Important Announcement
PubHTML5 Scheduled Server Maintenance on (GMT) Sunday, June 26th, 2:00 am - 8:00 am.
PubHTML5 site will be inoperative during the times indicated!

Home Explore 51704069_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text

51704069_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text

Published by CLASSKLAP, 2021-12-31 10:28:13

Description: 51704069_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text

Search

Read the Text Version

INTEGRATED A PRODUCT OF CLASSKLAP PVT LTD TEXTBOOK AND WORKBOOK Latest Edition YEARBOOK Level / 2 Name: ___________________________________ Section: ________________ Roll No.: _________ School: __________________________________ JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___1 / 136

JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___2 / 136

సరస్వతీ ప్రారథ్న వాణి వాణి నమో! నమో! వీణా పాణి నమో! నమో! చదువుల తల్లి వందనమమ్మా బుద్ధి జ్ఞానము మాకందివ్వవమ్మా నిత్యము నిన్నే కొలిచెదమమ్మా సతతము మమ్ము దయ చూడమ్మా! i JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___3 / 136

విషయసూచిక S.No. పాఠం పేజీ. నెం సరస్వతీ ప్రారన్థ 1-1 2-2 ఉన్ముఖం - 1 3-3 4-4 ఉన్ముఖం - 2 5-5 6-6 ఉన్ముఖం - 3 7-7 8 - 27 ఉన్ముఖం - 4 28 - 52 53 - 72 ఉన్ముఖం - 5 73 - 92 93 - 111 I. అక్షరక్రమము 112 - 113 114 - 115 II. క నుండి ఱ వరకు హల్లుల కు ఒత్తులు 116 - 118 119 - 120 III. ఒత్తక్షరాలతో పదాలు (క, గ, చ, జ) 121 - 123 124 - 126 ఒత్తక్షరాలతో పదాలు (ట, డ, ణ, త, ద) 127 - 127 128 - 128 ఒత్తక్షరాలతో పదాలు (న, ప, బ, మ) 129 - 129 ఒత్తక్షరాలతో పదాలు (య, ర, ల, వ) 130 - 130 ఒత్తక్షరాలతో పదాలు (శ, ష, స, ళ, ఱ) 131 - 131 IV. ద్విత్వ – సంయుక్తాక్షర పదాలు 132 V. వారముల పేర్లు VI. జాతీయ చిహ్నాలు VII. దిక్కులు VIII. ప్రయాణ సౌకర్యాలు IX. నీతికథ X. ప్రాసవాక్యములు (మౌఖికం) XI. కొబ్బరిచెట్ ుట (మౌఖికం) XII. ఏ గడపమేలు (మౌఖికం) XIII. బాలల గేయం (మౌఖికం) XIV. మంచి పుస్తకం (మౌఖికం) XV. చిలకమ్మ పెండ్ిల (మౌఖికం) XVI. నీతి పద్యాలు (మౌఖికం) XVII. ఏ ఊరెళదాము (మౌఖికం) ii JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___4 / 136

ఉన్ముఖం - 1 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్లడా ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రములను చూడండి. చిత్రములలో ఎవరెవరు ఉన్నారు? 2. చిత్రములలో ఉన్న జంతువులు ఏం చేస్తున్నాయి? 3. మూడవ చిత్రంలో గాడిద ఏం చేస్తోంది? 4. పై చిత్రముల ద్వారా మీరు ఏమి గ్రహించారు? 1 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___5 / 136

ఉన్ముఖం - 2 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్లడా ండి వానలు రాకుంటే ఏం విత్తనాలు మొలకెత్తకపోతే ఏం జరుగుతుంది? జరుగుతుంది? పంటలు పండకపోతే ఏం నీరు అందకపోతే ఏం జరుగుతుంది? జరుగుతుంది? I. ప్రశ్నలు: 1. పై చిత్రాల ద్వారా మీరు గ్రహించినది ఏమిటి? 2. నీటి వలన కలిగే ఉపయోగాలు వ్రాయండి. 2 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___6 / 136

ఉన్ముఖం - 3 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 3 1. పై చిత్రాలు చూడండి. చిత్రములలో ఎవరెవరు ఉన్నారు? 2. రెండవ చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు? 3. నాలుగవ చిత్రంలో కోతి ఏం చేస్తున్నది? 4. పై చిత్రాల ద్వారా మీరు ఏం గ్రహించారు? JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___7 / 136

ఉన్ముఖం - 4 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్లడా ండి I. ప్రశ్నలు: 1. పై చిత్రాలు చూడండి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? 2. మూడవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 3. నాలుగవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 4. పై చిత్రాల ద్వారా మీరు ఏం గ్రహించారు? 4 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___8 / 136

ఉన్ముఖం - 5 బొమ్మలను చూడండి - బొమ్మల గురించి మాట్ాడల ండి I. ప్రశ్నలు: 5 1. పై చిత్రాలు చూడండి. చిత్రాలలో ఏమి కనిపిస్తున్నాయి? 2. మొదటి చిత్రంలో ఏమి జరుగుతోంది? 3. మూడవ చిత్రంలో ఏమి జరుగుతోంది? 4. పై చిత్రాల ద్వారా మీరు ఏం గ్రహించారు? JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___9 / 136

I. అక్షరక్రమం అచ్చులు అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః హల్లులు క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ ఉభయాక్షరాలు ౦(సున్న)       ఁ(అరసున్న)       ః (విసరగ)్ 6 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___10 / 136

II. క నుండి ఱ వరకు హల్లులకు ఒత్తులు క - ఖ - గ - ఘ - ఙ - చ - ఛ - జ - ఝ - ఞ - ట - ఠ - డ - ఢ - ణ - ణ త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ - య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - ఱ - ఱ ఒత్తులు 3 రకాలు 1. తలకట్టు తీసేసి రూపంలో మార్పు చెందకుండా అవే అక్షరాలు ఒత్తులుగా వచ్చే హల్లులు గ - ౧ ఘ - చ - ఛ - ఝ - ట - ఠ - డ - ఢ - థ - ద - ధ - ప - ఫ - భ - శ - ష - స - హ - ళ - 2. అసలు మార్పు చెందకుండా ఒత్తులుగా మారే హల్ులలు ణ-ణ బ– ఱ-ఱ ఖ-ఖ ఙ-ఙ జ- ఞ-ఞ 3. పూర్తిగా రూపాంతరం చెంది ఒత్తులుగా మారే హల్ులలు ర- ల- వ- క- త- న- మ- య- 7 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___11 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఏమేమి కన్పిస్తున్నాయి? 2. పాప చేతిలో ఏమి పట్ుటకుంది? 3. బకెట్‍లో ఏమి ఉన్నాయి? 4. పాప పక్షులకు ఏమి వేస్తోంది? 8 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___12 / 136

చదవండి కుక్క మొక్క చుక్క నక్క చెక్కలు వక్కలు ‘�’ ఒత్తుతో మరికొన్ని పదాలు వక్కలు అక్క లెక్క చెక్కలు చెక్క నక్క తక్కెడ చుక్క లక్క దిక్కులు పక్క ఉక్క ఎక్కాలు తొక్క రెక్క 9 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___13 / 136

అరటి పండు తొక్క ఒలిచి తినాలి. గులాబి మొక్క బాగా పెరిగింది. వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః క్క 1. క్రింది అక్షరాలను కలిపి చదవండి, వ్రాయండి. చు  ____________________________ ము  ____________________________ గు  క్క ____________________________ తొ  ____________________________ బ  ____________________________ 2. క్రింది వాక్యాలలో ‘�’ ఒత్తు అక్షరాలకు ‘౦’ చుట్టండి. 1. అక్క ముక్కుకు ముక్కెర 2. చిలుక ముక్కు చక్కన 3. పక్షి రెక్కలతో ఎగురుతుంది. 4. ఆకాశంలో చుక్కలు ఎక్కువ 10 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___14 / 136

3. క్రింది పదాలకు సరియైన చోట ‘�’ ఒత్తును చేర్చి వ్రాయండి. 1. ముకెర - _____________ 2. అక - _____________ 3. చెక - _____________ 4. ఉకు - _____________ 5. దికు - _____________ 6. వక - _____________ 4. చదవండి, వ్రాయండి. 1. కుక్క కాటుకి చెప్పు దెబ్బ ______________________________ 2. ముక్కోటి దేవతలు ______________________________ 3. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు ______________________________ 5. క్రింది వాక్యాలలో బొమ్మలకు బదులు పేరు వ్రాయండి. 1. టక్కరి _________ పొదలో దాగుంది. 2. _________ లను పెంచటం అంటే నాకు ఆనందం. 3. కూరగాయలను _________ తో తూచాడు. 6. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. క్కెరము - _____________ 2. వలుక్క - _____________ 3. టరిక్క - _____________ 4. నక్కప - _____________ 5. నిక్కచ - _____________ 6. లుచుక్క - _____________ 11 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___15 / 136

సృజనాత్మకత క్రింది బొమ్మకు రంగులు వేయండి. 12 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___16 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఎవరెవరున్నారు? ఏమి చేస్తున్నారు? 2. పై చిత్రం దేనికి సంబంధించినదో మీకు తెలుసా? 3. మీరు క్రికెట్ ఆడతారా? 4. మీకు ఇష్మట ైన ఆటలు ఏమిటి? 13 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___17 / 136

చదవండి ముగ్ుగ అగ్గి బొగ్ుగ ఖడ్గం మొగగ్ దగ్ుగ ‘౧’ ఒత్తుతో మరికొన్ని పదాలు జగడ్గ ు దగ్గు జగ్గు మారమ్గ ు మగ్గం తగ్గు దురగ్ము సిగ్గు ఒగ్గు లగగమ్ ు బుగ్గ బొగ్గు దిగగజ్ ం ఉగ్గు రగ్గు 14 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___18 / 136

మగ్గం మీద బట్టలు నేస్తారు. చంటి పాపకు ఉగ్గుపాలు వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః గ్గ 1. క్రింది ఖాళీలను సరైన అక్షరంతో పూరించండి. 1. గు_____లం (గ్,ిగ గ్ు)గ 2. స_____బియ్యం (గ్ుగ, గ్గె) 3. పాప బు_____ (గగ్, గ్గి) 4. ము_____లు (గ్ొగ, గ్)ుగ 2. క్రింది అక్షరాలను కలిపి చదవండి, వ్రాయండి. ర  ____________________________ త  ____________________________ సి  గ్గు ____________________________ మ  ____________________________ ఉ  ____________________________ 15 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___19 / 136

3. క్రింది పదాలను సరిచేసి వ్రాయండి. 1. ళ్ళుగ్గిగు ______________ 2. డుజగగ్ ______________ 3. రదగగ్ ______________ 4. గప్గ ము ______________ 5. ముగమ్గ ______________ 6. లముగగ్ ______________ 4. చదవండి, వ్రాయండి. 1. అగ్ిగ మీద గుగ్గలి ం ______________________________ 2. ఇంటి ముందు ముగ్గు ______________________________ 3. జగడ్గ ు ఒక రైతు ______________________________ 4. బొగ్ుగ భగ భగ మండును ______________________________ 5. క్రింది పదాలను జతపరచండి. తాత రగ్గు చంటిపాప దగ్గు బటలట్ మంట భగ భగ మగ్గం చలికి ఉగ్గు 6. క్రింది వాక్యాల్లో ‘౧’ ఒత్తున్న పదాల్ని గుర్తించి గీత గీయండి. 1. ఉభయాక్షరములలో విసర్మగ ు ఉంటుంది. 2. ఇంటికి ముగ్గలు ు అలంకారం. 3. అతను సద్గుణములు కలిగినవాడు 4. ఇక్కడ బొగ్ుగ ఎక్కువగా ఉంది. 5. జగ్గడు ఒక రైతు. 16 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___20 / 136

సృజనాత్మకత అంకెల ఆ క్కలను క్లిపి జంతువు పేరు వ్రాయండి. 17 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___21 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో మీకు ఏమి కనిపిస్తున్నాయి? 2. మీ ఊరి పేరు మీకు తెలుసా? 3. మీరు పల్టలె ూర్లకి ఎప్పుడైనా వెళ్ళారా? 4. పల్ెల ప్రజల జీవితానికి, పట్నం వాసుల జీవితానికి తేడాలు చెప్పగలరా? 18 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___22 / 136

చదవండి కుర్చీ నిచ్చెన పిచ్చుక పుచ్చకాయ జడ కుచ్చులు పచ్చదనం ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు గచ్చకాయ మచ్చ పచ్చిక కుచ్చుటోపీ కచ్చు మచ్చిక బచ్చలాకు కుర్చీ కుచ్చులు ముచ్చటలు లచ్చి పిచ్చుక గచ్చునేల పచ్చి నెచ్చెలి 19 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___23 / 136

వృశ్చికము అనగా తేలు నెచ్చెలి అనగా స్నేహితురాలు వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః చ్చ 1. క్రింది పదాలను జతపరచండి. పాత నెల మార్చి కుర్చీ పిచ్చి నేల గచ్చు కాయ పుచ్చ వాడు 2. క్రింది ఖాళీలను సరైన అక్షరంతో పూరించండి. 1. ప _______ ని పసుపు (చ్చ, చ్చి) 2. జడకు _______లు (చ్చె, చ్చు) 3. గ _______ కాయ (చ్చే, చ్చ) 4. కొండము _______ (చ్చ, చ్చు) 5. ము _______ టలు (చ్చు, చ్చ) 20 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___24 / 136

3. క్రింది గీత గీసిన అక్షరాలకు సరైన ఒత్తును చేర్చి వ్రాయండి. 1. బొచు ______________ 2. పచదనము ______________ 3. చిచు ______________ 4. పుచు ______________ 4. చదవండి, వ్రాయండి. 1. బొచ్చు కుక్క ‘భౌభౌ’ అంది _____________________________ 2. పాప జడ కుచ్చులు _____________________________ 3. అడవిలోన కొండముచ్చు _____________________________ 4. మార్చి నెలలో పరీక్షలు _____________________________ 5. క్రింది గళ్ళలోని అక్షరాలతో వచ్చే పదాలు వ్రాయండి. ________________________ ప చ్చి కు ________________________ ర్చీ ల గ ________________________ ________________________ చ్చు క ము ________________________ 6. క్రింది పదాలలో సరైన పదాన్ని గుర్తించి వ్రాయండి. 1. మారి - మార్చి ________________________ 2. గచు - గచ్చు ________________________ 3. నెచెలి - నెచ్చెలి ________________________ 4. ముచటలు - ముచ్చటలు ________________________ 21 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___25 / 136

సృజనాత్మకత రకరకాల పువ్వుల బొమ్మలు సేకరించండి. వాటి పేర్లు తెలుసుకొని వ్రాయండి. 22 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___26 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పైచిత్రంలో ఎవరెవరు వున్నారు? ఏమి చేస్తున్నారు? 2. పోస్ట్ మేన్ ఏమి చేస్తున్నాడు? 3. మీరు ఎప్పుడైనా పోస్టాఫీసుకు వెళ్ళారా? 4. పోస్ాటఫీసు గురించి మీకు తెలిసింది చెప్పండి. 23 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___27 / 136

చదవండి గజ్ెలజ ు బజ్జీలు మజ్గిజ పూలసజ్జ సజజ్కంకి కజ్ికజ ాయలు ‘జ’ ఒత్తుతో మరికొన్ని పదాలు మజ్ిజగ దర్జీ బుజ్జయా ి గరజ్న లజ్జ తరజ్న సజ్జకంకి బజ్జి సజల్జ ు బుజ్ిజబాబు గజ్జి గజ్ెజలు 24 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___28 / 136

బుజ్జి మేక ‘మే, మే’ అన్నది. దర్ీజ బటట్లు కుడతాడు. వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః జజ్ 1. క్రింది పదాలను జతపరచండి. కజ్జి మేక బుజ్జి సజ్జ పూల పులుసు మజ్గజి బజ్జీ మిర్చి కాయ 2. క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు వ్రాయండి. ___________ ___________ ___________ ___________ గ కు బొ చ్చ ప ___________ ___________ ___________ పి స క్క ర్చీ జ్ిజ ___________ బు జజ్ మ క గ ___________ ఒ అ చ్చు బ చు ___________ 25 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___29 / 136

3. క్రింది పదాలకు సరైన ఒత్తును చేర్చి వ్రాయండి. 1. గుజు _______________ 2. గజి _______________ 3. తరన _______________ 4. దరీ _______________ 5. నుజు _______________ 6. బుజిమేక _______________ 4. చదవండి, వ్రాయండి. 1. బుజ్జిగాడు వచ్చాడు ________________________________ 2. బజ్ీలజ ు తెచ్చాడు ________________________________ 3. దర్ీజ వచ్చాడు ________________________________ 4. బుజ్జి మేక అందంగా ఉంది. ________________________________ 5. క్రింది అక్షరాలను కలిపి పదాలు వ్రాయండి. ల  ____________________________ బొ  ____________________________ స  జ్జ ____________________________ ఒ  ____________________________ 6. క్రింది పదాలలో సరియైన పదాన్ని ఉపయోగించి ఖాళీలను పూర్తిచేయండి. (గజ్లజె ు, పూలసజ,్జ బుజ్జిమేక, కజ్ికజ ాయ, బజ్లీజ ు) 1. _________________ లో పూలు ఉన్నవి. 2. _________________ తియ్యగా ఉన్నది. 3. _________________ కట్ుటకొని నాట్యం చేసింది. 4. _________________ ముద్గుద ా ఉంది. 5. _________________ రుచిగా ఉన్నాయి. 26 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___30 / 136

సృజనాత్మకత క్రింది బొమ్మకు వరుస అక్షరాలతో చుక్కలు కలిపి, రంగులు వేయండి. 27 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___31 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ఏం జరుగుతోంది? 2. నీళ్ళలో వాళ్ళు ఎటువంటి కష్టాలు పడుతున్నారు? 3. ఏ సమయంలో ఇటల్ాంటి పరిస్థతి ి ఏర్పడుతుంది? 4. ఇటువంటి కష్లాట లో ఉన్నవారికి మనం ఏ విధంగా సహాయం చెయ్యాలి? 28 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___32 / 136

చదవండి చెట్టు పిటట్ పుట్ట ఉట్టి కట్టెలు పొట్ేటలు ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు కట్ట చుటటమ్ ు సెప్టెంబరు పిట్ట డాకర్ట ు పటణట్ ము చెట్టు కటట్డి చిట్లటె ుక చుట్టు పట్డెట ు పాలపిట్ట పట్టు నషమ్ట ు కోడిపెటట్ 29 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___33 / 136

మట్టిలో ఆడకూడదు.    ఇషప్ట డి చదువు కషట్పడి చదవకు వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః ట్ట 1. క్రింది పదాలలో ‘ ’ ఒత్తు అక్షరమును గుర్తించి ‘ ’ చుట్టండి. 1. కట్టు 2. గట్టి 3. దిట్ట 4. పిట్ట 5. చిట్టి 6. అట్ట 7. ఉట్టి 8. మట్టి 9. తట్ట 10. పొట్టు 2. క్రింది ఖాళీలను సరైన పదములతో పూరించండి. (గట్టు, కటట్డము, మోపు, చూపు, కొట్టు, తటట్) 1. కట్ెలట ___________ 2. రాతి ___________ 3. చుటప్ట ు ___________ 4. ఉట్టి ___________ 30 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___34 / 136

5. చెరువు ___________ 6. మట్టి ___________ 3. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. క  ____________________________ ____________________________ చు  ____________________________ ____________________________ త  టట్ ____________________________ బ  అ  4. చదవండి, వ్రాయండి. ____________________________ 1. చెట్టు మీద పాలపిట్ట ____________________________ 2. గట్టు మీద కోడిపెట్ట 5. క్రింది ఖాళీలలో బొమ్మలకు బదులుగా పేర్లు వ్రాయండి. 1. ____________ మీద చిట్టి చిలుక. 2. ____________ మీద గుడి ఉంది. 3. ____________ కొంచెం కూత ఘనం. 6. క్రింది వాక్యాలలోని పదాల వరుసను సరిచేసి వ్రాయండి. 1. ఉంటుంది పాము పుట్లట ో జ. ______________________________________________ 2. కొమ్మ చెట్టు ఉంది వంకరగా జ. ______________________________________________ 31 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___35 / 136

3. సుందరంగా ఉంటుంది ఆ పటటణ్ ము జ. ______________________________________________ 4. కొట్డటా ు రాము ఉట్టిని జ. ______________________________________________ 5. ఉంది మట్టి తటల్ట ో జ. ______________________________________________ 7. క్రింది పదాలకు సరైన చోట ‘ ’ ఒత్తు చేర్చి వ్రాయండి. 1. పుట - ______________________________________ 2. అటు - ______________________________________ 3. చుటాలు - ______________________________________ 4. గటు - ______________________________________ 5. ఉటి - ______________________________________ సృజనాత్మకత మీ పెద్వద ాళ్ళను అడిగి తెలుసుకొని, ఈ క్రింది తెలుగు సామెతలు పూరించండి. 1. గోరు ____________ మీద రోకటి పోటు. 2. ____________ కొంచెం కూత ఘనం. 3. ఏకులు పెడితే____________ చినుగుతుందా? 4. తల తాకట్టు ____________. 5. ____________ ఎక్కించి నిచ్చెన తీసినట్టు. 32 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___36 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో పిలల్లు దేనికి వందనం చేస్తున్నారు? 2. మీ బడిలో జెండావందనం చేస్తారా? 3. ఏయే రోజుల్లో మీ బడిలో జెండా వందనం చేస్తారు? 4. జెండా వందనం చేసే సమయంలో ఏ గీతాన్ని ఆలపిస్తారు? 33 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___37 / 136

చదవండి గుడ్ుడ లడ్ుడ గొడల్డ ి వడనడ్ గడ్ిడవాము ఇనుప కడ్ిడ ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు గడ్మడి ోపు గడ్డ అడమడ్ ు కోడిగుడ్డు చెడ్డ గడమ్డ ు విడ్ూరడ ము ఒడ్డు వడ్లడీ ు ఒడ్డాణము తెడ్డు అడ్డెడు నేతిలడ్ుడ దొడ్డ లడ్ూలడ ు 34 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___38 / 136

తెడ్ుడతో పడవ నడుపుతాడు. అక్క ఒడ్డాణము విడ్రూడ ంగా ఉంది. వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః డ్డ 1. క్రింది పదాలలో తప్పులను గుర్తించి సరిచేసి వ్రాయండి. 1. ఒడణడ్ ం ____________ 2. నునె జిడ్డు ____________ 3. కోడి గుడు ____________ 4. అడు గోడ ____________ 2. క్రింది పదాలకు సరైన చోట ‘డ’ ఒత్తును చేర్చి వ్రాయండి. 1. గడి పశువుల మేత ____________________________ 2. ఇనుప కడీల కిటికీ ____________________________ 3. ఒడు దగరగ్ తెడు ____________________________ 4. లడూలు తియ్యన ____________________________ 35 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___39 / 136

3. క్రింది వాక్యాలలో బొమ్మలకు బదులుగా పేరు వ్రాయండి. 1. పాప ______________ పెట్టుకుంది. 2. కోడి ______________ ని పాము తింటుంది. 3. నేతి ______________ నాకు చాలా ఇష్టం. 4. చదవండి, వ్రాయండి. 1. నది ఒడ్ుడన గడ్డమి ోపు ఉంది _______________________________ 2. లడ్లడూ ు వడ్డించారు _______________________________ 5. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. వ  ____________________________ ____________________________ క  ____________________________ ____________________________ గ  డ్డి ____________________________ న  మ  6. క్రింది పదాలు జతపరచి, వాటితో చిన్న వాక్యాలు వ్రాయండి. 1. కోడి కడ్డ ి 1. ________________________ 2. ఇనుప గుడ్డు 2. ________________________ 3. తీపి ఒడ్డాణము 3. ________________________ 4. పాప లడ్లడూ ు 4. ________________________ 36 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___40 / 136

సృజనాత్మకత అక్షరాల సాయంతో చుక్కలు కలపండి. వచ్చిన బొమ్మ గురించి ఒక వాక్యము వ్రాయండి. 37 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___41 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో మీకు ఏమి కనిపిస్తోంది? 2. మీరు ఊరికి ఏ వాహనంలో వెళ్తారు? 3. రైలులో మీరు ఎప్పుడైనా ప్రయాణం చేశారా? 4. రైలు ప్రయాణం ఏ విధంగా ఉంటుందో చెప్పండి. 38 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___42 / 136

చదవండి కరణ్ కృష్డుణ ు పౌరమణ్ ి పరణ్శాల వరమ్ణ ులు వరణమ్ ాల ‘ణ’ ఒత్తుతో మరికొన్ని పదాలు గోకరణ్ము తృషణ్ కర్ణిక కృష్ానణ ది విష్ణు అపర్ణ కర్ణాటక కర్ణ వరనణ్ సంపూరణమ్ ు పూర్ణ ఉషణమ్ ు పూర్ణాహుతి కృష్ణ పూరణమ్ ు నిరణయ్ ము జీర్మణ ు చూరణ్ము 39 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___43 / 136

కృష్దణ ్వైపాయనుడే వేద వ్యాస మహర్ిష గోకర్ణం కర్ణాటకలో ఉన్నది. వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః ణ్ణ 1. క్రింది పదాలకు సరైన చోట ఒత్తును చేర్చి వ్రాయండి. 1. అపర _____________ 2. ఉషము _____________ 3. కృషానది _____________ 4. పూరము _____________ 5. సంపూరము _____________ 6. తృష _____________ 2. క్రింది పదాలలో సరైన పదాన్ని వ్రాయండి. 1. కర్ణ, కరణ _____________ 2. వరణన, వర్ణన _____________ 3. కర్ణిక, కరిణిక _____________ 4. ఉషణము, ఉష్ణము _____________ 40 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___44 / 136

3. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. పూ  ____________________________ ____________________________ వ  ____________________________ ____________________________ చూ  ర్ణం ____________________________ క  జీ  4. చదవండి, వ్రాయండి. 1. దానకర్ణుడు __________________________________ 2. అపరణ్ మంచిది __________________________________ 3. వైశాఖమాసం ఉష్ణము __________________________________ 4. తృష్ణ అనగా కోరిక __________________________________ 5. క్రింది ఖాళీలను సరియైన పదాలతో పూరించండి. [కరమణ్ ు, విష్ణువు, వరమ్ణ ు, కృష్,ాణ పౌర్మణ ి] 1. ________________ నది ఒక జీవనది. 2. ________________ పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది. 3. ________________ కు నారాయణ అను నామము కూడా కలదు. 4. ________________ అనగా చెవి. 5. ________________ అనగా రంగు. 6. పాఠం ఆధారంగా ‘ర’ణ్ తో వచ్చే పదాలు వ్రాయండి. 1. ____________________ 2. ____________________ 3. ____________________ 4. ____________________ 5. ____________________ 6. ____________________ 41 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___45 / 136

సృజనాత్మకత క్రింది బొమ్మలో ఉన్న జంతువు గురించి రెండు వాక్యాలు వ్రాయండి. ________________________________________________________ ________________________________________________________ ________________________________________________________ ________________________________________________________ 42 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___46 / 136

3Chapter ఒత్తు అక్షరాలతోపదాలు బొమ్మను చూడండి - ప్రశ్నలకు జవాబులు చెప్పండి I. ప్రశ్నలు: 1. పై చిత్రంలో ప్రజలు ఏ పండుగను జరుపుకుంటున్నారు? 2. మీ ఇంట్లో దీపావళి పండుగను జరుపుకుంటారా? 3. హిందువులు దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? 4. దీపావళి పండుగనాడు మీరు మీ ఇంట్లో ఏమి చేస్తారు? 43 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___47 / 136

చదవండి నత్త పత్తి కత్తెర అత్తరు విత్తనాలు ఉత్తరము ‘ ’ ఒత్తుతో మరికొన్ని పదాలు విత్తనము కొత్త ఉత్తరం పెత్తనము చెత్త బెత్తము కత్తిపీట చిత్తు బత్తాయి చెత్తకుండీ పత్తి చిత్తూరు కొత్తిమీర తిత్తి మేనత్త కొత్తచీర అత్త ఇత్తడి 44 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___48 / 136

కొత్త కుండలో మంచి నీళ్ళు ఎత్తు పీటపై పూలగుత్తి వ్రాయండి ా ి ీ ు ూ ృ ౄ ె ే ైొోౌ౦ ః త్త 1. క్రింది ఖాళీలను పూరించండి. 1. మ _________ కము (స్త, స్తి) 2. ఉ _________ రము (త్త, త్తి) 3. వ _________ కుడు (ర్త, ర్తు ) 4. కా _________ కము (ర్తీ, ర్తు) 5. స _________ మి (ప్త, ప్తు) 6. మేన _________ (త్తు, త్త) 2. క్రింది పదాలలోని సరైన పదాన్ని ఖాళీలలో వ్రాయండి. 1. అత్త, అత ____________ 2. భక్తి, బక్తి ____________ 3. తిత్తి, త్తితి ____________ 4. నత్త, నత ____________ 45 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___49 / 136

3. క్రింది వాక్యాలను చదివి, వ్రాయండి. 1. సప్త అంటే ఏడు. ___________________ 2. కొత్తిమీర విత్తనం నాటాను. ___________________ 4. చదవండి, వ్రాయండి. 1. అత్త అత్తరు తెచ్చింది __________________________________ 2. కొత్త చీరకు పూసింది __________________________________ 3. పూల గుత్తులు కోసింది __________________________________ 5. క్రింది అక్షరాలను కలిపి వ్రాయండి. న  ____________________________ ____________________________ గి  ____________________________ ____________________________ చె  త్త ____________________________ అ  కొ  6. క్రింది వాక్యాలలో కొన్ని అక్షరాలకు ఒత్తులు లేవు. సరైన ఒత్తులు చేర్చి వ్రాయండి. 1. బతాయి చెట్టు ఎత్తుగా పెరిగింది. ______________________________________________ 2. అతడిని బెతముతో కొట్టారు. ______________________________________________ 3. మేనత కొత్తచీర కట్టింది. ______________________________________________ 4. నాపై అతడు పెతనము చేస్తాడు. ______________________________________________ 5. చెత్తకుండిలో చితుకాగితం. ______________________________________________ 46 JSNR_BGM_Integrated Text & Workbook_Yearbook-2 (Telugu)_Text.pdf___50 / 136


Like this book? You can publish your book online for free in a few minutes!
Create your own flipbook