Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 202110271-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G08-FY

202110271-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G08-FY

Published by CLASSKLAP, 2020-04-15 09:17:38

Description: 202110271-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G08-FY

Search

Read the Text Version

SESSION 3 3. సూక్తిసుధ – సృజనాత్మకత్ - ప్రశంస 3.1 సృజనాత్మకత్ - ప్రశంస అ. ఈ పాఠంలోని పద్యాల ఆధారంగా కొనిన సూకుిలు త్యారు చేయండి. వాట్టని చారుపి ై వ్రాసి ప్రద్రిశంచండి. జ. సూకుిలు:- 1. సానుభూతి కంటే సవరంగ బు లేదురా! 2. కషిలను అధగమిసేి సుఖాలు కలుగుతాయి. 3. త్న కోపానిన అదుపులో పెటుికోలేని వాడు, త్న మనసును శరీరానిన అదుపు చేయలేడు. 4. త్లిలద్ండ్రుల మీద్ ప్రేమలేని పుత్రుడు చెద్పురుగుతో సమానము. 5. కొలిమిలో వేసేినే బంగారానిక్త వనెన. 6. మాటే మనిషిక్త ప్రణం. 7. ఉననఊరు కననత్లిల వంట్టది. 8. గురువును మించిన దైవము లేదు. 9. అభాాసము కూసువిద్ా. 10. కషేిఫలి. 50

SESSION 4 4.1 భాషంశాలు – పద్జాలం 3. సూక్తిసుధ - భాషంశాలు అ. ఒకే అరిం వచేు పద్యలను పరాాయ పద్యలు అంటారు. క్రంది వాకాాలలో ఒకే అరంి వచేు పద్యల క్తంద్ గీత్ గీయండి. 1. జంతువుల పటల ద్య కలిగి ఉండాలి. కరుణ చూపించడం మనిషి కరివాం. జ. జంతువుల పటల ద్య కలిగి ఉండాలి. కరుణ చూపించడం మనిషి కరివాం. ద్య = కరుణ 2. నేను చెడపడ ని చేసినందుకు మా నానమమకు ఆగ్రహం వచిుంది. కోపం ఆరోగాానిక్త మంచిది కాదు. జ. నేను చెడపడ ని చేసినందుకు మా నానమమకు ఆగ్రహం వచిుంది. కోపం ఆరోగాానిక్త మంచిది కాదు. ఆగ్రహం = కోపం 3. భూమి మీద్ ఎనోన జీవరాశులునానయి. నేలకు వృక్షాలు అంద్యనినసాియి. జ. భూమి మీద్ ఎనోన జీవరాశులునానయి. నేలకు వృక్షాలు అంద్యనినసాియి. భూమి = నేల 4. సేనహితులతో జగడము వదు,ద కొటాటల సేనహానిన చెడగొడుతుంది. జ. సేనహితులతో జగడము వదు,ద కొటాటల సేనహానిన చెడగొడుతుంది. జగడము = కొటాటల 5. అనుమానం వచిునపుపడు ఉపాధాాయుడిని అడిగితే సందేహం తీరుతుంది. జ. అనుమానం వచిునపుపడు ఉపాధాాయుడిని అడిగితే సందేహం తీరుతుంది. అనుమానం = సందేహం ఆ. క్రంది వాకాాలోల గీత్ గీసిన పద్యలకు అరాలి ు వ్రాయండి. 1. విదేశాలకు వెళిళన రాజు మన దేశం గురించి ఘనంగా చెపాపడు. జ. ఘనంగా = గొపపగా 2. లత్ సంగీత్ంలో సాధన చేసి, అనతి కాలంలోనే ప్రవీణాం సంపాదించింది. జ. సాధన = కృషి 3. ఏ దేశానిక్త వెళిళనా మన జనమభూమిని మరువరాదు. జ. జనమభూమి = పుట్టిననేల 4. సేనహితుల మధా త్గవు మంచిది కాదు. జ. త్గవు = గొడవ 5. మనకు జనమనిచిున జననిని దేవత్గా భావించాలి. జ. జనని = త్లిల 51

4.2 భాషంశాలు – వాాకరణం అ. క్రంది ఖాళీలను సరైన ‘కరి’/ ‘క్రయ’లతో పూరించండి. (భవాదివాలు, ఊగుతునానరు, మీనా, అమామయిలు, తొకుకతుననది) 1. మీనా జామపండును తెంపింది. 2. భవాదివాలు సరుకులు కొనితెచాురు. 3. పిలలలు ఉయాాలలో ఊగుతునానరు. 4. అమామయిలు పాలు తాగారు. 5. సన సైక్తల్ తొకుకతుననది. ❖ క్రంది పద్యలు చదువండి. సుధీర్ రవళి అనిల్ వనజ డేవిడ్ అహమద్ అనిత్ గోపి పుసికం శివ కుకక పిలిల రహీమ్ చెటుి లత్ అమీనా సంచి పిటి జబీనా ద్రావజా పై పట్టికలోని పద్యలను క్రంద్ సూచించిన విధంగా వ్రాయండి. మనుషులకు జ. సంబంధంచని పద్యలు మగవారిని తెలిపే పద్యలు ఆడవాళళను తెలిపే పద్యలు పుసికం కుకక సుధీర్ రవళి పిలిల అనిల్ వనజ చెటుి డేవిడ్ అనిత్ సంచి అహమద్ లత్ పిటి గోపి అమీనా ద్రావజా శివ రహీమ్ జబీనా 52























































































ఆ. క్రంది ప్రశనకు పదివాకాాలలో జవాబు వ్రాయండి. 1. సింహం సవభావం ఎటువంట్టది? ఇలాంట్ట ద్యనితో ఎందుకు సేనహం చేయకూడదు? జ. సింహం దుషిసవభావం కలది. ఇలాంట్ట దుషి సవభావం, సవలాభం కలిగిన వారితో సేనహం చేసేి అనీన ఇబబందులే కలుగుతాయి. దుషుిడిక్త ఓరవలేని త్నము ఎకుకవ. ద్యని కారణంగా మన ఎదుగుద్లను చూసి సహించలేరు. ఎపుపడు సవలాభానేన చూసుకుంటారు. త్న సవలాభం కోసం మన, త్న చూడరు. ఇత్రుల కీరిిని చూసి సహించలేరు. దుషుడి ిక్త నాాయం, అనాాయం, మంచిచెడులు ఏవీ ఉండవు. నీతినియమాలను పాట్టంచడు. దురామరగంగా విచక్షణా రహిత్ంగా ఆలోచిసాిడు. త్ను అనుకుననది సాధంచటానిక్త ఏ పని చేయటానిక్త అయినా వెనుకాడడు. దుషుినితో సహవాసం చేయటం వలన సంఘంలో మనము కూడా చెడడవారము అవుతాము. మనతో ఎవరూ చెలిమిచేయరు. సంతోషనిక్త దూరం అవుతాము. మనము కూడా దుషుిలము అయేా అవకాశము ఎకుకవ. వీరి సేనహం వలల ఆత్మగౌరవానిక్త భంగం వాట్టలుతల ుంది. దుషుిలతో, సవలాభం కలిగి ఉనన వారితో సేనహం వలన ప్రణ నషిం కూడా కలుగుతుంది. 96

SESSION 3 7. సింహం - గాడిద్ – సృజనాత్మకత్ - ప్రశంస 3.1 సృజనాత్మకత్ - ప్రశంస అ. ‘సింహం - గాడిద్’ గేయకథను సంభాషణ రూపంలో రాయండి. జ. సంభాషణ: గాడిద్ : ఓ మృగరాజా! నేను మీతో సేనహము చేయాలని వచాును. సింహం : సరే అయితే! మనము ఒకరికొకరము సాయంచేసుకుంటూ ఆహారానిన సమకూరుుకుంద్యము. సరేనా? గాడిద్ : సరే! నేను జంతువులను తీసుకువసాిను. మీరు వాట్టని చంపండి. (జంతువులు రండు కలిసి మాంసానిన ఒకచోట భద్రపరిచాయి.) సింహం : మాంసానిన మూడు భాగాలు చేసాను. నేను అడవిక్త రాజును అందుకు గాను మూడు భాగాలను నాకే కావాలి. ఇది ఒపుపకోకపోతే నీవు బత్కవు. బత్కాలి అంటే ఎకకడికైనా వెళుళ. గాడిద్ : నా తాహతుని, బలానిన చూసుకోకుండా నీతో సేనహం చేయటం నాదే త్పుప. నేను వెళిళపోతునానను. 97




Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook