Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 51704068_BGM_9789387653108-TEL-L1-Integrated Book-Telugu-FY_Txt

51704068_BGM_9789387653108-TEL-L1-Integrated Book-Telugu-FY_Txt

Published by IMAX, 2021-12-31 10:27:50

Description: 51704068_BGM_9789387653108-TEL-L1-Integrated Book-Telugu-FY_Txt

Search

Read the Text Version

INTEGRATED A PRODUCT OF CLASSKLAP PVT LTD TEXTBOOK AND WORKBOOK Latest Edition YEARBOOK Level / 1 Name: ___________________________________ Section: ________________ Roll No.: _________ School: __________________________________



జన్మభూమి ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురయినా పొగడరా నీ తల్ిల భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము లేదురా ఇటువంటి భూదేవి యెందు లేరురా మనవంటి పౌరులింకెందు. i

విషయసూచిక పాఠం –1 పేజీలసంఖ్య ఉన్ముఖం –2 1 ఉన్ముఖం –3 2 ఉన్ముఖం –4 3 ఉన్ముఖం –5 4 ఉన్ముఖం 5 6 ఉన్ముఖం – 6 7 8 ఉన్ముఖం – 7 9-11 ఉన్ముఖం – 8 12-13 I. అక్షరక్రమం 14 15-22 II. సరళ పదాలు 23-41 III. గుణింతపు గుర్తులు 42-50 51-59 IV. గుణింతాక్షర పదనిర్మాణం ( , ా) 60-71 గుణింతాక్షర పదనిర్మాణం ( ి , ీ , ు, ూ) 72 గుణింతాక్షర పదనిర్మాణం ( ృ , ె ) 73 గుణింతాక్షర పదనిర్మాణం ( ే , �ై ) 74 గుణింతాక్షర పదనిర్మాణం ( ొ, ో , ౌ) V. గుణింతాలు (క నుండి న) 75 గుణింతాలు (ప నుండి ళ) 76 77 VI. గేయాలు (మౌఖికం) 78-79 80 1. వారముల పేర్లు 81 82-83 2. ప్రేమిద్దాం 84 3. సిరిమల్ెల చెట్టు 4. చెమ్మ చెక్క 5. పొడుపు కథలు 6. రుచులు 7. అంకెలు 8. మంచిఅలవాట్లు 9. తెలుగునెలలు 10. జంతువుల – పక్షుల అరుపులు 11. బాతు – వానపాము ii

ఉన్ముఖం - 1 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలు చూడండి. మీకేమి కనిపిస్తున్నాయి? 2. మూడవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 3. నాలుగవ చిత్రంలో కాకి ఏమి చేస్తున్నది? 4. పై చిత్రాల ద్వారా మీరేం గ్రహించారు? 1

ఉన్ముఖం - 2 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలు చూడండి. పై చిత్రాలలో మీకు ఏమి కనిపిస్తున్నాయి? 2. రెండవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 3. మూడవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 4. పై చిత్రాల ద్వారా మీరేం గ్రహించారు? 2

ఉన్ముఖం - 3 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలు చూడండి. మీకు ఏమి కనిపిస్తున్నాయి? 2. మొదటి చిత్రంలో ఏమి జరుగుతోంది? 3. నాలుగవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 4. పై చిత్రాల ద్వారా మీరేం గ్రహించారు? 3

ఉన్ముఖం - 4 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 1. మొదటి చిత్రంలో ఏయే జంతువులు ఉన్నాయి? 2. రెండవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 3. మూడవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 4. పై చిత్రాల ద్వారా మీరేం గ్రహించారు? 4

ఉన్ముఖం - 5 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్డాల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలలో ఏయే జంతువులు ఉన్నాయి? 2. రెండవ చిత్రంలో జంతువులు ఏమని మాట్లడా ుకుంటున్నాయి? 3. మూడవ చిత్రంలో కోతి ఏమి చేస్తున్నది? 4. నాలుగవ చిత్రం ద్వారా మీరు ఏమి గ్రహించారు? 5

ఉన్ముఖం - 6 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలలో ఏయే జంతువులు ఉన్నాయి? 2. రెండవ చిత్రంలో ఆవు ఏం చేస్తున్నది? 3. నాలుగవ చిత్రంలో పులి ఆవుతో ఏం అంటున్నది? 4. పై చిత్రాల ద్వారా మీరేం గ్రహించారు? 6

ఉన్ముఖం - 7 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలలో ఏయే జంతువులు ఉన్నాయి? 2. రెండవ చిత్రంలో ఏం జరుగుతోంది? 3. మూడవ చిత్రంలో గాడిద ఏమి చేస్తోంది? 4. నాలుగవ చిత్రం ద్వారా మీరు ఏమి గ్రహించారు? 7

ఉన్ముఖం - 8 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలలో ఎవరున్నారు? 2. మొదటి చిత్రంలో ఏం జరుగుతోంది? 3. మూడవ చిత్రంలోని వ్యక్తి ఏం చేస్తున్నాడు? 4. పై చిత్రాల ద్వారా మీరేం గ్రహించారు? 8

I. అక్షరక్రమం అచ్చులు అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః హల్లలు ు క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ ఉభయాక్షరములు ౦ (సున్న)       ఁ (అరసున్న)       ః (విసరగ్) 9

1. క్రింది అక్షరక్రమాన్ని పూర్తి చేయండి. ఊ అఇ ఎఒ అః 2. ‘క’ తో మొదలుపెట్ ిట చుక్కలను కలపండి. 3. జతపరచండి. 10

4. క్రింది అక్షరాలను పదంలోని మొదటి అక్షరంతో జతపరచండి. క నగ గ కడవ న పనస ప గద 11

II. సరళ పదాలు 1. క్రింది బొమ్మల పేరన్ల ు వ్రాయండి. __________ __________ __________ __________ __________ __________ 2. క్రింది వరుసలలో వేరుగా ఉన్న పదానికి ‘ ’ చుట్టండి. 1. పలక పలక పలక కలక 2. నటన నటన నడక నటన 3. పడగ పడగ పడగ గడప 4. అటక అరక అరక అరక 3. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. వనల : _____________ 2. లఊయ : _____________ 3. కడత : _____________ 4. లజగ : _____________ 5. బతల : _____________ 6. రకఅ : _____________ 12

4. పదంలోని చివరి అక్షరంతో మరో పదం వ్రాయండి. పడక కడవ 5. ‘గణగణ’, ‘జలజల’ వంటి ప్రాసపదాలు వ్రాయండి. ఉదా- 1. పకపక _____________ _____________ _____________ _____________ _____________ _____________ _____________ 13

III. గుణింతపు గుర్తులు ముందు తరగతిలో మనం అక్షరాలు నేర్చుకున్నాం. ఆ అక్షరాలలో నుంచి ‘అ నుంచి ఔ’ వరకు అచ్చులను, ‘క నుండి హ’ వరకు హల్లులను నేర్చుకున్నాం. హల్లుల ు ‘క్ , గ్ , చ్ , జ్’ అని పొల్ులలుగా ఉంటాయి. వీటిని అచ్చులతో కలిపినప్పుడు మాత్రమే పలకటానికి సులభంగా ఉంటుంది. ఇలా అచ్చుల మీద హల్లలు ు చేర్చటాన్ని గుణింతము అంటారు. హల్లలు తో చేరేటప్పుడు అచ్చులు గుర్తులుగా మారతాయి. అవి ఎట్లా మారతాయో ఈ పట్టికలో చూడండి. అ తలకట్టు క్ + = క ఆ ా దీర్ఘం క్ + ా = కా ఇ ి గుడి క్ + ి = కి ఈ ీ గుడిదీరఘ్ ం క్ + ీ = కీ ఉ ు కొమ్ము క్ + ు = కు ఊ ూ కొమ్ముదీర్ఘం క్ + ూ = కూ ఋ ృ ఋత్వం క్ + ృ = కృ ౠ ౄ ఋత్వదీరఘ్ ం క్ + ౄ = కౄ ఎ ె ఎత్వం క్ + ె = కె ఏ ే ఏత్వం క్ + ే = కే ఐ ై� ఐత్వం క్ + � ై = కై ఒ ొ ఒత్వం క్ + ొ = కొ ఓ ో ఓత్వం క్ + ో = కో ఔ ౌ ఔత్వం క్ + ౌ = కౌ అం ౦ సున్న క్ + ౦ = కం అః ః విసరగ్ క్ + ః = కః 14

ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై బొమ్మలో ఎవరెవరున్నారు? 2. అబ్బాయిలు చేతితో ఏమి పట్ుకట ున్నారు? 3. గొడుగును అబ్బాయిలు ఎందుకు పట్కటు ున్నారు? 4. వర్కషా ాలంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? 15

1. అ - గద లత నగ తల తబల వల చదవండి కల ధర బలం నటన దడ గడ గంట పనస వర తల బండ పలక జడ పగ రథం శనగ లక్ష నగ ఘంట మంచం దయ జలం తబల ఉంగరం కమల బడికి వచ్చింది పలక బలపం తెచ్చింది అ, ఆ, ఇ, ఈ దిద్ిద ంది 16

వ్రాయండి 1. క్రింది అక్షరాలను కలిపి చదవండి, వ్రాయండి. ర ________________________ ________________________ టక ________________________ అ ల ________________________ మల 2. క్రింది గళ్ళలోని అక్షరాలను చూసి, అడిగిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. పన స ద ౦ డ 12 3 4 5 6 1.వ అక్షరం ఏమిటి? ______________ 2.వ అక్షరం ఏమిటి? ______________ 6 వ అక్షరం ఏమిటి? ______________ 4, 5, 6 అక్షరాలు కలిపి వ్రాయండి.______________ 1,2,3 అక్షరాలు కలిపి వ్రాయండి. ______________ 3. క్రింది అక్షరాల ఆధారంగా ఖాళీలను పూరించండి 1. గ ________ 2. ఊ ________ ల యడ 3. ప ________ స 4. క ________ వ దన లన 5. శ ________ గ 6. జ ________ జ 17

4. క్రింది పదాలను జతపరచండి. లత గడ ఉష కథ మయ పలక తల జడ తాత సభ 5. క్రింది గళ్ళలోని అక్షరాలతో ఇచ్చిన బొమ్మల పేర్లను వ్రాయండి. నగజడ వ ద గం ట       ల త క లం __________  __________ __________ __________ __________ సృజనాత్మకత అక్షరాల ఆధారంగా బొమ్మను గీయండి. 18

ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రం దేనికి సంబంధించినదో చెప్పండి. 2. మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళారా? 3. అక్కడ ఏయే జంతువులను చూశారు? 4. మీకు నచ్చిన జంతువు ఏది? 19

2. ఆ - ా తామర పాప పార పాక టమాట వాన చదవండి కాయ జామ పాప గానం కాడ పాట హారం దారం శాల తాత ఖాయం రాగం చాప తాయం గాలం లాభం మాట ధాత గాయం మాయం బాట నావ సాయం జాతర కాయలు కాయలు జామకాయలు పావలా కొకటి జామకాయ తాత కొక పండు జామకాయ రాజు కొక దోర జామకాయ 20

వ్రాయండి 1. క్రింది అక్షరాలలో దీర్ఘం ఉన్న అక్షరాలకు ‘ ’ చుట్టండి. చా తా కా మ అ రవ ల నా 2. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. ట ప ______________ ______________ య ______________ ______________ క పా దం ______________ ______________ త కం ______________ ______________ ర 3. క్రింది పదాలలోని మొదటి అక్షరానికి దీర్ఘం పెట్టి వ్రాయండి. జమ జతర సయం గలం పట దరం గయం కగడ తమర మయం 21

4. క్రింది అక్షరాలకు ‘దీరఘ్ ం’ ( ా) చేర్చి వ్రాయండి. క గ డ జ ట డ త ద న ప బ మయ ా 5. క్రింది అక్షరాలతో పదాలు వ్రాయండి 1. జా _____ 2. శా _____ 4. వా _____ 3. తా _____ 2. కార _____ 5. నా _____ 4. వార _____ 6. క్రింది పదాలకు ‘౦’ ను చేర్చి వ్రాయండి. 1. పాప _____ 3. పాక _____ 5. వాత _____ సృజనాత్మకత అక్షరాల ఆధారంగా చుక్కలను కలుపుతూ పడవ బొమ్మను గీయండి. రంగులు వేయండి. పేపరుతో పడవ తయారీని నేర్చుకోండి 22

ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్ాలడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలోని పిల్లల ు ఏ పండుగను జరుపుకుంటున్నారు? 2. మీరు మీ స్నేహితులతో పాటు ఈ పండుగ ఎప్పుడైనా జరుపుకున్నారా? 3. క్రిస్మస్ పండుగను ఎందుకు, ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా? 4. క్రిస్మస్ పండుగ ఏ నెలలో వస్తుందో మీకు తెలుసా? 23

3. ఇ - ి బడి సంచి కిటికి ఒకటి విమానం చిలుక చదవండి శిబి దివి గింజ హింస చలి తిండి చింత లింగం లిపి నిజం బిలం పిలక సిగ నింగి జింక కిటికి శిల దినం గిలక మినప యతి విషం మిరప పిడక మా బడినే గుడి అంటాము బడి గుడి అంటే మా కిషట్ ం బడిలో చదువు నేర్చుకుంటాం బడిలో బంతి ఆట ఆడుకుంటాం 24

వ్రాయండి 1. క్రింది అక్షరాలను జతపరచండి. కి కీ కి కీ కి కి కీ కీ కీ కి 2. క్రింది పదాలను చదివి వ్రాయండి. 1. కిటికి _____ 2. చింత _____ 3. తిలకం _____ 4. గిలక _____ 5. మిరపకాయ _____ 6. పిలక _____ 7. తిండి _____ 8. నింగి _____ 9. జింక _____ 10. హరి _____ 11. చలి _____ 12. బిలం _____ 25

3. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. ______________ బ ______________ ______________ మ ______________ త డి ఒ 4. క్రింది అక్షరాలకు ‘గుడి’ ( ) చేర్చి వ్రాయండి. కగ జ ట డ త ద న ప బమ కి 5. క్రింది ఖాళీలలో సరైన అక్షరాన్ని ఎంచుకొని వ్రాయండి. (టి, రి, గి, సి, మి, డి) 1. వ_____ 2. _____ లక 3. _____ నిమా 4. అర _____ 5. మామి_____ 6. _____ రప 6. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. డతపి _____ 2. జగిరి _____ 3. లమవి _____ 4. పరమి _____ 5. కలగి _____ 26

సృజనాత్మకత తెలుగు వరమణ్ ాల క్రమంలో చుక్కలను కలిపి, వచ్చిన బొమ్మ గురించి రెండు వాక్యాలు చెప్పండి. 27

ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్డలా ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలోని మనుషులు ఏమి చేస్తున్నారు? 2. రోడ్నుడ ు ఎక్కడ, ఎప్పుడు దాటాలి? 3. మీరు రోడ్డును దాటే సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? 4. పై చిత్రంలోని వాహనాలు ఎందుకు ఆగాయి? 28

4. ఈ - ీ పీట వీణ చీమ బీరకాయ తీగ నీడ చదవండి చీర దీపం మీద సీత తీగ కీచక భీతి జీడి బీద పీట పీత చీకటి లీల చీమ బీర మీనం జీతం తీరిక నీలం పీడ ఠీవి నీడ మీసం తీరం ధీర వీణ సీసా గీత హీనం కీటకం సీత చీర కటటి్ ంది బీర తోటలోకి వచ్చింది పీతను తరిమి కొటటి్ ంది లారీ నిండా బీరకాయలు నింపింది 29

వ్రాయండి 1. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుట్టండి. కీ కి కీ కీ రీ రీ రీ రి మీ మీ మి మీ పీ పీ పీ పి 2. క్రింది పదాలను జతపరచండి. సీత పాట బీర నడక వీణ సీసా పీత చీర పాల తీగ 3. క్రింది పదాలలో గీత గీసిన అక్షరాలకు ‘గుడి దీరఘ్ ం’ ( ) చేర్చి వ్రాయండి. 1. గతం – ________ 2. మసం – ________ 3. కటకం – ________ 4. పట – ________ 5. నడ – ________ 6. గత – ________ 30

4. క్రింది అక్షరాలకు ‘గుడిదీరఘ్ ం’ ( ) చేర్చి వ్రాయండి. కగ జ ట డ త ద న ప బ మయ కీ 5. క్రింది ఖాళీలలో సరైన గుణింతపు అక్షరాన్ని గుర్తించి వ్రాయండి. 1. _______టకం (కి, కీ) 2. _______గడ (మి, మీ) 3. కి_______టం (రి, రీ) 4. _______డత (పి, పీ) 5. కిటి_______ (కి, కీ) 6. _______రకాయ (బి, బీ) 6. క్రింది వాక్యాలలో ‘బీర’ ను గుర్తించి గీత గీయండి. 1. సీత బీర తోటలోకి వెళ్ళింది. 2. బీర పాదు కాసింది. 3. రాధ తోటలోని బీరకాయను కోసింది. 7. క్రింది ఖాళీలలో బొమ్మలకు బదులు పదాలను చేర్చి వ్రాయండి. 1. ___________ లో మంచి నీళ్ళు ఉన్నాయి. 2. తాత ___________ గుచ్చుకుంటుంది. 3. ___________ మెల్లగా పోతూ ఉంది. 4. రాజు ___________ ధరిస్తాడు. 5. ___________ పాట బాగుంది. 31

సృజనాత్మకత క్రింది బొమ్మను అక్షరాల సాయంతో పూర్తి చేయండి. 32

ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో మీకు ఏమి కనిపిస్తున్నాయి? 2. పై చిత్రంలో కనిపించే కొన్నింటి పేర్లు చెప్పండి. 3. పై చిత్రంలో ఉన్న నీళ్ళలో నివసించే జంతువుల పేర్ుల ఏమిటో చెప్పండి. 4. మీకు ఇషమట్ ైన జంతువు పేరు చెప్పండి. 33

5. ఉ - ు కుండ పులి ఆవు గురువు గుడి పురుగు చదవండి గుంట పులి హుండి సుఖము రుచి నులక నుదురు ముడుపు తుది దురద తులము తుంటరి సుర చురక యుగము కుంకుమ గుడి బురద ముంగిస కుంకుడు పాము బుస్ బుస్ అంటూ వచ్చింది పులి పొదలో నుంచి వచ్చింది రాజు తుపాకీతో అడవికి వచ్చాడు పేల్చబోతే తుపాకీ తుస్ తుస్ మని పేలింది 34

వ్రాయండి 1. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుట్టండి. వు వ వు వు పు ప పు పు కు కు క కు ము మ ము ము 2. క్రింది గళ్ళలోని పదాలను గుర్తించి వ్రాయండి. గు గు 1. ___________ త 2. ___________ పు రు గు 3. ___________ గు వు గు 4. ___________ 3. క్రింది పదాలలో గీత గీసిన అక్షరాలకు ‘కొమ్ము’ ( ) చేర్చి వ్రాయండి. 1. తలపు ________ 2. పాల ________ 3. గడి ________ 4. పలి ________ 5. గరువు ________ 6. బడత ________ 4. క్రింది అక్షరాలకు ‘కొమ్ము’ ( ) చేర్చి వ్రాయండి. కగ జ ట డ త ద న ప బ మయ ు కు 35

5. కొమ్ము గుర్తుతో వచ్చే కొన్ని పక్షుల పేరల్ను, జంతువుల పేర్నల ు వ్రాయండి. __________ __________ __________ __________ __________ __________ 6. ఎటు చదివినా ఒకే అర్థం వచ్చే పదాలు వ్రాయండి. 1. ఉదా: కలక   కలక 2. __________ 3. __________ 4. __________ 7. క్రింది బొమ్మలను వాటికి తగిన పదాలతో జతపరచండి. 1.     తుపాకి 2.     బురద 3.    కుండ 4.    రాజు 5.     బుడగ 36

సృజనాత్మకత క్రింది చిత్రంలో ఉన్న పండ్నల ు గుర్తించి రంగులు వేయండి. వాటి పేర్ుల చెప్పండి. 37

ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లడా ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలోని పిలల్ల ు ఏమి చేస్తున్నారు? 2. పార్కులో కనిపించే ఆటవస్తువుల పేర్లను చెప్పండి. 3. మీరు పార్కుకు వెళ్తారా? 4. మీరు పార్కులో ఏయే ఆటలు ఆడుకుంటారు? 38

6. ఊ - ూ పూలు గూడు సూది రూపాయి నూరు పూరి చదవండి కూడు కూజా దూడ బూడిద సూది జూలు కూర కూడిక మూతి గూడు కూత భూతము చూపు నూరు తూము జూదము బూజు ధూళి పూట దూరము రూక చూరు భూమి యూధము పూవు దూట శూలం తూకము పూలమ్మ పూలు రంగు రంగుల పూలు రూపాయికి ఒక మూర పూలు సూటు బూటు వేసుకున్న వారు రూపాయికి ఒక మూర కొన్నారు 39

వ్రాయండి 1. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుటట్ ండి. రూ రు రూ రూ పూ పూ పు పూ నూ ను నూ నూ మూ మూ ము మూ 2. క్రింది పదాలను జతపరచండి. పూవులు మూయడం కూత వండడం మూత పూయడం కూర గీయడం గీత కూయడం 3. క్రింది అక్షరాలకు ‘దీరఘ్ ం, గుడి, గుడి దీరఘ్ ం, కొమ్ము, కొమ్ము దీర్ఘం’ చేర్చి వ్రాయండి. కగ జ ట డ త ద న ప బ మయ ా� ి కి ీ� ు కు ూ కూ 40

4. క్రింది పదాలలో గీత గీసిన అక్షరాలకు ‘కొమ్ము దీరఘ్ ం’ ( ూ ) చేర్చి వ్రాయండి. 1. తునీగ: _____________ 2. ముర: _____________ 3. పులు: _____________ 4. పుజారి: _____________ 5. కురలు: _____________ 6. కుజా: _____________ 7. గుడూరు: _____________ 8. దురం: _____________ 9. జులు: _____________ 10. చురు: _____________ 11. శురుడు: _____________ 12. ముడు: _____________ 5. క్రింది వాక్యాలలో ‘ ూ’ గుర్తు గల అక్షరాలకు ‘ ’ చుటట్ ండి. 1. నా దగ్రగ నూరు రూపాయలు ఉన్నాయి. 2. పూలను సూదితో గుచ్చాలి. 3. పూలదండలు పూజారి చేతిలో ఉన్నాయి. 4. దూరంగా తూరుపు వైపుకి వెళ్ళు. 5. తూనీగ ఎగురుతున్నది. సృజనాత్మకత చెట్టు వల్ల కలిగే ఉపయోగాలను చెప్పండి. 41

ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్డాల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో మీకు ఏమి కనిపిస్తున్నాయి? 2. పై చిత్రంలోని కొన్ని కూరగాయల పేర్ుల చెప్పండి. 3. పై చిత్రంలో ఎర్రగా ఉన్న వాటి పేర్లు చెప్పండి. 4. కూరగాయలు తినటం వలన ఉపయోగమేమి? 42

7. �ు- ృ కృపాణం వృషభం గృహం మృదంగం వృక్షము శృతి చదవండి కృషి పృధివి దృఢము బృందము వృద్ ిధ గృహము నృసింహ మృణాళిని మృతి ఘృతము శృంగము హృదయము తృష్ ణ తృణము వృషభము మృదంగము వీర కృపాణం తళతళ మెరిసింది వృషభం రంకె వేసింది కృషి చేసిన ఫలితం ఉంటుంది మృదంగం వాయించటం నాకిషట్ ం 43

వ్రాయండి 1. క్రింది వరుసలలో వేరుగా ఉన్న అక్షరానికి ‘ ’ చుటట్ ండి. బృ బృ బృ బు వృ వు వృ వృ కృ కృ కు కృ మృ ము మృ మృ 2. క్రింది పదాలను చదివి వ్రాయండి. మృగం __________________ కృషి బృందం సృజన శృంగం __________________ ధృతి శృతి తృణం మృదంగం __________________ గృహం కృప ఘృతం 3. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. కృ ప _____________ � _____________ త౦ _____________ �ణ౦ _____________ 4. క్రింది అక్షరాలకు ‘ఋత్వం’ ( ృ ) చేర్చి వ్రాయండి. క చ జ ట డ తద న ప బమ ర ృ కృ 44

5. క్రింది బొమ్మలను వాటికి తగిన పదాలతో జతపరచండి. 1. శృతి 2. శృంగము 3. బృందము 4. గృహము 5. ఘృతము సృజనాత్మకత క్రింది బొమ్మలలోని తేడాలను రంగు పెన్సిల్త‍ ో గుర్తించండి. 45

ivChapter గుణింతాక్షర పదనిర్మాణం బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లడా ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రం దేనికి సంబంధించినదో చెప్పండి. 2. తేనెటీగలు దేని నుండి తేనెను సేకరిస్తాయి? 3. మీరు ఎప్పుడైనా తేనెటీగలని చూశారా? 4. మీరు ఎప్పుడైనా తేనె తిన్నారా? దాని రుచి ఎలా ఉంటుందో చెప్పండి. 46


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook