Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 51704072_BGM_TELUGU Integrated Book Level 5 FY_Text

51704072_BGM_TELUGU Integrated Book Level 5 FY_Text

Published by IMAX, 2021-12-31 10:28:31

Description: 51704072_BGM_TELUGU Integrated Book Level 5 FY_Text

Search

Read the Text Version

INTEGRATED A PRODUCT OF CLASSKLAP PVT LTD TEXTBOOK AND WORKBOOK Latest Edition YEARBOOK Level / 5 Name: ___________________________________ Section: ________________ Roll No.: _________ School: __________________________________



దేశకీర్తి 1. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ! పూసి పోదుము మెడను వైతుము పూల దండలు భక్తితో! 2. తెలుగు బావుట కన్ను చెదరగ కొండవీటను ఎగిరినప్పుడు తెలుగు వారల కత్తి దెబ్బలు గండి కోటను కాచినప్పుడు 3. తెలుగు వారల వేడి నెత్తురు తుంగభద్రను కలిసినప్పుడు దూరమందున ఉన్న సహ్యజ కత్తి నెత్తురు కడిగినప్పుడు 4. ఇట్ిట సందియమెన్నడేనియు పుట్లట ేదు రవంతయున్ ఇట్పిట ్రశ్నల నడుగువారలు లేక పోయిరి సుంతయున్ 5. నడుము గట్ినట తెలుగు బాలుర వెనుక తిరగండెన్నడున్ బాస యిచ్చిన తెలుగు బాలుడు పారిపోవడెన్నడున్ i

విషయసూచిక S.No. పాఠం పేజీలసంఖ్య 1-2 ఉన్ముఖం - 1 3-4 5-6 ఉన్ముఖం - 2 7-8 9-10 ఉన్ముఖం - 3 11-16 ఉన్ముఖం - 4 17-24 25-33 ఉన్ముఖం - 5 34-42 43-51 వ్యాకరణం 52-54 55-65 1 దేశ భక్తి 66-73 74-82 2. విజతఞ్ లేని శాస్త్రజ్ానఞ ం 83-91 92-100 3. డాకర్ట ్ ఎ.పి.జె. అబ్లుద ్ కలామ్ 101-109 110-117 4. భాగవతము 118-127 128-135 5. పొడుపు కథలు 136-145 6. సుభాషితాలు 7. లేఖ 8. చేనేత పరిశ్రమ 9. సంభాషణ 10. శివాజీ 11. రామలింగడు - నలుగురు దొంగలు 12. అవయవదానం 13. కాలమానం 14 మాతృభాష తెలుగు 15 పరోపకారం ii

ఉన్ముఖం - 1 బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి వాయు కాలుష్యం I. ప్రశ్నలు: 1. మొదటి బొమ్మలో ఏమి కనిపిస్తోంది? 2. రెండవ బొమ్మలో ఏమి కనిపిస్తోంది? 3. వాయు కాలుష్యం ఏరకంగా వస్తుంది? 4. కలుషితం అయిన గాలి వలల్ ఏం జరుగుతుంది? 5. గాలి కలుషితం కాకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి? 1

౦ ౦II. బొమ్మ ఆధారంగా పదాలు వ్రాయండి. ఆ పదాలలోని హల్లులకు ‘ ’ చుట్టండి. ‘ ’ చుట్టిన అక్షరాలను వర్మణ ాలలో గుర్తించండి. ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః క ఖగఘ ఙ చ ఛజఝఞ ట ఠడ ఢ ణ త థద ధ న ప ఫబ భ మ యరల వ శ ష స హ ళ క్ష ఱ III. వరమణ్ ాలలో గుర్తించిన అక్షరాలతో మొదలయ్యే కొన్ని పదాలు వ్రాయండి. ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ IV. క్రింది గళ్ళలోని అక్షరాల ఆధారంగా పదాలు వ్రాయండి. అ మో ఘం శ క్తు లు క ట త్ర భా ర తం త్రి వ ర్ణం ప తా కం వి యం స్వ మై మా శం న త జ స హి గ ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ 2

ఉన్ముఖం - 2 బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి ఎన్నికలు I. ప్రశ్నలు: 1. మొదటి చిత్రంలో ఎవరెవరున్నారు? 2. వారు ఏం చేస్తున్నారు? 3. రెండవ చిత్రంలో ఏం జరుగుతోంది? 4. మీ అమ్మానాన్నలు ఎప్పుడైనా ఓటు వేయడానికి వెళ్ళారా? 5. ఓటు ఎందుకోసం వేస్తారు? 3

II. క్రింది గేయాన్ని చదివి, అందులోని కొన్ని ద్విత్వాక్షర పదాలు మరియు సంయుక్తాక్షర పదాలను గుర్తించి వ్రాయండి. జగతిపై రామయ్య జన్మించినాడు సత్యము లోకాన స్పాథ ించినాడు ధర్మముతో రాజ్యాన్ని పాలించినాడు తమ్ములను ప్రేమతో ఆదరించినాడు తల్ిదల ండ్రుల మాట చెల్లించినాడు ఇల్లాలితోపాటు హింసపడ్ాడడు అయోధ్యరామయ్య అన్నయ్య మాకు వాలుగన్నల సీత వదినమ్మ మాకు ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు 1. __________________ 1. __________________ 2. __________________ 2. __________________ 3. __________________ 3. __________________ 4. __________________ 4. __________________ 5. __________________ 5. __________________ 6. __________________ 6. __________________ III. క్రింది పట్ిటకలో అడ్డంగా, నిలువుగా దాగి ఉన్న పదాలను గుర్తించి, వ్రాయండి. బ కడవ ల మ ప రం పం ల డ బ మ తం గ లం ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ 4

ఉన్ముఖం - 3 బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి స్వచ్ఛభారత్ I. ప్రశ్నలు: 1. మొదటి చిత్రంలో ఏం జరుగుతోంది? 2. రెండవ చిత్రంలో ఏం జరుగుతోంది? 3. పై రెండు చిత్రాల ద్వారా మీరు గ్రహించినదేమిటి? 4. ఈ కార్యక్రమం పేరు ఏమిటి? 5. మీరు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్నగొ ్నారా? 5

౦II. బొమ్మ ఆధారంగా పదాలు వ్రాయండి. ఆ పదాలలోని ఒత్తు అక్షరాలకు ‘ ’ చుట్టండి. ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ III. మీరు గుర్తించిన ఒత్తు అక్షరాలతో కొత్త పదాలు వ్రాయండి. ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ IV. మీరు వ్రాసిన ఒత్తు అక్షరాల పదాలతో సొంతంగా వాక్యాలు వ్రాయండి. _________________________________________________ _________________________________________________ _________________________________________________ 6

ఉన్ముఖం - 4 బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి రోడ్ుడ పై చేయకూడని పనులు I. ప్రశ్నలు: 1. మొదటి చిత్రంలో ఏం జరుగుతోంది? 2. రెండవ చిత్రంలో ఏం జరుగుతోంది? 3. మూడవ చిత్రంలో ఏం జరుగుతోంది? 4. పై చిత్రాలలో ఉన్న విధంగా మనం చేయవచ్చా? అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? 5. రోడ్డపు ై వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 7

II. రోడ్పడు ై ఎవరెవరు ఏమేమి చేస్తారో వ్రాయండి. _________________________________________________ _________________________________________________ _________________________________________________ III. రోడ్ుపడ ై వెళ్ళేటప్పుడు చేయవలసినవి, చేయకూడనివి వ్రాయండి. చేయవలసినవి _________________________________________________ _________________________________________________ _________________________________________________ చేయకూడనివి _________________________________________________ _________________________________________________ _________________________________________________ 8

ఉన్ముఖం - 5 బొమ్మలను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి న్యాయస్నథా ం I. ప్రశ్నలు: 1. మొదటి చిత్రంలో ఏం కనిపిస్తోంది? 2. రెండవ చిత్రంలో ఏం జరుగుతోంది? 3. న్యాయవాది దేనికోసం వాదిస్తాడు? 4. మనకు న్యాయస్థానాలు ఎందుకు ఉపయోగపడతాయి? 5. మనకు న్యాయస్థానాలు అవసరమా, అవసరం లేదా? మీ అభిప్రాయాలు చెప్పండి. 9

౦II. బొమ్మ ఆధారంగా పదాలు వ్రాయండి. వాటిలోని గుణింతాక్షరాలకు ‘ ’ చుట్టండి. ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ III. గుణింతాక్షర పదాలతో సొంతంగా వాక్యాలు వ్రాయండి. _________________________________________________ _________________________________________________ _________________________________________________ IV. క్రింది గళ్ళలో దాగి ఉన్న పండుగల పేర్లు వ్రాయండి. సం వ నా స్ సట్ రా రం ఉ న్ బ న క్రీ హో య జా ళి ద్ తి దీ చ స గా క్రి క ద క్రాం వి ది మ పా ___________ ____________ ____________ ___________ ____________ ____________ ___________ ____________ ____________ 10

వ్యాకరణం వరణమ్ ాల భాషా ధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్కిట ను వర్మణ ాల అంటారు. దీనినే ‘అక్షరమాల’ అని కూడా పిలుస్తారు. అక్షరాలు మూడు రకాలుగా విభజింపబడ్యాడ ి : 1. అచ్చులు 2. హల్లుల ు 3. ఉభయాక్షరాలు 1. అ చ్చులు : అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ . అచ్చులకు ‘ప్రాణములు’ అనీ, ‘స్వరములు’ అనీ పేర్లు. అచ్చులు (స్వరాలు): అ-ఆ-ఇ- ఈ - ఉ - ఊ - ఋ-ౠ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ అ) హ్రస్వాచ్చులు : ఒక మాత్రాకాలంలో అంటే కనురెప్పపాటు కాలంలో ఉచ్ఛరింపబడే అచ్చులను హ్రస్వాచ్చులు (హ్రస్వాలు) అంటారు. అవి : అ - ఇ - ఉ - ఋ - ఎ – ఒ ఆ) దీర్ఘచా ్చులు : రెండు మాత్రల కాలంలో ఉచ్చరింపబడే అచ్చులను దీర్చఘా ్చులు (దీర్ఘాలు) అంటారు. అవి : ఆ - ఈ - ఊ - ౠ - ఏ - ఐ - ఓ - ఔ 2. హల్లలు ు : అక్షరములలో హల్లు ఎట్లా ఉన్నా, హల్లు అనేది పొల్గుల ా పలికే ధ్వని. ఈ హల్లలు ు అచ్చులతో కలిసినపుడు పలకటానికి సులభంగా ఉంటాయి. క ఖ గఘఙ ఱ చ ఛ జఝఞ ట ఠ డఢ ణ త థదధ న ప ఫబభమ యర ల వ శ ష స హ ళ క్ష హల్ులలకు ‘వ్యంజనములు’ అనీ, ప్రాణులు అనీ పేర్లు. 3. ఉభయాక్షరాలు : ఈ అక్షరాలను అచ్చులలోనూ, హల్లుల లోనూ కూడా ఉపయోగిస్తారు. అందువలల్ వీటిని “ఉభయాక్షరాలు” అంటారు. 1. సున్న = ‘౦’ (పూర్ణ బిందువు, పూర్ణానుస్వారం) 2. అరసున్న = ‘ఁ’ (అరధ్ బిందువు, అర్ధానుస్వారం) 3. విసరగ్ = ‘ః’ 11

గుణింతపు గుర్తులు లేకుండా తలకట్టును (P) మాత్రమే కలిగి వుండే అక్షరాలను సరళాక్షరాలు అంటారు. (ఈ సరళాక్షరాలతో ఏర్పడే పదాలనే సరళ పదాలు అంటారు). ఉదా : అ, ఉ, క, మ మొదలగునవి. 1. ద్విత్వాక్షరం : ఒక హల్లకు ు అదే హల్ుకల ు చెందిన ఒత్తు చేరితే దాన్ని ‘ద్విత్వాక్షరం’ అంటారు. ఉదా : ‘క్క’ = క్ + అ + = క్క - ఇక్కడ ‘క’ కారం రెండుసార్ుల వచ్చింది. 2. సంయుక్తాక్షరం : ఒక హల్కుల ు వేరొక హల్కుల ు చెందిన ఒత్తు చేరితే దాన్ని ‘సంయుక్తాక్షరం’ అంటారు. ఉదా : ‘న్య’ = న్ + య్ + అ - ఇక్కడ నకార, యకారాలనే రెండు హల్లలు ు వచ్చాయి. 3. సంశ్ేషల ాక్షరం : ఒక హల్కుల ు ఒకటి కంటే ఎక్కువ హల్ులలకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని ‘సంశ్షేల ాక్షరం’ అంటారు. ఉదా : క్ష్మి = క్ + ష్ + మ్ + ఇ - ఇక్కడ కకార, షకార, మకారాలనే హల్లులు మూడు కలిశాయి. వచనాలు ఏకవచనము : ఏదైనా ఒక వస్తువును గురించి చెప్పినటయల్ ితే దానిని ఏకవచనము అని అంటారు. బహువచనము : ఒకటి కంటే ఎక్కువ వస్తువుల గురించి చెప్పినట్లయితే దానిని బహువచనము అని అంటారు. ఉదా : ఏకవచన పదాలు - బండి, చక్రం, వాహనం బహువచన పదాలు - బండ్,ుల చక్రాలు, వాహనాలు పదము అక్షరాల సముదాయమే పదము. పదముల సముదాయమే వాక్యం. (సంపూర్ణ అరమథ్ ునిచ్చు పదముల సముదాయము వాక్యము.) ఉదా : 1) రాము పుస్తకము చదువుతున్నాడు. 2) రవళి పాట పాడుతుంది. కర్త, కర్మ, క్రియ కర్త :- ప నిని చేసేవాడు కర్త. వాక్యములో ముందుగా క్రియాపదమును ఎంచుకొని ఆ పనిని ఎవరు చేస్తున్నారో వారిని కర్త అంటారు. ఉదా :- రాముడు రావణుని చంపెను. చంపెను అను పనిని చేసినది రాముడు. కావున వాక్యములో రాముడు కర్త. కర్మ :- క్రియాఫలమును పొందునది కర్మ. 12




































































Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook