Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 202110267-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G08-FY

202110267-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G08-FY

Published by IMAX, 2020-04-15 08:33:17

Description: 202110267-TRIUMPH-STUDENT-WORKBOOK-TELUGU_FL-G08-FY

Search

Read the Text Version

❖ శ్రమిక గేయాలు 13వ శ్రమికులు అల్స్ట తెలియకుండా ఉండ్టం కోస్ం ఈ గేయాలు పాడ్త్యరు. ❖ పిల్ాల్ పాటలు 14,15 వ పిల్ాల్ మనసు ఎంత్ నిరమల్మైనదో తెలియచేసుతంద. 2. క్రంద పేరా చదవండి. ప్రశనల్కు జవాబులు వ్రాయండి. జానపదుల్ నిజమైన విదాాభాాసానిక, లోకజాను ానిక హతువు వారి సాహిత్ామే. బడిలో చదవే చదువు కంతే. స్మాజం న్యంచి నేరుికనే చదువు కండ్ంత్. పస పిల్లా ు ఆటల్లడ్కుంటే వాళి మనసుస చెడుతుంద. దేహ ఆరోగాం చెడుతుంద. శారీరక శిక్షణ అననద జానపదులు త్మకుత్యమే స్హజంగా నేరుికుననదేగాని ఒకరు నేరిపంచింద కాదు. పసపిల్ాల్కు పదదలు చెపేప కథల్వల్ా వినోదమే కాక విజాునం కూడా ల్భిసుతంద. అనేక విషయాల్న్య వారు ఆలోచించేటట్లా చేసాతయి. ప్రశినంచే మనస్తత్యవనిన పంపొందసాతయి. పొడుప్పకథలు జానపదుల్ బుదకి పదున్యపటేి స్మస్ాలు. ముకతపదశాసాలా ు పదజాునానిక సాట్ట అయింద మర్కకట్ట లేదు. ఇవి జానపదుల్కు ఎనోన పాఠాలు నేరిపసాతయి. వారిని స్ంసాకరవంతులుగా తీరిిదదుదత్యయి. స్ంస్కృతిక స్ంబంధించిన విషయాలు కాల్గరభంలో కలిసపోకుండా ఈ జానపద సాహిత్ాం కాపాడుతుంద. అ) జానపదులు స్హజంగా నేరుికుననద ఏమిట్ట? జ. శారీరకశిక్షణ. ఆ) పదలద ు చెపేప కథల్ వల్ా పిల్లా ్కు కలిగే ప్రయోజనం ఏమిట్ట? జ. వినోదం, విజాను ం ల్భిసుతంద. ఇ) పిల్లా ు ఎకుకవ చదువు నేరుికనేద ఎకకడ్? జ. స్మాజం న్యండి నేరుికనేద ఎకుకవ. ఈ) జానపద సాహిత్ాం దేనిక హతువు? జ. విదాాభాాసానిక, లోకజాునానిక హతువు. ఉ) పొడుప్ప కథలు, ముకతపదశాసాలా ు వీట్ట ప్రతేాకత్ ఏమిట్ట? జ. పొడుప్పకథలు బుదిక పదున్య పడ్త్యయి. ముకతపదశాసాాలు పదజాునానిక ఉపయోగపడ్త్యయి. 2.3 సీవయరచన 1. క్రంద ప్రశనల్కు ఐదేస వాకాాలోా జవాబులు వ్రాయండి. అ) జానపదగేయాల్న్య ఎందుకు భద్రపరచాలి? జ. తెలుగు జానపద గేయాలు కూడా విల్క్షణమైన సాహిత్ా, సాంస్కృతిక విలువన్య స్ంత్రించుకునానయి. జానపదుల్ నోట్టన్యండి ఆప్రయత్నంగా వెలువడిన గేయాల్లో చకకట్ట శిల్పం కాన వసుతంద. జానపద గేయాల్న్య శ్రమికులు ఎంతో చకకగా పాడుకుంట్లరు. ఈ గేయ స్ంపదన్య భద్రపరిచి విశషా ించి, పరిశీలించడ్ం ఎంతైనా అవస్రం. ఈ గేయ స్ంపదన్య భద్రపరచుకోవడ్ం వల్ా వాట్టని ముందు త్రాల్ వారిక మనం అందంచవచుి. భవిషాతుత కాల్ంలో ఈ జానపద గేయాల్ దావరానే మనదేశ స్ంస్కృతి, స్ంప్రదాయాలు ప్రజలు తెలుసుకోగలుగుత్యరు. కాబట్టి ఇట్లవంట్ట జానపద గేయాల్న్య త్పపకుండా భద్రపరచాలి. 99


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook