Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 202110267-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G08-FY

202110267-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G08-FY

Published by CLASSKLAP, 2020-04-15 08:33:17

Description: 202110267-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G08-FY

Search

Read the Text Version

SESSION 2 12. మాట్లడా ే నాగలి - అవగాహన - ప్రతిస్పందన 2.1 విని, అరంథ చేసుకని, ఆలోచించి -మాట్లడా ్టం 1. క్రంది అంశాల గురించి తెలుపండి. అ) ఈ కథన్య సొంత్మాటలోా చెపపండి. జ. ఓసెఫ్ అనే రైతు వదద కననన్ అనే ఎదుద ఉండేద. ఆ ఎదంద టే అత్డిక ప్రాణం. ఓసెఫ్ కు కననన్ న్య ఒకక క్షణం కూడ్ విడిచి ఉండాల్ంటే చాల్ల బాధ. కన్యస్ననలోా వుంటూ పొల్ంలో పనిచేసేద. అత్డి అంత్రంగం కననన్ కు తెలిసనట్లాగా అత్ని భారాాపిల్లా ్కు కూడ్ తెలియదు. అట్లవంట్టద కూతురు పండిాకోస్ం పొల్ం త్యకట్లి పటవి ల్స వచిింద. ఎదులద ు అముమకోవల్స వచిింద. కనిన రోజ్ఞల్ త్రువాత్ అత్న్య కట్లియంలో పశువుల్ కబేళ్ళ దగిర త్న బకక చికకన కననన్ న్య చూస ఆశిరా పోయాడు. త్న కూతురిక బటలి ుకని అత్తవారింట్టక పంపాలి. అయినా జీవకారుణాం పలుబా ికన ఓసెఫ్ కబేళ్ళలో బలి అవబోతునన కననన్ న్య కని ఇంట్టక తీసుకువచాిడు. నీతి: ప్రతివారు జంతువుల్ యడ్ల్ ప్రేమ భావం కలిగి ఉండాలి. ఆ) ‘మాట్లడా ే నాగలి’ అనే పేరు ఈ కథకు స్రైందేనా ? ఎందుకు ? జ. “మాట్లడా ే నాగలి” అనే పేరు ఈ కథకు స్రైనదే. ఎందుకంటే పశువులు మాట్లడా ్లేవు. కాని మనల్లగే వాట్టక ప్రేమ, దయ, అభిమానం అనేవి ఉంట్లయి. కననన్ మాట్లాడ్లేకపోయినా ఓసెఫ్ చూపించే ప్రేమకు పరవశించేద. అత్ని శరీరంలోని చెమటన్య ఆపాాయంగా తుడిచేద. అదే వేరే వాళ్ళి చేసేత కాలితో త్నేనద. చివరకు కబేళ్ళకు వెళ్ళతూ కూడా ఓసెఫ్ పిల్వగానే ఆరితతో చూసంద. తోక ఊప్పతూ స్ంతోషం వాకతం చేసంద. అందుకే ఈ కథకు మాట్లడా ే నాగలి అన్య పేరు పటవి చుి. 2.2 ధ్యరాళంగా చదువడ్ం – అరంథ చేసుకుని ప్రతిస్పందంచడ్ం 1. క్రంద వాకాాలు పాఠంలోని ఏ పేరాలో ఉనానయో గురితంచండి. ఆ వాకాాల్ క్రంద గీత్గీయండి. అ. ఒకసారి దాని చెవులోా జీవిత్ం ప్రతిధవనించింద. జ. “కననన్” అంటూ గుండె లోతులోంా చి కేక వేశాడు. ఒకక గంతులో ఆ పశువున్య చేరుకునానడు. త్నకు సౌఖాానీన, ఆశన్య కలిగించిన ఆగొంతు వినిపశువు మదుదబారిపోయింద. కననన్ అప్పపడు ఆ బ్రహామండ్మైన భవనం ముందర త్ల్దంచుకుని ఉంద. మళ్ళి ఒకసారి దాని చెవులోా జీవిత్ం ప్రతిధవనించింద. త్ల్ పైక్కతిత చుటూి చూసంద. ఆ. అద త్న నోట్టతో కాదు; హృదయంతో ఏడిింద. జ. “బిడా,డ నన్యన గురుతపట్లివా ? నినీన సథతిలో చూడ్వల్స వచిిందా ? ప్రేమ స్పందసుతనన గుండెల్కు అత్న్య ఆ పశువున్య హతుతకునానడు. దాని త్ల్మీద నిమిరాడు. ఆ చేతుల్ స్పరా గురితంచగానే అద తోక్కతితంద. అద త్న నోట్టతో కాదు, హృదయంతో ఏడిింద. కననన్ మీద కూడా ముద్ర ఉందేమోనని చూశాడు ఓసెఫ్, ఔన్య, వెన్యక కాళిమీద ముద్ర స్పషంి గా ఉంద. దానిన చెరిపయాడానిక ప్రయతినంచాడు. కాని మునిసపాలిటీ వేసన ఆ నల్మా ుద్రన్య చెరపడ్ం అంత్ సుల్భం కాదు. 198


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook