Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 51704069_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text

51704069_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text

Published by CLASSKLAP, 2021-12-31 10:28:13

Description: 51704069_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text

Search

Read the Text Version

సృజనాత్మకత బడికి సంబంధించిన బొమ్మలు సేకరించండి. ఉదా: పుస్తకము, గంట, బలపము, కలము, పలక 47 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___51 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో మీకు ఏమి కనిపిస్తున్నాయి? వాటిని ఏమని పిలుస్తారు? 2. అడవులలో ఏయే జీవరాశులు ఉంటాయో మీకు తెలుసా? 3. మీకు ఇషటమ్ ైన జంతువుల పేర్లు చెప్పండి. 4. అడవుల వలల్ ఉపయోగాలు ఏమిటి? 48 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___52 / 136

చదవండి గద్ద మిద్ెద అద్మద ు బొద్దింక చెవిదుద్లుద ు గంగిరెద్ుద ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు పెద్దాయన గద్ద ఒద్దిక తద్దినము ఎద్ దు హద్లుద ు మద్దిచెట్టు బొద్ ుద ఖదరద్ ు చద్దిఅన్నం రుద్దు ఎదద్డి చెవిదుద్దు ముద్ ుద మద్లెద చద్దిముదద్ సుద్ద నిద్రదు అదక్ద ము అద్దె బదక్ద ం 49 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___53 / 136

ముద్ులద పాప వచ్చింది రెండెద్ులద బండి ఎక్కింది. అక్షరాలు దిద్ుద అందరికి ముద్ుద వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః దద్ 1. క్రింది ఖాళీలను సరైన ఒత్తు అక్షరాలతో పూరించండి. 1. ది ________ బాటు (ద,ద్ ద్)ుద 2. ము ________ మాట (ద్దు, దద్ ) 3. చెవి దు ________ (ద్దు, ద)్ద 4. మొ ________ నిద్దర (ద,ద్ ద్)ుద 5. మ ________ చెట్ుట (ద్ది, ద్ుద) 6. సరి హ ________ (ర్ుద, ద్)దు 2. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. డుబుద్ ుద ______________ 2. పపాలద్ముద ు ______________ 3. కద్దింబొ ______________ 50 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___54 / 136

4. దదక్ ంబ ______________ 5. ల్లుఇద్దెఅ ______________ 6. దదమ్ ుతింబ ______________ 3. క్రింది పదములలోని ఖాళీలను ఇచ్చిన అక్షరాలతో పూరించండి. (ద్ద, గ్దా, ద్ె,ద త్త, త్తే, ర్ధ) 1. వా _______ నము 2. పె _______ రికము 3. కొ _______ కుండ 4. నంది వ _______ నము 5. మ _______ ల దరువు 6. మ _______ భము 4. చదవండి, వ్రాయండి. 1. ఉదయాన నిద్రుద లేస్తుంది ______________________________ 2. ముద్దగు ా బడికి వెళ్తుంది ______________________________ 5. క్రింది వాక్యాలలోని ఖాళీలలో సరైన పదాలు చేర్చి వ్రాయండి. (అద్దం, చెదరద్ ు, బదదక్ ం, అద్ెద ) 1. చలికి __________________ కావాలి. 2. పాప గౌను __________________ అందంగా ఉంది. 3. __________________ ఇంటిలో మద్దెల మోత. 4. పిలల్ల కు __________________ పనికిరాదు. 6. క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు వ్రాయండి. ము బొ అ ఖ __________________________ __________________________ ఎ ద్దు ద్దె దద్ __________________________ ది వ మె రు __________________________ రు బ ద్ది క __________________________ 51 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___55 / 136

సృజనాత్మకత క్రింది పండల్ పేర్నల ు వ్రాసి, వాటితో ఒక వాక్యము వ్రాయండి. 52 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___56 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో పిల్లలు ఏమి చేస్తున్నారు? 2. మీరు ఎప్పుడైనా మొక్కలు నాటారా? 3. చెటల్ వలల్ కలుగు ఉపయోగాలు మీకు తెలుసా? 4. మీరు మీ స్నేహితులకు మొక్కలు నాటమని సలహా ఇస్తారా? 53 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___57 / 136

చదవండి కన్ను గిన్నె జున్ను గన్నేరు సన్నాయి దున్నపోతు ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు అన్న   కన్ను పున్నమి నాన్న   అన్నము విన్నపము వెన్న   సన్నాయి వెన్నముద్ద జొన్న   వెన్నెల దున్నపోతు పన్ను   పన్నీరు పన్నుపోటు జున్ను   కన్నము కన్నబిడడ్ 54 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___58 / 136

చిన్ని బాబుకు ఉన్ని కోటు కన్నయ్య వెన్న దొంగ వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః న్న 1. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. అ  ____________________________ ____________________________ గు  ____________________________ ____________________________ పె  న్న జొ  క  ____________________________ ట  ____________________________ త  న్ను ____________________________ ప  ____________________________ 55 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___59 / 136

2. క్రింది ఖాళీలను పూరించండి. 1. అ __________ వరం (న్న, న్ని) 2. వె __________ పూస (న్ని, న్న) 3. గుడ్డిక __________ (న్నె, న్ను ) 4. పొ __________ పూవు (న్ను, న్న) 5. క __________ బిడడ్ (న్న, నే) 6. మొక్క జొ __________ (న్నూ, న్న) 3. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. మామిడిగున్న ____________ 2. ముఅన్న ____________ 3. పమున్నవి ____________ 4. న్నవెదొంగ ____________ 5. రున్నేగ ____________ 6. యిన్నాస ____________ 4. చదవండి, వ్రాయండి. 1. అన్ని దానముల కన్న అన్నదానమె మిన్న __________________________ 2. దున్నపోతు జొన్నచేలో మేసింది __________________________ 3. గున్నమామిడి పూత పూసింది __________________________ 4. అన్నకి వెన్నపూస అంటే మక్కువ __________________________ 5. క్రింది పదాలు జతపరచి, వాటితో వాక్యాలు వ్రాయండి. వెన్న బిడడ్ _____________________________ పన్ను దొంగ _____________________________ కన్న పోటు _____________________________ గున్న జొన్న _____________________________ మొక్క మామిడి _____________________________ 56 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___60 / 136

6. క్రింది పదాలలో తప్పు, ఒప్పు పదాలను గుర్తించండి. 1. ష్నేహం 2. మొక్కజొన్న 3. చిన్నతమ్ముడు 4. గుడ్డికన్ను 5. వెనదొంగ 6. పున్నమి సృజనాత్మకత క్రింది బొమ్మకు సంబంధించిన పదాలను సున్నాలలో వ్రాయండి. 57 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___61 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రం చూసి మీకు ఏమి అరథమ్ ైంది? 2. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? 3. మీ తాతయ్య, నానమ్మలు మీకు కథలు చెప్తారా? 4. మీకు ఉమ్మడికుటుంబం అంటే ఇషట్మా? 58 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___62 / 136

చదవండి కప్ప పప్పు నిప్పు తెప్ప అప్పడం బొప్పాయి ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు చిప్ప రెప్పలు దప్పళం కుప్ప కప్పము తప్పదు గొప్ప దప్పిక చుప్పనాతి చెప్పు తుప్పర పప్పుకూడు నిప్పు గుప్పెడు అప్పువద్దు పప్పు అప్పడం కర్పూరము ముప్పు చప్పున గడ్కిడ ుప్ప 59 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___63 / 136

అమ్మ కొప్పులో పువ్వు ఉప్పు, కర్పూరం ఒకలాగే ఉంటాయి వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః ప్ప 1. క్రింది పదాలకు సరైన చోట ‘ఎ’ ఒత్తును చేర్చి వ్రాయండి. 1. చపుడు _______________ 2. దపిక _______________ 3. తిపలు _______________ 4. కపలు _______________ 5. కపము _______________ 6. దుపటి _______________ 7. తుపర _______________ 8. ఉపాడ _______________ 2. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. కరర్పూము __________________ 2. పముప్పుద్ద __________________ 60 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___64 / 136

3. ప్పువద్అుద __________________ 4. కప్పిద __________________ 5. డుచప్పు __________________ 6. డుగొవాప్ప __________________ 3. క్రింది పదాలను జతపరచండి. ఉప్పు కట్టు ఇంటి రెప్ప పప్పు నీరు కను కప్పు 4. చదవండి, వ్రాయండి. 1. చేయాలెప్పుడు ఒప్పులు _______________________ 2. పొందాలందరి మెప్పులు _______________________ 5. మీ గురించి వివరాలు వ్రాయండి. నీ పేరు : __________________________________ అమ్మ పేరు : __________________________________ నాన్న పేరు : __________________________________ ఉపాధ్యాయుల పేరు : __________________________________ చదువుతున్న తరగతి : __________________________________ 6. క్రింది పదానికి సంబంధించిన మరికొన్ని పదాలు సున్నాలలో వ్రాసి, వాటితో వాక్యాలు వ్రాయండి. __________________________ __________________________ __________________________ __________________________ __________________________ 61 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___65 / 136

7. క్రింది పొడుపు కథలకు సమాధానాలు వ్రాయండి. 1. ఎందరు ఎక్కినా విరగని మంచం. - ____________________ 2. ఊరంతా తిరిగినా గడప ముందొచ్చి ఆగుతాయి. - ____________________ 3. కోటలేని రాజుకు కిరీటం ఉంది. - ____________________ 4. ముఖం ఉన్నా మెడ లేనిది. - ____________________ 5. బుట్డటె ు శనగలలో ఒకటేరాయి. - ____________________ సృజనాత్మకత పై బొమ్మలో ఏ పండుగను జరుపుకుంటున్నారో వ్రాయండి. బొమ్మలో ఎవరెవరు ఏమి చేస్తున్నారో వ్రాయండి. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 62 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___66 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాన్ని చూడండి. చిత్రంలో ఏమి జరుగుతోంది? 2. ఆ అబ్బాయి వేటిని వదద్ని అంటున్నాడు? 3. ఎటువంటి పదార్లథా ను తినకూడదు? 4. రోడ్పుడ ై అమ్మే చిరుతిండ్లు తినడం వలన కలిగే నష్ాలట ు మీకు తెలుసా? 63 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___67 / 136

చదవండి మబ్బు డబ్బా కొబ్బరి బెబ్బులి సబ్బు బిళ్ళ గబ్బిలము ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు మబ్బు జుబ్బా ఇబ్బంది డబ్బు దుబ్బు గొబ్బెమ్మ సుబ్బు నిబ్బరం సబ్బుపెట్ెట సిబ్బి రబ్బరు ఉబ్బసము రుబ్బు సుబ్బన్న సుబ్బారావు దెబ్బ అబ్బాయి దబ్బనము డబ్బా బెబ్బులి గబ్బిలము 64 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___68 / 136

కారు మబ్బులతో వాన కురిసింది. అబ్బాయి కొబ్బరి తిని ఇబ్బంది పడ్డాడు. వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః బ్బ 1. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. అ బొ    ______________   _____________ దె బ్బ దు    ______________   _____________ ది పు    ______________   _____________ 2. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. డపాలబ్బా _________________ 2. యదబ్బకా _________________ 3. కొరిబ్బ _________________ 4. లినీబ్బుమ _________________ 65 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___69 / 136

3. క్రింది ఖాళీలను సరైన అక్షరాలతో పూరించండి. 1. గ ____________ లము (బ్బి, ద్దు) 2. బొ___________లి (బ్బు, బ్బి) 3. అ____________ యి (బ్బి, బ్బా) 4. ర____________ రు (బ్బ, ప్ప) 4. చదవండి, వ్రాయండి. 1. ఆకాశంలో మబ్బు _______________________ 2. రోటిలోన రుబ్బు _______________________ 3. అందానికి సబ్బు _______________________ 4. చేనులో గట్టి దుబ్బు _______________________ 5. క్రింది వాక్యాలు చదివి, వాటికి తగిన ప్రశ్నలు తయారు చేయండి. 1. దుబ్బు చాటున బెబ్బులి ఉంది. జ. ______________________________________________ 2. డబ్బాలో డబ్బులు ఉన్నాయి. జ. ______________________________________________ 3. అబ్బాయి చేతిలో రబ్బరు బంతి ఉంది. జ. ______________________________________________ 4. ఆకాశం కారు మబ్బులతో నిండి ఉంది. జ. ______________________________________________ 5. గబ్బిలం ఆకాశంలో ఎగురుతుంది. జ. ______________________________________________ 6. క్రింది పదాలకు సరైన ఒత్తును చేర్చి వ్రాయండి. 1. ఉబసము ( , ) _____________________ 2. నిబరం ( , ) _____________________ 3. గబిలం ( , ) _____________________ 4. రబరు ( , ) _____________________ 66 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___70 / 136

సృజనాత్మకత క్రింది పదార్లాథ రుచులు తెలుసుకొని వ్రాయండి. పంచదార - _____________ ఉప్పు - _______________ చింతకాయ - ____________ వేప - ________________ మిరపకాయ - ____________ నేరేడుపండు - ____________ 67 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___71 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో మీకు ఏమి కన్పిస్తున్నాయి? 2. మీరు రోజు ఉదయాన్నే పాలు తాగుతారా? 3. ఆవును ఏ మతస్లథు ు పూజిస్తారు? 4. మీకు ఆవు యొక్క ఉపయోగాలు తెలుసా? 68 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___72 / 136

చదవండి అమ్మ బొమ్మ కొమ్మ దానిమ్మ గుమ్మడి నిమ్మకాయ ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు కొమ్మ తుమ్మ కమ్మరి రెమ్మ తుమ్మెద గుమ్మడి జమ్మి అమ్మాయి పూలరెమ్మ సొమ్ము గుమ్మము అత్తసొమ్ము నిమ్మ తమ్ముడు ముద్దుగుమ్మ దమ్ము తొమ్మిది నమ్మకము బొమ్మ కుమ్మరి అమ్మకము 69 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___73 / 136

అమ్మ అమ్మ నాకు అమ్మమ్మ అమ్మ తమ్ముడు నాకు మామయ్య వ్రాయండి ా ి ీ ు ూృ ౄ ె ే ై ొ ో ౌ ౦ ః మ్మ 1. క్రింది జంట పదములను చదివి, వ్రాయండి. అమ్మ – బొమ్మ ________________________________ కొమ్ము – గిమ్ము ________________________________ గుమ్మ – రెమ్మ ________________________________ జమ్మి – కొమ్మ ________________________________ తుమ్మ – నిమ్మ ________________________________ తుమ్మెద – తెమ్మెర ________________________________ రమ్ము – పొమ్ము ________________________________ ఉమ్ము – కుమ్ము ________________________________ కుమ్మరి – కమ్మరి ________________________________ 70 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___74 / 136

2. క్రింది పదాలకు సరైన ఒత్తును చేర్చి వ్రాయండి. 1. అన ________________ 2. అమ ________________ 3. అక ________________ 4. కప ________________ 5. అత ________________ 6. ఎతు ________________ 7. డబు ________________ 8. గచు ________________ 3. క్రింది పదాలను జతపరచండి. కప్ప అబ్బాయి డబ్బా కుమ్మరి 4. చదవండి, వ్రాయండి. _________________________ 1. నిమ్మ కొమ్మ బాగుంది _________________________ 2. అమ్మాయి బొమ్మతో ఆడుతోంది 5. క్రింది ఖాళీలను పూరించండి. 1. తు _______ చెట్టు (మ్మి, మ్మ) 2. గు _____ డి కాయ (మ్మ, మ్ము) 71 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___75 / 136

3. అ _______ ల పొది (మ్మి, మ్ము) 4. జ _______ కొమ్మ (మ్మీ, మ్మి) 6. క్రింది పదాలను జతపరిచి, వాక్యాలను వ్రాయండి. అమ్మ చక్కగా పెట్కుట ోవాలి నిమ్మ పండు వ్రాసింది దానిమ్మ చెట్టు ఎత్తుగా పెరిగింది. అమ్మాయి కమ్మగా వంటచేస్తుంది. గొబ్బెమ్మలపై గుమ్మడి పూలు బాగుంది 1. ______________________________________________ 2. ______________________________________________ 3. ______________________________________________ 4. ______________________________________________ 5. ______________________________________________ 7. క్రింది వాక్యాలలో సరైన పదం ఉంచి వ్రాయండి. (నాయనమ్మ, అమ్మమ్మ, పెద్దమ్మ, దురమ్గ ్మ) 1. విజయవాడ కొండపై ఉన్న అమ్మ ________________. 2. అమ్మకు అమ్మను ________________ అంటారు. 3. అమ్మకు అక్కను ________________ అంటారు. 4. నాన్నకు అమ్మను ________________ అంటారు. సృజనాత్మకత క్రింది శబ్దలా ు చేసే జంతువుల పేర్ుల వ్రాసి, వాటి చిత్రాలు సేకరించండి. 1. భౌ........... భౌ ........... భౌ .......... జ. _________________ 2. అంబా ........... అంబా ........... అంబా జ. _________________ 3. కావ్ ........... కావ్ ........... కావ్ జ. _________________ 4. కొక్కొరొకో ........... ...........కొక్కొరొకో జ. _________________ 5. మే ........... మే ........... మే జ. _________________ 72 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___76 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రం దేనికి సంబంధించినది? 2. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయో తెలుసా? 3. ఇంద్రధనుస్సులోని రంగుల పేర్లు చెప్పండి. 4. ఇంద్రధనుస్సు ఆకాశంలో ఎప్పుడు కనిపిస్తుంది? 73 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___77 / 136

చదవండి చెయ్యి నుయ్యి బియ్యం నెయ్యి గొయ్యి ఉయ్యాల ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు అయ్య బియ్యము చిన్నన్నయ్య శయ్య కయ్యము బొగ్పుగ ొయ్యి గొయ్యి నెయ్యము కొయ్యముక్క నెయ్యి వియ్యము సయ్యాటలు నుయ్యి దయ్యము మనుష్యులు రొయ్య తియ్యన పెయ్యదూడ 74 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___78 / 136

బావి మీద కొయ్య గిలక పడకశయ్య వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః య్య 1. క్రింది పదాలను జతపరచండి. 1. వియ్యము గొయ్యి 2. నెయ్యి జంపాల 3. నుయ్యి వెయ్యి 4. ఉయ్యాల కయ్యము 2. క్రింది పదములను సరిచేసి వ్రాయండి. 1. య్యమామ ______________ 2. య్యనతి ______________ 3. ముదయ్య ______________ 4. టయ్యాస ______________ 5. ఉరుయ్యూ ______________ 6. తాయ్యత ______________ 75 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___79 / 136

3. క్రింది బొమ్మలను వాటికి తగిన పదాలతో జతపరచండి. శయ్య ఉయ్యాల నుయ్యి 4. చదవండి, వ్రాయండి. 1. మా అన్నయ్య అంటే నాకెంతో ఇష్టం ______________________________________________ 2. చిన్నయ్య చెన్నపట్నంలో ఉన్నాడు ______________________________________________ 3. చంటి బాబు ఉయ్యాలలో ఊగుతున్నాడు ______________________________________________ 4. మంచి వారితో నెయ్యము చెయ్యాలి ______________________________________________ 5. క్రింది పదాలు చదివి, ‘ ’ ఒత్తు ఉన్న అక్షరాలకు ‘ ’ చుట్టండి. 1. నిమ్మకాయ నుయ్యి గొయ్యి 2. అయ్య కయ్యం అమ్మాయి 3. తమ్ముడు పొయ్యి వెయ్యి 4. తుమ్మెద అమ్మ వియ్యము 5. దయ్యము అత్తసొమ్ము రామయ్య 76 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___80 / 136

6. క్రింది వాక్యాలలో కొన్ని అక్షరాలకు ఒత్తులు లేవు. సరైన ఒత్తులు చేర్చి వ్రాయండి. 1. ముందు నుయి వెనుక గొయ్యి. జ. ______________________________________________ 2. కయము మాని నెయము చెయి. జ. ______________________________________________ 3. తాతయ చేతిలో కవరు ఉంది. జ. ______________________________________________ 4. రొయల కూర బాగుంది. జ. ______________________________________________ 5. ఇనుప పొయి భగ భగ మండుతోంది. జ. ______________________________________________ సృజనాత్మకత క్రింది పువ్వుల పేర్లు గుర్తించి, వాటి గురించి ఒక వాక్యం వ్రాయండి. ____________________________________ ____________________________________ ____________________________________ ____________________________________ ____________________________________ ____________________________________ ____________________________________ ____________________________________ ____________________________________ ____________________________________ ____________________________________ ____________________________________ 77 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___81 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? 2. ఉపాధ్యాయురాలు ఏమి చేస్తున్నది? 3. మీ ఉపాధ్యాయురాలు మీకు ఏయే విషయాలు బోధిస్తారు? 4. మీ స్నేహితుల వల్ల మీరు నేర్చుకున్న మంచి విషయాలు చెప్పండి. 78 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___82 / 136

చదవండి జెర్రి గొర్రె బర్రె గుర్రము చేతికర్ర జీలకర్ర ‘ ’ ఒత్తతు ో మరికొన్ని పదాలు కర్ర తొర్ర చేతికర్ర బుర్ర అభ్రము చిర్రుబుర్రు పుర్రె పుత్రుడు మర్రిఊడ కుట్ర శత్రువు కుర్రకారు వెర్రి భద్రుడు తొర్రిపన్ను జెర్రి పత్రము జీలకర్ర 79 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___83 / 136

బుర్రు పిటట్ తుర్రుమన్నది. మర్రి చెట్టు నీడలో కర్రి ఆవు ఉన్నది. వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః ర్ర 1. క్రింది గేయమును చదవండి. బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది. పడమటింటి కాపురం చెయ్యనన్నది. అత్త తెచ్చిన కొత్త చీర కటనట్ న్నది. మామ తెచ్చిన మల్ెల పూలు ముడవనన్నది. మగని చేత మొట్టికాయలు తింటానన్నది. 2. క్రింది పదాలకు సరైన ఒత్తును చేర్చి వ్రాయండి. 1. సతము ____________ 2. పుతుడు ____________ 3. పతము ____________ 4. అభము ____________ 80 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___84 / 136

3. క్రింది ఖాళీలను సరైన అక్షరముతో పూరించండి. (స్ర,  గ్రం, త్ర,  ధ్ర,  ప్ర,  క్రా,  ర్రి) 1. _____ థము 2. _____ వంతి 3. _____ వాహము 4. తొ _____ పన్ను 5. మం _____ ము 6. రం _____ ము 4. చదవండి, వ్రాయండి. 1. బుర్రుపిటట్ తుర్రున ఎగిరింది ________________________________ 2. మర్రి తొర్రలో పుర్రె ఉంది ________________________________ 5. క్రింది పదాలను జతపరచండి. తోక జీల కర్ర గొర్రె గుర్రము మనిషి పుర్రె కొయ్య 6. సరైన పదమును గుర్తించి, క్రింది ఖాళీలలో వ్రాయండి. (జీలకర్ర, చిర్రుబుర్రు, బుర్రకథ, మర్రితొర్ర, తొర్రిపన్ను) 1. అతను కోపంతో __________________ లాడుతున్నాడు. 2. హిందూ వివాహాలలో __________________ బెల్లం వాడుతారు. 3. గ్రామాలలో __________________ వినడం అలవాటు. 4. __________________ లో బుర్రు పిటట్ ఉంది. 5. ఆ అబ్బాయికి __________________ ఉంది. 81 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___85 / 136

7. క్రింది పదాలు చదవండి. వాటిలోని పండ్లు, కాయలు వేరు చేసి క్రింది పట్టికలో వ్రాయండి. ఆనపకాయ, దొండకాయ, కమలాపండు, అరటిపండు, జామపండు,మామిడిపండు, బెండకాయ, వంకాయ, సపోటా, బీరకాయ కాయలు పండ్లు సృజనాత్మకత క్రింది బొమ్మకు రంగులు వేయండి. దాని గురించి కొన్ని వాక్యాలు వ్రాయండి. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 82 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___86 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలోని వస్తువులను ఏమని పిలుస్తారో మీకు తెలుసా? 2. పైన కనిపించే కొన్ని వాయిద్యాల పేర్లు వ్రాయండి. 3. వీటిలో మీకు నచ్చిన వాయిద్యం ఏది? 4. ఈ వాయిద్యాల వలన మనకు కలిగే ప్రయోజనాలు చెప్పండి. 83 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___87 / 136

చదవండి పిల్లి ఉల్లి ఇల్లు విల్ుల అల్లం జల్ెలడ ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు నలప్ల ిల్ల తల్లి అలమ్ల ు తెలప్ల ూవు ఉల్లి అలలర్ ి నలలబ్ ల్ల చెల్లి చిలలర్ ఉల్లిపాయ ఇల్ుల నెల్లూరు పల్లెబాట పల్లె కొల్లూరు తెల్లవారు బల్లి నల్లేరు మల్లపె ూలు పల్లకి చల్లన 84 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___88 / 136

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. విఘ్నేశ్వరుడిని ముల్లోకాలవారు పూజిస్తారు. వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః ల్ల 1. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. ప  ____________________________ ____________________________ అ  ____________________________ ____________________________ ము  ల్లె ____________________________ మ  వ  2. క్రింది పదాలలోని ఖాళీలను సరైన అక్షరముతో పూరించండి. 1. జ __________ డ (ల,్ల ల్ెల) 2. ప __________ బాట (ల్,ెల లల)్ 3. మ __________ తీగ (ల్లి, ల్ె)ల 4. వానజ __________ (ల్,ుల ల్లి) 85 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___89 / 136

5. రె__________గడ్ిడ (ల,ల్ ల్ల)ు 6. ఉ__________గడ్డ (ల్లి, ల్)ుల 3. దిగువన గుడికి సంబంధించిన కొన్ని పదాలు వున్నాయి. వాటితో వాక్యాలు వ్రాయండి. (1. గుడిగంట   2. పూజారి   3. దేవుడు   4. పూజ   5. భక్తులు) జ. ______________________________________________ ______________________________________________ ______________________________________________ ______________________________________________ ______________________________________________ 4. చదవండి, వ్రాయండి. _________________________________ 1. మల్లెపూవు తెల్నల _________________________________ 2. అమ్మ మనసు చలలన్ 5. క్రింది అక్షరాలను జతపరచండి. మ ల్ుల ఉ ల్లె అ లల్ జ ల్లం బ ల్లి 6. క్రింది పదాలను జతపరచండి. నల్ల వాడు కన్న పిల్లి పల్లె తల్లి తెల్ల బాట గొల్ల పూలు 86 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___90 / 136

సృజనాత్మకత క్రింద ఇచ్చిన ఇల్ుల బొమ్మకు రంగులు వేయండి. మీ ఇంటి గురించి కొన్ని వాక్యాలు వ్రాయండి. జ. ______________________________________________ ______________________________________________ ______________________________________________ ______________________________________________ 87 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___91 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రం చూసి మీకు ఏమి అరమథ్ ైంది? 2. మీకు అమ్మ వంట అంటే ఇషటమ్ ా? 3. మీ అమ్మ చేసే వంటలో మీకు నచ్చిన వంటకం పేరు చెప్పండి. 4. మీ అమ్మ వంట చేసే సమయంలో మీరు ఆమెకు సహాయం చేస్తారా? 88 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___92 / 136

చదవండి పువ్వు నువ్వులు మువ్వలు కవ్వము దువ్వెన చిరునవ్వు ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు మువ్వలు గవ్వ జవ్వని పాలబువ్వ రవ్వ దువ్వెన అవ్వమాట గువ్వ కవ్వము రవ్వలడ్డు దివ్వె రవ్వలు చిరునవ్వు నవ్వు కొవ్వూరు జువ్వికొమ్మ పువ్వు నువ్వులు 89 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___93 / 136

అవ్వ చేతిలో సజజ్ పిండి. కవ్వముతో అవ్వ మజ్ిజగ చేసింది. వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః వ్వ 1. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. ఉరప్మావ్వ ______________ 2. నవ్వురుచి ______________ 3. హారరంవ్వల ______________ 4. నమువ్వుఖం ______________ 5. పులవ్వుదండ ______________ 6. నూనులవ్వునె ______________ 2. క్రింది ఖాళీలను సరైన అక్షరంతో పూరింపుము. 1. దు ______ న (వ్వె, న్న) 2. మల్లెపు ______ (వ్వు, వ్వు) 3. కొ ______ త్తి (వ్వ, వ్వొ) 90 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___94 / 136

4. అ______ మాట (వ్వి, వ్వ) 5. ర______లదుద్ుద (వ్వ, వ్వీ) 6. జు______చెట్టు (వ్వి, వ్వీ) 3. క్రింది పదాలలో సరైన పదానికి ‘ ’ చుట్టండి. 1. చిరున్నవు చిరునవ్వు చిర్రునవు సజజబ్ ువ్వ 2. స్సజబ్బువ సజజబ్ ువ నవ్వులాట 3. నవ్వలాట నవ్విలాట 4. చదవండి, వ్రాయండి. 1. అవ్వ రవ్వ లడ్ుడ చేసింది _______________________________ 2. జువ్వి కొమ్మపై గువ్వ వాలింది _______________________________ 5. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. అ  ____________________________ ____________________________ ము  ____________________________ ____________________________ గు  వ్వ ____________________________ చు  బు  6. క్రింది వాక్యాలలోని ఖాళీలలో బొమ్మకు బదులు పేరును వ్రాయండి. 1. జంట రివ్వున ఎగిరే _____________ జంట రివ్వున ఎగిరే 2. లేగదూడ సవ్వడి లేగదూడ _____________ సవ్వడి 3. తో తల దువ్వుకుంటారు. _____________ తో తల దువ్వుకుంటారు. 91 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___95 / 136

4. ఈ చాలా సువాసన కలిగి ఉంది. ఈ ___________ చాలా సువాసన కలిగి ఉంది. సృజనాత్మకత క్రింది చిత్రంలో ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారో వ్రాయండి. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 92 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___96 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి. 2. రెండవ చిత్రంలోని వ్యక్తి చేసే వస్తువులు మనకు ఏవిధంగా ఉపయోగపడతాయి? 3. మీకు తెలిసిన వృత్తుల పేర్లు చెప్పండి. 4. వృత్తి పనులు చేసే వాళ్ళ వలన కలిగే ఉపయోగాలు చెప్పండి. 93 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___97 / 136

చదవండి నిశ్శబ్మద ు వర్షం దర్శకుడు మహర్షి ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు వార్షికము దర్శి నిశ్శంక కరష్కుడు స్పర్శ వర్షము దర్శకుడు హర్ష హరష్ము నిశ్శబధ్ము వర్ష పెన్నష ు నిశ్శేషము శీర్ష శీర్కిష ప్రదర్శన విమర్శ సంఘర్షణ 94 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___98 / 136

మా తాతయ్యకు పెనషన్ ు వచ్చును. కరష్కుడు దేశానికి వెన్నెముక. వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః శ్శ ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః షష్ 1. క్రింది పదాలలో ఒత్తు అక్షరాలను గుర్తించి ‘ ’ చుటట్ ండి. 1. కఱ్ఱ వెన్న మువ్వ గువ్వ చలల్ 2. కర్ర కల్ల పాత్ర 2. క్రింది పదాలను జతపరచి వ్రాయండి. హర్ష ఋతువు _______________________ దైవ రైతు _______________________ వర్ష చక్రవర్తి _______________________ ఆదర్శ దర్శనము _______________________ 95 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___99 / 136

3. క్రింది వాక్యాలను చూచి వ్రాయండి. 1. కరకష్ ుడు అంటే రైతు. ______________________________________________ 2. తరగతి గదిలో నిశ్శబద్ముగా ఉండవలెను. ______________________________________________ 4. చదవండి, వ్రాయండి. 1. దర్శకుడు హరమ్ష ు వ్యక్తం చేశాడు _____________________________ 2. వరష,్ హరష్ నిశ్శబ్దంగా ఉన్నారు _____________________________ 5. క్రింది ఖాళీలను సరైన అక్షరంతో పూరించండి. 1. వ _______ ము (ర్ి,ష రష)్ 2. హ _______ ము (ర్షు, రష)్ 3. శీ _______ క (ర్ష, ర్షి) 4. ద _______ నము (శ్శ, ర్శ) 5. ని _______ బమ్ద ు (ర్శ, శ్శ) 6. ద _______ కుడు (ర్శు, ర్శ) 6. క్రింది పదాలకు సరైన ఒత్తులు చేర్చి వ్రాయండి. 1. పెనను _____________ 2. నిశేషము _____________ 3. విమర _____________ 4. హరము _____________ 96 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___100 / 136


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook