Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 51704072_BGM_TELUGU Integrated Book Level 5 FY_Text

51704072_BGM_TELUGU Integrated Book Level 5 FY_Text

Published by IMAX, 2021-12-31 10:28:31

Description: 51704072_BGM_TELUGU Integrated Book Level 5 FY_Text

Search

Read the Text Version

భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదాలను వ్రాయండి. 1. శివాజీకి అతని తల్లి వీర గాథ ను వినిపించేది. - ________________________ 2. స్త్రీ దేవతామూర్తి. - ________________________ 3. సైనికుడు యుద్ధం చేశాడు. - ________________________ 4. సేనాధిపతి బందీ గా పట్టుకొచ్చాడు. - ________________________ 5. సైన్యం కోట మీద జెండా ఎగురవేశారు. - ________________________ ఆ. క్రింది పేరాను చదివి, అందులోని నామవాచకాలు, సర్వనామాలు, క్రియలను గుర్తించి వ్రాయండి. వీణ తన స్నేహితురాలు గీత ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమె జామచెట్ుల, సపోటా చెట్ుల, మామిడి చెట్లు చూసింది. వాళ్ళ ఇంట్లో ఇవేకాక చాలా పూల మొక్కలు ఉన్నాయి. అబ్బో! ఎన్ని రకాల పూలో! గులాబీలు, చేమంతులు, మందారాలు ఇలా చాలా ఉన్నాయి. లత రమకు పెద్ద గులాబి కోసి ఇచ్చింది. దానిని ఆమె బుట్లట ో వేసుకున్నది. వీణ పావని తోటలోకి వెళ్ళి, జామపళ్ళు కోశారు. మాధురికి ఇచ్చారు. అమ్మ అవి తిన్న తరువాత చదువుకోమన్నది. నామవాచకం సర్వనామం క్రియ ______________ ______________ ________________ ______________ ______________ ________________ ______________ ______________ ________________ ఇ. క్రింది వాక్యాలు ఏ పురుషలో ఉన్నాయో వ్రాయండి. 1. నీవు గుండ్రని చేతివ్రాతను వ్రాస్తున్నావు. జ. _________________________________________________ 2. వాళ్ళు రైలులో విహారయాత్రకు వెళ్ళారు. జ. _________________________________________________ 3. నాకు చిత్రలేఖనంలో ప్రథమ బహుమతి వచ్చింది. జ. _________________________________________________ 99

ప్రాజెక్టు పని ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకున్నారు కదా! మన భారతదేశ చరిత్రలో చాలా మంది అమరవీరులు ఉన్నారు. మీకు ఇషట్మైన ఒక వీరుడి చరిత్ర గురించిన విషయాలు సేకరించండి. గోడపత్రికలో ప్రదర్శించండి. కీర్తికి దారులు ఎగుడు దిగుళ్ళతోనే ఉంటాయి 100

11Chapter రామలింగడు - నలుగురు దొంగలు బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. మ ొదటి చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం ఉద్దేశం జరుగుతోంది? కథల ద్వారా హాస్య రసాన్ని పిలలల్ కు అందించి 2. రెండవ చిత్రంలో ఎవరున్నారు? ఆనందింపచేయడమే ఈ పాఠం ఉద్దేశం. 3. వికటకవి అయిన తెనాలి రామలింగని గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. పిలలల్ ూ! ఇలా చేయండి 1. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్ాడల ండి. 2. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్ాలథ ను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థం కాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 101

శ్రీకృషణ్దేవరాయలవారి కొలువులో తెనాలి రామలింగడు అనే ఒక మహాకవి ఉండెను. అతడు ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరచి అతడు బహుమతులు ఎన్నో పొందాడు. ఒకసారి నలుగురు పేరు మోసిన దొంగలు రామలింగడి ఇంటిని దోచుకోవాలని ఒక పథకం వేసి, రామలింగడి ఇంటి వెనుక తోటలో, అరటిచెటల్ పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుక్కోవడానికి పెరటిలోకి పోయి, అనుకోకుండా అరటిచెట్ల వైపు చూశాడు. చీకట్లో దాగిన దొంగల్ని గమనించి, రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. భార్యను పిలిచి పెద్గద ా “ఏమేవ్! ఊరిలో దొంగలభయం ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో నగలు, నాణాలు ఇంటిలో ఉంచకూడదు. వాటిని ఒక గోనెసంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం!” అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. ఇంటి లోపలికి పోయి రామలింగడు కొంతసేపటి తరువాత ఒక మూటను తెచ్చి బావిలో పడేశాడు. ఆ మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిద్ర పోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిరణ్యించుకున్నారు. బాగా చీకటిపడింది. అందరూ నిద్రపోయారు. దొంగలు అరటి చెట్ల వెనుక నుండి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూటకోసం చాలా సేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున వారికి నగలమూట దొరకలేదు. కొంతనీరు బయటికి తోడితే సులభమౌతుందని చాలా సేపు నీరు తోడిపోశారు. దొంగలు నీరు తోడి పోయడం రామలింగడు చూశాడు. ఇదే మంచి సమయంగా భావించి, చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటిచెటక్ల ు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. దొంగలు వంతుల వారీగా బావిలోని నీరు తోడ సాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కానీ అరటిచెటల్కు నీరు బాగా పారింది. తెలల్వారు ఝామున కోడికూసే వేళ వరకూ దొంగలు నీటిని తోడిపోశారు. చివరకు వారికి మూట దొరికింది. కషటప్ డినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా మూటముడి విప్పారు. అందులో నగలకు బదులు రాళ్ళు ఉన్నాయి. దొంగలకు నోట మాట రాలేదు. రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలుసుకుని, సిగ్ుగతో తలవంచుకొని దొంగలు పారిపోయారు. ఇంత కాలం తమను మించినవారు లేరని ఆ దొంగలు మిడిసి పడేవారు. వారు ఎంతో మందిని దోచుకోగలిగారు. కాని రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేక పోయారు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి మరెన్నో బహుమతులతో గౌరవించాడు. నీతి : ఉపాయంతో అపాయంలోనుంచి బయట పడవచ్చు. 102

బొమ్మ కఠిన పదాలు బొమ్మ కఠినపదం కఠినపదం గోనెసంచి పెరడు నగలు నాణాలు వినండి - ఆలోచించి చెప్పండి అ. తెనాలి రామలింగడి గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఆ. ఈ కథను మీ సొంతమాటల్లో చెప్పండి. ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది పేరాను చదివి, ఖాళీలను పూరించండి. శ్రీకృషణ్దేవరాయలు అత్యంత ప్రసిద్ధి చెందిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. రాయలు స్వయంగా కవి కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు లభించింది. ఈయన సంస్కృతంలో ఎన్నో గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. దేశభాషలందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థనా ానికి భువన విజయము అని పేరు. భువన విజయంలో ఎనిమిది మంది కవులు ఉండేవారు. వీరు అష్టదిగజగ్ ములుగా ప్రఖ్యాతి పొందారు. 103

ఖాళీలు: 1. రాయలు స్వయంగా ______________________. 2. సాహితీ సమరాంగణ సార్వభౌముడు అనే బిరుదు ____________________ కు కలదు. 3. రాయలు తెలుగులో ______________________ లేదా గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. 4. రాయల ఆస్థానానికి ______________________ అని పేరు. 5. భువనవిజయములోని ఎనిమిదిమంది కవులు ______________________లుగా ప్రఖ్యాతి పొందారు. ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. తెనాలి రామలింగడు ఎవరి కొలువులో ఉండేవాడు? జ. ________________________________________________ ________________________________________________ 2. దొంగలు ఎక్కడ నక్కి ఉన్నారు? జ. ________________________________________________ ________________________________________________ 3. దొంగలు నీరు తోడిపోయటం వలన ఏ చెటకల్ ు నీరు బాగా పారింది? జ. ________________________________________________ ________________________________________________ 4. రామలింగడు నగలమూటను బావిలో వేయటం చూసి దొంగలు ఏమనుకున్నారు? జ. ________________________________________________ ________________________________________________ 104

5. నగలకు బదులుగా మూటలో ఏమున్నాయి? జ. ________________________________________________ ________________________________________________ ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. దొంగలు రామలింగని ఇంటిని దోచుకోవాలనుకోవటానికి గల కారణమేమి? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 2. పెరటిలో దొంగలను చూచిన రామలింగడు భార్యతో ఏమన్నాడు? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 3. రామలింగడు వేసిన పథకం ఏమిటి? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 4. దొంగలు నగలమూట కోసం ఎటువంటి ప్రయత్నం చేశారు? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 105

5. దొంగలు బావిలో నుండి తోడిన నీటిని రామలింగడు ఏ విధంగా ఉపయోగించుకున్నాడు? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 6. తెనాలి రామలింగడిని రాజు ఎందుకు బహుమతులతో సత్కరించాడు? జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ సృజనాత్మకత అ. శ్రీకృషణ్దేవరాయల కొలువులోని అషట్దిగగ్జ కవుల పేర్లు వ్రాయండి. జ. 1. ______________________ 5. ____________________ 2. ______________________ 6. ____________________ 3. ______________________ 7. ____________________ 4. ______________________ 8. ____________________ ఆ. వికటకవి అని ఎవరిని అంటారు? ఆయనను ప్రశంసిస్తూ వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 106

________________________________________________ ________________________________________________ ________________________________________________ భాషాంశాలు - పదజాలం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్ధాలు వ్రాయండి. ___________________ 1. గురజాడ అప్పారావు మహాకవి. 2. మన తెలివిని మంచికి ఉపయోగించాలి.  ___________________ 3. నా పుట్టినరోజుకు నాన్నగారు బహుమతి ఇచ్చారు. ___________________ 4. నా మాటలను అక్క నక్కి వింటోంది. ___________________ 5. ఉపాయంతో అపాయాన్ని ఎదిరించవచ్చు. ___________________ 6. ధనం ఉందని మిడిసిపడరాదు. ___________________ 7. తుఫాను వస్తున్న సంగతి అందరికీ చెప్పాను. ___________________ 8. మన ప్రవర్తనే మనకు గౌరవం తెస్తుంది. ___________________ 9. చెట్టు కాలుష్య నివారిణి. ___________________ ఆ. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను వ్రాయండి. 1. ఆశ Í ___________________ 2. భయం Í ___________________ 3. దొంగ Í ___________________ 4. తరువాత Í ___________________ 5. ఇంటిలోపల Í ___________________ 6. ఓడిపోవుట Í ___________________ 107

ఇ. క్రింది ఖాళీలను పూరించండి. 1. శ్రీకృష్ణదేవరాయల కొలువులో___________________ అనే మహాకవి ఉండేవాడు. 2. రామలింగడు అరటి పొదలో___________________ లను గమనించాడు. 3. రామలింగడి ___________________ ఫలించింది. 4. వెతక బోయిన తీగ ___________________ తగిలిందని దొంగలు సంతోషించారు. 5. రాజు రామలింగడి ________________ కి సంతోషపడి ________________ తో గౌరవించాడు. ఈ. క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు వ్రాయండి. 1. పథకం - __________________________ 2. మిడిసిపడు - __________________________ 3. కోడికూత - __________________________ 4. తెల్లవారుఝాము - __________________________ భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదాలను వ్రాయండి. 1. రఘు తన తెలివితో బహుమతి పొందాడు. - ___________________ 2. నాకు ఒక ఉపాయం తోచింది. - ___________________ 3. దొంగ దొరికాడు. - ___________________ 4. చెట్టుకు పాదు చేశాడు. - ___________________ 5. బావిలో చాలా నీరు ఉంది. - ___________________ ఆ. క్రింది పేరాను చదివి, ప్రశ్నారక్థ గుర్తుకు ‘’ చుట్టండి. గోపాల్ సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దారిలో రామయ్య ఎదురయ్యాడు. ఎవరు బాబు నీవు? ఎవరింటికి వెళ్ళాలి? నీ పేరేమిటి? మీ ఊరు ఏది? అంటూ ప్రశ్నించాడు. గోపాల్ చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. 108

ప్రాజెక్టు పని తెనాలి రామలింగడి కథలు సేకరించండి. అవకాశం అరుదుగా లభిస్తుంది. వివేకి దాన్ని ఎన్నడూ జారవిడుచుకోడు 109

12Chapter అవయవదానం బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. మొదటి చిత్రంలో ఏం జరుగుతోంది? ఉద్శదే ం 2. రెండవ చిత్రంలో దేని గురించి మనిషి చనిపోయిన తరువాత కూడా బ్రతికి ఇవ్వబడింది? ఉండడానికి అవయవదానం ఉత్తమమైనది. అటువంటి అవయవదానం గొప్పతనాన్ని 3. మీకు తెలిసిన దానాల గురించి చెప్పండి. విద్యార్ుధలకు వివరించడం ఈ పాఠం ఉద్ేదశం. పిలల్లూ! ఇలా చేయండి 1. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్లాడండి. 2. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్ాలథ ను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థం కాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 110

దానం అనగా వెల లేకుండా ఉచితంగా ఇవ్వడం. అవయవాలను ఉచితంగా ఇచ్చినట్లయితే అవయవదానం అంటారు. మనం చాలా రకాల దానాలను గురించి వింటూ వుంటాం. వాటిలో కొన్ని: రక్తదానం, నేత్రదానం, అన్నదానం, విద్యాదానం, వస్త్రదానం, ధనదానం, భూధానం, శ్రమదానం. అవసరానికి రక్తాన్ని ఇవ్వటాన్ని రక్తదానం అంటారు. కొన్ని పరిస్థితులలో తోటి మానవుని ప్రాణాన్ని కాపాడటానికి రక్తదానం ఎంతైనా అవసరం. అలాంటప్పుడు ఆ వ్యక్తి యొక్క రక్త గ్రూపునకు సంబంధించిన రక్తాన్నే దానం చేయాల్సి వుంటుంది. లేకపోతే ఆ వ్యక్తి ప్రాణానికే ముప్పు సంభవించవచ్చు. అప్పుటి కప్పుడు ఆయా రక్తం గ్రూపు కలవారు దొరకటం చాలా కషట్ ం, కాబట్టి ముందుగానే రక్తదానం చేస్తే బడ్ల ్ బ్యాంకులలో నిల్వచేసి అవసరం వచ్చినపుడు అవసరమైన వారికి ఉపయోగిస్తారు. కావున రక్తదానం యొక్క ఆవశ్యకతను తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేసి సాటి మానవుల ప్రాణాలను కాపాడుదాం. ఇక నేత్రదానం గురించి చూసినటలయ్ ితే నేత్రాలను దానం చేయడమే నేత్రదానం. మనదేశంలో గుడ్తిడ నంతో బాధపడే వారి సంఖ్య చాలా ఎక్కువ. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు మన పెద్దలు. అలాంటప్పుడు కళ్ళు లేని వారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. వీరి జీవితాలలో వెలుగు ప్రసాదించటం సాటి మానవులుగా మన కర్తవ్యం. అందుకు నేత్రదానం చేయడం ఎంతైనా అవసరం. మనిషి తాను మరణించిన తరువాత, తన నేత్రాలను దానం చేయడం ద్వారా మరొకరికి చూపు ప్రసాదించిన వాడవుతాడు. కాబట్టి నేత్రదానం కూడా చాలా గొప్పది. ఎట్టి పరిస్థితుల్లోను, ఎన్ని చికిత్సలను చేసినా బ్రతకరనుకున్నవాళ్ళు తమ అవయవాలను వేరొకరికి దానం చేసినట్లయితే ఇంకొకరి ప్రాణాలను కాపాడినవారు అవుతారు. కఠిన పదాలు బొమ్మ కఠినపదం బొమ్మ కఠినపదం వస్త్రదానం శ్రమదానం 111

వెలుగు విద్యాదానం వినండి - ఆలోచించి చెప్పండి అ. “రక్తదానం చేయడం వలన రక్తం ఇచ్చేవారికి కూడా చాలా ఆరోగ్యకరం.” దీన్ని సమర్థిస్తూ చెప్పండి. ఆ. రక్తదానం యొక్క ప్రయోజనాల గురించి చెప్పండి. ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది పద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు తగిన జవాబులను బ్రాకెట్లల ో గుర్తించండి. అక్కరకు రాని చుటట్ము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁతా నెక్కినఁ పారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ! ప్రశ్నలు: 1. ఎటువంటి చుట్టాన్ని వదిలి వేయాలి? () () అ. అక్కరకు వచ్చే ఆ. అక్కరకు రాని ఇ. ముచ్చట చెప్పే () () 2. మ్రొక్కితే వరమిచ్చేది ఎవరు? అ. భక్తుడు ఆ. బంధువు ఇ. దేవుడు 3. గుర్రం ఎక్కడ పరిగెత్తాలి? అ. యుద్ధంలో ఆ. రోడ్డు మీద ఇ. ఎడారిలో 4. ‘మోహరము’ అను పదానికి అర్థం ఏమిటి? అ. మైదానం ఆ. ఇల్లు ఇ. యుద్ధం 112

5. ‘వదిలి వేయు’ అను పదానికి వ్యతిరేక పదం ఏమిటి? () అ. పట్టుకొను ఆ. దాచుకొను ఇ. విడిచిపెట్టు ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. అవయవదానం అనగా నేమి? జ. ________________________________________________ ________________________________________________ 2. శ్రమదానం అనగా నేమి? జ. ________________________________________________ ________________________________________________ 3. అన్నదానం అనగా నేమి? జ. ________________________________________________ ________________________________________________ 4. మీకు తెలిసిన బ్డల ్ బ్యాంక్ పేరు వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. రక్తదానం గురించి వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 113

2. నేత్రదానం గురించి వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ 3. మీకు తెలిసిన ఏదైనా ఒక దానం గురించి సొంత మాటల్లో వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ సృజనాత్మకత అ. ఏదైనా దానం చేసిన వారిని ప్రశంసిస్తూ వ్రాయండి. జ. ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ఆ. ఏయే అవయవాలు దానం చెయ్యవచ్చో పేర్కొనండి. జ. ________________________________________________ ________________________________________________ 114

________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ ________________________________________________ భాషాంశాలు - పదజాలం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్ాలధ ు వ్రాయండి. 1. నేత్రదానం ఒక జీవితానికి వెలుగును ఇస్తుంది. __________________ 2. ముప్పు కలిగినపుడే ధైర్యం కోల్పోకూడదు. __________________ 3. చదువు యొక్క ఆవశ్యకతను గుర్తించాలి. __________________ 4. గుడ్ిడతనం చాలా దురదృషట్కరం. __________________ 5. ఇతరులకు బాధ కలిగేలా మాట్లాడరాదు. __________________ 6. నేడు చాలా మంది దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. __________________ 7. దేశ రక్షణే మన కర్తవ్యం. __________________ ఆ. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను వ్రాయండి. 1. ఎక్కువ × ___________________ 2. పెద్ద × ___________________ ఇ. క్రింది వాక్యాలు చదివి, పాఠం ఆధారంగా తప్పు (×), ఒప్పు (P) లను గుర్తించండి. 1. అవయవదానం మంచిది కాదు.  () 2. రక్తదానం ఇతరుల ప్రాణాలు కాపాడుతుంది.  () 3. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం.  () 115

4. కళ్ళను బ్డల ్ బ్యాంకులలో నిల్వచేస్తారు.  () 5. దానం అనగా వెల లేకుండా ఉచితంగా ఇవ్వడం.  () ఈ. క్రింది వాక్యాలు జతపరచండి. 1. నేత్రాలను దానం చేస్తే ( ) అ. విద్యాదానం 2. అవయవాలు దానం చేస్తే ( ) ఆ. రక్తదానం 3. విద్యను దానం చేస్తే ( ) ఇ. భూదానం 4. భూమిని దానం చేస్తే ( ) ఈ. నేత్రదానం 5. రక్తం దానం చేస్తే ( ) ఉ. అవయవదానం ఉ. క్రింది పదాలకు పర్యాయ పదాలు వ్రాయండి. 1. నేత్రం – __________________, __________________ . 2. ధనం – __________________, __________________ . ఊ. క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు వ్రాయండి. 1. ఆవశ్యకత - _____________________________________ _________________________________________________ 2. కర్తవ్యం - _____________________________________ _________________________________________________ 3. ఉచితం - _____________________________________ _________________________________________________ 4. రక్తదానం - _____________________________________ _________________________________________________ 116




























































Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook