Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 51704072_BGM_TELUGU Integrated Book Level 5 FY_Text

51704072_BGM_TELUGU Integrated Book Level 5 FY_Text

Published by IMAX, 2021-12-31 10:28:31

Description: 51704072_BGM_TELUGU Integrated Book Level 5 FY_Text

Search

Read the Text Version

_________________________________________________ _________________________________________________ సృజనాత్మకత అ. శ్రీకృష్ుణని బొమ్మ గీసి రంగులు వేయండి. కృష్ుణని గురించి మీకు తెలిసిన విషయాలు వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ ఆ. క్రింది పదాలను ఉపయోగించి గేయాన్ని వ్రాయండి. (నలనల్ , తెలల్న, మక్కువ, ఎక్కువ) జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ భాషాంశాలు - పదజాలం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్ాధలు వ్రాయండి. 1. నా మిత్రుడు నాకు ఆపద్బాంధవుడు. ___________________ ___________________ 2. జంతువులకు ప్రాణహాని కలుగ చేయకూడదు. ___________________ 3. నగరంలో మేడలు అద్భుతంగా ఉంటాయి. ___________________ ___________________ ఆ. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను వ్రాయండి. 1. ప్రాచీనం × 2. ప్రేమ × 48

3. బాల్యం × ___________________ 4. రక్షించుట × ___________________ 5. ఎక్కుట × ___________________ 6. ఆనందం × ___________________ ఇ. క్రింది వాక్యాలలోని ఖాళీలను పూరించండి. 1. ప్రాచీన హిందూ సాహిత్యంలోని పురాణాల్ోల ___________________ ఒకటి. 2. శ్రీకృష్డణు ు ___________________ , ___________________ ల సుతుడు. 3. దేవకి సోదరుడు ___________________ . 4. శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి ___________________ . 5. పాండవులకు ఆపద్బాంధవుడు ___________________ . ఈ. క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు వ్రాయండి. 1. గొప్పపనులు - ______________________________ _________________________________________________ 2. సాంప్రదాయాలు - ______________________________ _________________________________________________ 3. ఆపద్బాంధవుడు - ______________________________ _________________________________________________ 4. బృందావనం - ______________________________ _________________________________________________ భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదాలను వ్రాయండి. 1. గాంధీజీ జీవిత చరిత్ర ఆచరణీయం. - ___________________ 2. పురాణ గాథ తెలుసుకోవడం నాకు ఇష్టం. - ___________________ 49

3. తల్లి బిడడ్ను సంరక్షిస్తుంది. - ___________________ 4. కంసుడు రాక్షసుడు. - ___________________ 5. నాన్న వస్తున్న వార్త అమ్మకు చెప్పాను. - ___________________ ఆ. క్రింది వాక్యాలలోని సర్వనామాలను గుర్తించి వాటి క్రింద గీత గీయండి. 1. ఆమె జడ పెదగ్ద ా వుంది. 2. అతడు చాలా గుండ్రని చేతి వ్రాత వ్రాస్తున్నాడు. 3. నేను బాగా పాడుతాను. 4. మీరు విహారయాత్రకు ఎప్పుడు వెళ్తారు? ఇ. క్రింది వాక్యాలలోని విభక్తి ప్రత్యయాలను గుర్తించి వ్రాయండి. 1. అమ్మ పెట్టెలో డబ్బు దాచింది. - ___________________ 2. వాడు చదువుకోవడం కోసం అప్పు చేశాడు.- ___________________ 3. కృషణ్ రాముని తిట్ాటడు. - ___________________ 4. రామారావు ఊరును వదిలిపెట్డాట ు. - ___________________ 5. విమల కమల కంటే తెలివైనది. - ___________________ 6. సుమన్ తమ్ముడికి పాఠం చెప్తున్నాడు. - ____________________ ఈ. క్రింది పేరాను చదివి, దానిలోని నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియలను గుర్తించి వ్రాయండి. దేవకికి పుట్ేట ఎనిమిదవ సంతానం వలల్ తనకు ప్రాణ హాని ఉందని తెలుసుకుని దేవకీ వసుదేవుల్ని చెఱసాలలో బంధించాడు. వాళ్ళకి పుట్టని మొదటి ఆరుగురు బిడ్డల్నీ చంపేస్తాడు. ఏడవ గర్భం చనిపోయిందని అందరు అనుకుంటారు. ఆ శిశువే బలరాముడు. ఎనిమిదవ సంతానం చావకూడదన్న తపనతో, ఆ బిడ్డ జన్మించగానే వసుదేవుడు చెరసాలలోంచి తప్పించి, గోకులంలోని నందుడు యశోదల ఇంట్లో ఉంచుతాడు. నామవాచకం సర్వనామం విశేషణం క్రియ 50

ప్రాజెక్టు పని శ్రీకృష్ణుడి చిత్ర పటాలను సేకరించండి. గోడ పత్రికలో ప్రదర్శించండి. జీవితానికి హద్దుంది కానీ జ్నాఞ ానికి లేదు 51

5. పొడుపు కథలు 1. రమ్యమైన ఆకు రత్నాల ఆకు రాజులు మెచ్చిన ఆకు రంగు మార్చే ఆకు 2. చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల్లాంటి బిడల్డ ు 3. బంగారు భరిణెలో వందల రత్నాలు పగల కొడితేగాని రాలవు 4. ఆకాశంలో ఉంటుంది – కాని మేఘం కాదు తోకతో ఉంటుంది – కాని ఎద్దు కాదు. అటూ ఇటూ ఎగురుతుంది – కాని పక్షి కాదు పట్టు తప్పితే చాలు – పరుగు తీస్తుంది. 52

5. దేహమెలల్ కళ్ళు, దేవేంద్రుడు కాడు నరుని భుజము కెక్కు నడవలేడు తనకు ప్రాణము లేదు, తగు జీవులను చంపు దీని భావమేమి తిరుమలేశ! 6. నలనల్ ి టోపీవాడు, పచ్చని టోపీవాడు వచ్చేపోయే వారికి భలే బేరగాడు 7. ఓరోరి అన్నరో నీ ఒళ్ళంతా ముళ్ళురా కారాకు పచ్చరా! నీ కండంతా చేదురా! 53

భాషాంశాలు - పదజాలం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్ధాలు వ్రాయండి. 1. ఆ భవనం రమ్యమైనది. __________________ 2. ఇంద్రుని దేహం అంతా కళ్ళు ఉంటాయి. __________________ 3. నరుని జన్మ ఎత్తాక ఇతరులకు ఉపయోగపడే పనులు చేయాలి. __________________ ఆ. క్రింది ఖాళీలను పూరించండి. 1. _______________________ మెచ్చిన ఆకు. 2. ముత్యాలల్ాంటి _______________________ . 3. బంగారు భరిణెలో _______________________ రత్నాలు. 4. _______________________ భుజము కెక్కు నడవలేడు. 5. ఒళ్ళంతా _______________________రా. భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదాలను వ్రాయండి. 1. ముత్యం తెల్గల ా ఉంటుంది. - __________________ 2. రాజు తోటలో విహరిస్తున్నాడు. - __________________ 3. చెట్పటు ై నుండి ఆకు రాలి పడింది. - __________________ 4. పక్షి ఆకాశంలో ఎగురుతోంది. - __________________ 5. రత్నం అందంగా మెరుస్తూ ఉంది. - __________________ ఆ. క్రింది పదాలు ఏ లింగానికి చెందినవో వ్రాయండి. 1. రాజు - _______________ 4. రాణి - _____________ 2. ఆకు - _______________ 5. రత్నం- ______________ 3. పక్షి - _______________ సజజ్నులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది 54

6Chapter సుభాషితాలు బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. మొదటి చిత్రంలో ఎవరున్నారు? ఉద్శదే ం 2. ఆయన గురించి నీకేమి తెలుసు? విద్యార్థులలో నైతిక విలువలను పెంచటానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడుతాయి. 3. ర ెండవ చిత్రాన్ని చూసి అక్కడ ఏం అటువంటి శతకపద్యాలను విద్యార్ుథలకు జరుగుతుందో చెప్పండి. పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం. పిలల్లూ! ఇలా చేయండి 1. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్లాడండి. 2. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్లథా ను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థం కాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 55

1. అన్ని దానములలో కెల్ల అన్నదానమె గొప్ప కన్నతల్లి కన్న ఘనత లేదు ఎన్న గురుని కన్న నెక్కువ లేదయా విశ్వదాభిరామ వినుర వేమ! అర్థలా ు : ఘనత = గొప్పతనము గురుడు = గురువు భావము : అన్ని దానములలో కెల్ల అన్నదానం చాలా గొప్పది. కన్నతల్ిల కన్న గొప్పవారు లేరు. చదువు చెప్పిన గురువు కంటే ఎక్కువ ఎవరూ లేరు. 2. కోపమునను ఘనత కొంచమై పోవును కోపమునను మిగుల గోడు జెందు కోపమడచెనేని కోరిక లీడేరు విశ్వదాభిరామ వినుర వేమ! అర్ాథలు : గోడు = బాధ, దుఃఖం అడచు = అణిచివేయు ఈడేరు = నెరవేరు భావము : మీరు కోపగించుకున్నప్పుడు మీకు తెలియకుండానే మీ గొప్పతనం తగ్ిపగ ోతుంది. మీకు దుఃఖం చేకూరుతుంది. కానీ మీరు గనక సంయమనం పాటించి కోపాన్ని అణచి వేయగలిగితే మీ కోరికలన్నీ తీరతాయని భావం. 3. పదుగురాడు మాట పాడియై ధర జెల్లు నొక్కఁడాడు మాట యెక్కదెందు నూరకుండువాని నూరెల్ల నోపదు విశ్వదాభిరామ వినుర వేమ! అర్ాలథ ు : ధర = భూమి చెల్లు = చెల్లుబాటగు భావము : ఓ వేమా! పదిమంది చెప్పిన మాట చెల్లుబాటవుతుంది. ఒక్కడు చెప్పిన మాట ఎవ్వరూ నమ్మరు. ఊరకుండు వానిని ఊరంతా ఏకమైనా ఏమీ చేయలేరు. 4. ఆఁకొన్న కూడె యమృతము తాఁకొంచక నిచ్చువాఁడె ధాత, ధరిత్రిన్ సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ! 56

అర్ాలథ ు : ఆకొన్న = ఆకలితో ఉన్నప్పుడు ధరిత్రి = భూమి ఓర్చు = సహించు తేకువ = తెగువ, ధైర్యం భావము : సుమతీ! ఆకలితో ఉన్నప్పుడు దొరికేదేదైనా అమృతంతో సమానం. సంకోచించకుండా దానం చేసేవాడే దాత, బాధలను ఓర్చుకునే వాడే మనుష్యుడు. తెగువ కలవాడే వంశానికి కీర్తి తెస్తాడు. 5. ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ! అర్థలా ు : అన్యులు = ఇతరులు మనముల్ = మనస్సులు నొప్పింపక = బాధింపకుండా భావము : సుమతీ! ఎదుటి వారి మనసు నొప్పించే మాటలు మాట్లాడక, తాను బాధపడక సందర్భాన్ని బట్ిట నడచుకునే వాడే నేర్పరి. 6 . పాలను గలసిన జలమును బాల విధంబుననె యుండుఁ బరికింపంగా బాల చవిఁజెఱచుఁ గావునఁ బాలసుఁడగు వాని పొందు వలదుర సుమతీ! అర్ాలథ ు : జలము = నీరు చవి = రుచి పరికింపగా = పరిశీలించి చూడగా పొందు = స్నేహం భావము : సుమతీ! పాలతో కలిసిన నీరు చూడడానికి పాలలాగే ఉంటుంది. కానీ పాలరుచి చెడిపోతుంది. అదే విధంగా చెడడ్వారితో చేసే స్నేహం వలల్ మనకు తెలియకుండానే నష్టం కలుగుతుంది. 7. లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుడౌ గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిలో సుమతీ! 57

అర్థలా ు : లావు = బలం గ్రావం = కొండ గజం = ఏనుగు మావటి = ఏనుగును తోలేవాడు భావము : లావుగా, బలంగా ఉన్నవాడి కంటే నీతి కలిగిన వాడే బలవంతుడు. ఎంత పెదద్ ఏనుగైనా మావటివాడు చెప్పినట్లు వినవలసిందే. 8. పనులెన్ని కలిగి యున్నను దినదినమున విద్యపెంపు ధీయుక్తుడవై వినగోరుము సత్కథలను కవి విబుధులు సంతసించు గతిని కుమారా! అర్లాథ ు : సత్కథలు = మంచి కథలు సంతసించు = సంతోషించు విబుధులు = పండితులు భావము : ప్రతి రోజూ చేయవలసిన పనులు ఎన్ని ఉన్ననూ వాటిని చేస్తూ మంచి బుద్ిధ కలవాడవై విద్య పెంపొందించు మంచి కథలను విన్నచో నిన్ను పండితులు మెచ్చుకొందురు. కఠిన పదాలు బొమ్మ కఠినపదం బొమ్మ కఠినపదం అన్నదానం విబుధుడు మావటివాడు స్నేహం 58

వినండి - ఆలోచించి చెప్పండి అ. మీకు తెలిసిన పద్యాలను, వాటి భావాలను చెప్పండి. ఆ. పాఠంలోని పద్యాలలో మీకు ఏ పద్యం నచ్చింది? ఎందుకు? ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. పద్యాలు చదవండి. క్రింది అర్ాథలు వచ్చే పదాలు ఏ పద్యాలలో ఉన్నవో గుర్తించి పాదాలు వ్రాయండి. 1. అన్నదానం జ. _________________________________________________ _________________________________________________ 2. కీర్తి జ. _________________________________________________ _________________________________________________ 3. నీరు జ. _________________________________________________ _________________________________________________ 4. ఏనుగు జ. _________________________________________________ _________________________________________________ ఆ. క్రింది భావాలకు సరియైన పద్యపాదాలు వ్రాయండి. 1. చదువు చెప్పిన గురువు కంటే ఎక్కువ ఎవరు లేరు. జ. _________________________________________________ 2. మీరు కోపించునప్పుడు తెలియకుండానే మీ గొప్పతనం తగ్పిగ ోతుంది. జ. _________________________________________________ 3. సంకోచించకుండా దానం చేసేవాడే దాత. జ. _________________________________________________ 59

4. ఎంత పెదద్ ఏనుగైనా మావటివాడు చెప్పినట్లు వినవలసిందే. జ. _________________________________________________ ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో సమాధానములు వ్రాయండి. 1. అన్ని దానాలలో కన్న గొప్పది ఏది? జ. _________________________________________________ _________________________________________________ 2. ఎవరు చెప్పిన మాట చెల్లుబాటవుతుంది? జ. _________________________________________________ _________________________________________________ 3. ఆకలితో ఉన్నప్పుడు దొరికేది దేనితో సమానం? జ. _________________________________________________ _________________________________________________ 4. లావుగల వాని కంటే ఎవరు బలవంతుడు? జ. _________________________________________________ _________________________________________________ 5. మంచి కథలను విన్నచో ఎవరు మెచ్చుకుంటారు? జ. _________________________________________________ _________________________________________________ ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. కోపం వలన కలిగే నష్లాట ేమిటి? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 60

2. ఎటువంటి వాడు నేర్పరి? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 3. చెడవడ్ ారితో చేసే స్నేహం వలల్ కలిగే నష్టం ఏమిటి? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ సృజనాత్మకత అ. పాఠ్యభాగం ఆధారంగా శతక పద్యాలలోని కొన్ని సూక్తులను వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ ఆ. మీకు నచ్చిన పద్యం యొక్క భావం వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 61

_________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ భాషాంశాలు - పదజాలం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్ధాలు వ్రాయండి. 1. కోరికలు ఈడేరు మార్గం చూసుకోవాలి. __________________ 2. మనుజుడు మంచి పనులు చేయాలి. __________________ 3. కోపము మనిషి విచక్షణను నశింపజేస్తుంది. __________________ 4. నా చేత కఠినమైన లెక్కలు చేయించిన ఘనత మా అమ్మదే. __________________ 5. ధరిత్రి చాలా ఓర్పు గలది. __________________ 6. మాట మృదువుగా ఉండాలి. __________________ 7. అర్నుజ ుడు చాలా తేకువ కలవాడు. __________________ 8. తల్దిల ండ్రులను పూజించేవాడే నిజమైన ధన్యుడు. __________________ 9. బాలసునితో స్నేహం చేయరాదు. __________________ 10. సత్యానికి ఓటమి లేదు. __________________ ఆ. క్రింది ఖాళీలను పూరించండి. 1. ఎన్న _­­ ________________ కన్న నెక్కువ లేదయా. 2. కోపమునను ___________________ కొంచమై పోవును. 3. ఊరకుండు వాని ___________________ నోపదు. 4. తేకువ గలవాడె ___________________ . 5. సందర్భాన్ని బట్టి నడుచుకునేవాడే ___________________. 6. చెడడవ్ ారితో చేసే స్నేహం వల్ల ___________________ కలుగుతుంది. 62

7. అందరి గొడవల్లో తలదూర్చేవాడు ___________________ . 8. సంకోచించకుండా దానం చేసేవాడే ___________________ . ఇ. క్రింది వాక్యాలు చదివి, పాఠం ఆధారంగా తప్పు (×), ఒప్పు (P) లను గుర్తించండి. 1. పాలలో పెరుగు కలుస్తుంది. ( ) 2. ఇతరుల మనసు నొప్పించే మాటలు మాట్లాడరాదు. ( ) 3. కోపాన్ని అణచి వేయగలిగితే కోరికలు తీరతాయి. ( ) 4. ఒక్కడు చెప్పిన మాట అందరూ నమ్ముతారు. ( ) 5. అన్ని దానములలోకి అన్నదానం గొప్పది. ( ) ఈ. క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు వ్రాయండి. 1. మేలు - ___________________________________ 2. కీర్తి - ___________________________________ 3. ఘనత - ___________________________________ 4. తలదూర్చుట - ___________________________________ ఉ. క్రింది పదాలకు పర్యాయ పదాలు వ్రాయండి. 1. ధర = ________________ , ________________. 2. సంగతులు = ________________ , ________________ . 3. జగడము = ________________ , ________________ . 4. మూట = ________________ , ________________ . 5. కొండ = ________________ , ________________ . ఊ. క్రింది గళ్ళలో ఉన్న అక్షరాలతో శతకాల పేర్లు వ్రాయండి. కా దా న రీ శ 1. ____________ సు భా కు ళ ర 2. ____________ వే శ్రీ స్క త శ్వ 3. ____________ సిం మా తి మ థి 4. ____________ స్తీ ము హ క ద 5. ____________ 63

భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదాలను వ్రాయండి. 1. పేదవారికి దానం చేయాలి. - __________________ 2. రవికి బాగా చదువుకోవాలని కోరిక. - __________________ 3. మంచి మాట మాట్లాడాలి. - __________________ 4. ఇతరుల మనస్సు బాధ పెట్టరాదు. - __________________ 5. ఏనుగు బలం కల జంతువు. - __________________ ఆ. క్రింది వాక్యాలకు వ్యతిరేకార్కథ వాక్యాలు వ్రాయండి. 1. అమ్మ వంట చేసింది. జ. _________________________________________________ 2. నిన్న వర్షం పడింది. జ. _________________________________________________ 3. అన్నయ్య పాట పాడాడు. జ. _________________________________________________ 4. మంత్రి ఉపన్యాసం ఇచ్చాడు. జ. _________________________________________________ 5. రేపు నేను బడికి రాను. జ. _________________________________________________ ఇ. క్రింది వాక్యాలలో అవ్యయములను గుర్తించి గీత గీయండి. 1. ఆహా! లడ్డు చాలా రుచిగా వుంది. 2. భళా ! ధోని నూట ఎనిమిది పరుగులు తీశాడు. 3. అయ్యో! నేను నిన్ను చూడనే లేదు. 64

ప్రాజెక్టు పని మీకు తెలిసిన శతకకర్తల చిత్రాలను సేకరించి, తరగతి గదిలో ప్రదర్శించండి. మనిషి స్వభావానికి సంపద పరీక్ష వంటిది 65

7Chapter లేఖ బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. చిత్రంలో ఎవరెవరున్నారు? వారు ఏం ఉద్దశే ం చేస్తున్నారు? ప్రతి మనిషి జీవితంలో తరచుగా లేఖలు 2. రైతు ఏమి చేస్తున్నాడు? వ్రాయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కనుక లేఖారచన పద్ధతిని బాల్యంలోనే నేర్చుకోవడం 3. పావురం తన ముక్కుతో ఏం మంచిది. లేఖల రచనను విద్యార్ులథ కు నేర్పడమే పట్కుట ొని ఉంది? ఈ పాఠం ఉద్ేదశం. పిలల్లూ! ఇలా చేయండి 1. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్ాడల ండి. 2. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్లాథ ను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థం కాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 66

నిజామాబాద్,  తేదీ : XXX. ప్రియమైన ఆకాంక్షకు, నీ ప్రియ స్నేహితురాలు రమ్య వ్రాయునది. నేను క్షేమంగా ఉన్నాను. నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. నేను వేసవి సెలవులలో అమ్మమ్మ వాళ్ళ ఊరు భీమవరం వెళ్ళాను. అక్కడ పల్లె వాతావరణం నాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. అమ్మమ్మ, తాతయ్యలతో పాటు నేను కూడా పొలానికి వెళ్ళాను. అక్కడ రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారో తాతయ్య నాకు చక్కగా వివరించారు. ఆ విషయాలను నీతో పంచుకోవాలని ఈ లేఖ వ్రాస్తున్నాను. మనిషికి అవసరమైన మొక్కలను, చెటల్ను పెంచటానికి కృషీవలుడు రాత్రనక పగలనక కషటప్ డుతాడు. మన నిత్యవసరాలైన అన్నం, కూరగాయలు, పప్పులు ఇలా ఒక్కటేమిటి, ప్రతి ఒక్కటి కూడా రైతు కషట్పడి, చెమటోడ్చి పండిస్తేనే మనం తినగలుగుతున్నాము. శ్రమ చేయకుండా ఫలితాలు రావని నేను తెలుసుకున్నాను. హాలికుడు మనం సుఖంగా ఉండటం కోసం శక్తివంచన లేకుండా కషప్ట డతాడు. మన సంతోషమే తన సంతోషంగా భావించే రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు. అటువంటి రైతు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నీకు వీలైనపుడు ఒకసారి పల్టలె ూరికి వెళ్ళి చూడు. ఉంటాను. అమ్మకు, నాన్నకు నా నమస్కారాలు తెలుపగలవు. చిరునామా: ఇట్లు కె. ఆకాంక్ష, నీ ప్రియ మిత్రురాలు, 2-36-230, రమ్య. మధురానగర్, అల్వాల్, సికింద్రాబాదు. పిన్ కోడ్: 500032. “సమాచారాన్ని ఒకరి నుండి ఇంకొక వ్యక్తికి అందించడానికి సహాయపడేవే లేఖలు.” 67

కఠిన పదాలు బొమ్మ కఠినపదం బొమ్మ కఠినపదం నిత్యావసరాలు పొలం కృషీవలుడు ఆహ్ాదల ం వినండి - ఆలోచించి చెప్పండి అ. మీరు సందర్శించిన ఒక ప్రదేశం గురించి మీ మిత్రునికి/మిత్రురాలికి చెప్పండి. ఆ. రైతు గొప్పతనం గురించి మీ సొంత మాటల్లో చెప్పండి. ధారాళంగా చదవండి - అర్థం చేసుకొని చెప్పండి - వ్రాయండి అ. క్రింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు తగిన జవాబులను బ్రాకెట్లలో గుర్తించండి. మనది వ్యవసాయాధారిత దేశం. వ్యవసాయానికి నీరు ఎంతో అవసరం. నీటిపారుదల సౌకర్యం ప్రధానంగా కాలువలు, చెరువులు, బావుల ద్వారా కల్పించబడుతున్నది. కృష్ణా, గోదావరి వంటి నదులకు ఆనకటట్లు కటటడ్ ం ద్వారా కొన్ని వేల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం కల్పించబడింది. జనాభాలో నూటికి 70 మందికి వ్యవసాయమే ప్రధానవృత్తి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో వరి అతి ముఖ్యమైన ఆహారపు పంట. ఇది పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్,ణా గుంటూరు, శ్రీకాకుళం, నల్గొండ, నెల్లూరు, విశాఖపట్నం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో నీటి పారుదల సౌకర్యం ఉన్నచోటల్ పండుతుంది. 68

ప్రశ్నలు: 1. మన దేశము దేనిపైన ఎక్కువగా ఆధారపడి ఉంది? () అ) పరిశ్రమలు ఆ) వ్యవసాయము ఇ) చేనేత పరిశ్రమ 2. వ్యవసాయానికి ప్రధానంగా అవసరమైనది ఏది? () అ) ఆకాశము ఆ) గాలి ఇ) నీరు 3. ఏ నదులపై ఆనకటటల్ ు కట్డట ం ద్వారా వేల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించబడింది?( ) అ) కృష్ణా, గోదావరి ఆ) తుంగభద్ర, కావేరి ఇ) పెన్నా, గంగా 4. జనాభాలో ఎంత శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు? () అ) 50 ఆ) 60 ఇ) 70 5. తెలుగు రాష్టర్ాలలో అతి ముఖ్యమైన ఆహార పంట ఏది? () అ) వరి ఆ) జొన్న ఇ) ప్రత్తి ఆ. పాఠం చదివి, రైతు పండించే పంటల పేర్లు వ్రాయండి. జ. _________________________________________________ ఆలోచించి సొంతమాటల్లో వ్రాయండి - స్వీయరచన అ. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో సమాధానములు వ్రాయండి. 1. లేఖలు దేనికి ఉపయోగ పడతాయి? జ. _________________________________________________ _________________________________________________ 2. లేఖను ఎవరు ఎవరికి వ్రాస్తున్నారు? జ. _________________________________________________ _________________________________________________ 3. రమ్య ఎక్కడకు వెళ్ళింది? జ. _________________________________________________ _________________________________________________ 69

ఆ. క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యములలో సమాధానములు వ్రాయండి. 1. వ్యవసాయం అనగా నేమి? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 2. ఈ లేఖలోని ముఖ్య విషయాలు ఏమిటో వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 3. వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ సృజనాత్మకత అ. మీకు తెలిసిన కొన్ని ఆహారపంటలను, అవి పండే ప్రదేశాల పేర్నల ు వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 70

ఆ. ‘దేశానికి వెన్నెముక రైతు’ అంటారు కదా! దానిని గురించి వ్రాయండి. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ భాషాంశాలు - పదజాలం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్ాధలు వ్రాయండి 1. తాతగారికి లేఖ వ్రాశాను. ___________________ 2. కృషీవలుడు మన దేశానికి వెన్నెముక. ___________________ 3. కులం కంటే గుణం ప్రధానం. ___________________ 4. పెద్దలకు నిత్యం నమస్కారం చేయాలి. ___________________ 5. నా మిత్రుడు అంటే నాకు చాలా ఇష్టం. ___________________ ఆ. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను వ్రాయండి. 1. కష్టం × ___________________ 2. బాధ × ___________________ 3. అవసరం × ___________________ 4. పెంచుట × ___________________ ఇ. పాఠంలో ‘రైతు’ కు గల వివిధ పేర్లు వ్రాయండి. జ. _________________________________________________ ఈ. క్రింది ఖాళీలను పూరించండి. 1. ఒక వ్యక్తి నుండి సమాచారాన్ని ఇంకొకరికి తెలిపేది___________________ . 2. వ్యవసాయం చేసేవారిని ___________________ అంటారు. 3. రైతు దేశానికి ___________________ లాంటి వాడు. 71

భాషాంశాలు - వ్యాకరణం అ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదాలను వ్రాయండి. 1. మా ఊరు చాలా బాగుంటుంది. - ___________________ 2. రైతు దేశం కోసం కషపట్ డి పని చేస్తాడు. - ___________________ 3. గురువుకి నమస్కారం చేయాలి. - ___________________ 4. రేపు మా బడికి సెలవు . - ___________________ 5. పొలం లో వరి పంట పండింది. - ___________________ ఆ. క్రింది వాక్యంలో అవసరమైన చోట విరామచిహ్నాలను ఉంచి వ్రాయండి. 1. మన నిత్యావసరాలైన అన్నం కూరగాయలు పప్పులు ఇలా ఒక్కటేమిటి ప్రతి ఒక్కటి కూడా రైతు కషటప్ డి పండిస్తాడు. జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ ఇ. క్రింది పట్టిక ఆధారంగా వాక్యాలు వ్రాయండి. వాటిలోని విభక్తులను గుర్తించి గీత గీయండి. అక్షయ హక్కుల ను వెళ్ళింది హర్ిషత కూరగాయల కొరకు వెళ్ళాడు వివేక గురించి తెచ్చింది వినీల పుస్తకం మాట్లాడింది మేఘన బజారు లో ఉపన్యసించింది చరణ్ సినిమా కు వ్రాసింది పచ్చదనం - పరిశుభ్రత కి జ. _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ _________________________________________________ 72

_________________________________________________ _________________________________________________ ప్రాజెక్టు పని రైతు యొక్క గొప్పతనం తెలుసుకున్నారు కదా! మీకు తెలిసిన ఒక రైతుని ఇంటర్వ్యూ చేసి, ఆ విశేషాలు వ్రాయండి. భాష ఆలోచనకు ఆభరణం వంటిది 73

8Chapter చేనేత పరిశ్రమ బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి 1. చిత్రాలు చూడండి. మొదటి చిత్రంలో ఏమి ఉద్దేశం కనిపిస్తోంది? చేనేత మన కుటీర పరిశ్రమలలో ఒకటి. చేనేత 2. మీరు ఎపుడైనా చేనేత వస్తా్రలను చూశారా? పరిశ్రమ గురించి, కార్మికుల సమస్యల గురించి విద్యార్లథు కు తెలియచెప్పడమే ఈ పాఠం ఉద్శేద ం. 3. ర ెండవ చిత్రంలో ఏమున్నాయి? పిలల్లూ! ఇలా చేయండి 1. పాఠంలోని బొమ్మలు చూడండి. బొమ్మల గురించి మాట్ాడల ండి. 2. పాఠం చదవండి. కఠిన పదాలకు అర్థాలను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థం కాని పదాలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకోండి. 74

చేనేత పరిశ్రమ మన కుటీర పరిశ్రమలలో ఒకటి. చేనేత వస్తా్లర ను కార్మికులు చేతితో తయారుచేస్తారు. వారు కావలసిన నూలును కొనుగోలు చేసి, వస్తనర్ా ్ని మగ్గం మీద నేసి అమ్ముతారు. కార్మికులు ఈ వస్తలా్ర ను చాలా అందంగా నేస్తారు. చేనేత వస్తరా్లను గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా పోచంపల్లి వస్తరాల్ గురించి చెప్పుకోవాలి. నల్గొండలోని పోచంపల్లి వస్తలార్ లో ప్రధానంగా చెప్పుకోదగినవి చీరలు, దుప్పట్లు, టవళ్ళు. ఇవి వైవిధ్యమైన డిజైనల్తో పాటు అందంలోను, మన్నికలోను తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఇవి అమెరికా, సింగపూర్, ఐరోపా వంటి  దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే ఒకప్పుడు ఎంతో వైభవంతో వెలిగిన చేనేత పరిశ్రమ కాలక్రమేణా ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా నూలు సమస్య. ఇది దాదాపు వందేళ్లనాటి నుండి ఉంది. కార్మికులకు కావలసినంత నూలు అందుబాటులో ఉండటం లేదు. వాటి ధరలు ఎక్కువగా ఉండటం ఇంకో కారణం. పాశ్చాత్య సంస్కృతి, ప్రపంచీకరణల వలన బటట్లన్నీ మిషనలల్ ోనే తయారవుతున్నాయి. ఫలితంగా చేనేత కార్మికుల వస్తల్రా ు కొనేవారు కరువయ్యారు. కార్మికులు వినియోగదారుడికి గిట్ుబట ాటు ధరకు విక్రయించేందుకు కావలసిన యంత్రాంగం లేకపోవటం మరొక కారణం. చేనేత కార్మికుల పిల్లల కు సరైన ఆహారం, వైద్యం అందించే పరిస్థితి లేదు. బడికి పంపే ఆర్థిక స్తోమత అసలే లేదు. వీటన్నింటి వలన నేత కార్మికులు వలసకూలీలుగా మారిపోతున్నారు. అయినా ఆధునికత ఎంత వచ్చినా, చేనేత వస్త్లరా ముందు దిగదుడుపే. చేనేత కార్మికులలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి కావలసిన వనరులను సమకూరిస్తే వారెన్నో అద్భుతాలు సృష్టిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేనేత కార్మికులకు చేయూతనిచ్చి, పరిశ్రమకు పూర్వవైభవాన్ని తీసుకురావటానికి ఎంతో కృషి చేస్తున్నాయి. మనం కూడా మన వంతు సహాయం వారికి అందించాలంటే చేనేత వస్త్లార ను కొని వాడుకోవాలి. కఠిన పదాలు బొమ్మ కఠినపదం బొమ్మ కఠినపదం చేనేత పరిశ్రమ పోచంపల్లి వస్తల్రా ు 75










































Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook