Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 202110272-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G09-FY

202110272-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G09-FY

Published by CLASSKLAP, 2020-04-15 09:20:44

Description: 202110272-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_SL-G09-FY

Search

Read the Text Version

Telugu Workbook_9_SL.pdf 1 10/18/19 1:03 PM 9 Name: ___________________________________ Section: ________________ Roll No.: _________ School: __________________________________

Session Plan S.No. Chapter Page Session Focus Page in Date in TB SMQB చదవండి 1 3-9 అవగాహన - ప్రతిస్పందన 10-11 1. ఆణిముత్యాలు 2-11 స్ృజనాత్మకత్ – ప్రశంస్ 12 13-14 భాషంశాలు 15-17 18-20 అభాాస్పత్రం 21-23 చదవండి 24 25-26 అవగాహన - ప్రతిస్పందన 27-30 31-33 2. ఉడుత్యభక్తి 12-23 స్ృజనాత్మకత్ – ప్రశంస్ 34-36 37-38 భాషంశాలు 39-40 41-43 అభాాస్పత్రం 44-46 47-50 చదవండి 51 అవగాహన - ప్రతిస్పందన 52-53 54-56 3. జాతి గౌరవం 24-33 స్ృజనాత్మకత్ – ప్రశంస్ 57-59 60-63 భాషంశాలు 64 అభాాస్పత్రం చదవండి అవగాహన - ప్రతిస్పందన 4. హాస్ాప్రవృతిి 34-45 స్ృజనాత్మకత్ – ప్రశంస్ 5. ప్రారథన భాషంశాలు అభాాస్పత్రం చదవండి 46-52 అవగాహన - ప్రతిస్పందన స్ృజనాత్మకత్ – ప్రశంస్

6. నా గురంచి 53-66 భాషంశాలు 65 67-74 అభాాస్పత్రం 66-68 7. మంచి చెడ్లడ ు 75-83 69-71 చదవండి 8. గరీబోణిి 72-74 అవగాహన - ప్రతిస్పందన 75 9. పరచిత్ గద్యాలు స్ృజనాత్మకత్ – ప్రశంస్ 10. అపరచిత్ గద్యాలు 76-77 11. పరచిత్ పద్యాలు భాషంశాలు 78-81 12. అపరచిత్ పద్యాలు అభాాస్పత్రం 82-84 13. వ్యాసాలు 14. లేఖలు చదవండి 85-87 15. వ్యాకరణం 88 అవగాహన - ప్రతిస్పందన స్ృజనాత్మకత్ – ప్రశంస్ 89-90 91-93 భాషంశాలు 94-96 అభాాస్పత్రం 97-99 చదవండి 100 అవగాహన - ప్రతిస్పందన 101-102 స్ృజనాత్మకత్ – ప్రశంస్ 103-105 106-108 భాషంశాలు అభాాస్పత్రం 109-111 112-113 114-116 117-121 122-127 128-142 2

SESSION 1 1. ఆణిముత్యాలు - చదవండి 1.1 బొమమను చూడ్ండి – ఆలోచించండి – మాటాడల ్ండి ప్రశనలు: 1. బొమమలో ఎవరెవరునానరు? జ. బొమమలో విద్యారథనీ విద్యారుథలు మరయు ఉపాధ్యాయిని ఉనానరు. 2. పిల్వల ్యడు ఏమి చదువుతునానడు? జ. పిల్వల ్యడు నల్బల ల్పల ై వ్రాసిన నీతి వ్యక్యాలు, సూక్తిలు చదువుతునానడు. 3. ఇలంటి వ్యటిని ఏమంటారు? జ. ఇలంటి వ్యటిని సూక్తిలు అంటారు. 4. మీక్త తెలిసిన ఒక నీతి వ్యకాం చెపపండి. జ. ‘చెడ్పక్తరా చెడేవు’ అనేది ఒక నీతి వ్యకాం. 3

























































































ద్యని త్రపున ఎనోన పుస్ిక్యల్ను వెలువరంచాడు. భారత్ద్దశమంత్య తిరగి నిమనజనోదరి ణక్త చేసుినన, చేయాలిున కృషిని ఉదోుధించాడు. ఈయన ఉపనాాసాలు పుస్ిక రూపంలో అచేయి విస్ిృత్ ప్రచారం పంద్యయి. 1906లో జగనిమత్ర మండ్లిని ఏరాపట్లచేసి సాంఘిక స్తవ్య క్యరాక్రమాల్ను చేపటాడట ు. సాంఘిక దురాచారాలు, అస్పృశాత్ నివ్యరణ, దళ్తుల్ విద్యాభాాస్ం, బ్దల్ావివ్యహాల్ నిషేధం, ద్దవద్యసి నిరూమల్న కోస్ం నిరంత్ర కృషి చేశాడు. 1937లో ఆది హందూ పత్రకను సాపథ ించి సాహత్ాం, స్ంస్కృతి, స్తవ్యరంగాల్లో విశేషమైన కృషిచేశాడు. ఈయన హరకథలు, బుర్రకథలు, నాటక్యల్ ద్యారా దళ్తులిన చైత్నావంతుల్ను చేశారు. ఈయన 1937లో హైదరాబ్దదులో మరణించాడు. పై పేరా ఆధ్యరంగా క్రంది ప్రశనల్క్త జవ్యబులు రాయండి. 1. భాగారెడిడ ఎపుపడు, ఎకకడ్ జనిమంచాడు? ఎపుపడు మరణించాడు? జ. భాగారెడిడ వరమ 1888లో హైదరాబ్దదులో జనిమంచాడు. ఈయన 1937లో హైదరాబ్దద్ లో మరణించాడు. 2. జగనిమత్ర మండ్లి ద్యారా భాగారెడిడ వరమ చేసిన స్తవలేవి? జ. 1906లో భాగారెడిడ జగనిమత్రమండ్లిని ఏరాపట్ల చేసి సాంఘిక స్తవ్య క్యరాక్రమాలు చేపటాడట ు. సాంఘిక దురాచారాలు, అస్పృశాత్ నివ్యరణ, దళ్తుల్ విద్యాభాాస్ం, బ్దల్ావివ్యహాల్ నిషేధం, ద్దవద్యసి నిరూమల్న కోస్ం నిరంత్రం కృషి చేశాడు. 3. భాగారెడిడ వరమ ద్దనికోస్ం నిరంత్ర కృషిచేశాడు? జ. బ్దల్ా వివ్యహాల్ నిషేధం, ద్దవద్యస్వ వావస్థ నిరూమల్న కోస్ం నిరంత్రం కృషిచేశాడు. 4. ఆదిహందూ పత్రక ద్యారా భాగారెడివడ రమ ఏం చేశాడు? జ. 1937లో భాగారెడిడ వరమ ఆదిహందూ పత్రకను సాపథ ించి సాహత్ాం, స్ంస్కృతి, స్తవ్యరంగాల్లో విశేషమైన కృషి చేశాడు. 5. దళ్తుల్ను ఎటాల చైత్నాపరచాడు? జ. హరకథలు, బుర్రకథలు, నాటక్యల్ ద్యారా దళ్తులిన చైత్నా వంతుల్ని చేశారు. ఆ) పాఠం చదవండి. క్రంది ప్రశనల్క్త ఒకక పదంలో జవ్యబు రాయండి. 1. అందరూ చేయగలిగేది ఏమిటి? జ. అందరూ చేయగలిగేది నవాడ్ం. 2. అందరూ చేయలేనిది ఏమిటి? జ. అందరూ చేయలేనిది నవాడ్ం. 3. విశిషమట ైన నవుాను స్ృషింట చేది ఏది? జ. విశిషటమైన నవుాను స్ృషిటంచేది హాస్ాం. 4. మనసుును తేలిక పరచేది ఏది? జ. మనసుును తేలిక పరచేది హాస్ాం. 5. కవిగా నిల్బడ్డానిక్త జాషువ్య వేటిని ఎదుర్కనానడు? జ. కవిగా నిల్బడ్డానిక్త జాషువ్య ఎనోన కషటలు ఎదుర్కనానడు. 48

6. జాషువ్యక్త 25 రూపాయలు మనియారరడ ు పంపినది ఎవరు? జ. జాషువ్యక్త 25రూపాయలు మనియారరడ ు పంపినది శ్రీ ఏక్యదండ్యా పంతులు. 7. జాషువ్యగార స్తనహతుడు ఎవరు? జ. జాషువ్యగార స్తనహతుడు దీపాల్ పిచేయా శాస్త్రి. 8. ఇత్ర భాషల్వ్యరు తెలుగు మాటాడల ితే ఎల ఉంట్లంది? జ. ఇత్ర భాషల్వ్యరు తెలుగు మాటాడల ితే త్మాషగా ఉంట్లంది. 9. జాషువ్య బొబిులి యుదంి నాటకంలో ఏ పాత్ర వేశాడు? జ. జాషువ్య బొబిులి యుదంి నాటకంలో బుస్వుదర పాత్ర వేశాడు. 10. తోలు బొమమలటలో ఏపాత్రలు అంటే జాషువ్యగారక్త ఇషంట ? జ. తోలు బొమమలటలో జుట్లటపోలిగాడు, కేతిగాడు పాత్రలు అంటే జాషువ్యగారక్త ఇషటం. 2.3 స్వాయరచన అ) క్రంది ప్రశనల్క్త ఐద్దసి వ్యక్యాలోల జవ్యబులు రాయండి. 1. హేమల్త్య ల్వణం గురంచి మీరమి తెలుసుకొనానరు? సొంత్మాటలోల రాయండి. జ. డా॥ హేమల్త్య ల్వణం కవి గుర్రం జాషువ్యగార క్తమారెి. ఈమె అణగారన వరాలగ ్ అభుాననతి కోస్ం కృషి చేసింది. నిజామాబ్దద్ జిలలలో జోగినీ వావస్థ నిరూమల్నక్త కృషి చేసింది. మూఢాచారాల్క్త వాతిరకంగా ప్రజలోల చైత్నాం కలిగించింది. భూద్యనోదామ నాయక్తడు ఆచారా వినోబ్ద వెంట చంబల్ లోయలో పరాటించి బందిపోట్ల దంగలోల మానసిక పరవరిన కోస్ం కృషి చేసింది. అహంసామూరుిలు, జీవన ప్రభాత్ం, జాషువ్య కల్ం చేసిన కథ, మా నాననగారు, మృతోారామ అమృత్ంగమయ వంటి రచనలు చేసింది. అంబేదకర్ శత్జయంతి స్ందరభంగా “భీమరత్న” పురసాకరం, కరాిటక ప్రభుత్ాంచే ‘ద్దశస్తనహ’ పురసాకరం, ఆంధ్రప్రద్దశ్ ప్రభుత్ాంచే “ఆత్మగౌరవ పురసాకరం” పందింది. 2 ‘అందరూ నవాగల్రు. క్యని నవిాంచలేరు’ అని అనడ్ం గురంచి మీ అభిప్రాయం తెలుపండి. జ. స్ృషిటలో మానవుడిక్త మాత్రమే ల్భించిన అరుదైన వరం నవాడ్ం. పుటినట పసిబిడ్డ బోసి నవుాల్లోని అంద్యనిన చూసి మురసిపోని వ్యరుండ్రు. ప్రతీవ్యరు హాస్ా స్ంభాషణ విననపుపడో, స్నినవేశం చూసినపుపడో నవుాక్తంటారు. అందరూ నవాగల్రు. క్యనీ అందరూ నవిాంచలేరు. ఎందుకంటే అందరూ హాస్ాప్రవృతిిని కలిగి ఉండ్రు. కొంత్మందిలో స్హజంగా హాస్ాచతురత్ ఉంట్లంది. వ్యర మాటల్తో హావభావ్యల్తో ఇత్రుల్ను నవిాంచగలుగుత్యరు. కొంత్మంది కషటల్లో ఉనానమని ఆలోచించుక్తంటూ జీవిత్ం నరకం చేసుక్తంటారు. మరకొందరు ఆ కషలట ్ను కూడా నవుాతూ స్వాకరసాిరు. వ్యరు త్మ కషలట ్నుండి బయట పడ్డానిక్త హాస్ాం ఒక సాధనంగా ఉపయోగించుక్తంటారు. 49


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook