Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 202110267-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G08-FY

202110267-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G08-FY

Published by CLASSKLAP, 2020-04-15 08:33:17

Description: 202110267-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G08-FY

Search

Read the Text Version

ఆ) జానపద గేయాలోా రామాయణ స్ంబంధమైన గేయాలు ఎకుకవగా ఉండ్డానిక కారణాలు ఏమిట్ట? జ. జానపదగేయాల్కు ప్పరాణేతిహాసాల్న్యండి కథావసుతవున్య సీవకరిసాతరు. రామాయణాదుల్లో అన్యవాదాల్లో మూల్ంలో లేని ఎనోన గాథలు కాన వసాతయి. పరాణిక గాథల్పైన గ్రామీణులు గొపపభకత, ప్రేమాభిమానాలు చూప్పత్యరు. ప్పరాణాల్లోని అమూల్ామైన ఉపదేశాల్న్య విదాావంతులు చదవి అరంథ చేసుకుంట్లరు. పామరులు జానపద గేయాల్ దావరా గ్రహిసాతరు. శిషిసాహిత్ాంలో మాదరిగానే ఇత్ర గాథల్కంటె రామాయణ స్ంబంధమైన గాథలే జానపదగేయాల్లో అధికంగా ఉంట్లయి. ఎందుకంటే రామరాజాం వంట్ట రాజాం, రాముడు వంట్ట కడుకు, సీత్ వంట్ట భారా, ల్క్షమణ, భరత్, శత్రుఘనడు వంట్ట త్ముమళ్ళా లేరని చెప్పతుంట్లరు. మన హిందువుల్కు ఆదరాం రామరాజాం. రాముడే దేవుడు మరి ఆ రాముడి కథ అయిన రామాయణం జానపద గేయాల్లో ఎకుకవగా ఉంట్లంద. ఇ) “గృహజీవనంలో స్త్రీక ప్పరుషునికంటె ఎకుకవ ప్రాధ్యనాత్ ఉననద” – దీనిపై మీ అభిప్రాయం ఏమిట్ట? జ. గృహజీవనంలో స్త్రీక, ప్పరుషుని కంటే ఎకుకవ ప్రాధ్యనాత్వుంద. “ఇల్లలా ే ఇంట్టక దీపం” – అని అంట్లరు పదలద ు. పళియి అత్త వారింట అడుగు పట్టింద మదలు స్త్రీ అనేక బాధాత్ల్న్య నిరవహిసుతంద. భారాగా త్న భరత అవస్రాల్తో పాట్ల మెట్టని ింటోా అందరి అవస్రాల్న్య కని పట్లకి ని, బాధాత్గా ఆయా పన్యలు నిరవహిసుతంద. మెట్టని ింట్ట గౌరవానిన పంచట్లనిక శత్విధ్యల్ ప్రయతినసుతంద. స్ంపాదంచట్లనిక బయటకు వెళ్ళి అల్సపోయి వచిిన భరతకు భారా అండ్గా నిలుసుతంద. అత్తమామల్న్య, ఆడుబిడ్లడ ్న్య, మరుదుల్న్య అపాాయంగా ఆదరిసుతంద. పిల్ాల్ స్ంరక్షణలో గాని, గృహ నిరవహణలో గాని త్నదైన పాత్రన్య పోషిసుతంద. మంచి స్ంత్యనానిన కని, ఆ వంశ గౌరవానిన నిల్బెడుతుంద. గృహ వావస్థ పట్టషంి గా ఉండాల్ంటే దానిక స్త్రీయే మూల్స్తంభం వంట్టదని నా అభిప్రాయం. ఈ) శ్రమిక గేయాల్ ప్రాముఖాత్ ఏమిట్ట ? జ. గేయాలు ఉల్లాస్ం కలిపంచుకోవటం కోస్మేకాక, కషని ిన తెలియకుండా, చేసేదగా కూడా ఉపయోగపడుతుంద. స్త్రీ, ప్పరుషులు శరీరకషంి చేసేటప్పడు అల్స్ట చెందకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారు నోట్టతో ఏవో ఒక కూనిరాగాలు తీసాతరు. ఈ కూనిరాగాలే జానపద గేయాలుగా మరాయి. వావసాయ కారిమకులు నాట్లా వేసూత కుపప నూరుసూత, బరువులు మోసూత, ఆ కషినిన మరిిపోవట్లనిక జానపదగేయాలు పాడుకుంటూ వుంట్లరు. ఈ పాటలు పాడుతూ పనిచేయటం వల్ా శారీరక శ్రమన్య కూడా మరిిపోయి, ఆనందానిన పొందుత్యరు. శ్రమిక జీవులు వారి వృతితక స్ంబంధించిన పాటలు పాడుకుంట్లంట్లరు. ఈ శ్రమిక గేయాల్నీన వారి పని పాటల్కు అన్యగుణంగా వుంట్లయి. శ్రమికుల్ శరీర భాగాల్ కదలికలు, ఉఛ్వవస్నిశావసాలు ఈ జానపదగీత్యల్కు త్యళ్ళనిన, ల్యన్య స్మకూరుసాతయి. 2. క్రంద ప్రశనకు పద వాకాాలోా జవాబు వ్రాయండి. అ) “స్త్రీల్ పాటలోా తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూరితగా కనిపిసుతంద” ఎట్లగా ో వివరించండి. జ. స్త్రీ జీవిత్ంలో వివాహం అతిముఖామైన ఘటిం పళ్ళి. ఆడ్పిల్ాకు పళ్ళి చేసే ముందే ప్పట్టింటోా త్లిా త్న బిడ్డకు అతితంటోా ఎల్ల వుండాలో పాటల్దావరా తెలుప్పతుంద. పళ్ళాక స్ంబంధించిన వివిధ ఆచారవావహారాలు, సాంప్రదాయాలు, ల్లంఛనాలు, పరిహాసాలు వరిసు ూత బోలెడు జానపద గేయాలు ఉదభవించాయి. ఇక పళ్ళి పాటలు, కట్లనల్తో ప్రారంభమై, అపపగింత్ల్తో ముగిసాతయి. ఈ పాటల్నినంట్టలో తెలుగువారి సాంస్కృతిక జీవనం పూరితగా అరంి అవుతుంద. పండ్గల్ స్ందరభంలో ఆ పండుగ ప్రాముఖాత్న్య తెలిపే పాటల్న్య స్త్రీలు పాడుతుంట్లరు. స్ంసారం విషయాల్కు స్ంబంధించిన పాటల్కు స్త్రీలే ఆల్ంబన వీట్టని స్త్రీల్ పాటలు అనవచుి. వీట్టలో వాస్తవికత్ ఎకుకవ. శిశుజననం ప్పరస్కరించుకని అనేక 100


































































































Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook