INTEGRATED A PRODUCT OF CLASSKLAP PVT LTD TEXTBOOK AND WORKBOOK Latest Edition PRAVESHIKA YEARBOOK Level / 0 Name: ___________________________________ Section: ________________ Roll No.: _________ School: __________________________________
విషయసూచిక S.No. పాఠం పేజీల సంఖ్య 1-1 ఉన్ముఖం - 1 2-2 3-3 ఉన్ముఖం - 2 4-4 5-5 ఉన్ముఖం - 3 6-6 7-7 ఉన్ముఖం - 4 8-8 9 - 20 ఉన్ముఖం - 5 21 - 30 ఉన్ముఖం - 6 31 - 34 35 - 38 ఉన్ముఖం - 7 39 - 42 43 - 46 ఉన్ముఖం - 8 47 - 50 51 - 54 1. అచ్చులు - పదాలు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ) 55 - 59 60 - 60 2. అచ్చులు - పదాలు (ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, అః) 61 - 62 3. హల్లలు ు - పదాలు (క, ఖ, గ, ఘ, ఙ) 63 - 63 64 - 64 4. హల్లులు - పదాలు (చ, ఛ, జ, ఝ, ఞ) 5. హల్ులలు - పదాలు (ట, ఠ, డ, ఢ, ణ) 6. హల్లుల ు - పదాలు (త, థ, ద, ధ, న) 7. హల్లులు - పదాలు (ప, ఫ, బ, భ, మ) 8. హల్లుల ు - పదాలు (య, ర, ల, వ, శ) 9. హల్ులలు - పదాలు (ష, స, హ, ళ, క్ష, ఱ) 10. రెండక్షరాల, మూడక్షరాల పదాలు 11. గేయాలు (మౌఖికం) I. అంకెల గేయం II. చేతివేళ్ళ పాట III. పొడుపు కథలు i
IV. మంచి అలవాట్లు 65 - 65 V. అమ్మ మాట విందాం 66 - 66 VI. చదువుల విలువలు 67 - 67 VII. పంచరంగులు VIII. చందమామ రావే 68 - 68 IX. చిట్టిచీమ X. నెమలి 69 - 69 XI. గుమ్మడి XII. చేత వెన్న ముదద్ 70 - 70 XIII. బుజ్మిజ ేక XIV. చిట్ిట చిట్ిట మిరియాలు 71 - 71 XV. చుక్ చుక్ రైలు XVI. ఉపాయం 72 - 72 XVII. ఏనుగు 73 - 73 74 - 84 బొమ్మలను గుర్తించుట అభ్యాసపత్రాలు ii
ఉన్ముఖం - 1 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. మొదటి చిత్రంలో ఏం జరుగుతోంది? 2. రెండవ చిత్రంలోని పిలల్వాడు ఏం చేస్తున్నాడు? 3. మూడవ చిత్రంలో ఏం జరుగుతోంది? 4. నాల్గవ చిత్రంలోని పిలలల్ ు ఏం చేస్తున్నారు? 5. పై చిత్రాల ద్వారా మీరు ఏమి గ్రహించారు? 1
ఉన్ముఖం - 2 బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఏమి జరుగుతోంది? 2. పై చిత్రంలో ఏమేమి ఉన్నాయి? 3. పై చిత్రంలో ఉన్న జంతువుల పేర్లను చెప్పండి. 4. జంతువులన్నింటిని ఒకచోట చూడాలనుకుంటే ఎక్కడ చూడవచ్చు? 5. మీకు ఇష్టమైన జంతువు ఏది? 2
ఉన్ముఖం - 3 బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఏ పండుగను జరుపుకుంటున్నారు? 2. పై చిత్రంలో ఏం జరుగుతున్నదో చెప్పండి. 3. మీకు ఇషమట్ ైన పండుగ ఏది? 4. మీరు ఏయే టపాసులను కాలుస్తారు? 5. దీపావళి రోజున మీరేం చేస్తారో చెప్పండి. 3
ఉన్ముఖం - 4 బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? 2. పై చిత్రంలో ఏమి జరుగుతోంది? 3. మీరు మీ పాఠశాలలో ఏమి చేస్తారు? 4. మీ పాఠశాలలో ఏ ఉపాధ్యాయుడంటే మీకు ఇష్టం? ఎందుకు? 5. మీ పాఠశాలలో ఏమేమి ఉన్నాయి? 4
ఉన్ముఖం - 5 బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లాడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఎవరెవరున్నారు? వారేం చేస్తున్నారో చెప్పండి. 2. పై చిత్రంలోని ఇంట్ోల ఏమేమి ఉన్నాయి? 3. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? వారేం చేస్తారు? 4. మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి? 5. మీ ఇల్లు అంటే మీకు ఎందుకు ఇష్టం? 5
ఉన్ముఖం - 6 బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్ాలడండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఎవరున్నారు? 2. వారు ఏం చేస్తున్నారు? 3. ఆటసథ్లంలో కనిపించే కొన్ని ఆటవస్తువుల పేర్ుల చెప్పండి. 4. మీ బడిలో ఆటస్థలం ఉందా? ఉంటే దానిలో మీరు ఎటువంటి ఆటలు ఆడుతారు? 5. మీరు ఎప్పుడైనా పార్కుకి వెళ్ళారా? 6
ఉన్ముఖం - 7 బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్లడా ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఎవరెవరున్నారు? ఏమేమి కనిపిస్తున్నాయి? 2. పై చిత్రంలోని మనుష్యులు ఏం చేస్తున్నారు? 3. సముద్రం ఏ రంగులో కనిపిస్తోంది? 4. మీరు ఎప్పుడైనా బీ�కి వెళ్ళారా? 5. మీరు బీ�� ఎలాంటి ఆటలు ఆడతారు? 7
ఉన్ముఖం - 8 బొమ్మను చూడండి - బొమ్మ గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? 2. పై చిత్రంలోని కొన్ని జంతువుల పేర్ుల చెప్పండి. 3. చిత్రంలో బోనులో ఉన్న జంతువుల పేర్ుల చెప్పండి. 4. ఈ జంతువులను బోనులో ఎందుకు పెట్టరా ు? 5. మీకు జూలోని జంతువులలో ఏది నచ్చింది? 8
1. అ - ఆ చదవండి అమ్మ అరటి ఆవు ఆకు 9
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. 2. క్రింది అక్షరాలలో వేరుగా ఉన్న అక్షరానికి సున్నాను చుటట్ ండి. ఆ అ ఆ ఆ అ అ అ ఆ 3. బొమ్మ పేరులోని మొదటి అక్షరాన్ని వ్రాయండి. మ్మ వు 10
4. క్రింది అక్షరాలను వ్రాయండి. అ ఆ సృజనాత్మకత అక్షరాల ఆధారంగా చుక్కలను కలుపుతూ బొమ్మను గీయండి. రంగులు వేయండి. 11
2. ఇ - ఈ చదవండి ఇటుక ఇల్లు ఈగ ఈక 12
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. 2. క్రింది అక్షరాలను జతపరచండి. అఇ ఆఅ ఇఈ ఈ ఆ 3. క్రింది వరుస అక్షరాలలో వేరుగా ఉన్న అక్షరానికి సున్నాను చుటట్ ండి. 1. ఈ ఈ ఈ ఇ 2. అ ఆ అ అ 3. ఇ ఇ ఇ ఈ 4. ఆ ఆ ఆ అ 13
4. ‘అ’ అక్షరానికి సున్నాను చుటట్ ండి. 5. ‘ఇ’ అక్షరానికి సున్నాను చుటట్ ండి. అ ఆ ఆ ఇ ఇ ఆ ఆ ఈఈ అ ఇ ఈ 5. బొమ్మ పేరులోని మొదటి అక్షరాన్ని వ్రాయండి. టుక గ 6. క్రింది అక్షరాలను వ్రాయండి. ఇ ఈ సృజనాత్మకత అక్షరాల ఆధారంగా చుక్కలను కలుపుతూ బొమ్మను గీయండి. రంగులు వేయండి. 14
3. ఉ - ఊ చదవండి ఉడుత ఉత్తరం ఊయల ఊడ 15
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. 2. క్రింది అక్షరములలో ‘ఉ, ఊ’ అను అక్షరాలను గుర్తించి సున్నాను చుటట్ ండి ఉ ఊఅ ఆ అఊ ఇఆ ఇఉ 3. క్రింది అక్షరాలను వరుస క్రమంలో వ్రాయండి. ఇ ఉ అ ఈఊ ఆ 4. బొమ్మ పేరులోని మొదటి అక్షరాన్ని వ్రాయండి. డుత యల 16
5. క్రింది బొమ్మలను వాటికి తగిన అక్షరాలతో జతపరచండి. ఆ _______ ఆవు అ _______ అరటి ఈ _______ ఈగ ఉ _______ ఉంగరం ఇ _______ ఇటుక 6. క్రింది అక్షరాలను వ్రాయండి. ఉ ఊ సృజనాత్మకత అక్షరాల ఆధారంగా చుక్కలను కలుపుతూ బొమ్మను గీయండి. రంగులు వేయండి 17
4. ఋ - ౠ - ఎ చదవండి ఋషి ౠ ఎలుక ఎద్ుద 18
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. 2. క్రింది అక్షరాలలో ఒకే రకంగా ఉన్న అక్షరాలను జతపరచండి. ఋ ఎ అ ఇ అఋ ఇ ఉ ఋఈ ఈఎ ఎ ఋఋ ఎఆ ఉ ఎ 3. క్రింది పదాలలోని మొదటి అక్షరాన్ని వ్రాయండి. (ఋ, ఎ, ఊ, ఉ, ఇ, ఆ) 1. _______షి 2. _______లుక 3. _______రు 4. _______దయం 5. _______టుక 6. _______కు 19
4. బొమ్మ పేరులోని మొదటి అక్షరాన్ని వ్రాయండి. షి ఉ లుక 5. క్రింది ఖాళీలను పూరించండి. ఋ ఆఈ 6. క్రింది అక్షరాలను వ్రాయండి. ఋ ౠ ఎ సృజనాత్మకత అక్షరాల ఆధారంగా చుక్కలను కలుపుతూ బొమ్మను గీయండి. రంగులు వేయండి. 20
5. ఏ - ఐ చదవండి ఏనుగు ఏలకులు ఐదు ఐరావతం 21
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. 2. బొమ్మ పేరులోని మొదటి అక్షరాన్ని వ్రాయండి. నుగు దు 3. క్రింది బొమ్మలను వాటికి తగిన అక్షరాలతో జతపరచండి. ఐ _______ ఐదు ఋ _______ ఋషి ఎ _______ ఎలుక ఏ _______ ఏనుగు 22
4. క్రింది అక్షరాలను వరుస క్రమంలో వ్రాయండి. అ, ఇ, ఏ, ఉ, ఐ, ఊ, ఋ, ౠ, ఆ, ఈ, ఎ 5. క్రింది పదాలలో ‘ఐ’అను అక్షరాన్ని గుర్తించి సున్నాను చుటట్ ండి. ఐస్ క్రీం ఆట ఐదు ఏనుగు ఏడు 6. క్రింది పదాలలో ఒకే రకంగా ఉన్న అక్షరాన్ని గుర్తించి గీత గీయండి. 1. ఋషి, ఋతువు, ఉడుత, ఋణం 2. అమ్మ, ఎద్,దు ఎద, ఎడమ 3. ఐసు, ఏరు, ఐదు, ఐన 4. ఉమ, ఉష, ఐరావతం, ఉదయం 7. క్రింది అక్షరాలను వ్రాయండి. ఏ ఐ సృజనాత్మకత క్రింది బొమ్మను చూడండి. వాళ్ళు ఏం మాట్ాలడుకుంటున్నారో చెప్పండి. 23
6. ఒ - ఓ చదవండి ఒంటె ఒకటి ఓడ ఓటు 24
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. 2. క్రింది అక్షరాలలో ‘ఒ’ ను ‘ ’ గుర్తుతోను ‘ఓ’ ను ‘ ’గుర్తుతోను గుర్తించండి. అ ఓ ఉ ఒ ఋ ఓ ఊ ఒ ఎ ఏ ఒ ఈ ఓ 3. క్రింది అక్షరాలలో ఒకే రకంగా ఉన్న అక్షరాలను జతపరచండి. అఒ ఇఋ ఎఉ ఒఎ ఉఇ ఋ అ 25
4. బొమ్మ పేరులోని మొదటి అక్షరాన్ని వ్రాయండి. కటి డ 5. క్రింది అక్షరాలను వరుస క్రమంలో వ్రాయండి. ఉ ఎ ఓ ఐ ఒ ఏ అ ఇ ఆ ఈ ఋౠ ఊ 6. క్రింది అక్షరాలను వ్రాయండి. ఒ ఓ సృజనాత్మకత అక్షరాల ఆధారంగా చుక్కలను కలుపుతూ బొమ్మను గీయండి. 26
7. ఔ - అం - అః చదవండి ఔషధం ఔటు అంగడి అంకెలు అః 27
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. 2. బొమ్మ పేరులోని మొదటి అక్షరాన్ని వ్రాయండి. టు గడి షధం టు 28
3. క్రింది ఖాళీలను పూ�౦చండి. అఆ ఈ ఏ ఓ అః 4. క్రింది అక్షరాలను వాటికి తగిన బొమ్మలతో జతపరచండి. 1. ఎ 2. ఏ 3. ఐ 4. ఒ 5. ఓ 5. క్రింది ఖాళీలను సరైన అక్షరాలతో పూరించండి. 4. _____గ (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ) 8. _____డు 12. _____టు 1. _____రక 2. _____ట 3. _____టుక 5. _____లవ 6. _____క 7. _____డమ 9. _____దు 10. _____ర 11. _ ____డ 29
6 క్రింది అక్షరాలను వ్రాయండి. ఔ అం అః సృజనాత్మకత క్రింది చిత్రంలో ఉన్న కూరగాయలను గుర్తించండి. వాటి పేరలన్ ు చెప్పండి. 30
8. క, ఖ, గ, ఘ, ఙ చదవండి కలము ఖరము గంట ఘటము ఙ 31
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. 2. �౦ది బొమ�లను వాటికి త�న అక్షరాల� జతపరచ౦�. క _______ కలము ఖ _______ ఖరము గ _______ గంట ఘ _______ ఘటము 32
3. ‘క’ అక్షరాన్ని ‘ ’ తోను ‘గ’ ను ‘ ’ తోను గుర్తించండి. కఘ గఙగ ఖకగ క 4. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. ఈ క గ 5. క్రింది పదాలను చదివి, వ్రాయండి. ఒక ఊక ఈగ ఈక 6. క్రింది అక్షరాలను వ్రాయండి. క ఖ గ ఘ ఙ 33
సృజనాత్మకత అక్షరాల ఆధారంగా చుక్కలను కలుపుతూ బొమ్మను గీయండి. 34
9. చ, ఛ, జ, ఝ, ఞ చదవండి చందమామ ఛత్రం జడ ఝషం ఞ 35
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. ’ తోను ‘జ’ ను ‘ ’ తోను గుర్తించండి. 2. ‘చ’ అక్షరాన్ని ‘ చక చ ఘ ఙఖ జగ చ జఛ 36
3. బొమ్మ పేరులోని మొదటి అక్షరాన్ని వ్రాయండి. దరంగం త్రం షం 4. క్రింది అక్షరాలను వాటికి తగిన బొమ్మలతో జతపరచండి. 37 చ జ ఝ ఛ 5. క్రింది అక్షరాలను చెప్పండి. వ్రాయండి. ఖ ఝ ఞ ఛ చ క ఘ గ జ 7 8 9 1 2 3 4 5 6 1వ అక్షరం ఏమిటి? 8వ అక్షరం ఏమిటి? 9వ అక్షరం ఏమిటి? 3,7 అక్షరాలను వ్రాయండి.
6. క్రింది అక్షరాలను వ్రాయండి. చ ఛ జ ఝ ఞ సృజనాత్మకత అక్షరాల ఆధారంగా చుక్కలను కలుపుతూ బొమ్మను గీయండి. రంగులు వేయండి. 38
10. ట, ఠ, డ, ఢ, ణ చదవండి టమాట కంఠము డబ్బా ఢంకా బాణము 39
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. 2. క్రింది అక్షరాలలో ఒకే రకంగా ఉన్న అక్షరాలను జతపరచండి. టణ ట డ గ చ టట ట క డ క చ డ ఘ గ జ డ ట డ 3. క్రింది పదాలను చదివి, వ్రాయండి. గడ ఊడ ఘటం ఢంక అణ 40
4. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. గ ఓ ఊ డ జ 5. బొమ్మ పేరులో లేని అక్షరాన్ని వ్రాయండి. మాట కం ము మరు బా ము 6. �౦ది బొమ�లను వాటికి త�న అక్షరాల� జతపరచ౦�. 41 ఛ ______ ఛత్రం ట ______ టమాట జ ______ జడ ఝ ______ ఝషం ఢ ______ ఢమరు చ ______ చక్రము
7. క్రింది అక్షరాలను వ్రాయండి. ట ఠ డ ఢ ణ సృజనాత్మకత అక్షరాల ఆధారంగా చుక్కలను కలుపుతూ బొమ్మను గీయండి. బొమ్మ పేరును చెప్పండి. 42
11. త, థ, ద, ధ, న చదవండి తబల రథం దశ ధనం నగ 43
వ్రాయండి 1. క్రింది చుక్కలను కలుపుతూ అక్షరాలను వ్రాయండి. 2. క్రింది అక్షరాలలో ఒకే రకంగా ఉన్న అక్షరాలను జతపరచండి. గ తక గ దక ఘత దద చత ట ఛదట తత దద డ తఠ ఖ తఠ 44
3. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. నటన దడదడ గణగణ జ ఈ క త ఊ గ 4. క్రింది గళ్ళలోని పదాలను చదివి వ్రాయండి. జత గద నగ 5. �౦ది బొమ�లను త�న అక్షర౦� ఖాళీలను పూ�౦చండి. (త, థ, ద, ధ, న) 1. _______ బల 2. ర _______ ము 3. _______ శ 4. _______ నం 5. _______ గ 45
6. గడిలో ఉన్న అక్షరాన్ని చూసి, పదాలలో ఆ అక్షరానికి ‘ ’ చుటట్ ండి. 1. త తబల, కత, జత, తపన 2. న నగ, జనప, నరక, వనజ 3. ద దవడ, గద, దడ, గవద 7. క్రింది అక్షరాలను వ్రాయండి. త థ ద ధ న సృజనాత్మకత అక్షరాల ఆధారంగా చుక్కలను కలుపుతూ బొమ్మను గీయండి. రంగులు వేయండి. 46
Search