Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 202110261-APEX-STUDENT-WORKBOOK-TELUGU_FL-G06-FY

202110261-APEX-STUDENT-WORKBOOK-TELUGU_FL-G06-FY

Published by CLASSKLAP, 2020-04-13 01:06:59

Description: 202110261-APEX-STUDENT-WORKBOOK-TELUGU_FL-G06-FY

Search

Read the Text Version

SESSION 2 14. కళ్ిండీ చూడలేక... అవగాహన - ప్రతిస్పందన 2.1 వినడం –మాటాడల డం 1. “కళ్ిండీ చూడలేక ....” అనే పాఠం పేరు వినేపుపడు మీకేమనిపించింద్ధ? జ. * మన చ్చటూె ప్రకృతి చ్ఛలా అందమైంద్ధ. ప్రకృతిలోని ప్రతీదీ అదుభతమే. * అదుభత్యలను కళ్ిండీ కూడా చూడలేక నిత్ం తమ జీవితపోరాటంతోనే కాలం గడుపుత్తనాేరు. * భగవంత్తడు స్ృషిెంచిన జగత్తులో ప్రతిదీ ఒక ప్రతే్కతే. కళ్ి ఉనే వారికంటే లేని వారు తమకు గల స్పరశజాఞనంతో అనిేటిని చూసూు ఆనందం పందుత్తనాేరు. * తమకు గల లోపానికి క్రంగిపోకుండా ఆతమసెళరథ ్ం తో ముందుకు స్వగత్తనాేరనిపించింద్ధ. 2. హెలెన చూడలేదు. కంత మంద్ధ వినలేరు. కంతమంద్ధ మాటాడల లేరు. ఆ శకుులు ఉనేవాళ్ికంటే కూడా వీళ్ింత్య గొపపవారు. ఎందుకు? ఆలోచించండి. జ. * వికలాంగలు అయినపపటికీ వారి లోపం పకకన పెటిె తమ ఆశయస్వధనలో అనిే రంగాలలో రాణిసుునాేరు. * అనిే ఉనేవారికంటే వీరు తమ స్వమరయథ ంతో ఉనేత శఖరాలు అధిరోహించ్ఛరు. * ఎందరో స్ాచచంద స్ంస్థలవారు వీరిని ఆదుకుని అవస్రమైన శక్షణ ఇచిచ చేయూత ఇచ్ఛచరు. * వీరు మనలాగ చూడలేరు, వినలేరు, మాటాలడలేరు. కాని తమ పనులు త్యమే స్ాయంగా చేసుకుంటారు. * ఎనోే ఉనేత పదవులలో కీలక బాధ్తలు నిరాహిసుునాేరు. * కనుక అనీే ఉనే వాళ్ి కంటే వీర గొపపవారు. * వీరికి అంగవైకల్ం మాత్యమే ఉంద్ధ కానీ కావలసినంత ఆతమ విశాాస్ం ఉంద్ధ. 3. హెలెన కెలరల ్లో మీకు నచిచన గణాలేవి? జ. * హెలెన కెలరల ్ తెలివైనద్ధ. ఆతమవిశాాస్ం ఉంటే ఎంతటి వైకల్ం అయినా జయించవచ్చచ అని ఋజువు చేసింద్ధ. * ఈమెలో ఎనోే ఉతుమగణాలు ఉనాేయి. తను చేసింద్ధ తపుప అని తెలిస్ను తనకు త్యనే శక్షించ్చకునేద్ధ. * ప్రకృతిలో అదుభత్యలు, అంద్యలను తన స్పరశజానఞ ంతో చూసి ఆనంద్ధంచేద్ధ. * కళ్ి ఉనేవారు కూడా ప్రకృతిని అంత బాగా అరంి చేసుకోరమో కానీ ప్రకృతిలో ప్రతి అణువు అంద్యనిే నిజంగా అనుభవించింద్ధ. కరుణా హృదయురాలు. * స్వధారణంగా ప్రతే్క అవస్రాలు గల పిలలల ు నిరాశ నిస్పృహలకు లోనై జీవిత్యనిే గడపడానికి అలవాటు పడత్యరు. * హెలెన తన లాగ ప్రతే్క అవస్రాలు గల పిలలల ను కలసి వారిలో ఆతమవిశాాస్ం నింపేద్ధ. ఈ గణాలు నాకు హెలెనోల నచ్ఛచయి. 4. హెలెనకు చదువు నేరిపన టీచర్ను గరించి చెపపండి. జ. * హెలెనకు చదువు చెపిపన టీచరు పేరు స్ల్దవన. * ఈమె హెలెన ను ఏ విధంగా విద్య్వంత్తరాలిని చేయాలని నిరంతరం తపన పడేద్ధ. 188

* అంధ, బధిర జీవితం స్ాయంగా అనుభవించింద్ధ కనుక వారి స్మస్్లను, ఆవేదనలను స్హానుభూతితో అరంి చేసుకుంద్ధ. విద్య్రులథ కు చకకగా చదువు చెపపగల స్మరురథ ాలు. * ప్రతే్క అవస్రాలు గల పిలలలకు పాఠాలు చెపాపలంటే ఎంతో ఓరుప నేరుప అవస్రం. * హెలెనకు పాఠాలు చెపేప విషయంలో స్హనానిే ప్రదరిశంచింద్ధ. చదువులో హెలెనను ప్రతిభావంత్తరాలిగా తీరిచద్ధద్ధంు ద్ధ. * స్ల్దవన హెలెనపై ఎనలేని ప్రేమను, అభిమానానిే ఆరాధనను కనబరచింద్ధ. * హెలెన ను విద్య్వంత్తరాలిగా తీరిచద్ధద్ధు ఆతమవిశాాస్ం పెంపంద్ధంచింద్ధ. 5. హెలెనలాంటి వాళ్ిను మీరు చూశారా? వాళ్ిను గరించి చెపపండి. జ. మన చ్చటుెపకకల హెలెనలాంటి వాళ్ి ఎంతో మంద్ధ ఉంటారు. స్రయిన స్వయం దొరికితే వారిలోనూ ప్రతిభను చూపించవచ్చచ. మా ఇంటికి దగరగ లో హనుమంత్త అనే కుర్రవాడు ఉనాేడు. తను పుటిెనపుడే గడిువాడు. వారిద్ధ నిరుపేద కుటుంబం. అయినా చదువుకోవాలనే తపన ఉంద్ధ. తలిలదండ్రులు తనను చద్ధవించే స్తుమతలేదు. హనుమంత్త చ్ఛలా తెలివైనవాడు. పెదలు యెడల గౌరవం, భకిు గలవాడు. ఏ పని చెపిపనా చిటికెలో పూరిు చేస్నవాడు. ఏ విషయం తొందరగా మరచిపోయవాడు కాదు. తనలోని గల ఈ జాఞనానిే ఇరుగపరుగ వారు గరిుంచి తనను ప్రతే్క పాఠశాలలో చేరిపంచ్ఛరు. అకకడ బాగా చదువుకునాేడు. తరగతిలో ప్రథముడుగా ఉండేవారు. కంపూ్టర్ విజానఞ ానిే కూడా నేరుచకునాేడు. 10వ తరగతి మంచి మారుకలతో పాస్యా్డు. పటుదె ల ఉంటే స్వధించలేనిద్ధ ఏదీ లేదు అని నిరూపించ్ఛడు. 6. స్ల్దవన వంటి ఉపాధా్యులు మీపాఠశాలలో కూడా ఉండాలనుకుంటునాేరా? ఎందుకు? జ. * స్ల్దవన వంటి ఉపాధా్యులు మా పాఠశాలలో కూడా ఉండాలనుకుంటునాేను. * అటువంటి ఉపాధా్యులు పిలలల భవిష్త్తును మంచి మారగం వైపు నడిపిస్వురు. * పిలలల ను చకకని మారగం నడిపించే ఉపాధా్యుడు దొరకడం చ్ఛలా అదృషంె . * మా ఉపాధా్యులు మాకు మంచి నీతికథలు, చకకని వీరగాథలు చెపాురు. * విద్య్రులి మధ్ ఐకమత్ భావం పెంపంద్ధంపజేస్వురు. పాఠశాల ఒక దేవాలయంగా తీరిచద్ధద్యురు. * అందరికంటే మా తెలుగ ఉపాధా్యుడు పిలలల ందరితో ఎంతో ప్రేమతో ఉంటారు. * ప్రతే్క అవస్రాలు గల పిలలల ను చేరదీసి వారిలో ఆతమవిశాాస్ం నింపి ప్రతే్క శక్షణ ఇసూు ఉంటారు. * వారు తమ వైకల్ం చూసి క్రంగిపోకుండా వారిలో ప్రతిభ కనబరిచే పోటీలు నిరాహిస్వురు. 2.2 చదవడం- రాయడం 1. క్రంద్ధ పేరా చదవండి. నాలుగ ప్రశేలను రాయండి. 1880 స్ంవతసరములో అమెరికాలో జనిమంచిన హెలెన పుటుకె తో అందరు పిలలలలాగే చూడగలిగేద్ధ, వినగలిగేద్ధ, మాటాలడగలిగేద్ధ. హెలెన అపుపడపుపడే మాటాడల టం మొదలుపెటింె ద్ధ. ఇంతలో భయంకరమైన వా్ధి ఒకటి వచిచంద్ధ. ఆ వా్ధి తీవ్రత ముందుగా ఆమె చూపును కబళ్ళంచింద్ధ. ఆ పైన నెమమద్ధగా శ్రవణశకిునీ, భాషణశకిునీ మింగేసింద్ధ. జ. ప్రశేలు: 1. హెలెన ఏ స్ంవతసరంలో జనిమంచింద్ధ? 2. హెలెన పుటుకె తో ఎలా ఉండేద్ధ? 3. హెలెనకు వచిచన వా్ధి ఎలాంటిద్ధ? 189

4. హెలెన ముందుగా దేనిని కోలోపయింద్ధ? 2. పాఠం చదవండి. శీరికి పెటంె డి. జ. పాఠానికి ‘ప్రకృతి అంద్యలు’ లేద్య ‘ఆతమవిశాాస్ం’ అనే శీరిికలు పెటవె చ్చచ. 3. పాఠం చదవండి. జవాబులు రాయండి. అ. ప్రకృతిని గరించి హెలెన వ్కుపరిచిన భావాలు ఏవి? జ. * హెలెన తన స్పరశ ద్యారా గగరాపటు కలిగించే కోటల కదీు విషయాలను గ్రహిసుుంద్ధ. * పోకచెటల నునేదనానిే, దేవద్యరు వృక్ష్యల కరుకుదనానిే తన స్పరశతో గరిుస్వును అనేద్ధ. * వస్ంతకాలం కతు పరిమళాల పూల మొగగల కోస్ం అనేాషిసుుంద్ధ. * పటుెవంటి ఆ పూలర్చకకలు త్యకినపుడు ఆ మృదుతా మాధుర్ం ఆస్వాద్ధసుుంద్ధ. * పూల పరిమళానిే వాస్న చూసినపుడు చెపపలేని ఆనందం పందుత్తంద్ధ. * మారుత్తనే ఋత్తవులు తన జీవితంలో కతు వెలుగలు నింపుత్తందని ఎదురుచూసుుంద్ధ. ఆ. కళ్ినేవాళ్ి ఏం గరిుంచలేక పోత్తనాేరని హెలెన బాధపడింద్ధ? జ. * కళ్ినేవారు ప్రకృతిలో అంద్యలను గరిుంచలేకపోత్తనాేరు. * ఒకకకక ఋత్తవులో ప్రకృతి ఒకకకక రకమైన నూతన శోభను స్ంతరించ్చకుంటుంద్ధ. * ప్రకృతిలో ప్రతిదీ అదుభతమే. కానీ కళ్ినేవారికి కనీస్ం ప్రకృతిలో జరిగే మారుపలు అందమైన దృశా్లు చూడాలనే ఆలోచనే మనసుకు చేరదు. * పూల యొకక పరిమళ్ం ఆస్వాద్ధంచలేరు. కళ్ి లేని ఆమె కనిే కోటల అనుభూత్తలు పంద్ధంద్ధ. * కళ్ినేవారు ప్రతిదీ ఆస్వాద్ధంచవచ్చచ, కానీ అలా జరగనందుకు హెలెన బాధ పడింద్ధ. ఇ. హెలెనను తలిదల ండ్రులు బడిలో ఎందుకు చేరిపంచ్ఛరు? జ. * 1880 లో అమెరికాలో జనిమంచిన హెలెన పుటుెకతో అందరు పిలలల ాగే చూడగలిగేద్ధ, వినగలిగేద్ధ, మాటాలడగలిగేద్ధ. * హెలెన అపుపడపుపడే మాటాలడటం మొదలుపెటింె ద్ధ. ఇంతలో భయంకరమైన వా్ధి ఒకటి వచిచంద్ధ. * ఆ వా్ధి తీవ్రత ముందుగా ఆమె చూపును కబళ్ళంచింద్ధ. ఆపైన నెమమద్ధగా శ్రవణశకిునీ, భాషణ శకిునీ మింగేసింద్ధ. * హెలెన మిగత్య పిలలల కంటే తెలివైంద్ధగా గరిుంపు పంద్ధంద్ధ. ఈ తన నిస్సహాయతవలల తముమళ్ిను, చెలాయల ిలనూ తిటేదె ్ధ, కటేెద్ధ. * తరువాత త్యను చేసినద్ధ తపుప అని గ్రహించి తనను త్యనే శక్షించ్చకునేద్ధ. * ఈ పరిసిథతిని గమనించి, తలిలదండ్రులు హెలెనను అంధ - బధిర విద్య్రుథల పాఠశాలలో చేరిపంచ్ఛరు. * అద్ధ ఆమె జీవిత్యనికి మేలుమలుపు అవుత్తందని వాళ్ి అపుపడు ఊహించలేదు. ఈ. హెలెన స్మస్్ను గరించి స్ల్దవన ఎందుకు బాధపడింద్ధ? ఆమె స్మస్్కు పరిషకరం ఏ రూపంలో లభించింద్ధ? జ. * హెలెన పాఠశాలలో స్ల్దవన ఉపాధా్యురాలు. ఈమెకు పిలలలంటే మకుకవ ఎకుకవ. * అంధ - బధిర విద్య్రుథలకు పాఠాలను చెపపడంలో స్మరుథరాలు. * చూడలేని, వినలేని, మాటాలడలేని హెలెనను విద్య్వంత్తరాలిగా చేయడం ఎలా అని స్తమతమయ్ద్ధ. అదే ఆలోచన నిరంతరం తనను వేధించేద్ధ. 190


















Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook