Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 51704070_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text

51704070_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text

Published by IMAX, 2021-12-31 10:27:29

Description: 51704070_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text

Search

Read the Text Version

INTEGRATED A PRODUCT OF CLASSKLAP PVT LTD TEXTBOOK AND WORKBOOK Latest Edition YEARBOOK Level / 3 Name: ___________________________________ Section: ________________ Roll No.: _________ School: __________________________________ JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___1 / 120

JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___2 / 120

దేశ భక్తి గేయం తేనెల తేటల మాటలతో i మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని సుఖజీవన యానం చేయుదమా ॥తేనెల॥ సాగరమేఖల చుట్కటు ొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు ॥తేనెల॥ గాంగ జఠాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే॥తేనెల॥ ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం వారందరినీ తలచుకొని మన మానసవీధిని నిలుపుకొని ॥తేనెల॥ JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___3 / 120

విషయసూచిక పేజీలసంఖ్య 1-2 పాఠం 3-4 ఉన్ముఖం - 1 5-6 ఉన్ముఖం - 2 7-8 ఉన్ముఖం - 3 9-10 ఉన్ముఖం - 4 ఉన్ముఖం - 5 11-13 వ్యాకరణం 14-15 1. పొడుపు కథలు 16-20 2. అతి తెలివి 21-26 3. గేయం 27-33 4. సామెతలు 34-41 5. మంచి అలవాట్లు 42-50 6. ఆణిముత్యాలు 51-57 7. అపాయంలో ఉపాయం 58-67 8. తెలుగు నెలలు- ఋతువులు 68-75 9. చెట్లు 76-84 10. లేఖ 85-92 11. పల్లెటూరి ఎలుక 93-100 12. సంభాషణ 101-107 13. తెలుగు భాష 108-114 14. రామప్ప ii JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___4 / 120

ఉన్ముఖం - 1 బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి కాలుష్యం I. ప్రశ్నలు: 1 1. బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? 2. చెరువులో ఎవరెవరు ఏం చేస్తున్నారు? 3. నీటిలో వ్యర్థపదార్ాలథ ను వేయడం వల్ల ఏమవుతుంది? 4. నీరు కాకుండా ఇంకా ఏమైనా కలుషితం అవుతున్నాయా? 5. నీరు, గాలి కలుషితం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___5 / 120

II. పై బొమ్మ ఆధారంగా పదాలు వ్రాయండి. పదాలలోని హల్లులకు ‘ ’ చుట్టండి. _________ _________ _________ _________ _________ _________ III. పై పదాలలోని ‘ ’ చుట్టిన అక్షరాలతో మరికొన్ని కొత్త పదాలు వ్రాయండి. _________ _________ _________ _________ _________ _________ IV. క్రింది గళ్ళలోని అక్షరాలను ఉపయోగించి పదాలు వ్రాయండి. ఠ శ న గ దమభ కయ ఊజ వ ఉ ౦ ట ప రఈ డబతఅసఇచలఆ _________ _________ _________ _________ _________ _________ _________ _________ _________ 2 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___6 / 120

ఉన్ముఖం - 2 బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 3 1. బొమ్మలో ఏమేం కనిపిస్తున్నాయి? 2. వాళ్ళు ఏం చేస్తున్నారు? 3. వాళ్ళు మొక్కలను ఎందుకు నాటుతున్నారు? 4. మొక్కల వలన ఏమైనా ఉపయోగాలున్నాయా? 5. మీ బడిలో ఎప్పుడైనా మొక్కలను నాటారా? JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___7 / 120

II. బొమ్మ ఆధారంగా పదాలు వ్రాయండి. పదాలలోని హల్లుల కు ‘ ’ చుట్టండి. ‘ ’ చుట్నటి అక్షరాలను వరమ్ణ ాలలో గుర్తించండి. _________ _________ _________ _________ _________ _________ అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః క ఖగ ఘ ఙ చ ఛజఝఞ ట ఠడ ఢ ణ త థద ధ న ప ఫబ భ మ యరల వ శ ష సహ ళ క్ష ఱ III. వర్ణమాలలో గుర్తించిన అక్షరాలతో మరికొన్ని కొత్త పదాలు వ్రాయండి. _________ _________ _________ _________ _________ _________ IV. క్రింది గళ్ళలోని అక్షరాలను ఉపయోగించి రెండక్షరాల, మూడక్షరాల పదాలను వ్రాయండి. క స మ ద గ న శ టయ ట ప రఈఉ వ జఊ౦ తహల ఆ చ ఇ అ బ డ రెండక్షరాల పదాలు మూడక్షరాల పదాలు 1. __________________ 1. __________________ 2. __________________ 2. __________________ 3. __________________ 3. __________________ 4. __________________ 4. __________________ 5. __________________ 5. __________________ 4 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___8 / 120

ఉన్ముఖం - 3 బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి పోస్ట్ మేన్ I. ప్రశ్నలు: 1. సంచీ వేసుకున్న ఆయన ఎవరు? 2. బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? 3. పోస్్ట బాక్స్ లో నుండి ఏమి తీస్తున్నాడు? 4. మీ ఊరికి ఎప్పుడైనా పోస్ట్ మేన్ వచ్చాడా? 5. మీరు ఎవరికైనా ఉత్తరాలు వ్రాశారా? 5 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___9 / 120

II. బొమ్మ ఆధారంగా పదాలు వ్రాయండి. పదాలలోని హల్లలు కు ‘™’ చుట్టండి. ‘™’ చుట్ిటన అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. _________ _________ _________ _________ _________ _________ _________ _________ _________ అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః క ఖగ ఘ ఙ చ ఛజఝఞ ట ఠడ ఢ ణ త థద ధ న ప ఫబ భ మ యరల వ శ ష సహ ళ క్ష ఱ III. వరమ్ణ ాలలో గుర్తించిన అక్షరాలతో మరికొన్ని కొత్త పదాలు వ్రాయండి. _________ _________ _________ _________ _________ _________ _________ _________ _________ IV. క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు వ్రాయండి. శద గ నమ అ బవఈఒ చ ర డఓఊత ఆ ట ఉజ ఎ ఇ స య ఐప ఔ ల ఏ క _________ _________ _________ _________ _________ _________ _________ _________ _________ 6 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___10 / 120

ఉన్ముఖం - 4 బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. మీరు ఎప్పుడైనా అంగడికి వెళ్ళారా? 2. అంగట్ోల ఏమేమి దొరుకుతాయి? 3. బొమ్మలో ఉన్న కూరగాయల పేర్లు ఏమిటి? 4. మీకు ఏ కూరగాయలంటే ఇష్టం? 5. కూరగాయలు దేనితో తూకం వేస్తారు? 7 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___11 / 120

II. బొమ్మ ఆధారంగా పదాలు వ్రాయండి. _________ _________ _________ _________ _________ _________ _________ _________ _________ ౌ - పదాలు III. క్రింది పట్టికలోని గుణింతపు అక్షరాలతో పదాలు వ్రాయండి. కొ జో చౌ అ పొ బ తో గో ల మొ నౌ జి నో డు రు క గా డ గో ము ట డి ద చ లో పౌ మ రి తం ౦ ొ - పదాలు ో - పదాలు IV. పై పదాలు ఉపయోగించి వాక్యాలు వ్రాయండి. 1. ______________________________________________ 2. ______________________________________________ 3. ______________________________________________ 4. ______________________________________________ 8 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___12 / 120

ఉన్ముఖం - 5 బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి ట్రాఫిక్ సిగ్నల్స్ I. ప్రశ్నలు: 9 1. బొమ్మలో ఎవరెవరున్నారు? 2. బొమ్మలో పిల్లలు ఏమి చేస్తున్నారు? 3. మీరు ఎప్పుడైనా రోడ్డును దాటారా? 4. రోడ్డును దాటేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 5. మీరు బస్సులో ఉన్నప్పుడు ఏ పనులు చేయకూడదు? JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___13 / 120

II. క్రింది గేయాన్ని చదివి, అందులోని ద్విత్వాక్షర పదాలు మరియు సంయుక్తాక్షర పదాలను గుర్తించి వ్రాయండి. ఛల్ ఛల్ గుర్రం చలాకి గుర్రం ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు సవారి చేసే చక్కని గుర్రం 1. ____________ 1. ___________ సాములు చేసే సర్కసు గుర్రం 2. ____________ 2. ___________ ఆటలు ఆడే అరబ్బీ గుర్రం 3. ____________ 3. ___________ నాట్యం చేసే నాగరాజు గుర్రం 4. ____________ 4. ___________ జనాలు మెచ్చే జట్కా గుర్రం ఛల్ ఛల్ గుర్రం చలాకి గుర్రం III. క్రింది పదాలకు వచనాలను మార్చి వ్రాయండి. 1. ఆటలు __________________ 2. సాములు __________________ 3. గుర్రం __________________ 4. జనాలు __________________ IV. క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు వ్రాయండి న గ దశ చ ర ఒఈవడమ అ తఊపఉ ఆయ ఇ ఔజఐ స ట ల ఎ ఓబ ఏ క _____________   _____________   _____________ _____________   _____________   _____________ _____________   _____________   _____________ _____________   _____________   _____________ 10 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___14 / 120

వ్యాకరణం వర్ణమాల భాషా ధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్కటి ను “వరమ్ణ ాల” అంటారు. దీనినే “అక్షరమాల” అని కూడా పిలుస్తారు. అక్షరాలు మూడు రకాలుగా విభజింపబడ్ాడయి: 1. అచ్చులు 2. హల్ులల ు 3. ఉభయాక్షరాలు 1. అచ్చులు:  అ  ఆ  ఇ  ఈ  ఉ  ఊ  ఋ  ౠ  ఎ  ఏ  ఐ  ఒ  ఓ  ఔ అచ్చులను ప్రాణములు అని, స్వరములు అని అంటారు. అచ్చులు (స్వరాలు):  అ-ఆ-ఇ- ఈ - ఉ - ఊ - ఋ-ౠ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ అ) హ్రస్వాచ్చులు: ఒక మాత్రా కాలంలో అంటే కనురెప్పపాటు కాలంలో ఉచ్చరింపబడే అచ్చులను హ్రస్వాచ్చులు (హ్రస్వాలు) అంటారు.  అవి : అ - ఇ - ఉ - ఋ - ఎ - ఒ ఆ) దీర్ఘచా ్చులు: రెండు మాత్రల కాలంలో ఉచ్చరింపబడే అచ్చులను ‘దీర్ఘాచ్చులు’ లేక దీర్కాఘ ్షరాలు అంటారు.  అవి : ఆ - ఈ - ఊ - ౠ - ఏ - ఐ - ఓ - ఔ 2. హల్లలు ు:  అక్షరములలో హల్ుల ఎట్లా ఉన్నా, హల్లు అనేది పొల్గుల ా పలికే ధ్వని. ఈ హల్లుల ు అచ్చులతో కలిసినపుడు పలకటానికి సులభంగా ఉంటాయి. క ఖగ ఘ ఙ చ ఛజఝఞ ట ఠడ ఢ ణ త థద ధ న ప ఫబ భ మ య రల వ శ ష సహ ళ ఱ హల్లలు ను వ్యంజనములు అని, ప్రాణులు అని అంటారు. 3. ఉభయాక్షరాలు:  ఈ అక్షరాలను అచ్చులలోనూ, హల్ులలలోనూ కూడా ఉపయోగిస్తారు. అందువలల్ వీటిని “ఉభయాక్షరాలు” అంటారు. 1. సున్న = ‘౦’ (పూరణ్ బిందువు, పూర్ణానుస్వారం) 2. అరసున్న = 3. విసరగ్ = ‘ఁ’ (అరధ్ బిందువు, అర్ధానుస్వారం) ‘ ః’ 11 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___15 / 120

గుణింతపు గుర్తులు లేకుండా తలకట్టును (P) మాత్రమే కలిగి ఉండే అక్షరాలను సరళాక్షరాలు అంటారు. (ఈ సరళాక్షరాలతో ఏర్పడే పదాలనే సరళ పదాలు అంటారు). ఉదా : అ, ఉ, క, మ మొదలగునవి. 1. ద్విత్వాక్షరం: ఒక హల్లుకు అదే హల్ులకు చెందిన ఒత్తు చేరితే దాన్ని “ద్విత్వాక్షరం” అంటారు. ఉదా: ‘క్క’ = క్ + క్ + అ = క్క - ఇక్కడ ‘క’ కారం రెండుసార్ుల వచ్చింది. 2. సంయుక్తాక్షరం: ఒక హల్ులకు వేరొక హల్లకు ు చెందిన ఒత్తు చేరితే దాన్ని “సంయుక్తాక్షరం” అంటారు. ఉదా: ‘న్య’ = న్ + య్ + అ - ఇక్కడ నకార, యకారాలనే రెండు హల్ులలు వచ్చాయి. 3. స ంశ్షేల ాక్షరం: ఒక హల్కుల ు ఒకటి కంటే ఎక్కువ హల్లుల కు చెందిన ఒత్తలు ు చేరితే దాన్ని “సంశ్షేల ాక్షరం” అంటారు. ఉదా: క్ష్మి = క్ + ష్ + మ్ + ఇ - ఇక్కడ కకార, షకార, మకారాలనే హల్లులు మూడు కలిశాయి. వచనాలు ఏకవచనము: ఏదైనా ఒక వస్తువును గురించి చెప్పినటయ్ల ితే దానిని ఏకవచనము అని అంటారు. బహువచనము: ఒకటి కంటె ఎక్కువ వస్తువులను గురించి చెప్పినటలయ్ ితే దానిని బహువచనము అని అంటారు. ఉదా: ఏకవచన పదాలు - బండి, చక్రం, వాహనం బహువచన పదాలు - బండ్లు, చక్రాలు, వాహనాలు పదము అక్షరాల సముదాయమే పదము. సంపూర్ణ అర్థమునిచ్చు పదముల సముదాయము వాక్యము. ఉదా: 1) రాము పుస్తకము చదువుతున్నాడు. 2) రవళి పాట పాడుతుంది. విరామ చిహ్నాలు చదువునప్పుడు, వ్రాయునప్పుడు పదాల మధ్య, వాక్యాల మధ్య ఎక్కడ ఆపాలో, ఎక్కడ చదవాలో, ఎలా అర్ధం చేసుకోవాలో తెలిపేవి విరామ చిహ్నాలు. ఎ. వాక్యాంత బిందువు (.): వాక్యం పూర్తి అయినట్ులగా తెలియజేయడానికి సూచించే గుర్తు. ఉదా:- నన్నయ్య భారతమును వ్రాసెను. బి. ఆశ్చర్యారథక్ ము (!): ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని, భయాన్ని, పొగడునప్పుడు ఉపయోగించే గుర్తు. ఉదా :- ఆహా! ఈ భవనము ఎంత అందముగా ఉన్నదో! 12 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___16 / 120

సి. ప్రశ్నార్థకము (?): ఏదైనా విషయాన్ని అడిగేటపుడు, ప్రశ్నించేటప్పుడు వాక్యం చివర (?) ఈ గుర్తును ఉపయోగిస్తాము. ఉదా:- రేపు ఏ ఊరికి వెళుతున్నావు? డి. వాక్యాంశ బిందువు కామా (,): చెప్పదలచుకున్న విషయం పూర్తికానప్పుడు వాక్యాంశ బిందువు (,) ను ఉపయోగిస్తాం. ఉదా:- రాము అన్నం తిని, బడికి వెళ్ళాడు. భాషాభాగాలు భాషాభాగాలు ఐదు. అవి నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. నామవాచకము: పేరనల్ ు తెలియ జేసే పదాలను నామవాచకము అంటారు. నామవాచకము వ్యక్తుల పేర్ు,ల వస్తువుల పేర్ుల, పటట్ణముల పేరల్ని తెలియచేస్తుంది. ఉదా: రాము, హైదరాబాదు, సింహం మొదలగునవి. సర్వనామము: నామవాచకమునకు బదులుగా ఉపయోగించే పదాలను సర్వనామము అంటారు. ఉదా: అతడు, ఆమె, వారు, మీరు, నేను, అది మొదలగునవి. క్రియ: పనిని తెలియ జేసే పదాలను క్రియ అంటారు. ఉదా: అన్నారు, వెళ్ళారు, వచ్చారు, చూశారు మొదలగునవి. విశేషణము: నామవాచకము యొక్క గుణమును తెలియజేసేది విశేషణము. ఉదా: ఎత్తైన, తియ్యగా, నల్గల ా, ఎర్రగా మొదలగునవి. అవ్యయము: లింగ, వచన, విభక్తులు లేని పదాలను అవ్యయములు అంటారు. ఉదా: ఆహా! ఓహో! అయ్యో, అమ్మో, ఎక్కడ, అక్కడ మొదలగునవి. 13 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___17 / 120

1. పొడుపు కథలు ముడుచుకొని మూల కూర్చుంటుంది విచ్చుకొని బయటికి వస్తుంది ముక్కు మీద కెక్కు ముందర చెవులు నొక్కు టక్కునిక్కుల సొక్కు జారిందంటే పుటుక్కు అడవిలో పుటట్ింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది అన్నదమ్ములు ముగ్గురు ఆ ఇంట్లోనే ఉంటారు ఆ ముగ్రగు ు లెక్కపెట్టేది పన్నెండు 14 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___18 / 120

భాషాంశాలు - పదజాలం అ. క్రింది ఖాళీలను పూరించండి. 1. ముడుచుకొని _______________________ కూర్చుంటుంది. 2. ముక్కు మీద కెక్కు ముందర _______________________ నొక్కు. 3. అడవిలో పుటి్ట ంది _______________________ పెరిగింది. 4. అన్నదమ్ములు _______________________. 5. ఆ ముగ్గురు లెక్కపెట్టేది _______________________. ఆ. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను వ్రాయండి. 1. బయట Í ___________________ 2. పుట్టుట Í ___________________ 3. వచ్చుట Í ___________________ 4. ముందర Í ___________________ భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది పదాలకు బహువచన పదాలను వ్రాయండి. – _____________ 1. అడవి _ ____________ 2. ముక్కు – ____________ 3. ఇల్లు – _____________ 4. చెవి – _____________ 5. మూల నిండుకుండ తొణకదు 15 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___19 / 120

2Chapter అతి తెలివి బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. పై చిత్రం చూడండి. చిత్రంలో ఉన్న జంతువు ఉద్శేద ం పేరేమిటి? తెలివి ఉండాలి కానీ అతి తెలివి ఉండకూడదు. 2. దాని వీపు మీద ఏమి ఉంది? అతి తెలివి వలన కలిగే నష్టాన్ని తెలియచేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. 3. మీకు తెలిసిన ఒక కథను చెప్పండి. పిలలల్ ూ! ఇలా చేయండి 1. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్డాల ండి. 2. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్ాథలను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థంకాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 16 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___20 / 120

ఒక ఊరిలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని దగర్గ ఒక గాడిద ఉండేది. రామయ్య రోజూ ఉదయాన్నే లేచి గాడిద వీపు మీద సరుకులు వేసి, దాన్ని వెంటబెట్ుకట ొని తిరుగుతూ వాటిని అమ్ముతూ ఉండేవాడు. ఒక రోజున ప్రతి రోజులాగే సరుకులు అమ్మటానికి గాడిద వీపు మీద పంచదార మూటలు వేసుకొని పక్క గ్రామానికి బయల్రేద ాడు రామయ్య. అతడు వెళ్ళే దారిలో ఒక చిన్న కాలువ ఉంది. ఆ రోజు గాడిద కాలువ దాటేటప్పుడు దాని కాలు పక్కనే ఉన్న బురదలో పడింది. ఎంత లాగినా బురదలో నుండి దాని కాలు రాకపోగా, అది నీళ్ళల్లో పడిపోయింది. రామయ్య నానా తంటాలు పడి గాడిదను లేవదీశాడు. నీటిలో పడ్డ పంచదార మూటలు మళ్ళీ గాడిద వీపు మీద వేసి, ముందుకు నడిపించాడు. కొంత దూరం వెళ్ళేసరికి మూటల్లోకి నీళ్ళు పోయి పంచదార అంతా కరిగి కారిపోయింది. దాంతో గాడిదకు బరువు తక్కువై తేలికగా నడవసాగింది. రామయ్య దీనిని గమనించాడు.  కొన్నిరోజుల తర్వాత రామయ్య గాడిద వీపు మీద పత్తి మూటలు వేసి, పక్క ఊరికి తీసుకెళ్ళసాగాడు. ఆ కాలువ దాటుతున్నప్పుడు గాడిదకు గతంలో జరిగిన విషయం గుర్తుకు వచ్చి కావాలని నీటిలో పడిపోయింది. నీళ్ళని పీల్చుకున్న పత్తి బాగా బరువెక్కింది. గాడిదకు నడవడానికి చేతకాలేదు. అది చాలా కష్టంగా నడవసాగింది. రామయ్య దానిని గమనించాడు. ఆ తడిచిన పత్తి మూటల్నే గాడిద వీపు మీద ఉంచి ఊరంతా తిప్పాడు. తడిచిన పత్తిని ఎవరూ కొనలేదు. ఇంటికి తిరిగి వచ్చేవరకు బరువుగా ఉన్న పత్తి మూటల్ని మోయలేక, మోయలేక మోస్తూనే ఉంది గాడిద. దాంతో దానికి బుద్ిధ వచ్చింది. ఆ తర్వాత నుండి అది కాలువ పక్కన నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేది. కఠిన పదాలు బొమ్మ కఠిన పదం బొమ్మ కఠిన పదం సరుకులు పంచదార కాలువ పత్తి 17 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___21 / 120

వినండి - ఆలోచించి చెప్పండి అ. ఈ కథ ద్వారా మీరేమి తెలుసుకున్నారు? ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది పదాలను చదవండి. వ్రాయండి. 1. రామయ్య 2. అమ్మటం 3. కాలువ 4. పత్తి మూటలు 5. జాగ్రత్త 6. బుద్ధి 7. నీళ్ళు 8. కొన్ని _________________________________________________ _________________________________________________ ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు సమాధానము వ్రాయండి. 1. రామయ్య వదద్ ఏ జంతువు ఉండేది? జ. _________________________________________________ _________________________________________________ 2. పక్క ఊరికి వెళ్ళే దారిలో ఏమి ఉంది? జ. _________________________________________________ _________________________________________________ 3. గాడిద కాలు దేనిలో పడింది? జ. _________________________________________________ _________________________________________________ 18 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___22 / 120

4. పత్తి మూటలు ఎందుకు బరువెక్కాయి? జ. _________________________________________________ _________________________________________________ సృజనాత్మకత అ. అతి తెలివి అనగానే గుర్తుకు వచ్చే జంతువు ఏది? దానిని ఎందుకు అలా పిలుస్తారు? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ భాషాంశాలు - పదజాలం అ. క్రింది పదాలకు అర్ధాలు వ్రాయండి. 1. వ్యాపారి = ______________ 2. గతం = ______________ 3. నానా తంటాలు = ______________ 4. గ్రామం = ______________ ఆ. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను వ్రాయండి. 1. అమ్ముట Í ______________ 2. తేలిక Í ______________ 3. గ్రామం Í ______________ 4. ఉదయం Í ______________ 19 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___23 / 120

ఇ. క్రింది ఖాళీలను పూరించండి. 1. ఒక ఊరిలో ________________ అనే వ్యాపారి ఉండేవాడు. 2. రామయ్య నానా ________________ పడి గాడిదను లేవదీశాడు. 3. మూటల్లోకి నీళ్ళు పోయి ________________ అంతా కరిగి కారిపోయింది. 4. తడిచిన ________________ని ఎవరూ కొనలేదు. భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది పదాలకు వచనాలు మార్చి వ్రాయండి. 1. గాడిద – _____________ 2. మూటలు – _____________ 3. సరుకులు – _____________ 4. కాలువ – _____________ ఆ. కథలోని కొన్ని ద్విత్వాక్షర పదాలను గుర్తించి వ్రాయండి. ఉదా: రామయ్య జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ ప్రాజెక్టు పని కొన్ని పెంపుడు జంతువుల చిత్రాలను సేకరించి, చార్ట్ పై అతికించండి అతి తెలివి అనర్దథ ాయకం 20 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___24 / 120

3Chapter గేయం బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. పై చిత్రం చూడండి. చిత్రంలో ఉద్దేశం ఎవరున్నారు? నేటి బాలలే రేపటి పౌరులు. అటువంటి బాలల 2. వాళ్ళు ఏం చేస్తున్నారు? ముఖ్యత తెలపడమే ఈ గేయము యొక్క ఉద్ేదశం. 3. మీకు తెలిసిన గేయం పాడండి. పిల్లల ూ! ఇలా చేయండి అ. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్లడా ండి. ఆ. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్ాథలను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థంకాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 21 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___25 / 120

బాలలం బాలలం తొలి వెలుగు ముంగిలిలో బంగారు జ్యోతులం లేలేత వెలుగులం నటట్ింట్ోల కాంతినిచ్చు విశాలమైన హృదయంలో విరజాజి పువ్వులం వెలుగు నింపే కాంతులం నిరాశ చీకటి నిండిన ఇళ్ళకు ఆశల మణిదీపాలం నవ్వుల పువ్వులు రువ్వుచు తుర్రున మాతృమూర్తి ఒడిలో తిరిగే చక్కని గువ్వలం ॥బాలలం బాలలం॥ మైమరచే శిశువులం భారత జాతి గర్వించే భావి భారత పౌరులం   కఠిన పదాలు బొమ్మ కఠిన పదం బొమ్మ కఠిన పదం జ్యోతులు కాంతులు మాతృమూర్తి పౌరులు 22 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___26 / 120

ముంగిలి గువ్వలు వినండి - ఆలోచించి చెప్పండి అ. గేయాన్ని రాగంతో పాడండి. ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది గేయము ఆధారంగా ఖాళీలను పూరించండి. పెదలద్ ను పిన్నలను అన్నలనూ అక్కలను తమ్ముళ్ళను చెల్ెలళ్ళను అమ్మనూ నాన్ననూ అందరినీ ప్రేమిద్దాం ధనవంతుల ధనహీనుల ఉన్నోళ్ళను లేనోళ్ళను అందరినీ సమానంగా ప్రేమిద్దాం! ప్రేమిద్దాం! అందరూ పరమాత్ముని అందమైన బిడల్డ ే గద పక్షపాత మేల మనకు అందరినీ ప్రేమిద్దాం కులమతముల జోలి వద్ుద ప్రేమించుటే మనకు ముద్.ుద 23 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___27 / 120

1. పెదల్ద ను, పిన్నలను, అన్నలను, అక్కలను అందరినీ ___________. 2. ధనవంతుల, ___________, ఉన్నోళ్నల ు, లేనోళ్నల ు, అందరినీ సమానంగా ప్రేమిద్దాం. 3. అందరును ___________ అందమైన బిడలడ్ ు. 4. ___________ జోలి వద్.దు 5. ప్రేమించుటే మనకు ___________. ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. బాలలం మనం ఎలా ఉండాలి? జ. _________________________________________________ _________________________________________________ 2. బాలలు ఎవరి ఒడిలో మైమరుస్తారు? జ. _________________________________________________ _________________________________________________ 3. భావి భారత పౌరులను చూసి ఎవరు గర్విస్తారు? జ. _________________________________________________ _________________________________________________ 4. బాలలు ఎవరికి ఆశల మణిదీపాలు? జ. _________________________________________________ _________________________________________________ ఆ. క్రింది ప్రశ్నకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. ‘బాలలం’ గేయంలో బాలలను ఎవరెవరితో పోల్చారు? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 24 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___28 / 120

సృజనాత్మకత అ. ‘బాలలం’ గేయంలోని ప్రాస పదాలను గుర్తించి వ్రాయండి. ఉదా: బాలలం, జ్యోతులం. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ భాషాంశాలు - పదజాలం అ. క్రింది వరమ్ణ ాల చూడండి. గేయంలోని అక్షరాలు దీంట్ోల ఎక్కడ ఉన్నవో చూసి వాటికి ‘ ’ చుట్టండి. వరణ్మాల అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః క ఖగఘ ఙ చ ఛజఝఞ ట ఠడ ఢ ణ త థద ధ న ప ఫబ భ మ యరల వ శ ష స హ ళ క్ష ఱ ఆ. క్రింది పదాలకు అర్ాధలు వ్రాయండి. 1. హృదయం = ______________ 2. శిశువులు = ______________ 3. భువి = ______________ 4. ఆశలు = ______________ 5. తొలి = ______________ 25 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___29 / 120

ఇ. క్రింది ఖాళీలను పూరించండి. 1. తొలి వెలుగు ________________ లో లేలేత వెలుగులం. 2. విశాలమైన హృదయంలో ________________ నింపే కాంతులం. 3. చీకటి నిండిన ఇళ్ళకు ________________ మణిదీపాలం. 4. నవ్వుల పువ్వులు రువ్వుచు తిరిగే చక్కని ______________ భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది పదాలకు వచనాలు మార్చి వ్రాయండి. 2. పువ్వు – _____________ 1. బాలుడు – _____________ 4. హృదయం – _____________ 3. దీపాలు – _____________ 6. గువ్వ – _____________ 5. జాతులు – _____________ ఆ. క్రింది అక్షరాలలో హ్రస్వాచ్చులను గుర్తించి వ్రాయండి. అ  ఆ  ఇ  ఈ  ఉ  ఊ  ఋ  ౠ  ఎ  ఏ  ఐ  ఒ  ఓ  ఔ జ. _____________ _____________ _____________ _____. ఇ. క్రింది అక్షరములలో మహా ప్రాణాక్షరాలను గుర్తించండి. కఖగఘఙ చఛజఝఞ టఠడఢణ తథదధన పఫబభమ జ. _____________ _____________ _____________ _____ _____________ _____________ _____________ _____ . ప్రాజెక్టు పని పిలల్ల ు ఆడుకునే ఆటలకు సంబంధించిన చిత్రాలను సేకరించి, చార్్ట పై అతికించండి. నేటి బాలలే రేపటి పౌరులు 26 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___30 / 120

4Chapter సామెతలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. పై చిత్రం చూడండి. చిత్రంలో ఉద్ేశద ం ఎవరెవరున్నారు? స ామెతల ద్వారా పిలలల్ కు భాషాభిరుచిని 2. బామ్మ పిలల్ల కు ఏమి చెప్తూ వుంటుందో పెంపొందించడం ఈ పాఠం ఉద్శదే ం. ఊహించండి. 3. మీ ఇంట్ోల పెద్వద ాళ్ళు మీకు ఏమి చెప్తారు? పిలలల్ ూ! ఇలా చేయండి అ. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్ాలడండి. ఆ. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్ాలథ ను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థం కాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 27 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___31 / 120

 మాటల సందర్భంలో అలవోకగా జాలువారే మాటలను, వాక్యాలను సామెతలు అంటారు. అనువుగాని చోట అధికులమనరాదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లో శని ఉంది. ఆవుచేలో మేస్తే దూడ గట్టను మేస్తుందా? రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్ుట. ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పటలట్ ేడు. చావు తప్పి కన్నులొటట్బోయినట్లు. చంకలో పిల్లనుంచుకుని ఊరంతా వెతికినట్లు. 28 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___32 / 120

  కఠిన పదాలు బొమ్మ కఠిన పదం బొమ్మ కఠిన పదం గొయ్యి అంగడి దూడ రొట్ెట వినండి - ఆలోచించి చెప్పండి అ. ఈ సామెతలు విన్నారు కదా! మీ ఇంట్లో మీ తాతయ్య, నానమ్మ తరచుగా వాడే సామెతల గురించి చెప్పండి. ఆ. పాఠంలోని సామెతలు చదవండి. వాటి అర్నాథ ్ని మీ సొంత మాటల్లో చెప్పండి. ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది పదాలు పద్యంలో ఎక్కడ ఉన్నాయో చూసి, వాటికి ‘š’ చుట్టండి. (ఉప్పు, పోలిక, పురుషులు, ఒక్క, రుచుల, వేమ) ఉప్పు కప్పురంబు ఒక్కపోలిక నుండుఁ చూడఁచూడ రుచుల జాడ వేఱు పురుషులందు పుణ్యపురుషులు వేఱయా విశ్వదాభిరామ వినుర వేమ! 29 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___33 / 120

ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. సామెతలను ఎప్పుడు వాడుతారు? జ. _________________________________________________ _________________________________________________ 2. ‘అరిచే కుక్క కరవదు’ అనే సామెతను ఏ సందర్భంలో వాడతారు? జ. _________________________________________________ _________________________________________________ ఆ. ఈ క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. మీకు తెలిసిన రెండు సామెతలను వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 2. “అందని ద్రాక్షపళ్ళు పులలన్ ” అనే సామెతను ఏ సందర్భంలో వాడతారు? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 3. “రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లు” అన్న సామెతకు అరథ్మేమి? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 30 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___34 / 120

4. సామెతల వలల్ కలిగే ప్రయోజనాలను వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ సృజనాత్మకత అ. మీకు తెలిసిన మూడు సామెతలను వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ భాషాంశాలు - పదజాలం = ______________ = ______________ అ. క్రింది పదాలకు అర్ాథలు వ్రాయండి. = ______________ 1. అనువు = ______________ 2. అధికులు = ______________ 3. లోకువ 4. ఈశ్వరుడు 5. సంత 31 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___35 / 120

ఆ. క్రింది పదాల్ని సరిచేసి వ్రాయండి. 1. తమెసా - ______________ 2. వువాయు - ______________ 3. లుధిఅకు - ______________ 4. వకులో - ______________ 5. మాయరాణం - ______________ ఇ. క్రింది ఖాళీలను పూరించండి. 1. ఆవు చేలో మేస్తే ______________గట్టను మేస్తుందా? 2. ఇంటి ______________ను ఈశ్వరుడైనా పటల్ట ేడు. 3. అడిగే వాడికి చెప్పేవాడు ______________. 4. ______________విరిగి నేతిలో పడడ్ట్లు. 5. ఎవడు తవ్వుకున్న ______________లో వాడే పడతాడు. ఈ. క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు వ్రాయండి. 1. అంగడి - కూరగాయలు జ. _________________________________________________ 2. అగ్ని - మంటలు జ. _________________________________________________ 3. ఆవు - గడ్డి జ. _________________________________________________ 4. చెట్ ుట - గాలి జ. _________________________________________________ 5. దొంగ - దొర జ. _________________________________________________ 32 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___36 / 120

భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదాలను వ్రాయండి. 1. రొట్ెట విరిగి నేతిలో పడడ్ట్లు. ______________ 2. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పటట్లేడు. ______________ 3. ఆకాశానికి నిచ్చెన వేసినట్లు. ______________ 4. చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లు. ______________ ఆ. క్రింది వాక్యాల్ని చదివి అవసరమైన చోట ప్రశ్నారథ్క (?) గుర్తును ఉంచి వ్రాయండి. 1. రాజు ఎక్కడికి వెళ్ళాడు. రాజు ఎప్పుడు వచ్చాడు. _________________________________________________ 2. కృషణ్, నరేష్ ఆపద నుండి ఎలా బయట పడ్రాడ ు. _________________________________________________ ప్రాజెక్టు పని వివిధ జంతువులపైన వచ్చిన సామెతలను సేకరించి వ్రాయండి. విద్యలేని వాడు వింత పశువు 33 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___37 / 120

5Chapter మంచి అలవాట్లు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. పై చిత్రం చూడండి. చిత్రంలో ఉద్ేశద ం ఎవరెవరున్నారు? విద్యార్థులకు మంచి అలవాటల్ వలల్ కలిగే లాభాల 2. వాళ్ళు ఏం చేస్తున్నారు? గురించి చెప్పడమే ఈ పాఠం ఉద్శేద ం. 3. మీకున్న మంచి అలవాట్ుల ఏమిటి? పిల్లల ూ! ఇలా చేయండి అ. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్డాల ండి. ఆ. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్లథా ను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థం కాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 34 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___38 / 120

క్రమశిక్షణ మనము ఏది సాధించాలన్నా క్రమశిక్షణ చాలా అవసరం. రోజూ బడికి వెళ్ళడం, పాఠాలు చదవడం, నేర్చుకోవడం, మనకు వీలయినన్ని పనులు మనమే చేసుకోవడం, సమయపాలన మొదలైనవన్నీ క్రమశిక్షణలో భాగమే. శ్రద్గధ ా చదువుకోవడం, పెద్వద ారిని గౌరవించడం, వారు చెప్పిన పనులు చేయడం, మీ పుస్తకాలు జాగ్రత్త చేసుకోవడం, మీ వస్తువులు మీకు అందుబాటులో ఉంచుకోవడం, బడికి వేగంగా సిద్ధం కావడం వంటి మంచి అలవాటన్ల ు అలవరుచుకోవాలి. మీకంటే చిన్నవారిని ప్రేమించాలి, చక్కగా ఆడించాలి. అందరితో చక్కగా మాట్లాడాలి. ఎవరైనా ప్రశ్నించినప్పుడు వినయంగా సమాధానము చెప్పాలి. స్నేహము బడిలోను, ఇంటి దగ్గర స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ, ఆడుకుంటూ ఉండటం ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ! పెన్సిల్ కోసమో, పుస్తకాల కోసమో, మాటామాటా కలిపి స్నేహితులయి పోతుంటారు. ఆటలాడేటప్పుడు కొత్త స్నేహాలు ఏర్పడుతుంటాయి. మాటల వలన్ల ో, నడవడిక వల్లనో, బాగా చదువుతాడనో, ఏదో ఒక కారణంతో స్నేహితుల్లో మీకు ఏ ఒకరిదర్ద ో బాగా నచ్చుతారు. నిజానికి మనలోని లోపాలను చెప్పేవారే మన మేలు కోరే మంచి స్నేహితులు. ఒకే ఆలోచనా విధానం, ఆసక్తి ఉండే వారి మధ్య స్నేహం చాలా కాలం ఉంటుంది. వారిని మీరు, మిమ్మల్ని వారు వదులుకోలేరు. ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నీ చేయగలుగుతాం. అందుకని మంచి పౌష్ఠకి ాహారం తీసుకోవాలి. దీనిని గురించి తల్లిదండ్రులను, టీచరలన్ ు అడిగి తెలుసుకోవాలి. అన్నిరకాల పళ్ళు, కూరగాయలు తినాలి. ప్రతిరోజు పాలు తాగాలి. అప్పుడే బలంగా ఉంటారు. పండలన్ ు తినే ముందు శుభ్రంగా కడిగి తినాలి. రోడ్ుడమీద అమ్మే తినుబండారాలు తినకూడదు. అపరిశుభ్రంగా ఉన్నవాటిని తింటే అనారోగ్యానికి గురవుతారు. ఆహారం, మంచినీళ్ళ విషయంలో పరిశుభ్రత పాటించాలి. భోజనమునకు ముందు తరువాత కాళ్ళు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా మనము మంచి అలవాటనల్ ు అలవరుచుకొని మన ఇంట్నలో ి తమ్ముళ్ళకు, చెల్ళలె ్ళకు చెప్పాలి. అంతే కాకుండా సమాజంలో వీటిపటల్ అవగాహన కలి్గ ంచటానికి మనమంతా కృషిచేయాలి. ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీలను నిర్వహించి, మంచిని పెంచడం మనవంతు బాధ్యతగా చెయ్యాలి. ఈ పాఠంలో చెప్పిన మంచి అలవాట్లను అందరూ పాటించి, ఇతరులకు కూడా నేర్పిస్తారు కదూ! 35 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___39 / 120

కఠిన పదాలు బొమ్మ కఠిన పదం బొమ్మ కఠిన పదం స్నేహితులు ఆనందం తినుబండారాలు అపరిశుభ్రం గౌరవించడం పౌష్కిఠ ాహారం వినండి - ఆలోచించి చెప్పండి అ. మీ స్నేహితులకు రోడ్ుడ మీద నడిచేటప్పుడు ట్రాఫిక్ నియమాలు ఎలా పాటించాలో చెప్పండి. ఆ. ఈ పాఠ్యభాగం ద్వారా మీరేమి తెలుసుకున్నారో చెప్పండి. 36 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___40 / 120

ధారాళంగా చదవండి - అర్థంచేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది గద్య భాగాన్ని చదివి, ఖాళీలను పూరించండి. 1889 వ సంవత్సరం, నవంబర్ 14వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జన్మించారు. ఆయన తల్లి పేరు స్వరూపారాణి, తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ. 15 ఏళల్ వయసులో నెహ్రూ ఇంగ్లాండుకు వెళ్ళి హారో స్కూల్లో చదువుకున్నారు. ఈయన సంస్కృతం, హిందీలతో బాటు ఇంగ్లీషు కూడా నేర్చుకున్నారు. 1. 1889వ సంవత్సరం ___________ తేదీన జవహర్ లాల్ నెహ్రూ జన్మించారు. 2. జవహర్ లాల్ నెహ్రూ గారి తల్లి పేరు ___________. తండ్రి పేరు___________. 3. ఈయన సంస్కృతం, హిందీలతో పాటు ___________ కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నారు. 4. జవహర్ లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్నలో ి ___________ లో జన్మించారు. 5. 15 ఏళ్ల వయసులో నెహ్రూ ఇంగ్లాండులో ___________ స్కూల్లో చదువుకోవడానికి వెళ్రాల ు. ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. ఏదైనా సాధించడానికి ఏది అవసరము? జ. _________________________________________________ _________________________________________________ 2. పెదదల్ పటల్ ఎలా మెలగాలి? జ. _________________________________________________ _________________________________________________ 3. ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారము తీసుకోవాలి? జ. _________________________________________________ _________________________________________________ 37 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___41 / 120

ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. మంచి స్నేహితులు ఏ విధంగా ప్రవర్తిస్తారు? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 2. కొత్త స్నేహితులు ఎలా ఏర్పడతారు? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 3. క్రమశిక్షణతో చేసే మంచి పనులు ఏవి? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 4. స్నేహం కలకాలం నిలచి ఉండటానికి గల కారణాలు వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 5. చిన్నపిలలల్ తో ఏ విధంగా ప్రవర్తించాలి? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 38 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___42 / 120

6. మీకు తెలిసిన కొన్ని మంచి అలవాట్లను వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ సృజనాత్మకత అ. పౌష్కిఠ ాహారం క్రింద వచ్చే కొన్ని ఆహారపదార్లాథ పేరనల్ ు వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ భాషాంశాలు - పదజాలం అ. క్రింది పదాలకు అర్లథా ు వ్రాయండి. 1. కబుర్లు = ______________ 2. ఆసక్తి = ______________ 3. మేలు = ______________ 4. ర్యాలీ = ______________ ఆ. క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు వ్రాయండి. 1. విద్యార్థలు ు – బడి _________________________________________________ _________________________________________________ 39 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___43 / 120

2. స్నేహం – ఆనందం _________________________________________________ _________________________________________________ 3. పళ్ళు – ఆకుకూరలు _________________________________________________ _________________________________________________ 4. వినయం – విధేయత _________________________________________________ _________________________________________________ ఇ. క్రింది ఖాళీలను పూరించండి. (స్నేహితులు, చక్కగా) 1. అందరితో ___________________ మాట్ాలడాలి. 2. మనలో ఉన్న లోపాల్ని చెప్పేవారే నిజమైన ___________________ . భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదాలను వ్రాయండి. 1. చెప్పిన పనులు చేయడం అలవాటు చేసుకోవాలి. - _______________ 2. చిన్నపిల్లలతో చక్కగా ఆట ఆడాలి. - _______________ 3. ఇంటి దగగర్ స్నేహితుడు ఉన్నాడు. - _______________ 4. రోడ్ుడ మీద అమ్మే తినుబండారాలు తినకూడదు. - _______________ 5. మామిడి పండు మధురంగా వుంటుంది. - _______________ ఆ. క్రింది వాక్యములలో నామవాచక పదములను గుర్తించి వ్రాయండి. 1. విష్ణు నిద్రపోతున్నాడు. జ. _________________________________________________ 2. కృషణ,్ వంశీ స్నేహితులు. జ. _________________________________________________ 40 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___44 / 120

3. హైదరాబాదుకు రాజు వచ్చాడు. జ. _________________________________________________ 4. లోహిత చాలా అందమైనది. జ. _________________________________________________ 5. భారతదేశం సర్వ సంపన్నమైనది. జ. _________________________________________________ ఇ. క్రింది పట్టకి లో ఉన్న ద్విత్వ, సంయుక్తాక్షర పదాలను గుర్తించి, వేరుచేసి వ్రాయండి. కర్మ ఎద్దు సున్నం హస్తం కర్పూరం నల్లి రెప్ప అత్త సూర్యుడు దర్శనం రాట్నం పచ్చిక ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు ప్రాజెక్టు పని మీకు అందుబాటులో ఉన్న కూరగాయల బొమ్మలను, పళ్ళ బొమ్మలను సేకరించి, వాటిని చార్ట్ మీద అతికించండి. ఆరోగ్యమే మహాభాగ్యం 41 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___45 / 120

6Chapter ఆణిముత్యాలు బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. మొదటి చిత్రంలో ఎవరున్నారు? ఉద్దేశం 2. రెండవ చిత్రంలో బాబు ఏమి వింటున్నాడు? 3. మీరు ఎప్పుడైనా నీతిపద్యాలు విన్నారా? విద్యార్థలు లో నైతిక విలువలు పెంచటానికి శతకపద్యాలు చాలా ఉపయోగపడతాయి. ప్రసిద్ధి చెందిన శతకాలైన వేమన, సుమతీ శతకాల ద్వారా పిలలల్ లో నైతిక విలువలు పెంచడమే ఈ పాఠం ఉద్ేదశం. పిలల్ల ూ! ఇలా చేయండి అ. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్లాడండి. ఆ. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్థాలను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థం కాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 42 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___46 / 120

1. తప్పు లెన్నువారు తండోపతండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తమతప్పులెరుగరు విశ్వదాభిరామ! వినురవేమ! అర్థాలు: ఎన్నువారు = లెక్కించేవారు తండోపతండంబులు = లెక్కకుమించి (అనేక మంది) ఉర్వి = భూమి ఎరుగరు = తెలుసుకోలేరు భావము: ఎదుటివారిలో ఉన్న తప్పులను చెప్పేవారు చాలా మంది ఉంటారు. కాని వారు తమలో ఉన్న తప్పులను తెలుసుకోలేరు. 2. మేడిపండు చూడ మేలిమైయుండు పొటట్విప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురమేమ! అర్థాలు: మేలిమి = స్వచ్ఛమైన బింకము = గాంభీర్యము మది = హృదయము భావము: మేడిపండు పైకి చూడడానికి స్వచ్ఛంగా, అందంగా కనబడుతుంది. కానీ దానిని కోసి, లోపల చూసినప్పుడు పురుగులుంటాయి. అలాగే పిరికివాడు కూడా పైకి గాంభీర్యంగా కనిపించినప్పటికీ, వాడి హృదయంలో ధైర్యం ఉండదు. 3. ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతీ! అర్ధాలు: ఉపకారము = మేలు అపకారి = చెడడ్వాడు నెపము = తప్పు నేర్పరి = ఉత్తముడు 43 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___47 / 120

భావము: తనకు మేలు చేసిన వానికి తిరిగి మేలు చెయ్యడం సామాన్యమైన విషయమే. కాని తనకు అపకారము చేసినా సరే వాని తప్పులు మన్నించి తిరిగి మేలు చేయువాడే ఉత్తముడు. 4. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ పటట్ము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ! అర్ధాలు: కనకము = బంగారము శునకము = కుక్క శుభలగ్నము = సుముహూర్తము ఒనరగ = ఒప్పే విధంగా భావము: కుక్కను మంచి సుమూహూర్తము చూసి బంగారు సింహాసనము మీద కూర్చోబెట్టినా దాని పుట్టుకతో వచ్చిన బుద్ిధ మానునా? అట్లే చెడడ్వాడిని ఎంత గౌరవించినా తన నీచ గుణమును వదలడు, మారడు అని భావము. కఠిన పదాలు బొమ్మ కఠిన పదం బొమ్మ కఠిన పదం తండోపతండాలు కనకము ఉర్వి శునకము 44 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___48 / 120

వినండి - ఆలోచించి చెప్పండి అ. మీకు తెలిసిన కొన్ని శతక పద్యాలను, వాటి భావాలను చెప్పండి. ఆ. పాఠంలోని పద్యాలలో మీకు ఏ పద్యం నచ్చిందో చెప్పండి. ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. పాఠంలో పద్యాలు చదవండి. క్రింది అర్థాలు వచ్చే పదాలు ఏ పద్యాలలో ఉన్నవో గుర్తించి, వ్రాయండి. 1. తప్పులు లెక్క పెట్టువారు - __________________ 2. పిరికివాని హృదయంలో - __________________ 3. అపకారము చేసిన వారికి ఉపకారము - __________________ 4. కుక్కను కూర్చోబెట్టిన - __________________ ఆ. క్రింది భావాలకు సరియైన పద్యపాదాలు వ్రాయండి. 1. చెడ్డవాడిని ఎంత గౌరవించినా తన నీచ గుణమును వదలడు. జ. _________________________________________________ 2. అపకారము చేసినా సరే వాని తప్పులు మన్నించి తిరిగి మేలు చేయువాడే ఉత్తముడు. జ. _________________________________________________ 3. మేడిపండు చూడడానికి చాలా స్వచ్ఛంగా, అందంగా కనిపిస్తుంది. జ. _________________________________________________ 4. ఎదుటి వారిలో ఉన్న తప్పులను చెప్పేవారు చాలామంది ఉంటారు. జ. _________________________________________________ ఇ. క్రింది పద్యాన్ని పూరించండి. ఉపకారి ...... సుమతీ! ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 45 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___49 / 120

ఈ. క్రింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు తగిన జవాబులను బ్రాకెటల్లో గుర్తించండి. పూర్వం మందారవతి అనే అడవిలో ఒక కాకి, లేడి ఎంతో స్నేహంగా ఉండేవి. ఎక్కడైనా మంచి తినుబండారాలు దొరికితే కాకి లేడికి తెచ్చిపెట్టేది. తోటలో నుండి మొక్కజొన్న కండెలు తెచ్చి లేడి కాకికి ఇచ్చేది. అలా రెండూ చక్కగా కలసిమెలసి ఉండేవి. దాంతో అడవిలోని క్రూర జంతువులు కూడా వాటి జోలికి రావడానికి భయపడేవి. ప్రశ్నలు: 1. అడవి పేరు ఏమిటి?  (   ) అ)  అమరావతి ఆ)  చంపావతి ఇ)  మందారవతి 2. అడవిలో ఎవరెవరు స్నేహంగా ఉండేవారు? (   ) అ) నక్క, కాకి ఆ) కాకి, లేడి ఇ) లేడి, నక్క 3. లేడి ఎక్కడ నుండి మొక్కజొన్న కండెలు తెచ్చి కాకికి ఇచ్చేది? (   ) అ) తోటలో నుండి ఆ) ఊరిలో నుండి ఇ) అడవిలోనుండి 4. కాకి లేడికి ఏమి తెచ్చి పెట్టేది?  (   ) అ) మొక్కజొన్న కండెలు ఆ) తినుబండారాలు ఇ) పాలు 5. స్నేహం అనే పదానికి వ్యతిరేక పదం వ్రాయండి. (   ) అ) వియ్యం ఆ) మంచితనం ఇ) శత్రుత్వం ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. మేలు చేసిన వారికి ఏమి చెయ్యాలి? జ. _________________________________________________ _________________________________________________ 2. కుక్కను బంగారు సింహాసనము మీద కూర్చోబెడితే దాని బుద్ధి మారుతుందా? జ. _________________________________________________ _________________________________________________ 46 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-3 (Telugu)_Text.pdf___50 / 120


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook