Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 51704068_BGM_9789387653108-TEL-L1-Integrated Book-Telugu-FY_Txt

51704068_BGM_9789387653108-TEL-L1-Integrated Book-Telugu-FY_Txt

Published by IMAX, 2021-12-31 10:27:50

Description: 51704068_BGM_9789387653108-TEL-L1-Integrated Book-Telugu-FY_Txt

Search

Read the Text Version

8. ఎ - ె నెమలి జెండా చెవి గెల టెంకాయ వెలుగు చదవండి మెడ బెండ చెలమ సెలవు గెల రెండు గెడలు పెరటి సెగ చెంత చెలిమి తెలుపు తెర జెండా నెలలు కెరటం కెంపు పెదవి చెలియ టెంకాయ వెండి మెతుకు బెడద నెలవంక నెమలి ఈక ఏమంటుంది? జెండా పండుగ చేయమంటుంది. జెండా రెపరెపలాడాలంటుంది. ఆ జెండానే మన జాతీయ జెండా అంటుంది. 47

వ్రాయండి 1. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుటట్ ండి. నె న నె నె మె మె మ మె గ గె గె గె శె శె శ శె 2. క్రింది పదాలను జతపరచండి. మెరిసెను ఉరుములు కురిసెను మెరుపులు ఉరిమెను ఏరులు పారెను చినుకులు 3. క్రింది పదాలలో గీత గీసిన అక్షరాలకు ‘ఎత్వం’ ( ె ) చేర్చి వ్రాయండి. 1. మడ: ___________________ 2. నల: ___________________ 3. గల: ___________________ 4. వల: ___________________ 5. తర: ___________________ 6. సలవు: ___________________ 4. క్రింది అక్షరాలకు ‘ఎత్వం’ ( ె ) చేర్చి వ్రాయండి. క చ జ ట డ త ద న ప బ మయ ర ె� 48

5. క్రింది వాక్యాలు చదివి, ఖాళీల్లో సరైన పదాన్ని వ్రాయండి. (బెండకాయ, కెంపు, సెలవు, తెలుపు, పెదవి) 1. నా దగర్గ _________ లహారము ఉన్నది. 2. నాకు _________ రంగు అంటే చాలా ఇషట్ము. 3. నాకు _________ కూర అంటే చాలా ఇష్మట ు. 4. మా బడికి _________ ప్రకటించారు. 5. ఎప్పుడు _________ పై చిరునవ్వు ఉండాలి. 6. క్రింది గళ్ళలోని అక్షరాలను చూసి, అడిగిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. కెం పు ల నె మ లి 123456 1 వ అక్షరం ఏమిటి? - ______ 2, 6 అక్షరాలు కలిపి వ్రాయండి. - ______ 4, 3 అక్షరాలు కలిపి వ్రాయండి. - ______ 4, 5, 6 అక్షరాలు కలిపి వ్రాయండి. - ______ 1, 2, అక్షరాలు కలిపి వ్రాయండి. - ______ 7. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. చె కు పె గు రు తె వు మె పు 49

సృజనాత్మకత క్రింది చిత్రంలోని అక్షరాలను కలిపి, వచ్చిన బొమ్మ గురించి రెండు వాక్యాలు చెప్పండి. 50

ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్డాల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? 2. మీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్మట ో చెప్పండి. 3. మీరు మీ అమ్మకు ఇంటి పనులలో సహాయం చేస్తారా? 4. మీకు మీ అమ్మ చేసే పనులు చెప్పండి. 51

9. ఏ - ే చేప గేదె తేలు మేక చేతులు మేడ చదవండి దేవత తేగలు కేక భేరి సేవ పేలాలు గేదె దేవి శేషం వేమన చేదు రేకు హేమ ధేనువు పేద బేలు కేరళ సేవలు తేలు టేకు నేరేడు మేకులు నేత వేలు లేఖలు లేత మేక రేగడి నీటిలో చేప తేలుకు కొండెం చేనుకు కంచె గేదెకు పలుపు 52

వ్రాయండి 1. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుట్టండి. మే మే మే మె గే గె గే గే నే నె నే నే రే రే రె రే 2. క్రింది పదాలను జతపరచండి. చేపల పూలు చేమంతి పూజ నేరేడు చెరువు దేవుని పండు వేప మామ మేన వేరు 3. సరైన అక్షరంతో క్రింది ఖాళీలను పూరించండి. 1. _________ రు (పే / టే) 2. _________ బు (పే / జే) 3. _________ కు (మే / నే) 4. _________ లు (నే / వే) 5. _________ లు (తే / రే) 6. _________ ప (వే / లే) 4. క్రింది అక్షరాలకు ‘ఏత్వం’ ( ే ) చేర్చి వ్రాయండి. క చ జ ట డ త ద న ప బ మయ ర ే� 53

5. క్రింది వాక్యాలలో గీత గీసిన పదానికి సరైన గుణింతాక్షర గుర్తును చేర్చి వ్రాయండి. 1. వెప చిగురు చేదుగా ఉంటుంది. ____________ 2. నా జెబులో డబ్బులు లేవు. ____________ 3. నాకు రెగుపండంటే చాలా ఇషమ్ట ు. ____________ 4. మా మెనమామ నాకు బటట్లు తెచ్చాడు. ____________ 5. మా అమ్మ సెరు బియ్యం వండింది. ____________ 6. క్రింది ఖాళీలలో బొమ్మలకు బదులు పదాలను చేర్చి వ్రాయండి. 1. నాకు ___________ పళ్ళు అంటే చాలా ఇష్టము. 2. అతనికి ___________ జొన్న అంటే చాలా ఇషటమ్ ు. 3. భారతమాతకు ___________ బంగరు భూమికి జేజేలు పాట అంటే నాకు చాలా ఇషట్ము. 4. నేను మా నాన్నగారికి ___________ వ్రాశాను. సృజనాత్మకత క్రింది పదాలను త్రిప్పి వ్రాయండి. 1. పడగ ____________ 2. తల ____________ 3. కలప ____________ 4. కిటికి ____________ 5. తుంగ ____________ 6. పంచె ____________ 7. జలజ ____________ 8. రమ ____________ 54

ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్డాల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలోని మనిషి ఏమి చేస్తున్నాడు? 2. అతనిని తెలుగులో ఏమని పిలుస్తారు? 3. చేపలు దేనిలో నివసిస్తాయో మీకు తెలుసా? 4. మీరు ఎప్పుడైనా చేపలను పటడ్ట ం చూశారా? 55

10. ఐ - �ై మైకు రైలు సైకిలు టైరు జైలు పైరు చదవండి లైను రైలు కైకేయి మైదానం కైపు సైగ మైలు నైలాను జైలు రైతులు పైడి పైట టైరు శైలము గైరు సైదులు లైలా డైరీ పైకం మైనము బైట జైహింద్ హైమ పైరు బైరాగి శైలు మైనా దైవము చైను తైలము 56 శైలి పైసలు రైలు లైటు వెలిగింది రైలు బండి కదిలింది మైసూరు దాటింది

వ్రాయండి 1. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుట్టండి. కై కై కై కె మై మై మె మై రె రై రై రై నై నై నె నై 2. క్రింది పదాలను జతపరచండి. వరి పైసా రథం మైలు నయా పైరు ఒక పైన 3. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. రై ___________________ ___________________ మై లు ___________________ జై ___________________ నై 4. క్రింది అక్షరాలకు ‘ఐత్వం’ ( ె ) చేర్చి వ్రాయండి. క గ చ జ ట డ త ద ప బమర ల ై� కై 57

5. క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు వ్రాయండి. కై కే యి జై పు టై రు లు సై లై ను మై గ తై లం నం 1. ______________ 5. ______________ 2. ______________ 6. ______________ 3. ______________ 7. ______________ 4. ______________ 8. ______________ 6. క్రింది ఖాళీలలో సరైన అక్షరాన్ని గుర్తించి వ్రాయండి. 1. _________ లు (నై, నే) 2. _________ టు (లె, లై) 3. _________ ను (చై, చె) 4. _________ లం (తే, తై) 5. _________ రు (పె, పై) 6. _________ నం (మై, మే) 7. క్రింది వాక్యంలోని అక్షరాలతో వచ్చే కొన్ని పదాలు వ్రాయండి. రైతులు చేలో పనులు చేస్తారు. 1. ______________ 2. ______________ 3. ______________ 4. ______________ 5. ______________ 6. ______________ 58

సృజనాత్మకత క్రింది చిత్రంలో ఉన్న జంతువుల గురించి మాట్డాల ండి. 59

ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలోని పిలలల్ ు ఏమి చేస్తున్నారు? 2. వారికి పాఠం ఎవరు చెప్తున్నారు? 3. బడిలో మీకు ఎవరంటే ఇషట్ ం? 4. మీరు బడిలో ఏమి నేర్చుకుంటారు? 60

11. ఒ - ొ గొడుగు కొంగ బొంగరం గొలుసు దొంగ పొలం చదవండి కొండ కొంటె కొలను కొడుకు దొర దొంగ గొలుసు తొడిమె తొన చొంగ పొగడు పొదలు పొర దొరుకు మొసలి గొడుగు మొన కొరత పొగలు తొందర కొంగ నొసలు సొగసు గొంగళి రవి పొలంలో కొలను కొలనులో కొంగలు కొలను పక్క పొదలు పొదలో కొండచిలువ 61

వ్రాయండి 1. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుటట్ ండి. కొ కొ క కొ మొ మ మొ మొ తొ తొ త తొ న నొ నొ నొ 2. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. కొ  ____________________________ ____________________________ తొ  ____________________________ ____________________________ మొ  న ____________________________ దొ  సొ  3. క్రింది పదాలలో గీత గీసిన అక్షరాలకు ‘ఒత్వం’ ( ొ) చేర్చి వ్రాయండి. 1. దర: ___________________ 2. మర: ___________________ 3. గడుగు: ___________________ 4. తన: ___________________ 5. కడవలి: ___________________ 6. పగలు: ___________________ 4. క్రింది అక్షరాలకు ‘ఒత్వం’ ( ొ) చేర్చి వ్రాయండి. క గచజటడ తదపబ ర లవ ొ� 62

5. క్రింది బొమ్మల ఆధారంగా వాక్యాలు వ్రాయండి. 1. కొలనులో ఉన్నది. జ. ______________________________________________ 2. దొంగతనం చేశాడు. జ. ______________________________________________ 3. పిల్లల ు ఆట ఆడుతున్నారు. జ. ______________________________________________ 4. వానలో వాడతారు. జ. ______________________________________________ 5. లో తామర ఉంది. జ. ______________________________________________ సృజనాత్మకత క్రింది గళ్ళలోని పదాలతో నాలుగు చిన్న వాక్యాలు వ్రాయండి. తొందర నొసలు పొదలు మొన సొగసు కొండ బొంగరం పొడవు 1. ______________________________________________ 2. ______________________________________________ 3. ______________________________________________ 4. ______________________________________________ 63

ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లడా ండి I. ప్రశ్నలు: 1. పై బొమ్మను చూడండి. బొమ్మలో మీకు ఎవరు కనిపిస్తున్నారు? 2. మీ ఇంట్ోల ఎంత మంది ఉంటారు? 3. మీ ఇంటి పెద్ద ఎవరు? 4. మీ అమ్మ మీకు కథలు చెప్తుందా? 64

12. ఓ - ో రోలు కోడి కోతి గోడ నోరు దోమ చదవండి కోతి తోలు రోలు శోకము జోడు నోరు బోను దోమ పోతు టోపీలు కోడి జోరు సోది పోరు పోకడ తోడేలు తోక కోక కోడి కూత కూసింది బోధన భోజుడు రోకలి క్షోభము తోరము హోమము గోపీ నిద్ర లేచాడు చెప్పుల జోడు వేశాడు మోటారు సైకిలు మీద వెళ్ళాడు 65

వ్రాయండి 1. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుటట్ ండి. కో కో కొ కో మో మో మొ మో నో నొ నో నో తొ తో తో తో 2. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. ట ____________________________ ____________________________ డి ____________________________ ____________________________ కో తి ____________________________ త పం 3. క్రింది పదాలలో గీత గీసిన అక్షరాలకు ‘ఓత్వం’ ( ో) చేర్చి వ్రాయండి. 1. రలు: ___________________ 2. పరు: ___________________ 3. జరు: ___________________ 4. గరు: ___________________ 5. నరు: ___________________ 6. డలు: ___________________ 4. క్రింది అక్షరాలకు ‘ఓత్వం’ ( ో) చేర్చి వ్రాయండి. క గ చ జ ట డ త ద ప బ మయ ర ో� 66

5. క్రింది పదాలలోని ఖాళీలను సరైన అక్షరాలతో పూరించండి. (మో, రో, శో, హో, క్షో, సో) 1. _________ కలి 4. _________ కము 2. _________ మము 5. _________ ది 3. _________ కాలు 6. _________ భము 6. క్రింది పదాలలోని మొదటి అక్షరానికి ‘ఓత్వం’ ( ో) చేర్చి వ్రాయండి. 1. దొర – ________________ 4. మొర – ________________ 2. కొన – ________________ 5. పొటు – ________________ 3. కొల – ________________ 6. తొక – ________________ 7. క్రింది పదాలకు అవసరమైన చోట ‘ ొ’, ‘ ో’ చేర్చి వ్రాయండి. 1. పకడ _____ (ొ, ో) 5. గంగళి _____ (ొ, ో) (ొ, ో) 2. పక _____ (ొ, ో) 6. పగరు _____ (ొ, ో) (ొ, ో) 3. తండ _____ (ొ, ో) 7. పగ _____ 4. తక _____ (ొ, ో) 8. పటీ _____ సృజనాత్మకత క్రింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. 1. నీ పేరు ఏమిటి? జ. _________ _____________________________________ 2. నీ బడి పేరు ఏమిటి? జ. _________ _____________________________________ 3. నీవు ఎన్నవ తరగతి చదువుతున్నావు? జ. _________ _____________________________________ 4. మీ అమ్మ పేరు ఏమిటి? జ. _________ _____________________________________ 5. మీ నాన్న పేరు ఏమిటి? జ. _________ _____________________________________ 67

ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లడా ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రం చూడండి. మీకు ఏమి కనిపిస్తున్నది? 2. పంజరంలో వున్న పక్షి పేరు చెప్పండి. 3. పంజరంలో ఉన్న చిలక ఏమనుకుంటోంది? 4. మీకు ఇష్టమైన పక్షుల పేర్లు చెప్పండి. 68

13. ఔ - ౌ రౌతు గౌను నౌక పౌడరు నౌకరు మౌనము చదవండి నౌకరు చౌకగా కౌలు మౌళి తౌడు మౌనము గౌను కౌతుకము జౌళి రౌతు పౌడరు శౌరి గౌరి గౌతమి పౌను పౌరుడు గౌతమి గౌను కొన్నది నౌకలో టౌను కెళ్ళింది గౌతమి గౌరిని కలిసింది ఇదర్ద ు గుఱ్ఱం మీద దౌడు తీశారు 69

వ్రాయండి 1. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుట్టండి. కౌ కె కౌ కౌ గౌ గౌ గె గౌ నౌ నె నౌ నౌ పౌ పె పౌ పౌ 2. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. డరు ____________________________ రులు ____________________________ పౌ రుషం ____________________________ రుడు ____________________________ 3. క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలను వ్రాయండి. పౌ రు డు నౌ ____________ ____________ రు ను గౌ క ____________ ____________ షం శౌ రి చౌ ____________ ____________ 4. క్రింది అక్షరాలకు ‘ఔత్వం’ ( ౌ) చేర్చి వ్రాయండి. క గ చ జ ట డ త ద ప బ మయ ర ౌ� 70

5. క్రింది వాక్యాలలో ‘ ౌ’ గుర్తు గల పదాలు గుర్తించి ‘ ’ చుట్టండి. 1. నేను మౌళి ఇంటికి వెళ్ళాను. 2. నేను భారతీయ పౌరుడిని. 3. అతడు లౌక్యము గలవాడు. 4. మా నౌకరు మంచివాడు. 5. నేను టౌనుకు వెళుతున్నాను. 6. పాప గౌను బాగుంది. సృజనాత్మకత క్రింది బొమ్మకు రంగులు వేయండి. 71

V. 1 గుణింతాలు 1. క్రింది అక్షరాలకు గుణింతపు గుర్తులను చేర్చి వ్రాయండి. �ై ొ ో ౌ ౦ ః ాి ీ ుూృౄ ె ే క గ చ జ ట డ ణ త ద న 72

V. 2 గుణింతాలు 1. క్రింది అక్షరాలకు గుణింతపు గుర్తులను చేర్చి వ్రాయండి. �ై ొ ో ౌ ౦ ః ాి ీ ుూృౄ ె ే ప బ మ య ర ల వ శ స ష హ ళ 73

వారముల పేర్లు ఆదివారం అబ్బాయి లేచాడు 1. వారాల చక్రాన్ని పూరించండి. సోమవారం సొగసుగా నడిచాడు మంగళవారం ముచ్చటగా మాట్లడా ాడు గురు ఱ� బుధవారం బుద్ుధలు నేర్చాడు �ర౦ గురువారం గురువుకు దండం పెట్ాడట ు శుక్రవారం శుభములు పలికాడు శనివారం అందరి మెప్పులు పొందాడు ప్రేమిదా్ద ం పెద్లద నూ పిన్నలనూ అందరునూ పరమాత్ముని అన్నలనూ అక్కలనూ అందమైన బిడడల్ ె గద తమ్ముళల్ను చెల్లెళ్ళను పక్షపాత మేలమనకు అమ్మను నాన్నను అందరినీ ప్రేమిద్ాద ం అందరినీ ప్రేమిదదా్ ం కులమతముల జోలి వద్ుద ధనవంతుల ధనహీనుల ప్రేమించుటె మనకు ముద్దు ఉన్నోళలన్ ు లేనోళలన్ ు అందరినీ సమానంగా ప్రేమిదా్ద ం! ప్రేమిద్దాం! 74

సిరిమల్లె చెట్టు సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టమే ో విరగబూసింది చెట్టు కదలకుండా కొమ్మ వంచండి కొమ్మ విరగకుండా పూలు కోయండి కోసిన పూలన్నీ దండ గుచ్చండి దండ తీసుకెళ్ళి సీతమ్మకియ్యండి దాచుకో సీతమ్మ రాముడంపేడు దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు దాచుకో సీతమ్మ దాచుకోవమ్మా దాచుకోకుంటేను దోచుకుంటారు చెమ్మ చెక్క చెమ్మ చెక్క - చేరడేసి మొగ్గ ఆరగించంగ అట్లు పోయంగ - ముగ్గులెయ్యంగ రంగులెయ్యంగ ముత్యాల చెమ్మ చెక్క - పందిరెయ్యంగ పెళ్ళి చెయ్యంగ రత్నాల చెమ్మచెక్క - చూచి వదద్ాం రండి మళ్లీ వదదా్ ం రండి పగడాల చెమ్మచెక్క - పందిట్లో మా బావ - సుబ్బారాయుడు పెండ్లి - మా వాళ్ళింట్లో పెండ్లి - 75

పొడుపు కథలు 1. తిరిగి తిరిగి ఆడతాడు ఆగితే పడిపోతాడు_____________ 2. రెండు చేతులు ఉంటాయి కాని మనిషి కాదు_____________ 3. ఆకాశంలో 60 గదులు గదిగదికీ ఒక సిపాయి సిపాయికి ఒక తుపాకి____________ 4. నీటితో పంట ఆకులు లేని పంట____________ 76

రుచులు చింతకాయ పులుపు వేపకాయ చేదు మిరపకాయ కారం మామిడి పిందె వగరు మామిడి పండు తీపి సముద్రపు నీరు ఉప్పు 77

అంకెలు ఒకటి ఒకటి ఒకటి ఎగిరే చిలుక ఒకటి రెండు రెండు రెండు తీయని పండ్లు రెండు మూడు మూడు మూడు ముచ్చటైన పువ్వులు మూడు నాలుగు నాలుగు నాలుగు నడిచే కుక్కలు నాలుగు ఐదు ఐదు ఐదు ఐస్ క్రీంలు ఐదు 78

ఆరు ఆరు ఆరు ఆడే నెమళ్ళు ఆరు ఏడు ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది ఎనిమిది నిచ్చెన మెట్లు ఏడు లడ్డూలు నాకు ఎనిమిది పది పది పది రెండైదులు పది తొమ్మిది తొమ్మిది తొమ్మిది ఒంటెలు ఉన్నాయి తొమ్మిది 79

మంచి అలవాట్లు పాపా! పాపా! మేలుకో! పళ్ళు తెలలగ్ ా తోముకో! మొగము బాగా కడుక్కో! ఉతికిన బట్టలు తొడుక్కో! పలకా బలపం తీసుకో! వేళకి బడికి చేరుకో! అ ఆ ఇ ఈ దిద్కదు ో! అమ్మా ఆవు చదువుకో! ఆట పాట నేర్చుకో! 80 హాయిగా ఇంటికి చేరుకో!

తెలుగు నెలలు చైత్రమాసం - ఉగాది పండుగ తెచ్చింది వైశాఖమాసం - ఎండలు మెండుగ ఇచ్చింది జ్యేష్మఠ ాసం - ఏఱువాక పున్నమిని తెచ్చింది ఆషాడమాసం - తొలకరి జల్లులు తెచ్చింది శ్రావణమాసం - పండుగలు ఎన్నో తెచ్చింది భాద్రపదమాసం - చవితి పండుగ వచ్చింది ఆశ్వయుజమాసం - దసరా పండుగను తెచ్చింది కార్తీకమాసం - చల్లని వెన్నెల ఇచ్చింది మారగశ్ ిరమాసం - మంచును హెచ్చుగ తెచ్చింది పుష్యమాసం - భోగిమంటలు తెచ్చింది మాఘమాసం - చెటన్ల ు మోడుగ చేసింది ఫాల్గుణమాసం - చెటల్ను పచ్చగ చేసింది 81

జంతువుల- పక్షుల అరుపులు భౌ ... భౌ ... దొంగలు వస్తే తరిమేస్తాం మే ... మే ... ఆకులు కాయలు తినేస్తాం మ్యావు ... మ్యావు ... ఎలుకలు ఉంటే పట్సేట ్తాం అంబా ... అంబా ... చక్కగా పాలు ఇస్తాం బెక ... బెక ... అంటూ నీటిలో ఉంటాం 82

కొక్కొరొకో అంటాము క్వాక్ ... క్వాక్ ... అంటాము పెందలకడే లేపేస్తాం చెరువులు దొరువులు గాలిస్తాం కిచ కిచ అంటాము చెట్ల మీదనే ఉంటాము కుహు కుహు అని అంటాం కమ్మగా గానం చేస్తాం కావు ... కావు ... అంటాము గోల గోల చేస్తాం 83

బాతు – వానపాము అనగా అనగా ఒక బాతు. ఒకనాడు బాతుకు చాలా ఆకలి వేసింది. అడవి అంతా తిరిగింది. బాతుకు ఒక లావుపాటి వానపాము కనిపించింది. అది వానపాములకు రాజు. బాతు వానపామును కూర వండి అందరికి పంచాలి అనుకుంది. వానపాము తనను వదలమని బాతును బతిమిలాడింది. బాతుకు చాలా జాలి కలిగింది. బాతు వానపామును వదిలింది. వానపాము తామర గింజలను బాతు ముందర ఉంచింది. బాతు సంబరంగా గింజలు తింది. బాతు వానపామును దాని ఇంటి ముందు దింపింది. 84


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook