Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 51704070_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text

51704070_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text

Published by IMAX, 2021-12-31 10:27:29

Description: 51704070_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text

Search

Read the Text Version

4. ఇక్కడ ఎవరికి గుడి ఉండటం ఆసక్తికరమైన అంశం? (   ) (   ) అ)  అర్నజు ికి ఆ)  భీమేశ్వరుడికి ఇ)  బ్రహ్మకి ఇ) రామగుండం 5. ఇక్కడ ఉన్న కోనేరు పేరేమిటి? అ)  ధర్మగుండం ఆ) పాపకూపం ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. సుదీషణ,్ చైత్ర ఎవరి ఇంటికి వెళ్ళారు? జ. _________________________________________________ _________________________________________________ 2. ప్రదీప్తి ఎవరితో కలిసి బయటకు వెళ్ళింది? జ. _________________________________________________ _________________________________________________ 3. ప్రదీప్తి వాళ్ళింటికి ఊరి నుండి ఎవరు వచ్చారు? జ. _________________________________________________ _________________________________________________ 4. రాజు వేటిలో కూరగాయలు తెచ్చాడు? జ. _________________________________________________ _________________________________________________ 5. ప్సాల ్ిటక్ భూమిలో కలవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? జ. _________________________________________________ _________________________________________________ 6. ప్రదీప్తి సంతకు ఎందుకు వెళ్ళింది? జ. _________________________________________________ _________________________________________________ 97 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___101 / 120

ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. ప్లాస్కిట ్ క్యారీబ్యాగులు ఎందుకు వాడకూడదు? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 2. ప్లాస్కటి ్ వాడటం వలన జరిగే నష్లాట ు ఏమిటి? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 3. ప్లాస్ికట ్న  ు నివారించడానికి నీవు ఎటువంటి మార్ాగలు ఎన్నుకుంటావు? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 4. ప్లసా ్టిక్ వాడకం తగిగ్ ంచడం సరైనదా? కాదా? మీ సొంతమాటల్లో వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ సృజనాత్మకత అ. ప్ాలస్టిక్ తో తయారు చేసే కొన్ని వస్తువుల పేర్లను వ్రాయండి జ. _________________________________________________ _________________________________________________ 98 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___102 / 120

_________________________________________________ _________________________________________________ భాషాంశాలు - పదజాలం అ. క్రింది పదాలకు అర్థలా ు వ్రాయండి. 1. భూమి = ___________________ 2. వ్యరమధ్ ు = ___________________ 3. బహిర్గతము = ___________________ 4. వీథి = ___________________ ఆ. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను వ్రాయండి. 1. సంతోషం × ___________________ 2. ఆరోగ్యం × ___________________ 3. ప్రత్యక్షం × ___________________ 4. భూమి × ___________________ 5. ఆనందం × ___________________ ఇ. క్రింది ఖాళీలను పూరించండి. 1. ప్రదీప్తి అన్నయ్యతో కలిసి ___________________ కు వెళ్ళింది. 2. సంతలో ___________________కొన్నారు. 3. తాతయ్య ___________________ వాడొద్దన్నాడు. 4. ప్లసా ్టకి ్ ______________ పదార్ధలా తో తయారవుతుంది. ఈ. క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలను వ్రాయండి. 1. సాయంత్రం - మైదానం - ఆట జ. _________________________________________________ _________________________________________________ 2. అమ్మ - కథ - నిద్ర జ. _________________________________________________ _________________________________________________ 99 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___103 / 120

3. పండుగ - కొత్తబటట్లు - పూజ జ. _________________________________________________ _________________________________________________ భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది పదాలకు బహువచన పదాలను వ్రాయండి. 1. ఇల్లు - ___________________ 2. ప్రదేశం - ___________________ 3. జంతువు - ___________________ 4. స్నేహితుడు - ___________________ 5. సెలవు - ___________________ ప్రాజెక్టు పని మీ పాఠశాలలో ప్ాసల ్ికట ్ వాడకాన్ని నిషేధించడానికి కృషి చేయండి. ప్సలా ్కటి ్ వాడకాన్ని నిషేధిస్తూ నినాదాలు తయారు చేయండి. ప్సాల ్ికట ్ వాడకాన్ని తగగ్ించు - పర్యావరణాన్ని రక్షించు 100 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___104 / 120

13Chapter తెలుగు భాష బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. మొదటి చిత్రంలో ఏం జరుగుతోంది? ఉద్శదే ం 2. రెండవ చిత్రంలో ఏ భాష గురించి మన మాతృభాష అయిన తెలుగు భాష చెప్పబడింది? గొప్పతనాన్ని విద్యార్లథు కు తెలియచేయటమే ఈ పాఠం ఉద్దేశం. 3. తెలుగు భాషను గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. పిలల్లూ! ఇలా చేయండి అ. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్డాల ండి. ఆ. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్ాథలను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థం కాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 101 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___105 / 120

“దేశ భాషలందు తెలుగు లెస్స” అని మనమంతా గొప్పగా చెప్పుకొనే తెలుగు భాష దేశభాషలలో ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నది. తెలుగు భాషకు తెలుగు అన్నపదం ఏర్పడటానికి ఎన్నో వాదనలు ఉన్నాయి. ప్రసిదధ్ శైవక్షేత్రాలైన కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం క్షేత్రాల మధ్యనున్న ప్రాంతాన్ని “త్రిలింగ” ప్రాంతమని పిలిచేవారని, అలా వాటి నుండే త్రిలింగ అనే పదం ఏర్పడిందని ప్రాచీనులు చెప్పేవారు. త్రిలింగ నుండి తెలింగ, తెనుంగు, తెలుగు అనే పదాలు క్రమంగా ఏర్పడ్యాడ ని ఒక వాదన ఉన్నది. అతి ప్రాచీన భాషల్లో తెలుగు భాష ఒకటి. తెలుగు భాష మాట్లడా ేవారు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశానికి వెళ్ళినా కనిపిస్తారనడంలో అతిశయోక్తి లేదు. భారత దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో హిందీ, బెంగాలీల తరువాత మూడోస్ానథ ంలోను, ప్రపంచ వ్యాప్తంగా పదిహేనవ స్ానథ ంలో తెలుగు నిలిచిపోయింది. అలాంటి తెలుగుభాష మన మాతృభాష కావడం మనం ఎంతో గర్వించవలసిన విషయం అని చెప్పవచ్చును. కఠిన పదాలు బొమ్మ కఠిన పదం బొమ్మ కఠిన పదం క్షేత్రం ప్రాచీనం అత్యధికం కాళేశ్వరం శ్రీశైలం ద్రాక్షారామం 102 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___106 / 120

వినండి - ఆలోచించి చెప్పండి అ. తెలుగు భాష గొప్పతనాన్ని తెలుసుకున్నారు కదా! తెలుగు భాష మీద మీకు తెలిసిన గేయాన్ని కానీ పాటను కానీ పాడండి. ఆ. తెలుగు భాష మాట్ాలడేవారి సంఖ్య తగ్గుతున్నది. దీన్ని మీరు సమర్థిస్తారా? ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది పద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాన్ని బ్రాకెటల్లో గుర్తించండి. అనువు కాని చోట అధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు కొండ అదద్మందు కొంచమై ఉండదా? విశ్వదాభిరామ వినుర వేమ! ప్రశ్నలు: 1. అనువు కాని చోట ఏమి అనరాదు? (   ) (   ) అ)  అధములు ఆ)  అల్పులు ఇ)  అధికులు (   ) (   ) 2. ఎలా ఉండటం కొదువ కాదు? (   ) అ)  కొంచెంగా ఆ)  గొప్పగా ఇ)  పెద్దగా 3. కొండ దేనిలో చిన్నగా కనిపిస్తుంది? అ)  ఆకాశం ఆ)  అద్దం ఇ)  నేల 4. ‘కొదువ’ అంటే అర్థం ఏమిటి? అ)  తక్కువ ఆ)  ఎక్కువ ఇ)  సమానం 5. ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరు? అ)  గోపన్న ఆ)  బద్ెనద ఇ)  వేమన 103 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___107 / 120

ఆ. పాఠం చదవండి. ఏఏ క్షేత్రాలు ఏ జిల్లాలలో ఉన్నాయో వ్రాయండి. క్షేత్రాలు జిల్లాపేరు కాళేశ్వరం __________________ శ్రీశైలం __________________ ద్రాక్షారామం __________________ ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. దేశభాషలందు ఏ భాష లెస్స? జ. _________________________________________________ _________________________________________________ 2. మూడు క్షేత్రాలను కలిపి ఏమని పిలిచేవారు? జ. _________________________________________________ _________________________________________________ 3. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష ఎన్నవ స్ానథ ంలో నిలిచి పోయింది? జ. _________________________________________________ _________________________________________________ ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. త్రిలింగ అనే పదం ఎలా ఏర్పడింది? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 104 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___108 / 120

2. తెలుగు భాషకు ఆ పేరు రావడానికి గల కారణము ఏమిటి? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 3. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషకు గుర్తింపు ఉందా? లేదా? మీ సొంతమాటల్లో వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 4. భాష వలన ఉపయోగాలు ఏమిటి? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 5. భారత దేశంలో ఉన్న మీకు తెలిసిన భాషల పేర్లు వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ సృజనాత్మకత అ. మాతృభాష వలన కలిగే ఉపయోగాలు నాలుగింటిని వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ 105 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___109 / 120

_________________________________________________ _________________________________________________ భాషాంశాలు - పదజాలం అ. క్రింది పదాలకు అర్లాథ ు వ్రాయండి. 1. లెస్స = ___________________ 2. వాదన = ___________________ 3. క్షేత్రం = ___________________ 4. ప్రాధాన్యత = ___________________ ఆ. క్రింది వాక్యాలు చదివి, పాఠం ఆధారంగా తప్పు (×), ఒప్పు () లను గుర్తించండి. 1. దేశ భాషలందు తెలుగు లెస్స. (   ) 2. చతురల్ింగాల నుండి తెలుగు ఏర్పడింది. (   ) 3. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించింది. (   ) 4. భారతదేశంలో తెలుగుభాష మూడో స్థనా ంలో ఉంది. (   ) ఇ. క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలను వ్రాయండి. 1. తెలుగు - భాష జ. _________________________________________________ 2. ప్రాంతము - భాష జ. _________________________________________________ 3. అతిశయోక్తి - తెలుగు జ. _________________________________________________ 4. తెలుగు - మాతృభాష జ. _________________________________________________ 106 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___110 / 120

భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదాలను వ్రాయండి. 1. మాతృభాష మీద మమకారం ఉండాలి. - ___________________ 2. విభిన్న వాదన ఉంది. - ___________________ 3. త్రిలింగ పదంగా మారింది. - ___________________ 4. శైవ క్షేత్రం ఉంది. - ___________________ 5. ప్రపంచం చాలా విశాలమైనది. - ___________________ ఆ. క్రింది వాక్యాలలో క్రియా పదాల క్రింద గీత గీయండి. 1. అమ్మ అన్నం తిన్నది. 2. రాము క్రికెట్ ఆడుతున్నాడు. 3. చెల్లి నిద్ర పోతున్నది. ఇ. క్రింది పదాలను జంట పదాలు అంటారు. ఇటాల్ ంటి పదాలు మరికొన్ని వ్రాయండి. ఉదా: మంచి - చెడు 1. _____________ 2. _____________ 3. _____________ 4. _____________ ఈ. క్రింది పదాల వంటివి మరికొన్ని వ్రాయండి. ఉదా: కొటక్ట ు, తిట్కట ు 1. _____________ 2. _____________ 3. _____________ 4. _____________ ప్రాజెక్టు పని కొన్ని ప్రసిదధ్ శైవ క్షేత్రాల బొమ్మలను సేకరించి, చార్ట్ పై అతికించండి. తేనె కన్న తీయనిది తెలుగు భాష 107 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___111 / 120

14Chapter రామప్ప బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. పై చిత్రం చూడండి. చిత్రంలో ఏమి ఉంది? ఉద్దేశం 2. చార్మినార్ లాంటి మీకు తెలిసిన ఇతర మ న రాష్ట్రంలో ఎన్నో ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలు కటట్డాల పేర్ుల చెప్పండి. ఉన్నాయి. ఈ క్షేత్రాల విశిష్ఠతను విద్యార్ధలు కు తెలియజేయడమే ఈ పాఠం ఉద్ేశద ం. పిల్లల ూ! ఇలా చేయండి అ. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్డలా ండి. ఆ. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్థాలను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థం కాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 108 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___112 / 120

రామప్పగుడి వరంగల్ుల పటట్ణానికి సుమారు 70 కిలోమీటరల్ దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. ఈ గుడికి రామలింగేశ్వర దేవాలయం అని పేరు కలదు. కాకతీయుల రాజైన గణపతిదేవుడు వేయించిన శిలాశాసనం ఆధారంగా ఈ దేవాలయం క్రీ.శ 1213 వ సంవత్సరంలో రేచర్ల రుద్రయ్య నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలియైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. అంతర్భాగమున మూడు వైపులా ప్రవేశ ద్వారము గల మహా మండపము కలదు. నాగిని శిల్పమున నునుపురాతితో చెక్కబడిన పెదద్ శివలింగము కలదు. నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ ప్రాంగణంలో కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి. ఈ దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటిమీద తేలేంత తేలికైనవని చెబుతారు. ఆలయానికి ఎదురుగా ఉన్న నందిని మనం ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న స్థంభాల మీద అత్యంత రమణీయ శిల్పాలు చెక్కబడి వున్నాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో కొన్ని కటడ్ట ాలు శిథిలావస్లథ ో ఉన్నాయి. రామప్పగుడి ఆలయ నిర్మాణంలో భాగమైన శిల్పచాతుర్యమంతా ఈ నాటికీ చూపరులకు అమితానందాన్ని కలిగిస్తుంది. కఠిన పదాలు బొమ్మ కఠిన పదం బొమ్మ కఠిన పదం శిలాశాసనం శిల్పములు నంది స్థంభం 109 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___113 / 120

వినండి - ఆలోచించి చెప్పండి అ. రామప్పగుడి గురించి తెలుసుకున్నారు కదా! మీకు తెలిసిన ఒక ప్రాచీన క్షేత్రము గురించి చెప్పండి. ఆ. క్రింది గళ్ళలో కొన్ని పుణ్యక్షేత్రాల పేర్లు ఉన్నవి. వాటిని వెతికి వ్రాయండి. రా మ ప్ప హ ద్వా ర క అ ధ ర్మ పు రి చి ద్రా కా హో బా స ర ద్వా లు క్షా ళే బి అ లం పూ ర్ కూ రా శ్వ లం కో ణా ర్క్ * రు మం రం * ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది పద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాన్ని బ్రాకెటలల్ ో గుర్తించండి. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ! 1. సర్పము ఎవరి చేతికి చిక్కి చనిపోతుంది? (   ) (   ) అ)  మనుష్యులు ఆ)  చలిచీమలు ఇ)  ఈగలు (   ) (   ) 2. బలవంతుడ నాకేమని ఎందరితో నిగ్రహించి పలకరాదు? (   ) అ) కొందరు ఆ)  స్నేహితులు ఇ)  పలువురు 3. ఈ పద్యమును రచించిన కవి ఎవరు? అ)  బద్దెన ఆ)  వేమన ఇ)  భీమన్న 4. సర్పము అంటే అర్థం ఏమిటి? అ)  చీమ ఆ) తేలు ఇ)  పాము 5. పలువురు అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? అ)  అనేకులు ఆ) కొందరు ఇ)  అధికులు 110 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___114 / 120

ఆ. క్రింద ఇచ్చిన వాక్యాలలోని పదాలను సరిచేసి వ్రాయండి. 1. రామప్పగుడి వరంగల్లు పటటణ్ ానికి సుమారు 70 కిలోమీటరల్ దూరంలో పేలంపేట అనే ఊరి దగరగ్ ఉంది. జ. _________________________________________________ 2. ఈ గుడికి రామవిశ్వేశ్వరాలయం అని పేరు. జ. _________________________________________________ 3. అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశద్వారము గల మహా గోపురము కలదు. జ. _________________________________________________ 4. మోహిని శిల్పములు కాకతీయుల శిల్ప కళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. జ. _________________________________________________ ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. రామప్పగుడి ఏ జిల్లాలో ఉంది? జ. _________________________________________________ _________________________________________________ 2. రామప్పగుడికి మరొక పేరు ఏమిటి? జ. _________________________________________________ _________________________________________________ 3. రామప్పగుడిని ఎవరు నిర్మించారు? జ. _________________________________________________ _________________________________________________ 4. గుడి నిర్మాణానికి ఎటువంటి ఇటుకలు వాడారు? జ. _________________________________________________ _________________________________________________ 111 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___115 / 120

5. ఆలయానికి ఎదురుగా ఏమి ఉన్నది? జ. _________________________________________________ _________________________________________________ 6. రామప్ప సమీపంలో చూడదగిన ప్రదేశాల గురించి వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. కాకతీయుల చరిత్రను తెలిపే ఒక విషయాన్ని వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 2. రామప్పగుడిలోని నందిని గురించి వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 3. రామప్పగుడిలో శిల్పకళా చాతుర్యాన్ని గురించి వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 4. చారిత్రక ప్రదేశాల ద్వారా ఏయే విషయాలను నేర్చుకోవచ్చును? జ. _________________________________________________ _________________________________________________ 112 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___116 / 120

_________________________________________________ _________________________________________________ _________________________________________________ సృజనాత్మకత అ. మీకు నచ్చిన ఏదైనా ఒక పుణ్యక్షేత్రం గురించి నాలుగు వాక్యాలు వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ భాషాంశాలు - పదజాలం అ. క్రింది పదాలకు అర్థలా ు వ్రాయండి. 1. సమీపం = ___________________ 2. దేవాలయం = ___________________ 3. నిర్మించుట = ___________________ 4. అభిరుచి = ___________________ 5. చాతుర్యం = ___________________ 6. తార్కాణము = ___________________ ఆ. క్రింది వాక్యాలు చదివి, పాఠం ఆధారంగా తప్పు (×), ఒప్పు (P) లను గుర్తించండి. 1. ఆలయానికి ఎదురుగా ఏనుగు ఉంది. (   ) (   ) 2. రామప్పకు రామలింగేశ్వరుడు అను పేరు కలదు. (   ) (   ) 3. కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి. 4. ఈ గుడిని చూస్తే విషాదం కలుగుతుంది. 113 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___117 / 120

భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది పదాలకు బహువచన పదాలను వ్రాయండి. 1. ఊరు - ___________________ 2. శిల్పం - ___________________ 3. కాకతీయుడు - ___________________ 4. శివలింగము - ___________________ 5. ఇటుక - ___________________ ఆ. క్రింది పదాలు చదవండి. సరిగ్గా ఉన్నవాటికి ‘P’ గుర్తు, తప్పుగా ఉన్న వాటికి ‘×’ గుర్తు పెట్టి, సరిచేసి ఖాళీలలో వ్రాయండి. 1. బయం (  )  _________ 2. సుఖం (  )  _________ 3. ఆలుఘడడ్ (  )  _________ 4. కాళీలు (  )  _________ 5. పత్తంగి (  )  _________ 6. శిలాశాసనం (  )  _________ 7. ఔషదం (  )  _________ 8. అంగడి (  )  _________ 9. బీముడు (  )  _________ 10. సంబాషణ (  )  _________ ప్రాజెక్టు పని అజంతా, ఎల్లోరా చిత్రాల బొమ్మలను సేకరించి చార్్ట పై అతికించండి. దేవాలయాలు భారతీయ సంస్కృతికి ఆలవాలు 114 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___118 / 120

115 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___119 / 120

116 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___120 / 120


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook