Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 202110262-APEX-STUDENT-WORKBOOK-TELUGU_FL-G07-FY

202110262-APEX-STUDENT-WORKBOOK-TELUGU_FL-G07-FY

Published by CLASSKLAP, 2020-04-13 05:35:12

Description: 202110262-APEX-STUDENT-WORKBOOK-TELUGU_FL-G07-FY

Search

Read the Text Version

4. కిొంద ప్రశాల్కు పాఠొం చదవి, జవాబులు ర్యయొండి. (అ) కవికి - శలిపకి గల్ పోలికలు ఏమిట్ట? జ. కవి రచనలో,ో శలిప శల్పొంలో అల్ొంకారొం, అొందొం ఉొంద. కవి త్న మనసులో భావాల్కు కల్ొంతో ఊపిరి పోసాాడు. త్న కవిత్వొం ద్యవర్య అదుభత్ రచనలు స్ృషిసా ాాడు. అటువొంట్ట అల్ొంకార రచన శలిప ఉలిలో కూడా ఉొంటుొంద.అొందుకే శలిప, ర్యతిస్ాొంభాల్పై పూల్గుతుాలు చెకుకత్యడు. కవి త్న కావాాలోో చిత్ర్యల్ను స్ృషిసా ాాడు. ఈ విధొంగా కవికి, శలిపకి ఏమాత్రొం భేధొం లేదు. ఇదురికి దగరి పోలికలు ఉనాాయి. (ఆ) శలిపని గురిొంచి “నిశియముగా చిరొంజీవి” అని కవి ఎొందుకనాాడు? జ. శల్కు చావులేదు.అటాోగే శల్లోో ద్యగిన అనేక రూపాల్ను చిత్ర్యల్ను త్న నైపుణాొంతో బయట్కు తీసిన శలిపకి కూడా చావులేదు. త్న ఊహకు రూపొం ప్రసాదసాాడు. కనుక శలిప “నిశియొంగా చిరొంజీవి”. (ఇ) “సుతెానుొండి మొల్చ్చనవి” అని కవి వేట్టని ఉదేశు ొంచి చెపాపడు? జ. బొండ్ర్యళియొందు జీవకళ కలిని మానవ విగ్రహాలు సైత్ొం శలిప సుతెా నుొండి ఉదభవిసాాయి అని కవి ఉదేుశాొం. 2.3 సీవయరచన- ప్రశా జవాబులు 1. కిొంద ప్రశాల్కు మీ సొొంత్మాట్లోో జవాబులు ర్యయొండి. (అ) శలిప ర్యళిలో ఏఏ రూపాల్ను చూసి ఉొంటాడు? జ. శలిప ర్యళిలో ఎన్నా రకాల్యిన రూపాల్ను చూసాడు. త్న నైపుణాొంతో ర్యతి స్ాొంభాల్ను వాట్టపై పూల్గుతుాల్ను, దేవత్య మూరుాల్ను, భయొంకరమైన సిొంహాల్ త్ల్ల్ను, ఘనచరిత్ర గల్ అజొంత్య చిత్ర్యల్ను, అపసరస్ స్త్రీల్ను, ఏనుగుల్నూ, గునా ఏనుగుల్నూ, మానవవిగ్రహాలు మొదలైనవి శలిప ర్యళిలో చూసి ఉొంటాడు. (ఆ) నల్నో ి ర్యళికు శలిప మీద కృత్జతా ్ ఎొందుకుొండాలి? జ. నల్ోనిర్యళ్ళి అొంటే కొొండ్ల్ మీద వారిొంగా పడిఉొండే బొండ్ర్యళ్ళి. అటువొంట్ట ర్యళిను దేవత్యమూరుాలుగా మల్చి వాట్టకి పూజలు పొందే అరహత్ను కలిపొంచాడు శలిప. నిత్ాొం పసుపు, కుొంకుమల్ పూజలు అొందుకునేలా చేశాడు. ఏ ర్యళ్ళి పొందలేని అదృషానిా ఆ ర్యళికు కలిొి ంచాడు. కాబట్టా నల్ోని ర్యళికు శలిప మీద కృత్జాత్ ఉొండాలి. (ఇ) శల్కు, శలాపనికీ ఉొండే భేదొం ఏమిట్ట? జ. ఎటువొంట్ట ఉపయోగొం లేకుొండా కొొండ్ల్పై పడి ఉనా ర్యయి శల్. ఇద ఒక ఆకారొం లేనిద ద్యనికి శలిప త్న ఉలి,సుతెా స్హాయొంతో గొపప రూపొం ఇసాాడు. శలిప చేతిలో అొందమైన శల్పొంగా మారితే ద్యనిని చూసి ముగుిల్వని వారు ఉొండ్రు. శల్ శలిప చేతిలో అలా ఆకృతి పొందడ్మే శల్పొం. (ఈ) కవికీ, చిత్రకారుడికి ఉొండే పోలికలు, భేద్యలు ఏమిట్ట? జ. కవికీ, చిత్రకారుడికి ఉొండే పోలిక: త్మ మనసులోని చిత్ర్యల్ను కవి-కవిత్వ రూపొంలో,చిత్రకారుడు- కాగిత్ొంపై రొంగుల్తో ఎొంత్ట్ట వరనణ ల్నయినా పాఠకుల్ మనసుసను హతుాకునే విధొంగా చిత్రిసాారు. 101202






























































































Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook