Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 202110271-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G08-FY

202110271-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G08-FY

Published by IMAX, 2020-04-15 09:17:38

Description: 202110271-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G08-FY

Search

Read the Text Version

Telugu Workbook_8_SL.pdf 1 10/17/19 6:35 PM Name: ___________________________________ Section: ________________ Roll No.: _________ School: __________________________________

SG1e36ssion Plan S.No. Chapter Page Session Focus Page in Date in TB SMQB సంసిద్తధ ా పాఠాలు చద్వండి 3-13 2-11 అవగాహన-ప్రతిసపంద్న 1. భారతీయవీరులం 12-20 సృజనాత్మకత్-ప్రశంస 14-16 భాషంశాలు 17-20 2. బాలామిత్రులు 21-30 అభాాసపత్రం 3. సూక్తిసుధ చద్వండి 21 4. చెరువు 31-39 అవగాహన-ప్రతిసపంద్న 22-23 5. ఆడపిలల సృజనాత్మకత్-ప్రశంస 24-25 40-48 భాషంశాలు 26-28 అభాాసపత్రం 29-31 49-57 చద్వండి అవగాహన-ప్రతిసపంద్న 32 సృజనాత్మకత్-ప్రశంస 33-35 భాషంశాలు 36-37 అభాాసపత్రం 38-45 చద్వండి 46-49 అవగాహన-ప్రతిసపంద్న సృజనాత్మకత్-ప్రశంస 50 భాషంశాలు 51-53 అభాాసపత్రం 54-55 చద్వండి 56-58 అవగాహన-ప్రతిసపంద్న 59-61 సృజనాత్మకత్-ప్రశంస భాషంశాలు 62 అభాాసపత్రం 63-66 67-68 69-71 72-74 75 76-77 78-79 1

6. వరహాలవాన 58-66 చద్వండి 80-81 67-74 అవగాహన-ప్రతిసపంద్న 82-84 7. సింహం- గాడిద్ 75-84 సృజనాత్మకత్-ప్రశంస భాషంశాలు 85 8. రిక్షావాలా అభాాసపత్రం 86-87 చద్వండి 88-90 9. అపరిచిత్ గద్యాలు అవగాహన-ప్రతిసపంద్న 91-93 10. పరిచిత్ గద్యాలు సృజనాత్మకత్-ప్రశంస 94-96 11. అపరిచిత్ పద్యాలు భాషంశాలు 12. పరిచిత్ పద్యాలు అభాాసపత్రం 97 13. వాాసాలు చద్వండి 98-99 14. లేఖలు అవగాహన-ప్రతిసపంద్న 100-101 15. వాాకరణం సృజనాత్మకత్-ప్రశంస 102-104 భాషంశాలు 105-107 అభాాసపత్రం 108 109-110 111-112 113-115 116-118 119-120 121-122 123-128 129-134 135-143 2

సంసిద్తధ ా పాఠం - 1 వరమణ ాల క్తంది వరమణ ాల పట్టకి ను చూడండి. అక్షరాలను చదువండి. అచ్చులు అ ఆ ఇ ఈ ఉ ఊ ఋౠ ఎ ఏఐఒఓఔ హలులల ు క ఖ గ ఘఙ చ ఛ జ ఝఞ టఠ డఢణ త్ థ ద్ ధ న పఫబభమ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ 3

ఇలా చేయండి 1. ఎరుపు రంగులోని అక్షరాలను పలుకండి. జ. విద్యారిికృత్ాం. 2. నీలి రంగులోని అక్షరాలను పలుకండి, ఎరుపు రంగు, గులాబి రంగు అక్షరాల తేడాలను గమనిసూి పలుకండి. జ. విద్యారిికృత్ాం. 3. వరమణ ాలతో ఏరపడే రండక్షరాలు, మూడక్షరాల పద్యలు చెపపండి. రాయండి. జ. రండక్షరాల పద్యలు మూడక్షరాల పద్యలు అల అలక ఇల కలప ఈల గడప ఊడ జలజ కల త్బల గడ పలక జల నలక పగ పలక మర మరక వల మరల 4. వరమణ ాలలోని అక్షరాల ఆధారంగా క్తంద్ తెలిపిన విధంగా పద్యలు చెపపండి. రాయండి. ఉద్య: కమల జడ, వనజ పలక జ. 1. మమత్ ఊయల 2. లత్ నగ 3. ద్య గల గడప 4. జలజ పడవ 5. సరళ ఆశ 6. అమల బలపం 7. లయ నటన 8. ఆట నటన 9. రమ కల 4

సంసిద్తధ ా పాఠం - 2 గుణింతాల పట్టకి అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః క కా క్త కీ కు కూ కృ కె కే కై కొ కో కౌ కం కః గ గా గి గీ గు గూ గృ గె గే గై గొ గో గౌ గం గః చ చా చి చీ చ్చ చూ చృ చె చే చై చొ చో చౌ చం చః జ జా జి జీ జు జూ జృ జె జే జై జొ జో జై జం జః ట టా ట్ట టీ టు టూ టృ టె టే టై టొ టో టై టం టః డ డా డి డీ డు డూ డృ డె డే డై డొ డో డై డం డః ణ ణా ణి ణీ ణు ణూ ణృ ణె ణే ణై ణొ ణో ణై ణం ణః త్ తా తి తీ తు తూ త్ృ తె తే తై తొ తో తై త్ం త్ః ద్ ద్య ది దీ దు దూ ద్ృ దె దే దై దొ దో దై ద్ం ద్ః న నా ని నీ ను నూ నృ నె నే మై నొ నో నై నం నః ప పా పి పీ పు పూ పృ పె పే పై పొ పో పౌ పం పః బ బా బి బీ బు బూ బృ బె బే బై బొ బో బౌ బం బః మ మా మి మీ ము మూ మృ మె మే మౌ మొ మో మౌ మం మః య యా యి యీ యు యూ యృ యె యే యై యొ యో యౌ యం యః ర రా రి రీ రు రూ రృ ర రే రై రొ రో రౌ రం రః ల లా లి లీ లు లూ లృ లె లే లై లొ లో లౌ లం లః వ వా వి వీ వు వూ వృ వె వే వై వొ వే వౌ వం వః శ శా శి శీ శు శూ శృ శె శే శై శొ శో శౌ శం శః ష ష షి షీ షు షూ షృ షె షే షై షొ షో షౌ షం షః స సా సి సీ సు సూ సృ సె సే సై సొ సో సౌ సం సః హ హా హి హీ హు హూ హృ హె హే హై హొ హో హౌ హం హః ళ ళా ళి ళీ ళు ళూ ళృ ళె ళే ళై ళొ ళో ళౌ ళం ళః క్ష క్షా క్షి క్షీ క్షు క్షూ క్షృ క్షె క్షే క్షై క్షొ క్షో క్షౌ క్షం క్షః 5

పలుకండి, చదువండి. గుణింతాల పద్యలు చదువండి గుణింత్ం పద్యలు త్లకటుి క గ చ జ ట డ త్ ద్ న దీరంఘ గుడి కాయ గాయం చాట జామ టాక డాబా తాళం ద్యణా నావ య గుడిదీరంఘ క్తట్టక్త గిలక చివర జాజి క్తట్టక్త డింగిరి తిండి దివిట్ట నిజం కొముమ కీలు గీత్ చీర జీడి టీకా డీలా తీగ దీపం నీడ కొముమదీరంఘ కుడుము గుణం చ్చరక రాజు కాటుక బడుగు తుపాక్త దురద్ నులక ఋత్వం గూడు జూలు (వట్రు) కూడలి గృహం కక్్్ టూకీగా పూడూరు తూనీగ దూడ నూలు ఎసతు్డవిం కృషి కచకూ్్ర్కు జృ టృ డృ త్ృణం ద్ృఢం నృపు కకక డు చృ కెంపు గెల చెంబు జెండా టెంక డెంద్ం తెలుగు దెస నెల ఏత్వందీరంఘ కేక గేదె చేను జేబు టేకు డేర తేలు దేశం నేత్ ఐత్వం కైక గైడు చైనా జైలు టైరు డైరీ తైలం దైవం నైజం ఒత్వం కొడుకు గొడుగు చొరవ జొ టొ డొంక తొడ దొర నొసలు ఓత్వందీరంఘ కోడలు గోరు చోటు జోల టోపి డోలు తోక దోబి నోము ఔత్వం ము కౌముది గౌరి చౌక జౌళి టౌను డౌటు తౌడు దౌడు నమౌకురు సునన (అనుసావరం కంఠం గంగ చంద్నం జంతువు టంకం డంబం త్ంగేడు ద్ండు నంది ) 6



















































































2.3 సీవయరచన అ. క్రంది ప్రశనలకు ఐదేసి వాకాాలలో జవాబులు రాయండి. 1. మనిషి ఎలాంట్ట ప్రదేశాలలో ఉండకూడదు? జ. త్నవారు లేని చోట, త్న మాట చెలుబల డి కాని చోట, త్గవులాడుకునే చోట, అనుమానము ఉనన ప్రదేశములలో మరియు అపుప ఇచ్చువాడు లేని ప్రదేశములో, వైదుాడు లేని చోట, నీరులేని ప్రదేశములో, మనకు శుభాశుభములను చెపుప బ్రాహమణుడు లేని ప్రదేశములలో ఉండకూడదు. 2. త్లిదల ్ండ్రులు, పెద్వద ారి పటల మన ప్రవరిన ఏవిధంగా ఉండాలి? జ. త్లిలద్ండ్రులు, పెద్దవారి పటల మన ప్రవరిన వారిక్త కషిం కలిగించకుండా వుండాలి. వారు చెపిపన మాటలను వింటూ వారిని సంతోష పరచే విధంగా వుండాలి. త్లిలద్ండ్రులు, పెద్వద ారి అవసరాలను గురిించి ప్రేమగా ప్రవరిించాలి. వారిక్త కావలసిన వసుివులు, భక్తిభావనను కలిగించే పుసికాలు సమకూరుసూి మంచి భాషణలతో వారిక్త ఆనంద్యనిన కలిగించేదిగా మన ప్రవరిన ఉండాలి. సమాజంలో వారిక్త మన వలన ఎటువంట్ట చెడడపేరు రాని విధంగా మన ప్రవరిన ఉండాలి. 3. కననత్లి,ల జనమభూమి సవరంగ కంటే గొపపవి అని కవి అనానడు కద్య! దీనిని సమరిసి ూి రాయండి. జ. కననత్లి,ల జనమభూమి సవరగం కంటే గొపపవి. ఇది అక్షరసత్ాం. మనలను కననత్లిల మనము పుట్టని ద్గగర నుండి మనకు చీమ కుట్టినా త్ను బాధపడుతుంది. మనకు ఎటువంట్ట కషంి కలుగకుండా కాపాడుతుంది. మనకు కషంి కలిగినపుపడు మన అమమ చెపిపన ధైరాం, ఓద్యరుప మనకు కొండంత్ అండగా వుంటుంది. అలాగే మనము పొరుగుదేశాలకు కాని, ఇత్ర ప్రంత్ములకు గాని వెళిళనపుపడు మన జనమభూమి యొకక సపరశ, ఆ ప్రంత్పు గాలి మనకు తెలియని ఆనంద్యనిన కలిగిసాియి. అది అనుభవిసేిగాని తెలియదు. మనము పుట్టని ప్రంత్ములో మనకు ఏద్నాన కషంి కలిగితే అంద్రూ వచిు ఆదుకుంటారు. అదే తెలియని ప్రంత్ములో ఎవరూ రారు. అందుకే కననత్లిల జనమభూమి సవరగం కంటే గొపపవి అననది సమరిసి ుినానను. 4. త్న కోపమె త్న శత్రువు అని ఎందుకంటారు? జ. కోపమువలన మనము జీవిత్ములో ఎనోన ఆనంద్యలను, శాంతిని కోలోపతాము. కోపము కారణముగా మనవారిక్త సేనహితులకు దూరమవుతాము. మన మనసులో మాటను, కషినిన కూడా పంచ్చకోవటానిక్త ఎవరూ ఉండరు. శత్రువులు ఎకుకవ అవుతారు. జీవిత్ంలో మనం చేరుకోవలసిన గమాానిన చేరుకోలేము. సమాజంలో సరి అయిన గురిింపులేక కోపిషిగఠ ా ముద్రపడిపోతుంది. ఇలాంట్టవి ఎనోన మన జీవిత్ంలో మనం కోలోపతాము. అందుకే త్న కోపము త్న శత్రువు అని అంటారు. 48

ఆ. క్రంది ప్రశనకు పదివాకాాలలో జవాబు రాయండి. 1. శత్క పద్యాలలోని గొపపద్నం ఏమిట్ట? వీట్టవలల గలిగే మేలు ఏమిట్ట? జ. శత్కపద్యాలు చదువుట వలన నైతిక విలువలంటే ఏమిటో తెలుసాియి. వాట్ట వలన సంసాకరవంత్మైన జీవనం అలవడుతుంది. నిజాయితీతో వావహరించటం, అవినీతిక్త, అరాచకాలకు పాలపడకుండా ఉండడం, సమాజ ఉననతిక్త పాటుపడటం వంట్ట లక్షణాలను గురించి తెలుసుకొని, మనిషిని మనిషిగా మారిు మానవత్వంతో సరవమానవ సౌభ్రత్ృతావనిక్త దోహద్పడేటంత్ గొపపవి శత్క పద్యాలు. శత్క పద్యాల వలన అనేక లాభాలు ఉనానయి. చిననపపట్ట నుండి పిలలలకు పద్ాపఠనము అలవడితే వారిలో సృజనాత్మకత్ శక్తి పెరుగుతుంది. భాష మీద్ పటుత్వం వసుింది. పిలలలు, పెద్దలు అంద్రిలోను నైతిక విలువలు పెరుగుతాయి. ద్యని వలన గొపప వాక్తి కాగలగుతాడు. సమాజ పోకడలను అవగాహన చేసుకోగలిగిన శక్తి పెరుగుతుంది. 49


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook