Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 51704071_BGM_TELUGU Integrated Book Level 4 FY_Text

51704071_BGM_TELUGU Integrated Book Level 4 FY_Text

Published by IMAX, 2021-12-31 10:28:40

Description: 51704071_BGM_TELUGU Integrated Book Level 4 FY_Text

Search

Read the Text Version

INTEGRATED A PRODUCT OF CLASSKLAP PVT LTD TEXTBOOK AND WORKBOOK Latest Edition Level / YEARBOOK Name: ___________________________________ Section: ________________ Roll No.: _________ School: __________________________________



జయ జయ ప్రియ భారత జనయిత్రీ జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి జయ జయ సశ్యామల సుశ్యామ చలాచ్చేలాంచల జయ వసంత కుసుమలతా చరిత లలిత చూరణ్ కుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి i

S.No. విషయసూచిక పేజీలసంఖ్య ఉన్ముఖం - 1 పాఠం 1-2 ఉన్ముఖం - 2 3-4 ఉన్ముఖం - 3 5-6 ఉన్ముఖం - 4 7-8 ఉన్ముఖం - 5 9-10 వ్యాకరణం 11-13 1. బడితె పూజ 14-20 2. సంభాషణ 21-28 3. చాతుర్యం 29-36 4. సామెతలు 37-44 5. లేఖ 45-53 6. సుభాషిత రత్నాలు 53-61 7. పరివర్తన 62-69 8. నదుల ప్రాముఖ్యత 70-78 9. నాట్యకళ 79-85 10. వివేకానందుడు 86-92 11. తెలుగుభాష - సంస్కృతి 93-99 12. పండుగలు 100-107 13. పిచ్చుక నేర్పిన పాఠం 108-116 ii

ఉన్ముఖం - 1 బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి ఉమ్మడి కుటుంబం I. ప్రశ్నలు: 1. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? 2. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు? 3. మీ ఇంట్ోల ఎవరెవరు ఉంటారు? 4. మీకు ఎవరంటే ఎక్కువగా ఇష్టం? ఎందుకు? 5. మీరు మీ తాతయ్య, నానమ్మకు ఏవిధంగా సహాయపడతారు? 1

II. పై బొమ్మ ఆధారంగా పదాలు వ్రాయండి. పదాలలోని హల్లులకు ‘ ’ చుట్టండి. ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ III. పై పదాలలోని ‘ ’ చుట్టిన అక్షరాలతో మరికొన్ని కొత్త పదాలు వ్రాయండి. ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ IV. క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు వ్రాయండి. వ లడక మ త టయ రం ల త ఇ ప డగచ ౦ ఉజన ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ 2

ఉన్ముఖం - 2 బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి నీటిని వృధా చేయరాదు I. ప్రశ్నలు: 1. మొదటి చిత్రంలో ఏమేమి ఉన్నాయి? 2. రెండవ చిత్రంలో ఏమి కన్పిస్తోంది? 3. మొదటి చిత్రంలో ఏం జరుగుతోంది? 4. రెండవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 5. నీళ్ళను వృధాచేయడం వలల్ ఏం జరుగుతోంది? 3

II. పై బొమ్మ ఆధారంగా పదాలు వ్రాయండి. పదాలలోని హల్లులకు ‘ ’ చుట్టండి. ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ III. పై పదాలలోని ‘ ’ చుట్టిన అక్షరాలతో మరికొన్ని కొత్తపదాలు వ్రాయండి. ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ IV. క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు వ్రాసి, వాటితో వాక్యాలు వ్రాయండి. ఫ తం రం సొ అ గౌ టం దు పం శ గే వం ఖం ఆ మ నం ట రై గు ప రి బ న చ జ తు వు లు ఘ గం లం కం డు శం ణ ఠం ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 4

ఉన్ముఖం - 3 బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి ధాన్యం I. ప్రశ్నలు: 1. చిత్రంలో ఏమేమి ఉన్నాయి? 2. వాళ్ళు ఏమి చేస్తున్నారు? 3. వడ్ల నుండి మనకు ఏమి లభిస్తాయి? 4. మనం రోజూ అన్నం తినాలంటే ఏమి కావాలి? 5. బియ్యము కావాలంటే ఏ పంటను పండించాలి? 5

II. పై బొమ్మ ఆధారంగా పదాలు వ్రాయండి. పదాలలోని హల్లులకు ‘ ’ చుట్టండి. ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ III. పై పదాలలోని ‘ ’ చుట్ిటన అక్షరాలతో మరికొన్ని కొత్తపదాలు వ్రాయండి. ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ IV. క్రింది గుణింతపు గుర్తులు ఉండేటట్ుల కొన్ని గుణింత పదాలు పట్టికలో వ్రాయండి. ె ే ై ొ ోౌ 6

ఉన్ముఖం - 4 బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి అడవి - జంతువులు I. ప్రశ్నలు: 1. బొమ్మలో ఏయే జంతువులు ఉన్నాయి? 2. జంతువులన్నీ ఏమి చేస్తున్నాయి? 3. అడవులలో ఈ జంతువుల సంఖ్య ప్రస్తుతం ఏవిధంగా ఉంది? 4. అడవిలో జంతువుల సంఖ్య తగడగ్ ానికి కారణాలు ఏమై ఉంటాయి? 5. అడవులను నరకడం వలల్ ఇంకా ఏమైనా నష్టాలు ఉన్నాయా? II. క్రింది గేయాన్ని చదివి, అందులోని కొన్ని ద్విత్వాక్షర పదాలు మరియు సంయుక్తాక్షర పదాలను గుర్తించి వ్రాయండి. కోతిబావ నీకు కాస్త కోపమెక్కువ కొబ్బరంటే చాలు నీకు ఇషమట్ ెక్కువ కొంటెపనులు అంటె నీకు కోరికెక్కువ రొట్టె ముక్క చూస్తేనేమో లొటలట్ ెక్కువ చిలిపివాళ్ళు పలుకరిస్తే చిందులెక్కువ దుకాణాలు చూస్తే నీకు దూకుడెక్కువ 7

అరటిపళ్ళు చూస్తే చాలు ఆశలెక్కువ కర్రపులల్ చూడగానే కంపమెక్కువ పిందెలన్ని తుంచిపెటట్ ప్రీతి ఎక్కువ గుణములన్ని ఎంచిచూడ కుదురు తక్కువ కానిపనులు చేయుటలో గర్వమెక్కువ గుడి గోపురమెక్కితే గంతులెక్కువ ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు 1. __________________ 1. ___________________ 2. __________________ 2. ___________________ 3. __________________ 3. ___________________ 4. __________________ 4. ___________________ 5. __________________ 5. ___________________ 6. __________________ 6. ___________________ III. క్రింది పదాలకు వచనాలను మార్చి వ్రాయండి. 1. పనులు __________________ 2. అరటిపళ్ళు __________________ 3. రొట్టె __________________ 4. దుకాణాలు __________________ 5. కర్రపుల్ల __________________ 6. పిందెలు __________________ 7. గోపురం __________________ 8. కోతి __________________ IV. క్రింది ఖాళీగా ఉన్న గళ్ళలో సరియైన గుణింతాక్షరాలను చేర్చి పదాలు వ్రాయండి. 1. పట్ాటలపై నడిచేది - 2. దేవుడి మెడలో వేసేది - 3. చెట్లపై గంతులు వేసేది - 4. వర్షం వస్తే పట్కటు ునేది - 5. పురి విప్పి నాట్యం చేసేది - 8

ఉన్ముఖం - 5 బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి వ్యాయామం I. ప్రశ్నలు: 1. పై చిత్రాలలో ఏమి జరుగుతోంది? 2. మీరు వ్యాయామం చేస్తారా? 3. వ్యాయామం చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? 4. వ్యాయామం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? 5. ఎలాంటి ఆటలు ఆడటం వలల్ వ్యాయామం కలుగుతుంది? 9

II. క్రింది వాక్యాలు పొడిగించండి. 1. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. జ. ____________________________________________ ____________________________________________ 2. నాకు ఆటలాడటమంటే ఇష్టం. జ. ____________________________________________ ____________________________________________ III. బొమ్మల ఆధారంగా పదాలు వ్రాయండి. పదాలలోని గుణింతాక్షరాలకు ‘ ’ చుట్టండి. ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ IV. పైన గుర్తించిన గుణింతాక్షరాలతో పదాలు వ్రాసి, వాటితో వాక్యాలు వ్రాయండి. ___________ ____________ ____________ ___________ ____________ ____________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 10

వ్యాకరణం తెలుగుభాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజించారు. అవి 1. అచ్చులు 2. హల్లుల ు 3. ఉభయాక్షరాలు 1. అచ్చులు : హ్రస్వాలు, దీర్లఘా ు అని రెండు విధాలు, అ ) హ్రస్వాలు : ఒక మాత్రాకాలంలో అంటే కనురెప్ప పాటు కాలంలో ఉచ్ఛరించే అచ్చులను ‘హ్రస్వాలు’ అంటారు. అవి : అ – ఇ – ఉ – ఋ – ఎ – ఒ ఆ) దీర్లఘా ు : రెండు మాత్రల కాలంలో ఉచ్ఛరించే అక్షరాలను ‘దీర్లాఘ ు’ అంటారు. అవి : ఆ – ఈ – ఊ – ఏ – ఓ – ఔ 2. హల్లలు ు: క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ ఉచ్ఛారణ విధానాన్ని బట్టి హల్లలు ను ఈ క్రింది విభాగాలుగా చేశారు. ఇ . ఖ , ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ లు మహా ప్రాణాలు. వీటిని ‘వరయగ్ ుక్కులు’ అని కూడా అంటారు. ఈ. ఙ, ఞ, ణ, న, మ - అనునాసికాలు ఉ. య, ర, ఱ, ల, ళ, వ - అంతస్థాలు ఊ. శ, ష, స, హ లను - ఊష్మాలంటారు. 3. ఉభయాక్షరాలు : మూడు. ‘ ౦ ’ సున్న, అరసున్న. ‘ఁ’, విసరగ్ ‘ ః ’ ఈ మూడు అక్షరాలను, హల్లలు లోనూ, అచ్చులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ‘ఉభయాక్షరాలు’ అని వ్యవహరిస్తారు. 11

భాషాభాగాలు భాషాభాగాలు: భాషాభాగాలు ఐదు. అవి నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. నామవాచకము: పేర్నల ు తెలియ జేసే పదాలను నామవాచకము అంటారు. నామవాచకము వ్యక్తుల పేర్,ుల వస్తువుల పేర్ల,ు పట్ణట ముల పేర్లని తెలియచేస్తుంది. ఉదా: రాము, సీత, సింహం మొదలగునవి. సర్వనామము: నామవాచకమునకు బదులుగా ఉపయోగించే పదాలను సర్వనామము అంటారు. ఉదా: అతడు, ఆమె, వారు, మీరు, నేను, అది, ఇది మొదలగునవి. క్రియ: పనిని తెలియ జేసే పదాలను క్రియ అంటారు. ఉదా: అన్నారు, వెళ్ళారు, వచ్చారు, చూశారు మొదలగునవి. విశేషణము: నామవాచకము యొక్క గుణమును తెలియజేసేది విశేషణము. ఉదా: ఎత్తైన, తియ్యగా, తెలుపు మొదలగునవి. అవ్యయము: లింగ, వచన, విభక్తులు లేని పదాలను అవ్యయములు అంటారు. ఉదా: ఆహా, ఓహో, అయ్యో, అమ్మో, ఎక్కడ, అక్కడ మొదలగునవి. విరామ చిహ్నాలు చ దువునప్పుడు, వ్రాయునప్పుడు పదాల మధ్య, వాక్యాల మధ్య ఎక్కడ ఆపాలో, ఎక్కడ చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలిపేవి విరామచిహ్నాలు. ఎ. వాక్యాంత బిందువు (.): వాక్యం పూర్తి అయినట్ులగా తెలియజేయడానికి సూచించే గుర్తు. ఉదా :- నన్నయ్య భారతమును వ్రాసెను. బి. ఆశ్చర్యారకథ్ ము (!): ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని, భయాన్ని, పొగడునప్పుడు ఉపయోగించే గుర్తు. ఉదా :- ఆహా! ఈ భవనము ఎంత అందముగా ఉన్నదో! సి. ప్రశ్నారక్థ ము (?) : ఏదైనా విషయాన్ని ఎదుటివారినడిగేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు వాక్యం చివర (?) ఈ గుర్తును ఉపయోగిస్తాము. ఉదా :- రేపు ఏ ఊరికి వెళుతున్నావు? డి. వాక్యాంశ బిందువు కామా (,): చెప్పదలచుకున్న విషయం పూర్తికానప్పుడు వాక్యాంశ బిందువు (,) ను ఉపయోగిస్తమా ు. ఉదా :- రాము అన్నం తిని, బడికి వెళ్ళాడు. 12

కర్త, కర్మ, క్రియ కర్త :- పనిని చేసేవాడు కర్త. వాక్యములో ముందుగా క్రియాపదమును ఎంచుకొని ఆ పనిని ఎవరు చేస్తున్నారో వారిని కర్త అంటారు. ఉదా :- రాముడు రావణుని చంపెను. ‘చంపెను’ అను పనిని చేసినది రాముడు. కావున వాక్యములో రాముడు కర్త. కర్మ :- క్రియాఫలమును పొందునది కర్మ. ఉదా :- రాముడు రావణుని చంపెను. పై వాక్యములో ‘చంపెను’ అను క్రియ యొక్క ఫలమును పొందినవాడు రావణుడు. కనుక ఈ వాక్యములో కర్మ రావణుడు. క్రియ :- పనిని తెలియ జేయునది క్రియ. ఉదా :- రాముడు రావణుని చంపెను. పై వాక్యములో ‘చంపెను’ అనునది క్రియ. కాలములు భూత – భవిష్యత్ - వరమ్త ాన – తదర్ధ ్మాది భేదములతో కాలములు నాలుగు విధములు. 1. భూత కాలము : జరిగి పోయిన కాలమును (పనిని) తెలుపు దానిని భూతకాలము అందురు. ఉదా:- వాడు వెళ్నెల ు, వీరు చూచిరి మొదలగునవి. 2. భవిష్యత్కాలము : జరుగబోవు పనిని తెలుపుదానిని భవిష్యత్ కాలం అందురు. ఉదా:- వారు ఎంతో గొప్ప చదువులు చదువగలరు. వీడు ఎంతో గొప్పవాడు కాగలడు. 3. వర్మత ాన కాలము: జరుగుచున్న పనిని గురించి తెలుపుదానిని వర్మత ాన కాలము అందురు. ఉదా:- వాడు చూచుచున్నాడు, వీరు తినుచున్నారు మొదలగునవి. 4. తదర్ధ ్మకాలము : భూత, భవిష్యత్, వరమ్త ాన కాలముల కంటె భిన్నమై విలక్షణమైన అరమ్ధ ును తెలుపునది తదర్ధ ్మకాలము అనగా తన ధర్మమును తెలుపునది అని అరమ్థ ు. ఉదా:- 1. గాలి వీచును. 2. విద్యార్థి చదువును. 3. సూర్యుడు ఉదయించును. 13

1Chapter బడితె పూజ బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? ఉద్దేశం 2. గాడిద మీద ఏం ఉంది? 3. పై చిత్రాన్ని చూస్తే మీకేం అర్థమైంది? నీతికథల ద్వారా పిల్లలకు చక్కని నీతిని బోధించడం ఈ పాఠం ఉద్ేశద ం. పిలల్లూ! ఇలా చేయండి అ. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్లాడండి. ఆ. పాఠం చదవండి. కఠినపదాలకు అర్థాలను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థంకాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 14

పూర్వం ఒక గ్రామంలో విలాసుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతడు చాలా పిసినారి. కాని, బట్టలు మోయలేక చౌకగా గాడిదను కొన్నాడు. దానిని మేపుటకు చాలా ధనం ఖర్చు అయిపోతోందని బాధపడేవాడు. అందుచేత అతడు ఒక ఉపాయమును పన్నాడు. ఒక పులితోలును సంపాదించాడు. ఆ తోలును గాడిదపై కప్పి, రాత్రివేళలందు ఆ గాడిదను ఊరివారి చేలలో విడిచి పెట్టేవాడు. చేలలో తగినంత ఆహారము దొరకటంతో ఆ గాడిద రాత్రంతా తిరిగి వంచిన తలయెత్తకుండా తెలవల్ ార్ూల మేసి, చాకలి ఇంటికి వెళ్ళిపోయేది. భయము, దుఃఖము, మితిమీరిన ఆనందము – ఇట్టి వికారములు కలిగినప్పుడు అవి ఆలోచనాశక్తిని పూర్తిగా అణచివేయును. అందుచే ఆ గ్రామీణులు ఎవ్వరూ కూడా ‘అయ్యో! పులి ఏమిటి? పైరు మేయుటయేమి?’ అని ఆలోచించలేకపోయిరి. పులిపటల్ వారికి గల భయము వారి మెదళ్ళను మొద్దుబార చేసినది. ఎట్టకేలకు ఆ ఊరిలోని యువకునకు ఒక ఆలోచన వచ్చినది. దానితో అతడు ఈ పులి సంగతి ఏమిటో తేల్చుకోవాలని నిశ్చయించుకొన్నాడు. ఆ రాత్రియే తన పెంపుడు గాడిదలను వెంటబెట్కుట ొని తమ పైరునకు కాపలాగా వెళ్ళాడు. ఆ రాత్రి కూడా గాడిద తన యజమాని కప్పిన పులితోలు ముసుగులో చేలలో పైరులను మేయసాగినది. యువకుడు ఆశ్చర్యముగా చూడసాగినాడు. ఇంతలో అతని వదనద్ ున్న గాడిదలు పులిని చూసిన భయముతో కాబోలు ఓండ్రబెట్టినవి. చాలా రోజుల నుంచి మౌనముగా మేతమేయుచున్న చాకలివాని గాడిదకు తన జాతివారి అరుపులు వినబడుటతో అది ఆనందము పటల్ట ేక పోయినది. తక్షణమే అది కూడా గాడిదలకు జవాబుగా ఓండ్ర పెట్సట ాగినది. తోలుచూసి పులి అని భ్రమపడుచున్న యువకుడు అది నోరు విప్పగానే గాడిద అని గుర్తించినాడు. తక్షణమే తనవదద్గల దుడ్ుడకర్రతో ఆ గాడిదకు బడితెపూజ చేశాడు. అప్పటి నుండి ప్రజలకు దాని పీడ విరగడైంది. నీతి : యధార్మథ ు బయటపడు వరకూ మాత్రమే ఎవరి ఆటలైనను కొనసాగును. కఠిన పదాలు బొమ్మ కఠినపదం బొమ్మ కఠినపదం చాకలివాడు దుడ్ుడ కర్ర 15

గ్రామీణులు చేలు వినండి - ఆలోచించి చెప్పండి అ. ఈ కథను చదివారు కదా! అసలు తప్పు ఎవరిదో చెప్పండి. గాడిదదా లేక చాకలిదా? మీరెందుకు అలా అనుకుంటున్నారో చెప్పండి. ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది పద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు తగిన జవాబులను బ్రాకెటలల్ ో గుర్తించండి. మేడిపండు చూడ మేలిమై యుండు పొటట్ విప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ! వినుర వేమ! ప్రశ్నలు: 1. మేడిపండు చూడడానికి ఎలా ఉంటుంది?  (     ) (     ) అ) మేలిమిగా ఆ) మురికిగా ఇ) అసహ్యంగా (     ) (  ) 2. దేనిని విప్పి చూస్తే పురుగులుంటాయి?  (     ) అ) తోలును ఆ) పొటన్ట ు ఇ) గొంతును 3. పిరికివాని మదిలో ఏమి ఉంటుంది?  అ) రోషం ఆ) బింకం ఇ) పొగరు 4. ‘పిరికివాడు’ అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి?  అ) ధైర్యవంతుడు  ఆ) గర్విష్టి ఇ) మోసకారి 5. ఈ పద్యం ఏ శతకం లోనిది?  అ) దాశరథి ఆ) సుమతీ ఇ) వేమన 16

ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. విలాసుడు దేనిని పెంచుకున్నాడు? జ. ________________________________________________ ________________________________________________ 2. గాడిద రోజూ ఎక్కడ మేసేది? జ. ________________________________________________ ________________________________________________ 3. పులి తోలు ఎవరి మీద కప్పేవాడు? జ. ________________________________________________ ________________________________________________ 4. యువకుడు పొలంలోకి వేటిని తీసుకొని వెళ్డాల ు? జ. ________________________________________________ ________________________________________________ ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. విలాసుడు గాడిదపై పులితోలు కప్పడానికి గల కారణం ఏమిటి? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 2. పులితోలు కప్పుకొన్న గాడిద ఎందుకు ఓండ్ర పెటిట్ ంది? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 17

3. యువకుడు ఎలాంటి ఉపాయాన్ని పన్నాడు? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 4. యధార్థము బయట పడకపోతే గ్రామస్థులు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనేవారు? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ సృజనాత్మకత అ. మాస్కులను ధరించి తరగతిగదిలో నాటకం రూపంలో ప్రదర్శించండి. ఆ. ఈ కథను పొడిగిస్తే ఎలా ఉంటుందో చెప్పండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 18

భాషాంశాలు - పదజాలం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు వ్రాయండి. 1. ఎటకట్ ేలకు జంతువులకు పులి బాధ వదిలింది. ___________________ 2. నాకు ఇవాళ చాలా ఆనందముగా ఉంది. ___________________ 3. మాకు నల్లుల పీడ విరగడయ్యింది. ___________________ 4. చివరకు యధారథమ్ ు బయటపడక తప్పదు. ___________________ ఆ. క్రింది ఖాళీలను పూరించండి. (గడ్డి, యధార్థము, గాడిద, దుడ్ుడకర్ర, పులితోలు) 1. విలాసుడు___________________ను పెంచాడు. 2. గాడిద మీద___________________కప్పి పొలాలకు పంపించేవాడు. 3. గ్రామస్థులకు పులి___________________మేయుట ఏమిటని సందేహం రాలేదు. 4. యువకుడు___________________తో బడితెపూజ చేశాడు. 5. ___________________బయటపడు వరకే ఆటలు కొనసాగును. ఇ. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను వ్రాయండి. 1. రాత్రి × ___________________ 2. ఆనందము × ___________________ 3. గ్రామం × ___________________ 4. ఖర్చు × ___________________ 5. భయము × ___________________ ఈ. క్రింది వాక్యాలు చదివి, పాఠం ఆధారంగా తప్పు (×), ఒప్పు (P) లను గుర్తించండి. ) 1. చాకలివాడి పేరు కమలాసుడు. ( ) 2. చాకలివాడు ఒక గాడిదను కొన్నాడు. ( ) 3. చాకలి గాడిదకు ఆహారము పెట్ేటవాడు. ( ) 4. గాడిదకు సింహం వేషం వేశాడు చాకలి. ( ) 5. గాడిద పులి తోలు ముసుగులో చేలను మేయసాగినది. ( 19

భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది పదాలకు వచనాలను మార్చి వ్రాయండి. 1. గాడిదలు - ______________________ 2. గ్రామం - ______________________ 3. పొలాలు - ______________________ 4. గ్రామస్థులు - ______________________ 5. యువకులు - ______________________ ఆ. క్రింది పదాలు ఏ భాషాభాగానికి చెందినవో గుర్తించి ప్రక్కన వ్రాయండి. 1. ఆమె - ______________________ 2. పసుపు - ______________________ 3. ఎత్తైన - ______________________ 4. వారు - ______________________ 5. గోపి - ______________________ 6. చదివారు - ______________________ ప్రాజెక్టు పని ఈ కథలోలాగ వేషం మార్చుకున్న జంతువుల కథలు మీకు తెలుసా? ఒక కథను సేకరించి, తరగతి గదిలో వినిపించండి. అత్యాశకు పోతే అన్నీ కోల్పోతావు 20

2Chapter సంభాషణ బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. పై చిత్రమును చూడండి. చిత్రంలో ఉద్శేద ం ఎవరు ఉన్నారు? మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2. మొదటి చిత్రమును చూస్తే మీకేమి రాష్టలా్ర లో చూడవలసిన ప్రదేశాలు చాలా అరమధ్ య్యింది? ఉన్నాయి. విహారయాత్రల ద్వారా పిలల్ల ు ఆ ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చును. 3. రెండవ చిత్రమును చూస్తే మీకేమి విహారయాత్రల ప్రాముఖ్యత గురించి పిలలల్ కు తెలుస్తోంది? తెలియ చేయడమే ఈ పాఠం ఉద్శదే ం పిల్లల ూ! ఇలా చేయండి అ. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్డలా ండి. ఆ. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్థాలను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థంకాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 21

సునందన్ వాళ్ళ పాఠశాలలో ప్రతి సంవత్సరం విహారయాత్రకు తీసుకొని వెళ్తారు. ఈ సంవత్సరం కూడా తోటి విద్యార్ధులతో కలసి నాగార్జునసాగర్ విహారయాత్రకు తీసుకెళ్ళారు. ఆ విహారయాత్ర విశేషాలను వాళ్ళ మామయ్యతో పంచుకొన్నాడు. సునందన్ : మామయ్యా! అంటూ ఇంట్కోల ి వస్తున్న మామయ్యను సునందన్ గట్ిటగా హత్తుకున్నాడు. అమ్మ : లోపలికి రానివ్వరా మామయ్యను! ఇప్పుడే కదా వచ్చాడు. అలసిపోయి వుంటాడు. సాయంత్రం చక్కగా మామయ్యతో కబుర్లు చెప్పుకోవచ్చును. ఇప్పుడు వదిలేయి! సునందన్: సరే అమ్మా! కానీ సాయంత్రం మాత్రం మామయ్యతో నేను వెళ్ళి వచ్చిన విహారయాత్ర గురించి చెప్తాను. అమ్మ : సరేలే ...(సాయంత్రం 6.00 గంటలు అయ్యింది.) మామయ్య : సునందన్! గదిలో ఏమి చేస్తున్నావు? సునందన్ : మామయ్యా! మీదగగ్రికే వస్తున్నాను. అంతలో మీరే వచ్చారు. మామయ్య: విహారయాత్రకు ఎక్కడికి వెళ్ళావు? ఏమిటి విశేషాలు? సునందన్ : మాపాఠశాల విద్యార్థులతో కలిసి నాగార్జునసాగర్కు వెళ్ళాను. మామయ్య : ఏమేమి చూశావు? ఏమి తెలుసుకున్నావు? సునందన్ : నాగార్ుజనసాగర్కు1955వ సంవత్సరము డిసెంబర్ 10 వ తేదీన శంఖుస్పాథ న చేశారట. ఈ ప్రాంతాన్ని ‘విజయపురి’ అని పిలిచేవారట. అంతేకాకుండా నీరు నిల్వఉంచే దానిని రిజర్వాయర్ అంటారని, ఇది ఆసియా ఖండంలోని అతి పెద్ద రిజర్వాయరల్ల ో ఒకటి అని మా టీచరుగారు చెప్పారు. మామయ్య : ఆ నీటిని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా! సునందన్ : హా! తెలుసు. ఆ నీటితో విద్యుత్ తయారు చేస్తారు, అంతేకాకుండా పంట పొలాలకు కూడా ఆ నీరు ఉపయోగపడుతుంది. అందువలన దీనిని ‘బహుళారథ్ సాధక ప్రాజెక్టు’ అని అంటారని మాతో ఉన్న గైడ్ చెప్పారు. మామయ్య: చాలావిషయాలు తెలుసుకున్నావు. మరి లాంచీలో ప్రయాణం చేశావా? నాకు చెప్పనే లేదు. వినాలని ఆత్రుతగా వుంది. ఎందుకంటే నీవు చెప్తుంటే నేను విహారయాత్రకు వెళ్ళిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. 22

సునందన్ : అలాగా! మామయ్యా! లాంచీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. అక్కడ నుండి నాగార్జను కొండకు చేరుకున్నాము. బౌదధ్క్షేత్రాలు చూశాము. ఇక్కడ మ్యూజియం ఉంది. అందులో బౌద్ధుల కాలంనాటి శిల్పాలు, వస్తువులు జాగ్రత్త చేయబడి ఉన్నాయి. మామయ్య : చాలా సంతోషంగా ఉంది. నీవు విహారయాత్రకు వెళ్ళి ఇన్ని విషయాలు తెలుసుకున్నందుకు. సునందన్ : ఈ విషయాలన్నీ మీతో పంచుకున్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది మామయ్యా! మామయ్య : విహారయాత్రలకు తోటి విద్యార్థులతో వెళ్ళటం చాలా మంచిది. దీని వలన నీకు నలుగురితో ఎలా మెలగాలో తెలుస్తుంది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య సన్నిహితం ఏర్పడుతుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి నువ్వు ప్రతిసంవత్సరం విహారయాత్రకు వెళ్ళు. సునందన్ : మామయ్యా! నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమే. నువ్వు చెప్పినట్ుగల ానే నేను ప్రతి సంవత్సరం విహారయాత్రకు వెళతాను. ఇలా వెళ్ళటం వలన విద్యార్థులు ఒకరి కొకరు సహాయం చేసుకుంటూ స్నేహాన్ని పెంపొందించుకోగలరని కూడా తెలుసుకున్నాను. అమ్మ : మీ మాటలు అయిపోతే భోజనానికి రండి అని పిలిచింది. కఠిన పదాలు బొమ్మ కఠినపదం బొమ్మ కఠినపదం శంఖుస్పాథ న రిజర్వాయర్ ప్రాజెక్టు మ్యూజియం వినండి - ఆ లోచించి చె ప్పండి అ. రిజర్వాయర్ల వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పండి. ఆ. తెలుగు రాష్టర్ాలలో ఉన్న కొన్ని ప్రాజెక్టుల పేర్లు చెప్పండి. 23

ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు తగిన జవాబులను బ్రాకెటల్లో గుర్తించండి. నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వదద్ గోదావరినదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరు ఈ ప్రాజెక్టు నుండే సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్టు కుడి కాలువను కాకతీయ కాలువనీ, ఎడమ కాలువను సరస్వతి కాలువనీ పిలుస్తారు. శ్రీరాంసాగర్ జలాశయపు నీటిమట్టం గరిషఠ్ ఎత్తు 1091 అడుగులు. ఈ జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 90 టి.యం.సి అడుగులు. ఈ ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నలగ్ొండ జిల్లాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించబడింది. ప్రశ్నలు: 1. నిజామాబాద్ జిల్లాలో పోచంపాడు వద్ద ఏ ప్రాజెక్టును నిర్మించారు?  (     ) అ) శ్రీరాంసాగర్ ఆ) సోమశిల ఇ) తెలుగుగంగ 2. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?  (     ) అ) తుంగభద్ర ఆ) పెన్నా ఇ) గోదావరి 3. శ్రీరాంసాగర్ జలాశయపు నీటిమట్టం గరిష్ఠ ఎత్తు ఎన్ని అడుగులు?  (     ) అ) 931 ఆ) 1091 ఇ) 800 4. శ్రీరాంసాగర్ ఎడమ కాలువను ఏమని పిలుస్తారు?  (  ) అ) అన్నపూర్ణ ఆ) పార్వతి ఇ) సరస్వతి 5. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్ యం ఎంత?  (     ) అ) 90 టి.యం.సి అడుగులు ఆ) 60 టి.యం.సి అడుగులు ఇ) 200 టి.యం.సి అడుగులు ఆ. పాఠాన్ని చదవండి, వాక్యాలను సరిచేసి వ్రాయండి. 1. నాగార్నజు సాగర్ ప్రాంతాన్ని ‘జయపురి’ అని పిలిచేవారు. జ. ________________________________________________ 2. విహారయాత్రలకు తోటి విద్యార్థులతో వెళ్ళటం మంచిది కాదు. జ. ________________________________________________ 3. నాగార్జున కొండపై జైనక్షేత్రాలు ఉన్నాయి. జ. ________________________________________________ 24

ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. సునందన్ వాళ్ళింటికి ఎవరు వచ్చారు? జ. ________________________________________________ ________________________________________________ 2. మామయ్య రాగానే సునందన్ ఎక్కడికి వెళ్ళానని చెప్పాడు? జ. ________________________________________________ ________________________________________________ 3. సునందన్ విహారయాత్రకు ఏ ప్రదేశానికి వెళ్ళాడు? జ. ________________________________________________ ________________________________________________ 4. నాగార్నజు సాగర్కు ఏ సంవత్సరంలో శంఖుస్ాథపన చేశారు? జ. ________________________________________________ ________________________________________________ 5. నాగార్జునసాగర్ దగ్రగ లో ఉన్న కొండపేరు ఏమిటి? జ. ________________________________________________ ________________________________________________ 6. రిజర్వాయర్ అని దేనిని అంటారు? జ. ________________________________________________ ________________________________________________ ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. విహారయాత్రల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 25

2. నాగార్జున కొండ గురించి మీకు తెలిసిన విషయాలను వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 3. విహారయాత్రకు వెళ్ళడం సరైనదా? కాదా? మీ సొంత మాటల్లో వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ సృజనాత్మకత అ. నాగార్జను సాగర్కు సంబంధించిన చిత్రపటాలు సేకరించి అతికించండి. ఆ. విహారయాత్రకు వెళ్ళిన ఇదదర్ ు మిత్రుల మధ్య జరిగిన సంభాషణను వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 26

భాషాంశాలు - పదజాలం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్లాథ ు వ్రాయండి. 1. చిన్నపిలలల్ తో కబుర్లు చెప్పాలి. ___________________ 2. నిజం తెలుసుకోవాలని రవికి ఆత్రుతగా ఉంది. ___________________ 3. ఈ క్షేత్రంలో పంటలు బాగా పండుతాయి. ___________________ 4. మంత్రిగారు కొత్త ప్రాజెక్టుకి శంఖుస్ాపథ న చేశారు. ___________________ ఆ. క్రింది ఖాళీలను పూరించండి. 1. నాగార్నజు సాగర్ కొండమీద_______________ఉంది. 2. నాగార్నుజ సాగర్ ఒక బహుళారథ్ ___________________ప్రాజెక్టు. 3. నాగార్ునజ కొండకు___________________లో ప్రయాణించారు. 4. ___________________నుండి విద్యుత్ తయారు చేస్తారు. 5. బౌదక్ధ ్షేత్రము___________________దగ్గర ఉంది. ఇ. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను వ్రాయండి. 1. పెద్ద × ___________________ 2. సాయంత్రం × ___________________ 3. వెళ్ళు × ___________________ 4. జ్పాఞ కం × ___________________ 5. ఉపయోగం × ___________________ 27

భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదములను వ్రాయండి. (   ) 1. వరి పంట బాగా పండింది. - ___________________ (   ) 2. రైతు పొలంలో పని చేస్తాడు. - ___________________ (   ) 3. నేను మంచి విషయం విన్నాను. - ___________________ (   ) 4. రవి ఆట వస్తువును కొన్నాడు. - ___________________ 5. ఈ శిల్పం చాలా బాగుంది. - ___________________ ఆ. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. 1. పేరనల్ ు తెలియజేసే భాషాభాగాన్ని ఈ పేరుతో పిలుస్తారు.  అ) అవ్యయము ఆ) సర్వనామము ఇ) నామవాచకము ఈ) క్రియ 2. నామవాచకమునకు బదులుగా ఉపయోగించే భాషాభాగాన్ని ఈ పేరుతో పిలుస్తారు.  అ) క్రియ ఆ) అవ్యయము ఇ) నామవాచకము ఈ) సర్వనామము 3. బంతి గుండ్రంగా ఉంది. గీత గీసిన పదము ఏ భాషాభాగము?  అ) నామవాచకము ఆ) సర్వనామము ఇ) విశేషణము ఈ) క్రియ 4. పనిని తెలియజేయునది.  అ) క్రియ ఆ) నామవాచకము ఇ) సర్వనామము ఈ) విశేషణము ప్రాజెక్టు పని మీ ప్రాంతంలో మీరు విహారయాత్ర చేసిన క్షేత్రాల వివరాలను చిత్రాలతో సహా సేకరించండి. గోడ పత్రికలో ప్రదర్శించండి. శత్రువులో నున్న మంచిని కూడా నేర్చుకో 28

3Chapter చాతుర్యం బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. మ ొదటి చిత్రంలో ఏం ఉద్ేశద ం జరుగుతోంది? అక్బర్ బీర్బల్ కథల ద్వారా తెలివితో 2. రెండవ చిత్రం చూస్తే మీకేమి కూడిన హాస్య రసాన్ని పిలలల్ కు అర్మధ య్యింది? అందించి, ఆనందింప చేయడమే ఈ పాఠం ఉద్ేదశం. 3. పై రెండు చిత్రాల ద్వారా మీరు ఏమి గ్రహించారు? పిలల్ల ూ! ఇలా చేయండి అ. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్ాలడండి. ఆ. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్థలా ను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థంకాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 29

ఒకరోజు అక్బర్ బీర్బల్ తోటలో విహరిస్తుంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి అక్బరుతో ఇలా మొరపెట్టుకున్నాడు. “నేను మా కుమార్తె పెళ్ళి చేయాలనుకుంటున్నాను. దానికి వెయ్యివరహాలు సంపాదించే మార్గనా ్ని చెప్పండి” అని అడిగాడు. దానికి అక్బర్ “నీవు పేదవాడివి? నీకు ఉన్నంతలోనే పెళ్ళి చేయాలి కదా! ఇంత ఘనంగా చేయవలసిన అవసరము ఏముంది?” అని అన్నాడు. “ ఇది నా జీవితాశయం. నాకు వరహాలు సంపాదించే మార్గం చెప్పండి” అని అడిగాడు. ఎవరైతే ఒక రాత్రంతా చెరువులో నిండా మునిగి ఉంటారో వారికి నేను వెయ్యి వరహాలు ఇస్తానని చెప్పాడు అక్బరు. దానికి బీర్బల్ అలా నీళ్ళలో ఉంటే ప్రాణాలు పోతాయి కదా అని అన్నాడు. ఆ మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు నేను ఉంటానని చెప్పి నీటిలో ఉన్నాడు. తెలవల్ ారేసరికి భటులు వచ్చి నీటిలో వున్న ఆ బ్రాహ్మణుడిని బయటికి తీసుకు వచ్చారు. అప్పుడు అక్బర్ ఆశ్చర్యపోయి “రాత్రంతా ఎలా నిలబడ్వాడ ు?” అని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు దూరంగా ఉన్న రాజకోట నుండి లాంతరు వెలుగు వెచ్చదనం తగులుతున్నట్ులగా ఊహించుకొని ఉన్నానని చెప్పాడు. దానికి అక్బర్ “నా షరతును ఉల్లంఘించావు, కాబట్టి నీకు ధనము ఇవ్వను” అని చెప్పాడు. అమాయకుడైన బ్రాహ్మణుడు నిరాశగా వెళ్ళి పోయాడు. అక్బర్ చేసిన పని బీర్బల్క‍ ు నచ్చలేదు. ఎలాగయినా అక్బర్క‌ ు కనువిప్పు కలగజేయాలనుకున్నాడు. తర్వాత బీర్బల్ అక్బర్ని భోజనానికి ఇంటికి పిలిచాడు. ఎంతసేపైనా భోజనం పెటల్ట ేదు. అక్బర్ కోపంతో బీర్బల్ వంట చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి అడిగాడు. “ఇలాంటి మర్యాద తగునా? భోజనానికి పిలిచి భోజనం పెట్టకుండా చెట్టు కింద మంట పెట్టుకుని తమాషా చేస్తున్నావా?” అని అడిగాడు. “వంట చేస్తున్నాను ప్రభూ!” అని బీర్బల్ సమాధానం చెప్పాడు. దానికి అక్బర్ వంట పాత్రలు లేవు కదా అని అన్నాడు. చెట్టుపైన ఉన్నాయి. క్రింది మంటకు చెట్టు పైన వంట అవుతుంది అని అన్నాడు బీర్బల్. కోపంతో అది ఎలా సాధ్యం అవుతుంది అన్నాడు అక్బర్. అదేమిటి! ప్రభూ! అలా అంటారు. నిన్న చెరువులో ఉన్న బ్రాహ్మణుడికి ఎక్కడో రాజకోట నుండి వెలుతురు తగిలిందని అన్నారు కదా! అలాగే చెట్టుపైన ఉన్న కుండకు కూడా క్రింద మంట తగులుతుంది అని చెప్పాడు. అంతరార్థం గ్రహించిన అక్బర్, బీర్బల్ తనకు కనువిప్పు కలిగించినందుకు సంతోషించి, బ్రాహ్మణుడికి ఇవ్వవలసిన వెయ్యి వరహాలు ఇచ్చి, బీర్బల్ను సన్మానించాడు. 30

బొమ్మ కఠిన పదాలు బొమ్మ కఠినపదం కఠినపదం లాంతరు భటులు రాజకోట విహారము వినండి - ఆలోచించి చెప్పండి అ. బీర్బల్ చతురతకు సంబంధించిన ఏదైనా ఒక కథను చెప్పండి. ఆ. ఈ కథను మీ సొంతమాటల్లో చెప్పండి. ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది పద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు తగిన జవాబులను బ్రాకెటలల్ ో గుర్తించండి.    వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ కని కలల్ నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! 31

ప్రశ్నలు: 1. ఎవరు చెప్పినా ఏం చేయాలి?  (      ) అ) వినాలి ఆ) మాట్డాల ాలి ఇ) నమ్మాలి 2. విన్న వెంటనే ఏమి చేయాలి?  (      ) అ) నమ్మాలి ఆ) ఆలోచించాలి ఇ) మర్చిపోవాలి 3. ఎటువంటి మనిషి నీతిపరుడు?  (      ) అ) పాపపుణ్యాలు తెలిసినవాడు ఆ) కషట్సుఖాలు తెలిసినవాడు  ఇ) నిజమూ, అబదమధ్ ు తెలిసినవాడు 4. ‘కలల’్ అంటే అర్థం ఏమిటి?  (      ) అ) అబదమధ్ ు ఆ) నిజము ఇ) పాపము 5. ఈ పద్యం ఏ శతకంలోనిది?  (      ) అ) దాశరథి ఆ) సుమతీ ఇ) వేమన ఆ. పాఠం చదవండి. క్రింది వాక్యాలు ఎక్కడున్నాయో గుర్తించండి. ఈ వాక్యాలు ఎవరు, ఎవరితో అన్నారో వ్రాయండి. 1. నీవు ఉన్నంతలోనే పెళ్ళి చేయాలి కదా! ఇంత ఘనంగా చేయవలసిన అవసరము ఏముంది? జ. ________________________________________________ 2. ఇలాంటి మర్యాద తగునా? భోజనానికి పిలిచి భోజనం పెట్టకుండ చెట్టుకింద మంట పెట్కటు ుని తమాషా చేస్తున్నావా? జ. ________________________________________________ 3. నిన్న చెరువులో ఉన్న బ్రాహ్మణుడికి ఎక్కడో రాజకోట నుండి వెలుతురు తగిలిందని అన్నారు కదా. అలాగే చెట్పుట ైన ఉన్న కుండకు కూడా క్రింద మంట తగులుతుంది. జ. ________________________________________________ ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. పేద బ్రాహ్మణుడు ఎవరితో మొరపెట్ుకట ున్నాడు? జ. ________________________________________________ ________________________________________________ 32

2. అక్బర్ను బ్రాహ్మణుడు ఎన్ని వరహాలు సంపాదించే మార్నగా ్ని చెప్పమని అడిగాడు? జ. ________________________________________________ ________________________________________________ 3. అక్బర్ బ్రాహ్మణుడిని నీటిలో ఎంతసేపు మునిగి ఉండమన్నాడు? జ. ________________________________________________ ________________________________________________ 4. బ్రాహ్మణుడు దేనిని ఊహించుకుంటూ నీటిలో ఉన్నాడు? జ. ________________________________________________ ________________________________________________ 5. బ్రాహ్మణుడు అక్బర్� డబ్బులు అడగటానికి గల కారణం ఏమిటి? జ. ________________________________________________ ________________________________________________ 6. అక్బర్ బ్రాహ్మణుడికి డబ్బులు ఎలా సంపాదించవచ్చని చెప్పాడు? జ. ________________________________________________ ________________________________________________ ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. బీర్బల్ ఎందుకు అక్బర్కు కనువిప్పు కలగజేయాలనుకున్నాడు? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 2. బీర్బల్ ఉపాయాన్ని గురించి వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 33

3. బీర్బల్ చేసిన పని సరైనదా? కాదా? మీ సొంతమాటల్లో వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ సృజనాత్మకత అ. అక్బర్, బీర్బల్ కథలకు సంబంధించిన చిత్రపటాలు సేకరించి, అతికించండి. ఆ. బీర్బల్ వలల్ కనువిప్పు కలిగిన అక్బర్, బ్రాహ్మణుడిని పిలిచి ఏమని ఉంటాడో, వారిరువురి మధ్య ఏమి సంభాషణ జరిగి ఉంటుందో వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ భాషాంశాలు - పదజాలం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్ాలథ ు వ్రాయండి. 1. పెళ్ళి విందు ఘనంగా ఉంది. ___________________ 2. రాజు తోటలో విహరిస్తున్నాడు. ___________________ 3. ప్రజలు తమ బాధలు రాజుతో మొరపెట్టుకున్నారు. ___________________ 34

4. షరతుని ఉల్లంఘించరాదు. ___________________ ___________________ 5. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే జరిమానా తప్పదు. ___________________ 6. అతని మాటల్లో అంతరార్థం కనుక్కోవటం కష్టం. ఆ. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను వ్రాయండి. ___________________ 1. వెచ్చదనం × ___________________ 2. రాత్రి × ___________________ 3. మునగడం × ___________________ 4. దూరం × ___________________ 5. క్రింద × ఇ. క్రింది ఖాళీలను పూరించండి. 1. బ్రాహ్మణుడు______________సంపాదించే మార్గం కావాలన్నాడు. 2. బ్రాహ్మణుడు రాత్రంతా___________________ఉన్నాడు. 3. రాజకోట నుండి బ్రాహ్మణుడు____________వెలుతురు తగులుతున్నట్ుల ఊహించుకున్నాడు. 4. బీర్బల్ చెట్ుట క్రింద___________________పెట్ాటడు. 5. బీర్బల్ అక్బర్క‍ ు___________________కలిగించాడు. భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది పదాలకు వచనాలను మార్చి వ్రాయండి. 1. చెరువులు - ___________________ 2. పాత్రలు - ___________________ 3. మార్గం - ___________________ 4. తప్పులు - ___________________ 5. చెట్టు - ___________________ 35

ఆ. క్రింది వాక్యాలలో కర్త, కర్మ, క్రియలను గుర్తించండి. 1. రవి పుస్తకం చదివాడు. 2. రమ్య పాట పాడింది. 3. గీత రామాయణం చదివింది. 4. రాఘవ క్రికెట్ ఆడాడు. 5. రమణ అన్నం తిన్నాడు. ఇ. క్రింది పేరాను చదివి, దానిలోని నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియలను గుర్తించి వ్రాయండి. అక్బర్ బ్రాహ్మణుడితో “నీవు పేదవాడివి? నీకు ఉన్నంతలోనే పెళ్ళి చేయాలి కదా! ఇంత ఘనంగా చేయవలసిన అవసరము ఏముంది?” అని అన్నాడు. “ఇది నా జీవితాశయం. నాకు వరహాలు సంపాదించే మార్గం చెప్పండి” అని బ్రాహ్మణుడు అడిగాడు. ఎవరైతే ఒక రాత్రంతా చెరువులో నిండా మునిగి ఉంటారో వారికి నేను వెయ్యి వరహాలు ఇస్తానని చెప్పాడు అక్బరు. నామవాచకం సర్వనామం విశేషణం క్రియ ప్రాజెక్ుట పని అక్బర్ బీర్బల్ కథలు సేకరించండి. మీకు నచ్చిన ఒక కథను చదివి వినిపించండి. తెలివికి అందరూ బానిసలే 36

4. సామెతలు ఉద్శేద ం తెలుగువారి సామెతలను విద్యార్ులథ కు పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్శేద ం. ఇల్ుల చూసి ఇల్లలా ిని చూడమన్నారు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు తల్లి లేని పిల్ల ఉల్లి లేని కూర పరుగెత్తి పాలు తాగడంకన్నా నిల్చుని నీళ్ళు తాగడం మేలు మంచమున్నంతవరకే కాళ్ళు చాచుకోవాలి. ఉపకారానికి పోతే అపకారం వచ్చినట్లు 37

ఏ ఎండకు ఆ గొడుగు పట్ినట ట్ుల జిహ్వకోరుచి, పుర్రెకోబుద్ిధ అందనిద్రాక్ష పళ్లు పులల్న అగ్నికి ఆజ్యం పోసినట్లు ఎంత చెట్ుటకు అంతగాలి కోతికి కొబ్బరికాయ దొరికినట్ుల సామాన్య మానవుని అనుభవసారం నుంచి పుట్నటి వే సామెతలు. ఈ సామెతలు మామూలు మనుషుల నోటి నుంచి వెలువడినవే అయినా వాటిలో గొప్ప అందం ఉంది. సామాన్య మానవుని నోటి నుండి అలవోకగా జాలువారేవే సామెతలు. 38

వినండి - ఆలోచించి చెప్పండి అ. మీ ఇంట్లో మీ పెదదవ్ ాళ్ళు, ఉపాధ్యాయులు సామెతలు వాడుతూ ఉంటారు కదా! మీకు తరుచు అనుభవమైన కొన్ని సామెతలను చెప్పండి. ఆ. పాఠంలో మీకు ఏ సామెతలు నచ్చాయో చెప్పండి. ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది పద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు తగిన జవాబులను బ్రాకెట్లల ో గుర్తించండి. తల్లితండ్రి మీద దయ లేని పుత్రుండు పుట్నట ేమి! వాడు గిటనట్ ేమి! పుటలట్ ోని చెదలు పుటట్వా! గిట్టవా! విశ్వదాభిరామ వినురవేమ! ప్రశ్నలు: 1. తల్లితండ్రుల మీద ఏమి కలిగి ఉండాలి?  () అ) ద్వేషం ఆ) దయ ఇ) కోపం 2. చెదలు ఎక్కడ పుడతాయి?  () అ) గట్టుపై ఆ) మట్టలి ో ఇ) పుట్టలో 3. ‘దయ’ అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి?  () అ) నిరదయ్ ఆ) దుర్యద ఇ) అతి దయ 4. ‘పుత్రుడు’ అనే పదానికి అర్థం ఏమిటి?  () అ) తమ్ముడు ఆ) కొడుకు ఇ) కూతురు 5. ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరు?  () అ) గోపన్న ఆ) బద్ెదన ఇ) వేమన ఆ. క్రింద ఇచ్చిన భావానికి సరిపడే సామెతలు పాఠం ఆధారంగా వ్రాయండి. 1. తల్లి యెక్క ప్రాముఖ్యత తెలిపే సామెత. జ. ________________________________________________ 39

2. సమయానికి తగినట్ుట నడుచుకోవడం. జ. ________________________________________________ 3. మంచి చేయపోతే చెడు ఎదురవడం. జ. ________________________________________________ 4. ఉన్న దాంట్ోల సంతృప్తి చెందడం. జ. ________________________________________________ ఇ. క్రింది సామెతలు చదవండి. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. 1. అంధునకు అద్దం చూపినట్ుల. 2. ఆకాశానికి నిచ్చెన వేయుట. 3. ఇంటి దొంగను ఈశ్వరుడయినా పట్లట ేడు. 4. ఎవరు త్రవ్విన గోతిలో వారే పడతారు. 5. కంచు మ్రోగునట్ుల కనకంబు మ్రోగునా. 6. కుక్క కాటుకు చెప్పుదెబ్బ. 7. ఇంట్ోల పులి వీధిలో పిల్లి. ప్రశ్నలు: 1. పై సామెతలలో అత్యాశ గురించి చెప్పిన సామెత ఏది? జ. ________________________________________________ 2. ఎవరు చేసిన తప్పుకు శిక్ష వాళ్ళే అనుభవిస్తారు అని చెప్పే సామెత ఏది? జ. ________________________________________________ 3. గుడ్విడ ాడికి అద్దం చూపించడం వలల్ ప్రయోజనం లేదని చెప్పే సామెత ఏది? జ. ________________________________________________ 4. కనకం అంటే అర్థం ఏమిటి? జ. ________________________________________________ 5. అపకారము చేసిన వాడికి ఎదురు దెబ్బ కొటట్డం అనే సామెత ఏది? జ. ________________________________________________ 40

ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. దేనిని చూసి ఇల్లాలిని చూడాలి? జ. ________________________________________________ ________________________________________________ 2. ఎక్కడ గెలిచి రచ్చ గెలవాలి? జ. ________________________________________________ ________________________________________________ 3. పరుగెత్తి పాలు తాగటం కన్నా ఏది మేలు? జ. ________________________________________________ ________________________________________________ ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. మీకు తెలిసిన ఏవైనా మూడు సామెతల్ని వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 2. “ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు” అనే సామెతకు అర్థం ఏమిటి? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 3. సామెతలు మాట్లాడే భాషకు ఏ విధంగా ఉపయోగపడతాయి? జ. ________________________________________________ ________________________________________________ 41

________________________________________________ ________________________________________________ సృజనాత్మకత అ. మీ ఇంట్ోల పెదద్వారు ఉపయోగించే ఏవైనా మూడు సామెతలను వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ఆ. మీకు నచ్చిన సామెతను వ్రాసి, అది ఏ సందర్భంలో వాడతారో చెప్పండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 42

భాషాంశాలు - పదజాలం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు వ్రాయండి. 1. అగ్నితో ఆటలు ఆడరాదు. ___________________ 2. ఆజ్యం అగ్నిని ఎగదోస్తుంది. ___________________ 3. అందరికీ మేలు చేయాలి. ___________________ 4. జిహ్వకొక రుచి ఉంటుంది. ___________________ ఆ. క్రింది వాక్యాలు చదివి, పాఠం ఆధారంగా తప్పు(×), ఒప్పు (P) లను గుర్తించండి. 1. ఎంత చెట్టకు ు అంత గాలి. ( ) 2. అందని ద్రాక్షపండ్లు పుల్నల . ( ) 3. ఇంట గెలవక పోయినా రచ్చ గెలవాలి. ( ) 4. ఉపకారానికి పోతే అపకారం వచ్చినట్ుల. ( ) 5. ఇల్లాలిని చూసి ఇంటిని చూడాలి. ( ) ఇ. క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు వ్రాయండి. 1. ఇల్ లు - అందం జ. ________________________________________________ ________________________________________________ 2. చెట్టు - ప్రకృతి జ. ________________________________________________ ________________________________________________ 3. పాలు - బలం జ. ________________________________________________ ________________________________________________ 43

భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదములను వ్రాయండి. 1. మా ఇల్లు అందంగా ఉంటుంది. - _______________ 2. చెట్ుట కొమ్మ మీద చిలుక వాలింది. - _______________ 3. నా కాలు నొప్పిగా ఉంది. - _______________ 4. దానిమ్మ పండు తియ్యగా ఉంది. - _______________ 5. వానాకాలంలో గొడుగును వాడతారు. - _______________ ఆ. క్రింది పదాలు ఏ భాషాభాగానికి చెందుతాయో వాటితో జతపరచండి. 1. వచ్చారు ( ) అ. నామవాచకము 2. రాజు ( ) ఆ. విశేషణము 3. ఆమె ( ) ఇ. అవ్యయము 4. నలుపు ( ) ఈ. క్రియ 5. ఆహా ( ) ఉ. సర్వనామము ఇ. క్రింది వాక్యాలలో క్రియా పదానికి ముందు విశేషణమును చేర్చి వ్రాయండి. 1. ఏనుగు ఘీంకరించింది. 2. ఉమ పాడింది. 3. రవి నవ్వాడు. 4. పిల్లి నడిచింది. 5. పువ్వులు పూశాయి. ప్రాజెక్టు పని జంతువులపై చాలా సామెతలు ఉన్నాయి. వాటిని సేకరించండి. మీ తరగతి గదిలో వినిపించండి. చేపకు ఈత నేర్పటానికి ఎప్పుడూ ప్రయత్నించకు 44

5Chapter లేఖ బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. మ ొదటి చిత్రంలో పాప ఏమి ఉద్శదే ం చేస్తోంది? లేఖలు రాసే సంప్రదాయం ఈనాటిది కాదు. 2. రెండవ చిత్రంలో ఏం జరుగుతోంది? కాకపోతే కాలం మారే కొద్దీ దాని స్వరూపం మారుతూ వస్తను ్నది. ప్రతి విద్యార్ిథ జీవితంలో 3. పై రెండు చిత్రాల ద్వారా మీరు ఏమి తరచుగా లేఖలు వ్రాయాల్సిన అవసరం గమనించారు? ఏర్పడుతుంది. కనుక లేఖారచన పదతధ్ ిని బాల్యంలోనే నేర్చుకోవడం మంచిది. అటువంటి కొన్ని లేఖలను విద్యార్ధులకు నేర్పడమే ఈ పాఠం ఉద్శేద ం. పిల్లలూ! ఇలా చేయండి అ. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్లడా ండి. ఆ. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్థాలను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థం కాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 45

ఒక వ్యక్తి నుండి సమాచారం ఇంకొక వ్యక్తికి అందించుటకు లేఖలు ఉపయోగపడతాయి. డైరీ వ్రాయటం వల్ల కలిగే లాభాల గురించి వివరిస్తూ మిత్రునికి లేఖ. హైదరాబాదు, xxx. ప్రియమిత్రుడు సందీప్కు, నీ మిత్రుడు అనురాగ్ వ్రాయునది. నేను క్షేమంగా ఉన్నాను. నీవు కూడా క్షేమంగా ఉన్నావనితలుస్తాను. ముఖ్యంగా నేను ఈ లేఖలో ‘డైరీ’ గురించి తెలియజేస్తున్నాను. అసలు డైరీ అంటే ఏమిటో నీకు తెలుసా? మనం ఏ రోజు చేసే పనులు ఆ రోజు పేజీలో క్రమంగా వ్రాసుకునే పుస్కత మే డైరీ. ఈ విధంగా వ్రాయటం మంచి అలవాటు సందీప్. గాంధీ తాతగారు కూడా ప్రతిరోజూ డైరీ వ్రాసేవారట. గాంధీగారు డైరీ వ్రాయటమే కాదు, డైరీ అనేది ప్రతి ఒక్కరికి వెల కటల్ట ేని సంపద అని చెప్పారు. అందుకనే మనమంతా దాని ప్రాముఖ్యతను గుర్తించి తెలుసుకోవటం మంచిది. డైరీ వ్రాయటం మంచి అలవాటని గాంధీగారు ఎన్నోసార్లు వారి ఉపన్యాసాల్లో చెప్పారని మా నాన్నగారు నాతో చెప్పారు. ఈ డైరీ వ్రాయటం వలన చాలా లాభాలున్నాయి. మనం మరచిపోయిన విషయాలను మనం వ్రాసిన డైరీలు తిప్పి చూసుకుంటే వెంటనే జ్పాఞ కానికి వస్తయా ి. మనదేశ నాయకులు డైరీలు వ్రాయడం వలన్ల ే మనకు వారి జీవితచరిత్ర, వాళ్లు మన కోసం అనుభవించిన కష్లటా ు తెలుస్తున్నాయి. అట్గలా ే మనం వ్రాసే డైరీలు మన ముందు తరాల వారికి పనికి వస్తాయి. అంతేకాదు, ఈ దినచర్య వ్రాసే అలవాటు వల్ల మనం చెప్పదలచుకొన్నది బాగా చెప్పగలుగుతాం, వ్రాయగలుగుతాం. ఒక్కోసారి మనం మన జీవితంలో ఎంతో మంది ప్రముఖ వ్యక్తులను కలుసుకొంటూ ఉంటాం. వారి నుండి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటాం. అటువంటి వాటిని మన ‘దినచర్య’ పుస్కత ంలో వ్రాసుకొన్నటయ్ల ితే వాటిని మళ్ీల జ్పాఞ కం చేసుకోవటానికి అవకాశం వుంటుంది. అవి మన జీవితాన్ని సరియైన మారగ్ ంలో నడిపించేందుకు దోహదపడతాయి. నీవు కూడా ప్రతి రోజూ డైరీ తప్పక వ్రాస్తావని ఆశిస్తున్నాను. అమ్మకు, నాన్నగారికి నా నమస్కారాలు తెలియజేయగలవు. ఇట్లు చిరునామా: నీప్రియమిత్రుడు, కె. సందీప్, అనురాగ్. నాలుగవ తరగతి, మున్సిపల్ హైస్కూల్, సంజీవయ్య నగర్, కరీంనగర్. 46


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook