Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 202110262-APEX-STUDENT-WORKBOOK-TELUGU_FL-G07-FY

202110262-APEX-STUDENT-WORKBOOK-TELUGU_FL-G07-FY

Published by CLASSKLAP, 2020-04-13 05:35:12

Description: 202110262-APEX-STUDENT-WORKBOOK-TELUGU_FL-G07-FY

Search

Read the Text Version

5. ‘కోలాట్ొం - చెకకభజనల్ను’ గురిొంచి మీ సొొంత్మాట్లోో ర్యయొండి. జ. కోలాట్ొం భజన స్ొంప్రద్యయానికి చెొందన జానపద కళారూపొం. కోల్ అనగా కర్ర అరథొం. కర్రల్తో ఆడుతూ చేసే భజన అనా మాట్. గ్రామదేవత్ పొండుగలు, తీర్యలథ ు, జాత్రలు, ఉత్సవాలోో కళాకారులు దీనిని ప్రదరిశసాారు. కోలాట్ొం ఒక బృొందనృత్ాొం. కళాకారులు చేతిలో కోలాట్ొం కర్రలు పటుకా ొని వారి నాయకుడు చెపిపనటుో పద్యనికి, దరువుకు అనుగుణొంగా నాట్ాొం చేసాారు. వారు ఒకరికొకరు కర్రలు త్యకిసూా, ల్యబదుొంగా శృతి త్పపకుొండా వాయిసూా వేగొంగా చిొందులేయగల్రు. పాట్కు అనుగుణొంగా నృత్ాొం చేయడానిా కోపు అొంటారు. కోలాట్ొం కోపుల్లో కృష్ణకోపు, లాలికోపు, చిపాపడ్కోపు, దొంపుడు కోపు, బస్వకోపు మొదలైన ప్రక్రయలుొంటాయి. చెకకభజన తెలుగువారి పలెలో ోో అనాదగా వసుానా కళారూపాల్లో ఒకట్ట. పొండుగలు, జాత్రల్ స్మయాల్లో కొొంత్మొంద యువకులు కలిసి ర్యత్రిపూట్ దేవాల్య ప్రాొంగణొంలో చెకకభజన ప్రదరిశసాారు. పొంచెకటుా, రొంగుల్ త్ల్గుడ్,డ నడుముపట్ట,ా కాళిగజలజ ు వీరి ఆహారాొం. ఇత్ాడి బిళిలునా చెకకల్ను ఒక చేతిలో పటుకా ుని ఆడిసూా, త్యళానికి అనుగుణొంగా ఒకేసారి ఎగరడ్ొం, కూరోివడ్ొం, లేవడ్ొం, గుొండ్రొంగా తిరగడ్ొం వొంట్ట భొంగిమలు ప్రదరిశసాారు. భారత్, ర్యమాయణ, భాగవత్యల్లోని అొంశాలు చెకకభజనలో ముఖామైనవి. దీనిలో హరిభజనలు, పొండ్రి భజనలు, కోలాట్ భజనలు, అడుగు భజనలు అనే ప్రక్రయలు ఉొంటాయి. 6. ‘గిరిజన నృత్ాొం’ గురిొంచి మీ సొొంత్మాట్లోో ర్యయొండి. జ. జానపద నృత్యాల్కు ఆదమజాతుల్ నృత్యాలే ఆధ్యరొం. గిరిజనుల్ నృత్యాల్లో అనేక రకాలు ఉనాాయి. వాట్టలో ధిొంసా,కురవొంజి ముఖామైనవి. ధిొంసా ఒక బృొందనృత్ాొం. సుమారు 20 నుొండి 30 మొంద ఈ నృత్ాొంలో పాల్ిొంటారు. దీనిలో స్త్రీలు నృత్ాొం చేసుాొంటే, మగవారు వాయిద్యాలు వాయిసాారు. జటుకా ు ఒక నాయకుడు (నాయుడు) ఉొంటాడు. ఉత్సవాల్ స్మయొంలో ఒక గ్రామానికి చెొందనవారు మరొక గ్రామానికి వెళిి ధిొంసా నృత్ాొంలో పాల్ొి ంటారు. వివాహ స్మయొంలో, చైత్రమాస్ొంలో జరుగు “ఇట్టకల్ పొండుగ” (ఈటెల్ పొండుగ) రోజల్లో ఈ ధిొంసా నృత్ాొం చేసాారు. ధిొంసాలో స్నాాయి, తుడుము, కిరిడి, డ్పుప, బాకా, పినాల్గర్ర, జోడికొముమలు అనే ఆరు రకాల్ వాయిద్యాల్ను పురుషులే వాయిసాారు. త్మ గ్రామదేవత్ ‘నిసాని దేవత్’ను ఆర్యధిసూా చేసే నృత్యానిా జోడి ధిొంసా అొంటారు. కురవొంజి అనగా ఒక నృత్ావేష్ొంతో కూడిన ల్యబదమి ైన అడుగు. కురవల్నే గిరిజనులు ప్రదరిశొంచేద కాబట్టా ద్యనిని కురవొంజి లేక కొరవొంజి అని పిలుసూా వచాిరు. కురవొంజి ఆొంధ్రుల్ మొట్ామొదట్ట గిరిజన కళారూపొం. అరణ్యాల్లో నివసిొంచే చెొంచ్చలు, కోయలు, కురవలు ఈ నృత్యానిా ప్రదరిశొంచేవారు. పుణాక్షేత్ర్యల్ గురిొంచిన పుర్యణ గాథలు ఇొందు ప్రదరిశత్మవుత్యయి. 204

SESSION 1 16. బాల్ా క్రీడ్లు - చదవొండి 1.1 చదవొండి – ఆలోచిొంచొండి – చెపపొండి ప్రశాలు – జవాబులు : 1. చిత్రొంలో ఎవరెవరు ఏొం చేసుానాారో చెపపొండి. జ. చిత్రొంలో పిల్ోలు రకరకాల్ ఆట్లు ఆడుకుొంటూ ఉనాారు. కొొందరు కబడ్డడ ఆడితే, ఇొంకొొందరు ద్యగుడు మూత్లు, ఇొంకొొందరు ఊయల్ ఊగడ్ొం వొంట్టవి చేసుానాారు. 2. చిత్రొంలో పిల్లో ు ఏఏ ఆట్లు ఆడుతునాారు? జ. చిత్రొంలోని పిల్లో ోో కొొందరు బాలురు కబడ్డడ ఆట్ ఆడుతునాారు. కొొందరు బాల్బాలికలు ఖఖను, ద్యగుడుమూత్ల్ను ఆడుతునాారు. కొొందరు మేక - పులి ఆట్ను ఆడుతునాారు. కొొందరు బిళోొంగోడి, వొంగుళ్ళి- దూకుళ్ళి ఆడుతునాారు. కొొందరు బాలికలు ఉయాాల్లు ఊగుతునాారు. 3. మీకు ఇష్మా ైన ఒక ఆట్ను ఎలా ఆడ్త్యరో చెపపొండి. జ. నాకు ఇష్ామైన ఆట్ : కబడ్డడ ఆట్గాళ్ళి ఏడుగురి చొపుపన విడిపోయి ఈ ఆట్ ఆడ్త్యరు. కూత్కి ఒకరి త్రువాత్ మరొక జటుావారు వెళత్యరు. అవత్ల్ జటుా కూత్కి వచిిన వారిని పటుకా ుొంటే వారికి ఒక పాయిొంటు ఇసాారు. రెొండు జట్ోను విడ్కొడుతూ ఒక రేఖ ఉొంటుొంద. బోనసు రేఖ ఉొండ్డ్ొం ఈ ఆట్ విశేష్ొం. 1.2 చదవొండి – నేపథాొం వ్రేపలెోలో శ్రీకృషుణణ ిణ చొంపడానికి కొంసుడు అనేక మొంద ర్యక్షసుల్ను పొంపాడు. ఆ ర్యక్షసుల్ను ఒకొకకకరిని ఒకొకకకర్వతిగా కృషుడణ ే చొంపాడు. ఇవనీా చూసి వ్రేపలెలో ో నొందుడు స్మావేశొం పటాాడు. అొంత్వరకు జరిగిన భయొంకరమైన విష్యాల్ను గురిొంచి చరిిొంచాడు. ఆ స్మయొంలో ఉపనొందుడ్నే వృది గోపాల్కుడు ఇనిా స్మస్ాల్ను ఎదురొకొంటూ వ్రేపలెోలో ఉొండ్డ్ొం కనాా బృొంద్యవనొం వెళిడ్ొం మొంచిదని సూచిొంచాడు. అొందుకు అొందరూ అొంగీకరిొంచి బృొంద్యవనొం చేర్యరు. అకకడ్ బల్ర్యమకృషులణ ు త్మతోట్ట బాలురతో ఆడిన ఆట్ల్ను గురిొంచి ఈ పాఠాాొంశొం వివరిసుాొంద. ఈ పాఠాభాగొం “ఆొంధ్రమహా భాగవత్ొం” దశమస్కొంధొం నుొంచి తీసుకొనాద. 205
























































































Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook