Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 51704069_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text

51704069_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text

Published by IMAX, 2021-12-31 10:28:13

Description: 51704069_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text

Search

Read the Text Version

సృజనాత్మకత క్రింది బొమ్మ పదాల ఆధారంగా వాక్యాలను వ్రాయండి. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 97 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___101 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో కనిపిస్తున్న కటడ్ట ం పేరు ఏమిటి? 2. ఈ కటడట్ ాన్ని దేనితో నిర్మాణం చేశారో మీకు తెలుసా? 3. దీని ప్రత్యేకతలు ఏమిటి? 4. చారిత్రక ప్రదేశాలు సందర్శించటం వల్ల కలిగే లాభాలు ఏమిటి? 98 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___102 / 136

చదవండి ధనుస్సు శిరస్సు తపస్సు బస్సు సరస్సు ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు వర్చస్సు బస్సు సరస్సు నిస్సారము కస్సు ఉషస్సు కస్సుబుస్సు బుస్సు నమస్సు ఎర్రబస్సు తుస్సు వయస్సు బస్సుచక్రం లెస్స యశస్సు చలనల్ ిలస్సి మనస్సు హవిస్సు 99 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___103 / 136

శ్రీరాముడు శివధనుస్సు నెత్తాడు. నల్లత్రాచు కస్సుమంటూ బుస కొటటి్ ంది. వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః స్స 1. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. మిమ్మస్స ______________ 2. ముఅస్సా ______________ 3. స్సుపత ______________ 4. యవస్సు ______________ 5. స్సన్నవి ______________ 6. స్సువిహ ______________ 7. షఉస్సు ______________ 8. రస్సుస ______________ 9. ధస్సుమే ______________ 10. నస్సుమ ______________ 100 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___104 / 136

2. క్రింది ఖాళీలను పూరించండి. 1. ఇంద్ర ధను _____ (స్సు, స్సె) 2. ముని తప _____ (స్సొ, స్సు) 3. పెద్ద వయ _____ (స్సే, స్సు) 4. కవి యశ _____ (స్స, స్సు) 5. కొల్ేలటి సర _____ (స్సి, స్సు) 6. శివ ధను _____ (స్సీ, స్సు) 3. క్రింది పదాలను చూచి, అలాంటి పదాలు మరికొన్ని వ్రాయండి. 1. మనస్సు _________ _________ _________ ________ 2. ఉషస్సు _________ _________ _________ ________ 4. చదవండి, వ్రాయండి. 1. ఈ నేల నిస్సారంగా ఉంది ____________________________ 2. తపస్సు వలన తేజస్సు అబ్బును ____________________________ 5. సరైన పదమును గుర్తించి, క్రింది ఖాళీలలో వ్రాయండి. (బుస్సు, లస్సి, సరస్సు, బస్సు, తపస్సు) 1. ఈ ______________ లో నీళ్ళు ఉన్నాయి. 2. ఈ ______________ చాలా తీయగా ఉంది. 3. ______________ కి నాలుగు చక్రాలు ఉంటాయి. 4. పాము ____________ మంటుంది. 5. ముని ____________ చేస్తున్నాడు. 6. క్రింది జంటపదాలు చదివి, వాటితో వాక్యాలు వ్రాయండి. 1. తల్లిదండ్రులు - ___________________________________ 2. అప్పుడప్పుడు - ___________________________________ 3. అన్నదమ్ములు - ___________________________________ 4. అండదండలు - ___________________________________ 101 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___105 / 136

సృజనాత్మకత పై చిత్రంలో చెట్టు ఎందుకు ఏడుస్తుందో ఊహించి వ్రాయండి. జ. ___________________________________________ ___________________________________________ ___________________________________________ ___________________________________________ 102 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___106 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఏయే జంతువులు ఉన్నాయి? 2. కుందేలు అంటే మీకు ఇష్మట ా? 3. మీ ఇంట్ోల ఏమైనా పెంపుడు జంతువులు ఉన్నాయా? 4. పెంపుడు జంతువుల వలన కలిగే ఉపయోగాలు చెప్పండి. 103 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___107 / 136

చదవండి పళ్ళు పెళ్ళి పళ్ళెము గొళ్ళెము కళ్ళజోడు ద్రాక్షపళ్ళు ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు కొన్నాళ్ళు పళ్ళు వెళ్ళు రాళ్ళబండి గోళ్ళు గొళ్ళెము నీళ్ళకుండ ఏళ్ళు చెక్కిళ్ళు పళ్ళబుటట్ కళ్ళు గుగ్గిళ్ళు కీళ్ళనొప్పి గళ్ళు బళ్ళారి కొడవళ్ళు పెళ్ళి పళ్ళెము 104 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___108 / 136

పాప చెక్కిళ్ళు అందంగా ఉన్నాయి. జామ పళ్ళు తియ్యగా ఉన్నాయి. వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః ళ్ళ 1. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. రా  ____________________________ ____________________________ తా  ____________________________ ____________________________ కా  ళ్ళు ____________________________ పా  మ  2. క్రింది పదాలను జతపరచండి. అరటి పొద కీళ్ళ పందిరి ముళ్ళ నొప్పులు పెళ్ళి కోళ్ళు పావు పళ్ళు 105 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___109 / 136

3. క్రింది వాక్యాలలో బొమ్మలకు బదులుగా పేరును వ్రాయండి. 1. అందని __________ పుల్లన. 2. బుటలట్ ో __________ ఉన్నాయి. 3. తలుపుకు __________ వేయండి. 4. __________ బాజాలు మ్రోగుతున్నాయి. 4. చదవండి, వ్రాయండి. 1. ముళ్ళబాటలో నడవవద్ుద __________________ 2. మా అమ్మమ్మకు కీళ్ళనొప్పి __________________ 5. క్రింది ఖాళీలను పూరించండి. 1. ము _______ బాట (ళ్ళ, ళ్ళి) 2. సబ్బు బి _______ (ళ్ళు, ళ్ళ) 3. తు _______ రు (ళ్ళూ, ళ్ళె) 4. జామ ప _______ (ళ్ళ, ళ్ళు) 6. క్రింది పదాలకు సరైన చోట “ ”,“ ” ఒత్తులు చేర్చి వ్రాయండి. 1. గొలవాడు __________ 2. పలెబాట __________ 3 గళకోటు __________ 4. కలలాడు __________ 5. పళపొడి __________ 6. కళజోడు __________ 7. క్రింది వాక్యాలు చదివి, అందులోని ఒత్తు పదాలు వ్రాయండి. 1. అందితే తల – అందకపోతే కాళ్ళు జ. ______________________________________________ 106 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___110 / 136

2. ఇల్లు కట్టి చూడు – పెళ్ళి చేసి చూడు. జ. ______________________________________________ 3. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. జ. ______________________________________________ 4. ఒక దెబ్బకు రెండు ముక్కలు జ. ______________________________________________ 5. కుక్క కాటుకు చెప్పు దెబ్బ జ. ______________________________________________ సృజనాత్మకత 1. క్రింది బొమ్మలలో వున్న తేడాలను రంగు పెన్సిళ్ళ సహాయంతో గుర్తించండి.    2. క్రింది పొడుపు కథలకు సమాధానాలు వ్రాయండి. 1. పాప కాని పాప - _________________________________ 2. పాలు కాని పాలు - _________________________________ 3. బొట్టు కాని బొట్టు - _________________________________ 4. రసం కాని రసం - _________________________________ 5. మత్తు కాని మత్తు - _________________________________ 107 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___111 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై బొమ్మలో ఏయే ఆహారపదార్ాలథ ు ఉన్నాయి? 2. మీకిషట్మైన ఆహారపదార్థాలు బొమ్మలో ఏమేమి ఉన్నాయో గుర్తించి చెప్పండి. 3. ఆకుకూరలు తినడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి? 4. ఆరోగ్యకరమైన ఆహారం తినటం వలన ఉపయోగమేమి? 108 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___112 / 136

చదవండి గొఱ్ఱె బఱ్ఱె గుఱఱ్ము బుఱ్ఱకథ ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు తొఱఱ్ కన్నెఱ్ఱ బుఱఱ్ బఱ్లెఱ ు పుఱ్ఱె గొఱ్లెఱ ు కొఱఱ్ బుఱఱక్ థ జుఱ్ఱు చెట్టతు ొఱ్ఱ 109 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___113 / 136

గుఱఱప్ ు బండి అందంగా ఉంది. చెట్ుట తొఱఱ్లో బుఱ్ఱుపిటట్ వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః ఱ్ఱ 1. క్రింది పదాలు చదివి, అందులో సరైన పదాన్ని గుర్తించి వ్రాయండి. 1. గొఱలు, గొఱెలు, గొఱ్ఱెలు, గొఱ్లఱా ు __________________ 2. కనెఱఱ్, కన్నెఱ ఱ్ కన్నెఱ, కనెఱ __________________ 3. బఱ్లఱె ు, బఱలఱ్ ు, బఱెలు, బఱలు __________________ 4. బుఱ్పుఱ ిట,్ట బుఱ్ుఱపిట, బుఱుపిట,ట్ బుఱఱప్ ిట __________________ 5. గఱ్ఱం, గిఱ్ఱం, గుఱ్ఱం, గెఱ్ఱం __________________ 2. క్రింది వాక్యాలు చదివి, జవాబులు వ్రాయండి. 1. పళ్ళలో రాజునంటుంది. తియ్యగా ఉంటుంది. ఏమిటది? _________________ 2. కావు-కావు మంటుంది. నల్గల ా ఉంటుంది. ఏమిటది? _________________ 3. చూస్తే చిన్నోడు, వాడి ఒంటినిండా నార బటట్లు. ఏమిటది? _________________ 4. తోట నలుపు- తింటే పులుపు - ఏమిటది? _________________ 110 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___114 / 136

సృజనాత్మకత క్రింది చిత్రంలో బొమ్మను గుర్తించి, దాని గురించి కొన్ని వాక్యములు వ్రాయండి. _______________________________________________ _______________________________________________ 111 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___115 / 136

IV. ద్విత్వాక్షర పదాలు ఒక హల్ుల క్రింద అదే హల్లు ఒత్తు చేరితే దానిని ద్విత్వాక్షరము అని అంటారు. 1. క్రింది ద్విత్వాక్షర పదములను చూచి వ్రాయండి. 1. జున్ను పన్ను కన్ను పక్క __________________________ 2. అత్త చువ్వ బల్ల కర్ర __________________________ 3. అగ్గి అచ్చు చలల్ అయ్య __________________________ 2. క్రింది పదములలో ద్విత్వాక్షార పదములను గుర్తించి సున్నాను చుట్టండి. అన్న రాధ నాన్న అమ్మ తల అక్క పలక నగ కడవ రవ్వ కల్ల బస్సు 3. క్రింది పదములలోని ఖాళీలను ద్విత్వాక్షరములతో పూరించి, మరికొన్ని ద్విత్వాక్షర పదములను ఖాళీలలో వ్రాయండి. 1. బొ లు 2. క లు 3. స లు 112 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___116 / 136

సంయుక్తాక్షరపదాలు ఒక హల్లు క్రింద వేరొక హల్ుల ఒత్తు చేరితే దానిని సంయుక్తాక్షరము అని అంటారు. 1. క్రింది సంయుక్తాక్షర పదములను చూచి వ్రాయండి. ఆస్తి కావ్య దుర్గ దర్ీజ __________________________ గరనజ్ ఉషమ్ణ ు అర్పణ దర్బారు __________________________ చక్రము ధర్మము వాక్యము గర్వము __________________________ 2. క్రింది పదాలలో సంయుక్తాక్షర పదములను గుర్తించి సున్నా చుట్టండి. సజ్జ ఉత్తరము భాగ్యము దుద్లదు ు ఆదిత్య ఎక్కము ఈశ్వరి ఇచ్చుట ధూరజట్ ి సబ్బులు హాస్యము మజ్ిజగ 3. క్రింది పదములలోని ఖాళీలను సంయుక్తాక్షరములతో పూరించి, మరికొన్ని సంయుక్తాక్షర పదములను ఖాళీలలో వ్రాయండి. 1. ఉ ము 2. గ ము 3. చ ము 113 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___117 / 136

V. వారముల పేర్లు ఆదివారం నాడు - అరటి మొలిచింది. సోమవారం నాడు - సుడివేసి పెరిగింది. మంగళవారం నాడు - మారాకు తొడిగింది. బుధవారం నాడు - పొట్టి గెల వేసింది. గురువారం నాడు - గుబురులో దాగింది. శుక్రవారం నాడు - చూడగా పండింది. శనివారం నాడు - చక చక గెలకోసి అబ్బాయి, అమ్మాయి - అరటి పండ్వల ిగో అందరికి పంచితిమి - అరటి అత్తములు 1. క్రింది ప్రశ్నలకు ఒకటి లేక రెండు పదాలలో సమాధానాలు వ్రాయండి. 1. ఆదివారం తరువాత వారమేది? జ. ______________________________________________ 2. బుధవారం ముందు వారమేది? జ. ______________________________________________ 3. గురువారం తరువాత వారమేది? జ. ______________________________________________ 4. శుక్రవారం తరువాత వారమేది? జ. ______________________________________________ 2. క్రింది ఖాళీలను సరి అయిన పదాలతో పూరించండి. (అరటి, మారాకు, గుబురు, సుడి, గెల) 1. ఆదివారం నాడు _________________________ మొలిచింది. 2. సోమవారం నాడు _________________________ వేసి పెరిగింది. 3. మంగళవారం నాడు _________________________ తొడిగింది. 4. బుధవారం నాడు పొట్ిట _________________________ వేసింది. 5. గురువారం నాడు _________________________ లో దాగింది. 114 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___118 / 136

3. క్రింది వాక్యాలను జతపరచండి. చక చక గెలకోసి శుక్రవారం నాడు చూడగా పండింది శనివారం నాడు అరటి అత్తములు అబ్బాయి, అమ్మాయి అరటి పండలవ్ ిగో అందరికి పంచితిమి 4. క్రింది వాక్యాలలో ‘అరటి’ అనే పదాన్ని గుర్తించి సున్నాను చుట్టండి. 1. ఆదివారం నాడు అరటి మొలిచింది. 2. అబ్బాయి, అమ్మాయి అరటి పండవ్ల ిగో 3. అందరికి పంచితిమి అరటి అత్తములు 115 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___119 / 136

VI. జాతీయ చిహ్నాలు మనదేశం భారతదేశం. మన జాతీయ మృగం పులి. జాతీయ పక్షి నెమలి. జాతీయ జెండా మూడు రంగుల జెండా. జాతీయ పుష్పం తామరపువ్వు. జాతీయ గీతం జనగణమన. 116 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___120 / 136

1. క్రింది ప్రశ్నలకు ఒకటి లేక రెండు పదాలలో సమాధానాలు వ్రాయండి. 1. మన దేశం ఏది? జ. ______________________________________________ 2. మన జాతీయ పక్షి ఏది? జ. ______________________________________________ 3. మన జాతీయ మృగం ఏది? జ. ______________________________________________ 4. మన జాతీయ పుష్పం ఏది? జ. ______________________________________________ 5. మన జాతీయ జెండా ఏది? జ. ______________________________________________ 6. మన జాతీయ గీతం ఏది? జ. ______________________________________________ 2. క్రింది బొమ్మలను గుర్తించి, వాటి పేర్లు వ్రాయండి. 1. _____________________ 2. _____________________ 117 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___121 / 136

3. క్రింది బొమ్మలను వాటికి సంబంధించిన పదాలతో జతపరచండి. 1. తామరపువ్వు 2. నెమలి 3. జెండా 4. పులి 118 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___122 / 136

VII. దిక్కులు దిక్కులు నాలుగు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. సూర్యుడు తూర్పున ఉదయించును. పడమరన అస్తమించును. సూర్యునకు ఎదురుగా నిలబడితే ఎడమచేతి వైపు దిక్కు ఉత్తరము. కుడిచేతి వైపు దిక్కు దక్షిణము. నాలుగు దిక్కులు, నాలుగు మూలలు ఉన్నాయి. అవి: 1.  ఈశాన్యము   2.  ఆగ్నేయము   3.  నైరుతి   4.  వాయువ్యము 1. ఉత్తరమునకు, తూర్పునకు మధ్యన ఉన్నమూల ఈశాన్య మూల. 2. తూర్పునకు, దక్షిణమునకు మధ్యన ఉన్నమూల ఆగ్నేయ మూల. 3. దక్షిణమునకు, పడమరకుమధ్య ఉన్నమూల నైరుతిమూల. 4. పడమరకు, ఉత్తరమునకు మధ్య ఉన్నమూల వాయువ్యమూల. 1. క్రింది ప్రశ్నలకు రెండు లేదా మూడు పదాలలో సమాధానాలు వ్రాయండి. 1. దిక్కులు ఎన్ని? జ. ______________________________________________ 2. సూర్యోదయం ఏ దిక్కున అవుతుంది? జ. ______________________________________________ 3. దిక్కుల పేరన్ల ు వ్రాయండి. జ. ______________________________________________ 4. తూర్పునకు, దక్షిణమునకు మధ్య ఉన్న మూల ఏది? జ. ______________________________________________ 119 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___123 / 136

2. క్రింది ఖాళీలను పూరించండి. 1. నాలుగు దిక్కులు, _______________ మూలలు ఉన్నాయి. 2. సూర్యుడు_______________ దిక్కున అస్తమించును. 3. సూర్యునకు ఎదురుగా నిలబడితే ఎడమచేతి వైపు దిక్కు _______________. 4. ఉత్తరమునకు తూర్పునకు మధ్యన ఉన్న మూల_______________మూల. 3. క్రింది ఖాళీలకు తగిన జవాబును బ్రాకెటలల్ ో గుర్తించండి. 1. తూర్పునకు, దక్షిణమునకు మధ్య ఉన్న మూల ______________ (     ) అ) ఆగ్నేయమూల ఆ) నైరుతిమూల ఇ) వాయవ్యమూల 2. పడమరకు, ఉత్తరమునకు మధ్య ఉన్న మూల ______________ (     ) అ) ఆగ్నేయమూల ఆ) నైరుతిమూల ఇ) వాయవ్యమూల 3. సూర్యునకు ఎదురుగా నిలబడితే కుడిచేతి వైపు దిక్కు ______________ (     ) అ) దక్షిణము ఆ) ఉత్తరము ఇ) తూర్పు 4. దక్షిణమునకు పడమరకు మధ్య ఉన్న మూల ______________ (     ) అ) ఆగ్నేయమూల ఆ) నైరుతిమూల ఇ) వాయవ్యమూల 4. క్రింది పదాలను జతపరచండి. పడమర 1. సూర్యోదయం తూర్పు 2. సూర్యాస్తమయం మూల 3. దక్షిణము దిక్కు 4. ఈశాన్యము 120 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___124 / 136

VIII. ప్రయాణ సౌకర్యాలు పూర్వకాలంలో మానవులు ప్రయాణ సౌకర్యాలు లేకపోవడం వలన కాలినడకన మాత్రమే ప్రయాణించేవారు. తరువాత ఎడ్ల బండ్ుల, గుఱ్పఱ ు బండనల్ ు ప్రయాణ సాధనాలుగా ఉపయోగించేవారు. చక్రాన్ని కనుగొన్న తరువాత రోడల్ మీద ప్రయాణించటానికి సైకిలు, రిక్షా వాడేవారు.     ఆవిరి యంత్రాన్ని కనుగొన్న తరువాత రైలుబండిని తయారు చేసారు. క్రమక్రమముగా మానవుని విజఞ్త అభివృద్ిధ చెంది ద్విచక్రవాహనాలు, బస్సులు, ఆటోలు రోడప్ల ై నడిపిస్తున్నారు. అదేవిధంగా నీటిపై ప్రయాణం చేయటానికి ఓడలు, స్మీట ర్లు ఉపయోగిస్తున్నారు. చిన్నచిన్న నదులు, కాలువలు దాటడానికి పడవలు వాడుతున్నారు. అన్నిటి 121 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___125 / 136

కన్నా వేగంగా ఆకాశంలో ప్రయాణించే వాహనం విమానం. ఇపుడు అంతరిక్షంలోనికి వెళ్ళేందుకు రాకెట్ుల వాడుతున్నారు. ఇదంతా మానవ పురోగతికి తార్కాణం.     పదజాలం - ఏ దైనా ఒక దాని గురించి చెప్పేటప్పుడు ఏకవచనమును, ఒకటి కంటె ఎక్కువ వాటి గురించి చెప్పేటప్పుడు బహువచనమును ఉపయోగిస్తారు. ఉదా: ఏకవచనము బహువచనము కాలువ కాలువలు 1. క్రింది ఏకవచన పదాలకు బహువచన పదాలు వ్రాయండి. 1. బండి - ______________ 2. చక్రం - ______________ 3. రిక్షా - ______________ 4. వాహనం - ______________ 5. నది - ______________ 2. క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. 1. పూర్వకాలంలో మానవులు ఎలా ప్రయాణించేవారు? జ. ______________________________________________ 2. ఏవైనా రెండు వాహనాల పేర్లను వ్రాయండి. జ. ______________________________________________ 3. నీటిమీద దేనిలో ప్రయాణిస్తారు? జ. ______________________________________________ 4. ఆకాశమార్గంలో ప్రయాణించేది ఏది? జ. ______________________________________________ 122 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___126 / 136

5. నదులు, కాలువలు దాటడానికి దేనిని ఉపయోగిస్తారు? జ. ______________________________________________ 3. క్రింది పట్టికలోని పదాలతో వాక్యాలు వ్రాయండి. నడక పడవ బస్సు చక్రం ఆటో వాక్యాలు: 1. ______________________________________________ 2. ______________________________________________ 3. ______________________________________________ 4. ______________________________________________ 5. ______________________________________________ 123 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___127 / 136

9Chapter నీతి కథ - ఉపాయం రంగయ్య అనే పేదవాడు టోపీలు కుట్కుట ుని పొరుగూరిలో వాటిని అమ్మి జీవనం గడిపేవాడు. ఒకరోజు ఎండలో తిరిగి కొన్ని టోపీలు అమ్మి అలసి పోయి ఒక చెట్ుట క్రిందే నిద్రపోయాడు. ఆ చెట్పుట ైన చాలా కోతులు నివసిస్తున్నాయి. నిద్రించే రంగయ్య తలపై ఉన్న టోపీని చూసి క్రిందకు దిగి వచ్చి పెట్లెట ో ఉన్న టోపీలన్నీ తీసుకుని తలా ఒక టోపీని పెట్కుట ుని గంతులు వేస్తున్నాయి కోతులు. కోతుల అరుపులకూ, అలరల్ ి చేషల్ట కూ రంగయ్యకు మెలకువ వచ్చి టోపీల పెట్టె వైపు చూసాడు. తన పెట్ెలట ోని టోపీలు పెట్ుటకొని చెట్టపు ైన వున్న కోతులను చూసి అతనికి మతి పోయింది. కొంతసేపు ఆలోచించి కోతులు తనను చూస్తున్న సమయంలో తన తలపై ఉన్న టోపీ తీసి నేలపై విసిరాడు. అది గమనించిన కోతులు వాటి తలమీది టోపీలు కూడతీసి నేలమీదికి విసిరాయి. తన పాచిక పారినందుకు రంగయ్య సంతోషంతో ఆ టోపీలన్నీ ఏరి పెట్ెటలో వేసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు. నీతి :- కఠిన సమస్యలు వచ్చినపుడు ఉపాయముతో ఆ సమస్యకు పరిష్కారం సాధించవచ్చు. 124 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___128 / 136

1. క్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు వ్రాయండి. 1. రంగయ్య వేటిని అమ్మేవాడు? జ. ______________________________________________ ______________________________________________ 2. రంగయ్య చెట్టు కిందకు ఎందుకు వెళ్ళాడు? జ. ______________________________________________ ______________________________________________ 3. కోతులు ఎక్కడ ఉన్నాయి? జ. ______________________________________________ ______________________________________________ 4. కోతులు ఎవరి తలపై టోపీని చూచి టోపీలను ఎత్తుకుపోయాయి? జ. ______________________________________________ ______________________________________________ 5. రంగయ్యకు మెలకువ వచ్చి ఏం చేశాడు? జ. ______________________________________________ ______________________________________________ 6. ఎవరిని చూచి కోతులు టోపీలు కింద పారేశాయి? జ. ______________________________________________ ______________________________________________ 2. క్రింది ఏకవచన పదాలకు బహువచన పదాలు వ్రాయండి. 1. టోపీ _____________ 2. చెట్ుట _____________ 3. కోతి _____________ 4. తల _____________ 5. పెట్టె _____________ 6. సమస్య _____________ 125 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___129 / 136

7. అరుపు _____________ 8. చేష్ట _____________ 9. ఆలోచన _____________ 3. క్రింది ఖాళీలను పూరించండి. 1. రంగయ్య టోపీలను ___________ లో అమ్మేవాడు. 2. టోపీలు _____________ లో ఉన్నాయి. 3. రంగయ్య ____________ క్రింద నిద్ర పోయాడు. 4. కోతులు టోపీని పెట్కటు ుని ___________ వేస్తున్నాయి. 5. రంగయ్య తన తలపై ఉన్న టోపీ తీసి _____________ పై విసిరాడు. 4. క్రింది పదాలను జతపరచండి. 1. టోపీలు నిద్ర 2. చెట్టు పేదవాడు 3. రంగయ్య పెట్టె 4. ఎండ అలల్రి 5. కోతులు అలసట 126 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___130 / 136












Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook