకటో 3. మీకు తెలిసిన నాట్యాల పేర్నల ు శతాబ్దినాటికే ఆంధ్రులు ఈ కళలో ప్రావీణ్యం చెప్పండి. సాధించారని ఆ గ్రంథం చెబుతుంది. అటువంటి నాట్యకళ విశేషాలను, విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం ఉద్దశే ం. పిల్లల ూ! ఇలాచేయండి అ. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్లాడండి. ఆ. పాఠం చదవండి. కఠినపదాలకు అర్థాలను బొమ్మలనుచూసి తెలుసుకోండి. అర్థంకాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 79

ఏదైనా ఒక కథను తీసుకొని అందలి కథ, పాత్రలను గానము చేయుచూ తగిన హావభావములు ప్రదర్శించుటను నాట్యం లేదా నృత్యం అంటారు. నృత్యం ఎలా పుటి్ట ందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. మొదట్లో ఆదిమానవుడు జంతువులను అనుసరించడం ద్వారా నృత్య పదత్ధ ులు నేర్చుకున్నాడు. మతసంబంధ కార్యక్రమాల సమయంలో వీరు చేసే నృత్యాలు జంతువులను పోలి ఉండేవి. అంటే జంతువులను అనుకరిస్తున్నట్లుగా ఉండేవన్న మాట. ఒకే ఒక వ్యక్తి నృత్యాన్ని అభినయిస్తే దానిని ‘సోలో నృత్యం’ అంటారు. ఇద్దరు వ్యక్తులు కలిసి అభినయిస్తే దానిని ‘జంటనృత్యం’ అంటారు. ఇక ఇద్దరు కన్నా ఎక్కువ మంది కళాకారులు కలిసి అభినయిస్తే ఆ నృత్యాన్ని ‘బృందనృత్యం’ అంటారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‍లో కూచిపూడి, ఒరిస్సాలో ఒడిస్సీ, కేరళలో కథాకళి, మరియు మణిపురి నృత్యం ఇంకా ఎన్నో నృత్యరీతులతో పాటు భరతనాట్యం జానపదనృత్యాలు కూడా మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందాయి. భరతుడు నాట్యశాస్త్రం అను గ్రంథాన్ని సుమారు క్రీ.పూ. 200 సంవత్సరముల క్రిందట రచించి ఉంటాడని పెదలద్ అభిప్రాయం. ఈ గ్రంథంలో 36 అధ్యాయాలు, ఆరువేల శ్కలో ాలున్నాయి. సంస్కృతభాషలో రచింపబడిన తొలి నాట్యగ్రంథం ‘నాట్యశాస్త్రం’. భరతనాట్యంతో పాటు, జానపదులు చేసే జానపదనృత్యాలు కూడా ప్రాచుర్యం పొందాయి. అందుకే ప్రకృతికి దర్పణం నాట్యం అని షేక్‍స్పియర్ అన్నారు. సాధారణంగా ఏ జానపద నృత్యానికైనా ఆద్యులెవరో చెప్పటం చాలా కష్టం. ఒక జానపద నృత్యం జనంలో వ్యాపించి, ప్రజాపరం కాగానే సహజంగానే వాటికి ఆద్యులెవరో మర్చిపోతారు. అయినప్పటికీ, ఈ నృత్యాలు జానపదుల సాంస్కృతిక వారసత్వంగా ఒక తరం నుండి తరువాతి తరానికి వ్యాపిస్తున్నాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ జానపద నృత్యాలు ప్రాంతీయ సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందాయి. కఠిన పదాలు బొమ్మ కఠినపదం బొమ్మ కఠినపదం ఆదిమానవుడు సోలో నృత్యం 80

జంట నృత్యం జానపద నృత్యం వినండి - ఆలోచించి చెప్పండి అ. మీకు ఏ కళ నేర్చుకోవడం అంటే ఇష్టం? ఎందుకు? ఆ. మీకు తెలిసిన కొన్ని జానపద కళల పేర్ుల వ్రాయండి. ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు తగిన జవాబులను బ్రాకెటల్ల ో గుర్తించండి. ఒకప్పుడు పారదర్శకమైన పలుచని తోలుతో రంగురంగుల బొమ్మలను తయారు చేసి తెలన్ల ి తెర వెనుక ఆముదపు దీపాల వెలుతురులో బొమ్మలను ఆడించేవారు. ఈ రోజుల్లో ఆముదపు దీపాల బదులు పెట్రోమాక్సులైట్లు, విద్యుత్ బల్బులను కూడా వాడుతున్నారు. ఈ బొమ్మల కదలికలకు అనుగుణంగా బొమ్మలాడించేవారు పాటలు, పద్యాలు, మాటలు తెర వెనుక నుండి చెప్తూ ఉంటారు. తలలు కూడా కదిలించటం మనదేశపు తోలుబొమ్మల విశిష్ఠ లక్షణం. ప్రశ్నలు: 1. ఈ వ్యాసంలో ఏ కళ గురించి వరణ్ించారు?  (   ) అ) బుర్రకథ ఆ) తోలుబొమ్మలాట ఇ) వీధినాటకాలు 2. ఈ కళలో ఏ రంగు వస్తరాల్ ను తెర వెనుక వేస్తారు?  (   ) అ) నలుపు ఆ) ఎరుపు ఇ) తెలుపు 3. పూర్వం ఏ దీపాలను తోలుబొమ్మలాటలో వాడేవారు?  (   ) అ) నెయ్యి ఆ) నువ్వులనూనె ఇ) ఆముదపు దీపాలు 4. తోలుబొమ్మలను దేనితో చేస్తారు?  (   ) అ) తోలుతో ఆ) బటల్ట తో ఇ) మట్టితో 5. తోలుబొమ్మల విశిష్ఠత ఏమిటి?  (   ) అ) కాళ్ళు కదిలించటం ఆ) చేతులు కదిలించటం ఇ) తలలు కదిలించటం 81






























Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook